The mind is the soul barricade of any spiritual system All process is to do away that main blockage in attainment of spiritual liberation and self realisation #god #selfrealization #meditation #moksha
బ్రహ్మశ్రీ స్వామి మైత్రేయులకు: అభివాదం. మనస్సును "సత్ (భావంతో)సంగం" చేయిస్తే దేహం (అహం)తో "నిస్సంగత్వాన్ని" పొంది పై జీవాత్మ (సహస్రారం) లో లయమయ్యే అన్ని యోగాలకు గమ్యమైన "ముఖ్య అంశాన్ని" బాగా వివరించారు. - మల్లాది. (ప్రహ్లాద విద్య)