Тёмный

WHAT IS MOKSHAM? WHY INDHRA NOT TIME TRAVELS TO PAST? IS HEAVEN IS THE ULTIMATE END IN HINDUISM ? 

JanakiRam.CosmicTubeChannel
Подписаться 438 тыс.
Просмотров 166 тыс.
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@govindak6638
@govindak6638 2 года назад
అన్నయ్య మీరు చెప్పే విధానం బట్టి మీరు చాలా కష్టపడుతున్నారు అని అర్థమవతుంది మీ యుక్కా వివరణ ఆమోగం ఇలాంటి విషయాలు మేము పెర్సనల్ గా study చేసి తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది అయినా తెలుసుకోలేము అనుకుంటా మీరు science ni Hindu సనాతన ధర్మము ను సరిపోల్చి చెప్పే విధానం అద్భుతం ఇలాంటి జ్ఞానాన్ని మాకు అందస్తున్నందుకు దన్యవాదములు అన్న
@Ramakrishna.N
@Ramakrishna.N 2 года назад
మోక్షం అయిదు రకాలు అవి : 1. సాలోక్యం 2. సారూప్యం 3. సామీప్యం 4. సాయుద్యం 5. శ్రీ కైవల్యం
@haripriyam9577
@haripriyam9577 2 года назад
@@Ramakrishna.N tanq
@parvathaiahregati2515
@parvathaiahregati2515 Год назад
Hello brother I want to meet you How can i meet you
@gopalakrishnakanteti9698
@gopalakrishnakanteti9698 Год назад
ఇది మహా అద్భుత చరిత్ర తెలిసిన మీకు ధన్యవాదాలు
@matchagirinagula3704
@matchagirinagula3704 Месяц назад
Edhaina oka moksham praptinchina vallaki, Maro moksham praptinchey avkasham untundha,,. Sarupyam pondhaka kaivalyam pondhey avkasham untadha anna
@krishnaavh0204
@krishnaavh0204 2 года назад
అసలు ఇంత ఖచ్చితంగా ఎలా వివరించగలుగుతున్నారు జానకిరామ్ గారు.... మీరు చెబుతున్న ప్రతీది అక్షరసత్యం మీరు బాగుండాలి 🙏 జై శ్రీరామా
@beerapuprasad3540
@beerapuprasad3540 2 года назад
బ్రో మీరు మోక్షం గురించి చిట్ట చివర చెప్పిన వాక్యాలు మాత్రమే నిజమైన అర్థాన్ని ఇచ్చేవి.
@davathpranay8399
@davathpranay8399 2 года назад
Yes it is ultimate kaivalya mukti
@lovelyk8636
@lovelyk8636 Год назад
Saptharshi Manda lam kos am cheptara dayachesi
@rksingh786
@rksingh786 2 года назад
🙏 జై శ్రీరామా జానకిరామ్ గారు మీరు అందించే సమాచారం చాలా విలువైనది, ఇవి మిగతావాళ్ళు సేకరించడం కూడా చాలా కష్ట సాధ్యం, సోదర మీ పుణ్యమా అని చాలా విషయాలు తెలుసుకుతున్న, మీ కృషికి చాలా ధన్యవాదములు......
@saru1314821
@saru1314821 2 года назад
సోదర మీ పుణ్యమా అని చాలా విషయాలు తెలుసుకుతున్న... ధన్యవాదాలు
@sangeethageethakoppireddy57
@sangeethageethakoppireddy57 2 года назад
Hats off andi meeku mooksham gurinchi sanatana dharmam gurinchi inta vivaram ga cheppinanduku...
@anjee.kodadhala4638
@anjee.kodadhala4638 2 года назад
జానకిరామ్ గారు..మీ అన్ని ఎపిసోడ్స్ చాలా చక్కగా ఉన్నాయి, 'ఆత్మజ్ఞానం' గురించి,సర్వసృష్టి ఆవిర్భావం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తారా..
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
తిప్పకుండా
@radhakrishna6149
@radhakrishna6149 2 года назад
Srushti aavashyakata amiti? Dayachesi teliyajeyagalaru
@AnjiAnji-yo2wi
@AnjiAnji-yo2wi 2 года назад
@@JanakiRamCosmicTube do vedio about viswakarma bro
@AnjiAnji-yo2wi
@AnjiAnji-yo2wi 2 года назад
@@JanakiRamCosmicTube time ni atikraminchina valla gurinchi chappandi
@LVSairamJagatani
@LVSairamJagatani 2 года назад
జానకిరామ్ గారు మీరు అందించే సమాచారం చాలా విలువైనది, ఇవి మిగతావాళ్ళు సేకరించడం కూడా చాలా కష్ట సాధ్యం. మీ కృషికి చాలా ధన్యవాదములు. నా ప్రశ్న - మన యుగములు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటే - సప్త చిరంజీవులు ఎప్పుడు కాలగమనంలో లో కలుస్తున్నారు? లేక వాళ్ళ వాళ్ళ పూర్వ రూపములు వుండగానే కొత్తగా మళ్ళీ పడుతుంటారు? ఉదాహరణ - రామాయణం, మహాభారతం మళ్ళీ మళ్ళీ జరుగుతుంటాయి అని వివరించారు - ఆంజనేయస్వామి వారు జన్మస్థలం గురించి వివరణ ఇచ్చినప్పుడు. కానీ ఆయన చిరంజీవి కదా - మరి ఒక్కొక్క మహాయుగం లో మళ్ళీ మళ్ళీ ఎలా పుడుతున్నారు ?
@gurusai9558
@gurusai9558 2 года назад
anjaneya and markandeya maharshi ee kalpam varaku chiranjeevi vache kalpanaki malli pudtaru vere roopam lo, inka parusaramudu vala janma kartavyam ayyaevraku chiranjeevalu ani naaku telsinanatavaraku
@sudheer596
@sudheer596 2 года назад
Ramayanlu, Mahabhaarathaalu, okokko Manvantharamlo okokkokasari jaruguthoovuntaayi, okokka mahayugamlo okokkokasari kaadhu. Ippudunna saptha chiranjeevulalo Markandeya Maharshi chaala paatha vaaru. Ippudunna Ashwathaama, next Manvantharamlo Saptharushi avuthaaru, Ippudu unna Indrudu, 2nd Manvantharamlo kooda indrude. Kaani konni kaaranaala valana, sthaayi thaggi, malli perigi ee yaedava Manvantharamlo indrudayyaru. Malli indrudavvadam valla purandharudu ani pilusthunnaaru. Ippudu unna Hanuma chiranjeevi. Aayana next Brahma. Next gadiche Mahayugamlo kooda jaragaboye Ramayanaallo participate cheyakapovachu, kotha Hanumalu raavchu. But ippudu mana Manvantharamlo, 24 Mahayugamlo jarigina Ramayanam Hanuma bavishyathu Brahma.
@Ramakrishna.N
@Ramakrishna.N 2 года назад
@@sudheer596 miru bhale cheptunnaru bro 🤔 participate cheyochu ani,
@sudheer596
@sudheer596 2 года назад
@@Ramakrishna.N Nenu participate cheyakapovachu annaanandi.
@udaykiran8163
@udaykiran8163 2 года назад
@@sudheer596 cheppu meeku edhi anipisthe adhi
@hemanthprabhas1234
@hemanthprabhas1234 2 года назад
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
@jokergaming5422
@jokergaming5422 2 месяца назад
Jai shree ram
@srimanikanta4077
@srimanikanta4077 2 года назад
అన్న....మరి ప్రతి కల్పంలో కృతయుగం, త్రేతాయుగం ద్వాపర యుగం లో జరిగిన ఇతిహాసాలు అంటే రామాయణం లాంటివి..... వాటి గురించే మాట్లాడారు..... అలాగే ఇప్పటివరకూ చాలా కలియుగాలు జరిగి ఉంటాయి కదా! మరి కలియుగం లో జరిగే పురాణాలు ఏమైనా ఉన్నాయా ...?? నేనెప్పుడూ వినలేదు .?? ఒక కల్కి భగవాన్ వస్తాడనే తప్ప
@drgowthami
@drgowthami 2 года назад
అసలు ఏంటండీ మీరు.. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత information మీకు.. really మీరు great.. hats off
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 2 года назад
చాలా చాలా చక్కగా వివరించారు మోక్షం గురించి జై శ్రీరామ్ జై భారత్ 🇮🇳🕺🕉️ 💐👍🌹 🌺🙏🌻
@maheshsambeta8888
@maheshsambeta8888 Год назад
మీరు సనాతన ధర్మం గురించి వివరించే ప్రతి విషయము అద్బుతం ఈ సమాజానికి మీలాంటి గొప్ప వ్యక్తుల అవసరం చాలా ఉంది Sir మీరు ఇలాంటి ఎన్నో విషయాలు ఇంకా ఇంకా తెలియచేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీరు చెప్పే విధానం వింటుంటే వైబ్రేషన్ వస్తుంది అంత అద్భుతమైన voice భగవంతుడు మీకు ప్రసాదించాడు god bless you brother
@bepositive1066
@bepositive1066 2 года назад
Meru oka perfect experience unna teacher lo chepparu anna
@ganeshd5847
@ganeshd5847 8 месяцев назад
జై శ్రీరామ్ చాలా అద్భుతంగా చెప్పారు సోదర మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🍎🍎🍎🌹🙏🌹🙏🌹🙏🌹
@saimanoharchegondi247
@saimanoharchegondi247 Год назад
Janakiram garu, you held me spellbound. Not just me but everyone. You are a blessing for us through whom we are able to learn many things with regards to Sanathana Dharmam. The way you combine Science and Sanathana Dharmam is always amazing and an incredible experience to listen to your words. Hope we meet one day. Thank you so much! 🙏🙂❤
@gautamviews8140
@gautamviews8140 2 года назад
Matalu ravadam ledu Tammudu...👌👌 👏👏👏👏👏...👐 👐 👐
@ChintuChintu-em9wv
@ChintuChintu-em9wv 5 месяцев назад
Yova yovaru 2024 lo e video chustunnaru😊
@shaikrafibabushaikrafibabu7647
మీరు ఇలాగే అన్ని మాకు తెలియచేయండి బ్రదర్ వీలుంటే ప్రవచనములు కూడా చెప్పాలి మీకు చాలా తెలుసు,,,👏🙏🙏
@devanshieducation9267
@devanshieducation9267 2 года назад
మీ వివరణ చాల స్పష్టంగా ఉంది. కాలం లో వెనకకు ప్రయాణం సాధ్యమేనా, అసలు కాలం అనేది నిజామా లేక మన భ్రమన.
@Jagadeesh-ip2tm
@Jagadeesh-ip2tm Месяц назад
Hi Sir you are so great to tell all puranas and proof s.
@gourinagendra878
@gourinagendra878 2 года назад
Super annayya...... నాకూ ఈ doubt ఎప్పటినుండో ఉంది.
@chandrakiran3780
@chandrakiran3780 2 года назад
Swargam yekkadundhi aney episode kosam waiting bro
@jai_shri_ram369
@jai_shri_ram369 Год назад
Hi anna mee channel lo nen chusina first video idi moksham gurunchi detail ga chepparu chaala information thelsukunnanu thanks
@rachuregangadhar3668
@rachuregangadhar3668 2 года назад
One of the best channels bro 🙏🙏
@srinivask7533
@srinivask7533 2 года назад
బ్రో మీరు చెప్పే విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సనాతన ధర్మం గురించి ఇంత చక్కగా వివరిస్తున్న అందుకు మీకు మా ధన్యవాదాలు నా ఉద్దేశం అయితే సైన్స్ కు తాత్వికతకు ఆధ్యాత్మికతకు సంబంధించిన అన్ని సమాధానాలు మన సనాతన ధర్మంలో ఉన్నాయని అనిపిస్తుంది ఇన్ని కష్టమైన విషయాలను చక్కగా ఎలా వివరించగలను తున్నారు నాకైతే ఆశ్చర్యంగా ఉంది మీరు ఈ వీడియో లు తయారు చేయడానికి విషయాలు ఎలా సేకరిస్తా రో మాకు తెలుసుకోవాలని ఉంది కాస్త తెలపండి అయితే నాది ఒక ధర్మ సందేహం విష్ణు భగవానుడు కలియుగాంతంలో కల్కి అవతారంతో వస్తాడని అనుకుంటున్నాము కదా అయితే వెంకటేశ్వర స్వామి విష్ణు అవతారమే కదా మళ్లీ అవతరించడం దేనికి అవతార ఉద్దేశం ఏమిటి?
@sunilmanthri232
@sunilmanthri232 2 года назад
నమస్కారం అన్న గారు.. అస్కలిత బ్రహచర్యం కాక పోయిన...బ్రహ్మ చర్యం పాటించాలి...అంటే ...ఎలాంటి జీవన శైలి ని కలిగి ఉండాలి.. అలాగే బ్రహ్మ చర్యం పాటించడం వల్ల కలిగే లాభాలు తెలియజేయగలరు
@bhanuraghavendra9993
@bhanuraghavendra9993 2 года назад
హాయ్ జానకిరామ్ గారు మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం
@ganesh_wing
@ganesh_wing 2 года назад
అసలు దేవుడు మనుషులను పుట్టంచడo ఎందుకు అలాగే చనిపోవడం ఎందుకు అసలు ఈ universe existence ఎందుకు చెప్పండి సర్ .. ,నాకు తెలిసి మన పురాణాల్లో దీనికి సమాధానం ఉంటుంది
@neerudimruthyunjaya2617
@neerudimruthyunjaya2617 2 года назад
Bhagavad gita lo undhi brother
@ganesh_wing
@ganesh_wing 2 года назад
@@neerudimruthyunjaya2617 emani undhi ..
@santoshjoge5497
@santoshjoge5497 2 года назад
VERY good information thanks giving to you janaki Ram you tube channel
@vishnupadma007
@vishnupadma007 2 года назад
1st comment bro...Love your talent
@subbaiahsubbaiah.k7468
@subbaiahsubbaiah.k7468 2 года назад
Tamudu your God Anli manchi. Mathallu Your Brother Super Nuvu Telugu Abbaee vi Maa Adusam. Janaaki Ram your God 💐🌹🌺🌼🌷🙏🙏🙏🙏🙏
@madhua1914
@madhua1914 2 года назад
Hi Janakiram, మోక్షం గురించి లోతైన ప్రశ్న? !!ఒకింత ఇప్పటి scinece తో సరిపోల్చుతూ!! మోక్షం అనేది మన ఆత్మ పరమాత్మలో లీనం అవ్వడం అనేది పదార్థం దాని వ్యతిరేక పదార్థం లాగా అనుకుంటున్నా. matter and antimatter కలిస్తే పూర్ణం (కనబడుకుండా పోవడం (శూన్యం కాదు ) అంటుంది మన ఇప్పటి సామాన్య శాస్త్రం కూడా. అంటే మోక్షం అనేది ఈ జీవాత్మ పరమాత్మతో కలిసిపోవడం తదుపరి ఆ పూర్ణం లో సంకల్పం కలగడం లేక భావన కలగడం వల్ల అది విడిపోయి ఈ ప్రపంచం లో కనిపించడం (మోక్షం వచ్చినా కూడా ఇంకో యుగం లోనో లేక ప్రతి యుగం లోనూ పుడుతూనే ఉంటారు అని చెబుతున్నది వేదం కూడా). అంటే sciene ప్రకారం weak force (fundamental force) అనేది పరమాణువు లో అలజడి లేక దాని బలం ఎక్కువ అయినప్పుడు పరమాణువు విచ్ఛిన్నం చేసి రెండు పరమాణువులు అవుతున్నాయి అని వుంది. వేదం మరియు ఇప్పటి పరిమాణ భౌతికశాస్త్రం ప్రకారం (క్వాంటమ్ ఫిజిక్స్) నా ఈ పైన తెలిపిన విశ్లేషణ కరెక్ట్ ఆ లేక ఏదైనా సరిదిద్దుకోవలసింది వుందా?? చెప్పండి ప్లీజ్
@omcreations-argroup
@omcreations-argroup Год назад
paramatma ante animatter kadhu anna atmala kalayaka paramatma!
@haripriyam9577
@haripriyam9577 2 года назад
God gift meku e knowledge thammudu god bless u ma tanq.shared.last lo moksham gurunchi awsm ga chepparu ba family dctr ki shared
@sreevallir938
@sreevallir938 2 года назад
Thank you bro for answering 🙏🙌and hats off to your hard work it's very difficult to collect such information and making videos and your research makes perfect in every video , the way you rescept our culture and our gods it's really good 👍👏
@sriram4461
@sriram4461 2 года назад
ఈ ప్రశ్న , వీడియో సమాధానం చెప్పడం చాలా బాగుంది అన్న. ఇది ఇలాగే కొనసాగించండి. నా ప్రశ్న ఏంటి అంటే 1. యజ్ఞ యాగాదులు లో జంతు బలి ఎలా ధర్మం అవుతుంది? 2. దేవాలయాల దగ్గర అశ్లీల శిల్పాలు ఎందుకు ఉన్నాయి? 3. మన దేశంలో మత మార్పిడి, మత ఉన్మాదం పెరిగి పోతున్నాయి. ధర్మం నశించి పోతుంది కదా. మనం ఒక సాధకునిగా ఈ ప్రపంచం అనేది ఒక మాయ కదా అని వీటికి దూరంగా ఉండాలా లేదా మన జీవితాన్ని దేశం లో ధర్మం రక్షించడానికి ఉపయోగిస్తే మోక్ష సాధనకు అది ఆటంకం కాదా? జై శ్రీ రామ
@kalyanc4829
@kalyanc4829 2 года назад
Question: Why did the lord created all these universes. It could have just been blank everywhere. But why all these created .
@sriramkukkadapu872
@sriramkukkadapu872 2 года назад
good auestion. anna idi answer cheyandi pls
@harish5223
@harish5223 2 года назад
Dhevudu ee jagathuni kevalam oka leelaga chesadu thanaku thane oka ata adukuntunnadu , evaru bhadha padina evaru santhosha padina anni ayane adhi thaniki telusu manaki teliyadu adhi thelusukovadame gyanam edhi jagath GURU ADHI SHANKARA CHARYULU CHEPINADHI🙏( unnadhi okate rendovadhi ledhu)( brama satyam jagath midya)
@naveenbairi273
@naveenbairi273 2 года назад
Soul ki freedom anedhi kavali Inka love anedhainiki freedom kavali so paramatatma thanalo una knotha conscious manaku ichada dhanikosam e material universe ichadu yepudu manam paramatatma asalina love ani thelisukunte apudu mana consciousness malli thirigi paramatatma lo kalisi pothudhi
@laxmanrao882
@laxmanrao882 2 года назад
Why did ur parents gave birth to you. Instead, they should have remain silent na.!
@Ash-yd8vo
@Ash-yd8vo 2 года назад
Bhaya, naku nidra ranapudu me videos chusthanu, ento ala oka nimisham lo nidra ochestadhi asalu chala 😴😴. Thanks bhaya 🤗
@praveenalanka8582
@praveenalanka8582 2 года назад
Sir thank you for your valuable explanation about moksha 🙏
@sivasaikrishna6600
@sivasaikrishna6600 2 года назад
Meeru cheppe Prati ardam chaala clear ga unnavi ,aa DEVUNI anugraham poortiga mee paina undi👏👏🙏🏻
@TELUGU_6
@TELUGU_6 2 года назад
మోక్షం అనేది మనం చేసే దైవారాధనలో పట్టి ఉంటుంది మనం చేసే పనిలో కూడా జైశ్రీరామ్ జై హింద్ ✊🚩🌚
@Ramakrishna.N
@Ramakrishna.N 2 года назад
మోక్షం అయిదు రకాలు అవి : 1. సాలోక్యం 2. సారూప్యం 3. సామీప్యం 4. సాయుద్యం 5. శ్రీ కైవల్యం
@Ramakrishna.N
@Ramakrishna.N 2 года назад
మీకు మోక్షం కావాలంటే కాశి వెళ్లితే వెంటనే వస్తుంది..
@TELUGU_6
@TELUGU_6 2 года назад
@@Ramakrishna.N 🚩🔥
@chintharajasree4070
@chintharajasree4070 2 года назад
Ram garu chakkaga vivarincharu 🙏
@gayatrinuli6824
@gayatrinuli6824 2 года назад
Annaya...super explanation..I like to listen more and more from u ...Thanq so much for sharing such a valuable and logical info ..all the time ...
@Gani2S
@Gani2S 2 года назад
టైమ్ ట్రావెలింగ్ గురించి మన ఋషులు కొన్ని వందల సంవత్సరాల క్రితమే కనిపెట్టి మన పురాణాలలో తెలియజేశారు. అది సాధ్యమేనని నాసా వారు ఇప్పుడు సర్టిఫికెట్ ఇస్తున్నారు. మన దౌర్భాగ్యం ఏమిటంటే నాసా వారే గొప్ప అని పొగుడుతాం. మన ఖర్మ 😔
@laxmanbehera7251
@laxmanbehera7251 2 года назад
జానకి రాం అన్నా గారు...మీ లాంటి వారు ఉండబట్టి......ఇప్పటికి .......ఎప్పటికి కూడా ,,,,మేరా... భారత్ మహాన్,,,హరే క్రిష్ణా
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
Thank you so much 🙏🙏🙏 Please share our videos with your friends and family members ru-vid.com ❤❤🙏🙏🙏❤❤ Consider supporting us🙏 phonepe upi id janakiramcosmictubechannel@ybl Google pay upi id janakiram.cosmictubechannel@okaxis K.RamaRao Account.no. 20188925320 Sbi film nagar IFC SBIN0006130
@poojibandarupoojibandaru5377
@@JanakiRamCosmicTubesuparsir
@snigdha2607
@snigdha2607 2 года назад
చాలా చక్కగా వివరించారు...మీ Videos కోసం ఎప్పుడు ఎదురు చూస్తు ఉంటాము... నాది ఒక ప్రస్న.. కాశి గంగ లో స్నానం చెస్తే పాపాలు తొలగుతాయి అంటారు..నేను ఎంతో భక్తితో స్నానంచేసి వొచ్చాక నా రక్షణలో ఉన్న ఇంకొకరి Handbag.. చాలా డబ్బులు దాంట్లొ పొయాయి..అది నా వల్ల జరిగిన పొరపాటు..మరి నాకు పాపాలు పొయాక కుడా ఈ అభాండం కర్మపాపం ఎందుకు అనుభవించవలసి వచ్చింది? మీకు ఎమి అన్న Idea ఉంటే తెలుపగలరు
@gkarthikrv
@gkarthikrv 2 года назад
Question : does parallel universe or earth exists? If yes does there will be another Janakiram garu existence in that world?
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
Sure, I will try to explain in detail
@channelsogood5800
@channelsogood5800 Год назад
🙏, అసలు వీడియో పూర్తయ్యే వరకు మేము లీనమై చూస్తూ ఉన్నా౦ తమ్ముడు, అద్భుతంగా ఉంది మీ వివరణ
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube Год назад
Thank you so much for watching the video ❤️🙏 Please share with your friends and family members ❤️👍like share subscribe
@krishnavamsi70
@krishnavamsi70 2 года назад
Q1 ( normal sleep) Deep sleep = meditation < kiryayoga Q2 A person is possible to stay in silence, dyanam and focus on GOD ?
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
Ask your questions clearly
@PradeepCMR
@PradeepCMR 2 года назад
1.) అసలు మనం ఎందుకు ఎవన్ని ఫాలో అవ్వాలి? ఉదా. మోక్షం గురించి ఎందుకు పాటుపడాలి 2.) అమ్మవారిని ఎందుకు చేరుకోవాలి? 3.) ఈ నిరంతర జనన మరణాల ద్వారా ఏం వస్తుంది?
@knowledgegravity6904
@knowledgegravity6904 2 года назад
Yes bro i to have this question
@sravankumar2989
@sravankumar2989 2 года назад
నమస్కారం జానకిరామ్ గారు ... అసలు ఋషులు ఏ సాధన చేసి ఋషులు అయ్యారు. ఆ సాధన ఈ తరం మానవుడు చేయగలడా???
@venkatapullareddyjulakanti
@venkatapullareddyjulakanti 2 года назад
Manassu, mind, maata, chetha okela vunte manam kuda rushulamavutham
@sravankumar2989
@sravankumar2989 2 года назад
@@venkatapullareddyjulakanti daniki kuda Sadhana Avasaram sir
@sudheer596
@sudheer596 2 года назад
Cheyagaladu. Kaani chaala kashtam. Saadhana ante kevalam anni vodhilesi adavulaku maathrame kaadhu. Puttina kula vruthini batti. Aa kulavruthini anusaristhu nirantharam paramathmane naama japam chesthu unte, manam kooda chaala thapasshakti sampadhinchukogalugutham. Kaani aa kulavruthini vadili verepani entha chesina adhi lekkaloki raadhu. Jai Shree Krishna. Jai Shree Ram.
@sravankumar2989
@sravankumar2989 2 года назад
@@sudheer596 nenu prachina yoga sastrala gurinchi information telusukundamani adiganu sir
@sudheer596
@sudheer596 2 года назад
@@sravankumar2989 Meeru adigina prashna. Rushulu(ante rushulu kaani manushulu) ae saadhana chesi Rushulu ayyaaru. Puttukatho Rushulu manchi Rushula kutumbaallone janmisthaaru. Manchi guruvu deggara cheri Saadhaana reethulanu nerchukuntaaru. Ila puttina rushulu poorva janmalo rushulu avvachu leka nenu cheppina aedheni kulam lo manishiga putti thana Kulavruthi ni chakkaga aacharinche(dheeniki kooda Saadhana ane padam varthisthundhi) manishi avvachu.
@venkatapullareddyjulakanti
@venkatapullareddyjulakanti 2 года назад
Hi Janakiram.. Good 👍 Garuda Puranam mottam videos cheyandi. Am only waiting for those from many day's Jai Sreemannarayana🙏
@marneninagavenkat7149
@marneninagavenkat7149 2 года назад
Gravity Exists because of time, but not gravity effects space-time!!!
@kalyanchakravarthy8657
@kalyanchakravarthy8657 2 года назад
రామ్ గారు మీరు చాలా మంచి విషయాలు తెలియజేశారు థాంక్స్ 🙏
@kalyanchakravarthy8657
@kalyanchakravarthy8657 2 года назад
మోక్షం పొందాలి అంటే ఏమి చేయాలి
@Uttejghanta
@Uttejghanta 2 года назад
Hello Janakiram garu , can you please answer this question What happens to our consciousness after merging into god ?
@OmniSkillHub
@OmniSkillHub Год назад
Good question.
@subbareddykonala2540
@subbareddykonala2540 3 месяца назад
ధన్యవాదములు సోదరా 🙏🙏
@vishnusai3480
@vishnusai3480 2 года назад
Anna Hanumanthuni physical structure meeda vedio chesta annaru pls make it fast Anna can't wait ❤
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
Sure
@gourinagendra878
@gourinagendra878 2 года назад
@@JanakiRamCosmicTube physical structure means అంజనేయుడి సిక్స్ ప్యాక్, షోల్డర్, చెస్ట్, రిస్ట్, మజిల్స్ గురించేనా అన్న? WOw చాలా ఆశక్తిగా ఉంది. తొందరగా చయ్యండి అన్నయ్య
@sriramnag1749
@sriramnag1749 2 года назад
Awesome video Anna ,I want one clarification bro How many of devotees as we know as got Moksham can u pls tell me
@ActorDD
@ActorDD 2 года назад
@@sriramnag1749 maximum హిందూ ధర్మం గురించి లోతైన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ మోక్షం కోరుకుంటారు
@sriramnag1749
@sriramnag1749 2 года назад
@@ActorDD bro I want to know who got Moksham Ani adugutanna I'm pakka Hindu bro
@nagarajnag2053
@nagarajnag2053 2 года назад
Mee videos enni sarlu chusina, chudalanipistundi, addict aiopoyya
@Harishkota1918
@Harishkota1918 2 года назад
Sir naku vaka doubt undi...adi mana puranalu lo use chesina mantras ni ippudu archery use chest vallu aa mantras ni use chesi brahmastram,sakti astram,bhargava astram like etc ...alantivi prayoginchavachu kada...kani aa mantras ni Anduku use cheylekapotunnam
@manibabu5192
@manibabu5192 2 года назад
Cheyyakoodadhu avi mahabharatham jarigaaka ivi yevariki teliyakoodadhu ani inkaa mana guruvulu aa mantras rahasyam gaa daachi unchaaru.avi telisi ippudu use chesthey evariki vaallu ee bhoomi anthamayipoyi maha pralayam sambhavisthundhi ee kaaranam chetha daachi unchesaaru
@అల్లరిబటానీలు
Ipudu unna manushalaki aa mantralani barincha galige sakthi lekapovachu entho nista ga sadana chestene a mantralu swaadeenam avtayi
@shankerbhavani1687
@shankerbhavani1687 Год назад
Hi Anna very nice video....👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 moksha sadana,,,ela cyeste,,, moksham vastundi...
@JC-zg7sp
@JC-zg7sp 2 года назад
Request you to provide subtitles for wider audience 🙏
@itsprincess5083
@itsprincess5083 2 года назад
Thank u , chala Manchi information ichav bro, iam always waiting for your vedio😍😍😍
@jayasaikrishnas7810
@jayasaikrishnas7810 2 года назад
Bro can you make a video about ancient Indian mathematics and science and technology and knowledge or scientific knowledge thank you
@rajashekarb8362
@rajashekarb8362 2 года назад
Better buy vedic books and read
@medasreepathi2516
@medasreepathi2516 2 года назад
You can see like that videos in project shivoham channel It is good to see
@chanikyachannel5553
@chanikyachannel5553 2 года назад
hii anna....okasari na channel chudandi... na channel content kuda science in vedas meeku kachitham ga nachutundi...kotha video upload chesa...
@jayasaikrishnas7810
@jayasaikrishnas7810 2 года назад
@@rajashekarb8362 nice suggestion!
@Girishkumar-uw3qj
@Girishkumar-uw3qj 2 года назад
Excellent explanation. Hats off..🙏
@balabalaji4189
@balabalaji4189 2 года назад
Nirvikalpa samadhi ante ento cheppandi bro
@MsWorlD1314.
@MsWorlD1314. 2 года назад
Bro mi Valle naku devuni pramukyatha telisindhi...tnq so much broh
@ujwalkeerthi643
@ujwalkeerthi643 2 года назад
Hi Anna. Extremely thanks for the hardwork you did for this video which was very beneficial for us. My doubt is the athma in first 4 stages of moksha will be reborn along with lord? Example is our Anamacharya is the sword of Sri Maha Vishnu so will he be again reborn ? Please explain.
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
ఒక్క శ్రీ కైవల్యం తప్ప మిగిలిన వాటి లో కనీసం అవతారము స్వీకరించు అవసరం వుంటుంది
@ujwalkeerthi643
@ujwalkeerthi643 2 года назад
@@JanakiRamCosmicTube thanks for the reply bro 🙏
@ujwalkeerthi643
@ujwalkeerthi643 2 года назад
Hi bro. My grandma passed away 5 years ago. So is there any method to identity which lokam is that atma now?
@577Pradeep
@577Pradeep 2 года назад
@@ujwalkeerthi643 no bro... i think its only possible with highly evolved souls n high intensity spiritual practise
@ujwalkeerthi643
@ujwalkeerthi643 2 года назад
@@JanakiRamCosmicTube can you help on why this universe and 4 yugas created and what is the goal of God. Why creation, preservation and destructions happening?
@keshavcholleti9778
@keshavcholleti9778 2 года назад
🙏🙏hi anna chala baga cheparu mee dvara enoo... vishayalu thelusukuntunamu meku naa dhanyavadalu 🙏🙏🙏
@Loki-Vlogs
@Loki-Vlogs 2 года назад
Love you Anna 💞🙏👋 నా ప్రశ్న ఏంటంటే క్రైస్తవం, ఇస్లాం కంటే హిందుఇజం ఏ విధంగా ప్రత్యేకమైనది, ఎ విధంగా మొదటిది శాస్త్రీయంగా వివరించండి.
@harshayenugula7818
@harshayenugula7818 2 года назад
according to my perspective every religion is special. According to their time periods human always found a godly creatures in humans only like krishna rama jesus prophet mojesh and others. God means a superhuman who gives a path to remaining people to lead peaceful and healthy life. and coming to your question i think in hinduism there was several scientific researches hide in it. it is very ancient that we dont know the history . i think it is very old it is not near to our timeperiod. because it is not a religion it is a research scientific at our earlier stage.
@govindarajuluakula859
@govindarajuluakula859 2 года назад
Really
@satyadevi7747
@satyadevi7747 2 года назад
ఎంత బాగా చెప్పారు మీరు చాలా వివరంగా మీ వీడియోలు చాలా బాగుంటాయి ఇంకా మంచి మంచి వీడియోలు చేయండి జానకీ రామ్ గారూ చాలా ధన్యవాదాలు
@praveena7227
@praveena7227 2 года назад
One small doubt bro. Moksham, is it only applicable to those people who follow Hinduism? or it takes into account every human on earth, irrespective of their religion?
@thulasisunny1951
@thulasisunny1951 2 года назад
Dharma margam nadichey prathi vyakthi... Moksham kosam sadhana Chesey yee vyathki ainah labisthisthundhi..
@theajaybhargav
@theajaybhargav 2 года назад
Intha clear ga chpthe em doubts adugutham brother 💥 awesome work Mee paarayana balam telustundhi 👍
@MultiTwist
@MultiTwist 2 года назад
I think even if we cross a fraction of a second or nano second into future we should have our new version of human in that future too right? I still think it is time saving if we travel faster than speed of light
@ALL-IN-ONE-HUBB
@ALL-IN-ONE-HUBB Год назад
Seems like valid question
@chandrakalakala6406
@chandrakalakala6406 2 года назад
Anna meeru sanathana dharmanni nammi unnaru, kabatte meeru cheppedi sathyam, na kodukuni meelaga thayaru cheyalani naku chala asha, e kaliyugamlo meelantivaru undali. 🙏🙏🙏
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
🙏🙏🙏❤❤❤🙏🙏🙏 నాలో ఏదైనా ప్రతిభ అంటూ వుంటే అది దైవానుగ్రహం గురువుల కృప మాత్రమే. ఏమైనా తప్పులు వుంటే వాటికి కారణం నా అజ్ఞానము మాత్రమే. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ
@Mahesh-vi6dq
@Mahesh-vi6dq 2 года назад
Hai అన్న, మనుషులను దేవుడే శృష్టించారు అంటారు కదా, My question is అసలు దేవుడు ఎందుకు మనషూలని శృష్టించాడు, మనిషి అనే జీవి తప్పకుంట పాపాలు చేస్తాయి మనిషినీ సృష్టించ కుంటే పాపాలు చేసే వారు కాదు మనిషికి కష్టాలు ఉండేవి కాదు అసలు ఎందుకు మనాషులని సృష్టించాలి పాపాల పేరుమీద కష్టాలు ఎందుకు పెట్టాలి. ,But I believe gods
@myjourny5346
@myjourny5346 2 года назад
Good question
@rakeshbathini1986
@rakeshbathini1986 2 года назад
శివజ్ఞ లేనిది చీమ అయినా కుట్టదు అంటారు. మరి మనం చేసే ప్రతి మంచి అయినా చెడు అయినా శివుడు ఆజ్ఞ వలెనే కదా మరి మళ్ళీ కర్మ ఫలాలు మళ్ళీ జన్మలు పాపాలకు శిక్ష లు పుణ్యం లకు సుఖాలు ఎందుకు దయచేసి వివరించండి.
@latestnagendra
@latestnagendra 2 года назад
Andukey bhagwat Geetha chadavamanedi appudu meeku nishkama karma artham avutundi oka vetagadu oka pakshi ni vetadi intiki tisuku velthey athani pillalu kadupu ninda tini nidrincharu kani aa pakshi pillalu tama talli danayapu ginjalu testu untundi ani eduru chustu rakapoye sariki arthi tho arustunnai ippudu cheppandi aa vetagadu pakshi ni champi papam chestada leka tana biddala akali tirchi punyam chesada ey karma iythey palitham asinchakunda chestamo adi jariginappudu santosham kani jarganapudu bhada Gani undadu mana karthayam karma cheyatamey alanti karma dharmam avtundi endukantey phalitham asinchani karma ki prayatnamey untundi anthey Gani nenu gelavali nenu dhanavanthudini avvali nenu Rajyam yelali ani phalitham kosam matramey chestey manam ippudu chustunna swartha jeevana vidhanamey untundi Kanuka dayachesi bhagawat Geetha okati chadavandi adi vini arjunudu kurukshetram chesadu Sannyasi kaledu antey dani Chaitanyam artham chesukondi anthey Gani chanipoyina vari daggara pettakandi🙏
@latestnagendra
@latestnagendra 2 года назад
@@rakeshbathini1986 siva ajana antey ikkada sivuni anumathi kadu srusti bramanam antey oka chinna chima iyna pedda parvatham iyina ayna nundi puttinavi ani antey ayana tappa evaru emi srustinchaledani mana telugu bhasha lo Nana arthalu antey sandarbam batti artham anthey kani eppudu okatey artham kadu bojanam swikarinchatam bahumathi swikarinchatam okati Ela kado ala dayachesi mana puranalu chadavandi appudu bhasha jnanam kuda perugutundi manam ila untunnam kabattey anya matham varu daniney vadi marpidi chestunaru
@jayanthigorantla6381
@jayanthigorantla6381 2 года назад
Good information for all the questions 👏👏👏
@laxmankeloth9193
@laxmankeloth9193 2 года назад
హై అన్న మానవులు సహజంగా మొన్న జరిగిందని కంటే నిన్న జరిగిందే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు కదా, అటువంటిది ద్వాపర యుగంలో జరిగిన కృష్ణభగవాన్ గురించి చాలా తక్కువ ప్రస్తావన ఉంది, అలాగే త్రేతయుగం లో జరిగిన రాముడి గురించి హనుమంతుడి గురించి చాలా ఎక్కువ ప్రస్తావన ఉంది ఎందుకు,ఈ కలి యుగంలో రాముణ్ణి, హనుమంతున్ని చూసిన మనుషులు (తులసీదాస్,రామదాసు ఇంకా ఉన్నారు) ఉన్నారు కానీ కృష్ణ భగవాన్ ని చూసిన మనసులు ఎవరు ఉన్నారు చెప్పండి, ఈ కలియుగంలో ద్వాపర యుగం ప్రభావం తక్కువ ఉంది ఎందుకు అన్న
@sudheer596
@sudheer596 2 года назад
Dhesha kaalamaana paristhithulanu batti, mana mana ishtadhaivalani batti ala anipisthuntundhi. Krishnudi gurinchi ekkuvagaane literature undhi. Kaani manam ekkuva raamudi gurinchi vintunnaam. Endhukante, chaala kaarnaalu. Nannadigithe, okka ammayine pelli chesukune paristhithulu kashtanga unna ee rojullo raamunni aadarshanga theeskoni jeevinchadam utthamam. Raamudu aeka pathnivrathudu. Raama naamam thaaraka naamam. Moodu saarlu raama naamam jepisthe enno maarlu Shiva sahasranaamam, Vishnu sahasranaamam japinchinatle. Aithe Krishnudante Prema swaroopudu. Krishnudiki bhakthulu untaaru anekante premikulu untaaru anatam baaguntundhi. Krishna Bhakthulu nirantharam, padhe padhe padhe padhe Krishnudine thalachukuntaru, Krishnudine japistharu, manasantha Krishnudi vaipe mallisthaaru. Poorvam Narayanudu : Nara Naarayunula avatharam ani iddharu rushula avatharam ethhaaru. Veella avathaaraale. Narudu : Arjunudu. Narayanudu : Sree Krishnudu. Dharmam kosam Dharmam nilabettutakai jeevisthaaru. Kurukshetra yuddhamlo okasari Ashwathaama veella gurinchi Vedavyasuni vadda prasthaavisthe, Vedavyasudu "Nara Naarayunula Avatharam ra vaallu, Saakshaat Paramashivudu aedhirochina vaallanu odinchaleru" ani chepthadu. Kani maaya pattukovadam valana Ashwathaama aa vishayam marichipothadu anukondi. Hmm. Ala Krishna naamam nirantharam japinche vaallaku ee lokamloni kashtaalu chaala swalpa kaalikam ga, chaala chinnaviga kanipisthaayi. Endhukante vaalla gamyam eppudu Sree Krishna Paramathmae. Raama naamam thaarakam. Raamuni peru thalachukovadam/japinchadam/bhajana cheyadam valla maamoolugaane kashtaalu raavu, ayina vasthunnaayante chaala varaki thaggi vasthunnaayani bhavichali. Mikkili raama bhakthi unnavariki/ Raama naamam nirantharam japinchevariki,dhyaaninchevariki : ilanti vaariki Haani thalapettevaariki swayamga Sree Raamudu Kondandam pattukuni rakshakudilaga untunnattu kanapadatharu. Jai Shree Krishna. Jai Shree Ram.
@nareshs93
@nareshs93 2 года назад
నమస్కారం అన్నయ్య, దయచేసి కర్మ సిద్ధాంతం గురించి వివరించండి.
@azadhhindhfouzdhal
@azadhhindhfouzdhal 2 года назад
Anna asalu olden days lo elanti food unindhi i want to know it will help for my studies
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
Sure
@prameela10
@prameela10 2 года назад
Really mesmerizing voice...
@vignesh1160
@vignesh1160 2 года назад
Sir what is end of space
@yugastar6251
@yugastar6251 2 года назад
God
@yugastar6251
@yugastar6251 2 года назад
Space means it is one of the 5 elements but ullimate* end of this universe is god
@bollramrajendhar5886
@bollramrajendhar5886 2 года назад
Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha
@navinlalitaditya669
@navinlalitaditya669 2 года назад
Chudam chudam anukunna , time dorakale ippudu chustunna . Share chesta comment chesta , like koduta 👍
@aadhyareddyEuropevlogs
@aadhyareddyEuropevlogs 2 года назад
Thank you sooo much for educating,sharing your knowledge with us . your vedios are 👍😊 wonderful
@Ashok-os4sr
@Ashok-os4sr 2 года назад
చాలా చక్కగా చెప్పారు 🥰జానకిరామ్ 🥰🥰కారు🙏 🙏నాగ లోకం 🙏గురించి చెప్పండి
@bandarusivakumar8491
@bandarusivakumar8491 2 года назад
గురువుగారు మీ పాదాలకు శిరీష అభివందనం చాలా బాగా చెప్పారు. ఓం నమః శివాయ నమః
@santoshdadi626
@santoshdadi626 2 года назад
Superr Explanation, Day by Day you gaining more knowledge and Knowledge is Divine , means you also attaining Moksha bro , Vivekanandudu cheppina Gnana Yogam chestunnavv 👏👏
@mohanmagics
@mohanmagics 2 года назад
అన్నయ్య జ్ఞాన చక్ర సాధన గురించి విడమరిచి చెప్పగలరు అని మనవి...🙏🙏
@miryalavenkatesham5859
@miryalavenkatesham5859 2 года назад
Excellent super. Thanks 👍
@sandeepidala6398
@sandeepidala6398 Год назад
కాలం అనంతం. ప్రతి జీవి ఎదో ఒక నాడు కాల గర్భం లో కలిసిపోవాల్సిందే. ఈశ్వరుడే కాలం. ఈశ్వర స్వరూపమే కాలం. మీ ప్రయత్నం బాగుంది. జై శ్రీరామ. మోక్షం గురించి బాగా చెప్పారు. ఆ మోక్షం ఏ విధంగా వస్తుందో కూడా చెప్పగలరు...as per your research.....
@shivakumarch4541
@shivakumarch4541 24 дня назад
🙏 intha knowledge ela sampadhinchav annaaa....
@prasadraokankati4928
@prasadraokankati4928 2 года назад
Chala baga chepparu..crystal clear explanation..sir..
@dr.srikanthgatadi515
@dr.srikanthgatadi515 2 года назад
Great, Really it is amazing. Thank you
@sowjanyadarsi8434
@sowjanyadarsi8434 2 года назад
Chala clear ga vivarincharu ramgaru 🙏🙏
@harshudjaya967
@harshudjaya967 Год назад
Very interesting.... Nice video
@pavankola4510
@pavankola4510 Год назад
భూమి సమస్త జీవాజాతులకు గ్రహాలకు దేవతలకు ఆధారం భూమికి గ్యాస్ ఖనిజ ఇంధనమే ఆధారం కుల సంఘాలలో కట్టెలమంట వంట పనికితిండితోనే సాధ్యమే దానిని కాపాడుటకు పాడుచేయుట మనుష్యులకొరకే మనుష్యులతోనే సాధ్యం కలిసి కట్టుగా పనిచేయుట కలిసోచ్చే ఎదిగే ఎదుర్కొనే అధిగమించి అందరికి అందించేది అనందించుటకే ప్రభుత్వాలే
@anusandeepramanala2500
@anusandeepramanala2500 2 года назад
Superb information……….keep on going bro
@anjaneyaswamyprasannam1812
@anjaneyaswamyprasannam1812 Месяц назад
మోక్షం అంటే (మానసికమైన స్థితి) జన్మ జన్మ లలో సత్ చిత్ ఆనంద పరభ్రహ్మ ను నవ విధ భక్తి మార్గాలలో ఎదో ఒక దాని తో పరమాత్మ ను ఉపవాసం/ఉపాసించడమే మోక్షం అంతేకాని ఇంకొకటి కాదు ఏలా అంటారా ఇప్పటికి సృష్టి ఆరంభమై 4.54 బిలియన్ ఇయర్స్ మాత్రమే అనుకొన్న ఇప్పటికి ఎన్ని ఆత్మలు మోక్షం పొంది యుండాలి ఇంకా ఎన్ని మిగిలి యుండాలి.
@muniiiii
@muniiiii 2 года назад
❤️🙏❤️ What an excellent information about Moksham 👌👌👌
@rajesht9702
@rajesht9702 2 года назад
జయతు భారతం, వదతు సనాతనమ్ 🙏
Далее
Наши дети захватили кухню!
00:59
Просмотров 142 тыс.