Тёмный

What's Nizam's relation to KMIT College | September 17 - 4 | Raka Lokam | K R Sudhakar Rao 

Raka Lokam
Подписаться 301 тыс.
Просмотров 25 тыс.
50% 1

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 369   
@jarugumillivbsrsastry3673
@jarugumillivbsrsastry3673 4 года назад
నిజాం దురాగతాలను కళ్లకు కట్టినట్లు వివరిస్తూ అత్యంత విలువైన సమాచారాన్ని మాకు పంచుతూన్న మీకు కృతజ్ఞతా పూర్వక ధన్యవాదములు సుదాకర్ గారు
@news90ml13
@news90ml13 4 года назад
1915 నుంచే ఆంధ్రా నుంచి నిజాం రాజ్యం బాగుందని బతకడానికి చాలా మంది వచిర్రు. ముఖ్యంగా బ్రాహ్మలూ, కమ్మ వారు వచ్చారు. నిజాం అంత దుర్మార్గుడు ఐతే మరి ఎవడిది కుడవడానికి వచిర్రు ఇక్కడికి?
@jarugumillivbsrsastry3673
@jarugumillivbsrsastry3673 4 года назад
@@news90ml13 nuvvu coosaava evadu Cheppadu sollu
@news90ml13
@news90ml13 4 года назад
@Telugu Babu ఆ రాకా ను గుండె మీద చేయి వేసి చెప్పమను
@news90ml13
@news90ml13 4 года назад
@@jarugumillivbsrsastry3673 మరి నిజాం దుర్మార్గుడు అని, నువ్వు చూసావా? ఆ రాక చూసాడా ? అసలు చరిత్ర అంటే తెలుసా ? నిజాం ప్రధాని మీ బ్రాహ్మడే. వ్యూయర్స్ అంటే గొర్రెలు కాదు
@news90ml13
@news90ml13 4 года назад
నిజాం దగ్గర పోలీస్ కమీషనర్ ఒక రెడ్డి అయన. ప్రధాని ఒక బాపనయన. నిజాం దగ్గర బాగా బతికి, నిజాం పదవి పోగానే మళ్లీ వెధవ వాగుడా
@shankarappap6999
@shankarappap6999 2 года назад
నీజమైన చరిత్ర త్చెలియజేసిన మీకు అనానంత ధన్యవాదాలు. ఇంతవరకు ఏ పదవులు అనుభవించిన పార్టీలు నాయకులు చయని పని మీరు చేస్తున్నారు.thanks.
@nagsrik3180
@nagsrik3180 4 года назад
ఎన్నో తెలియని విషయాలని ఎంతో చక్కగా చెపుతున్నారు. ఇలాంటి విషయాలు విద్యార్థులు తెలుసుకుంటే విజ్ఞానం వస్తుంది. ఫోన్ పట్టుకుని పనికి మాలినవి చూసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.కానీ ఇది విద్యార్థుల కు చేరి వాల్లుబాగుపడాలని ఆశిస్తున్నాను.ఇంత మంచి విషయాలు చెపుతున్నందుకు మీకు ధన్యవాదాలు.
@uday311
@uday311 4 года назад
మీరు చెప్పే ఒక్కక్క విషయాని కొత్త గా తెలుసుకుంటున్నాను గురూజీ 🙏
@news90ml13
@news90ml13 4 года назад
డియర్ వ్యూయర్స్, ఇతడి అబద్ధాలను నిలదీయండి ఈ రాకా కుటుంబం కూడా ఆంధ్రా నుంచి నిజాం జమానా లోనే ఇక్కడికి బతకడానికి వలస వచ్చింది. అతడిని అడగండి నిజాం అంత దుర్మార్గుడు ఐతే ఆంధ్రా నుంచి ఇక్కడికి ఎందుకు వలస వచ్చారు అని? నిలదీయండి. మనం గొర్రెలం కాదు అతడు ఏది చెపితే అది నమ్మడానికి.
@news90ml13
@news90ml13 4 года назад
నిలదీయండి. మనం గొర్రెలం కాదు అతడు ఏది చెపితే అది నమ్మడానికి. అసలు ఆంధ్రా నుంచి నిజాం కాలం లోనే అనేక లక్షల బ్రాహ్మణ కుటుంబాలు బతకడానికి వలస వచ్చాయి. వారందరికీ నాటి హైదరాబాద్ రాజ్యం లో మంచి ఆశ్రయం దొరికింది. ఈ రాకా ను పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. నిలదీయండి. నిజాం అంత దుర్మార్గుడు ఐతే ఇతడి కుటుంబం ఆంధ్రా నుంచి ఎందుకు వలస వచ్చింది? నిజాం రాజ్యం లో ఈఆంధ్రా బాపనోళ్లంతా అన్నీ అనుభవించి, నిజాం ప్రభుత్వం పడిపోగానే తిరిగి నిజాం మీద బురద స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. నిలదీయండి ఇతడిని.
@news90ml13
@news90ml13 4 года назад
@Telugu Babu Okasari asalu charitra telusukuni matladu. evado cheppina sollu kaadu. ఈ రాకా కుటుంబం కూడా ఆంధ్రా నుంచి నిజాం జమానా లోనే ఇక్కడికి బతకడానికి వలస వచ్చింది. అతడిని అడగండి. నిజాం అంత దుర్మార్గుడు ఐతే ఆంధ్రా నుంచి ఇక్కడికి ఎందుకు వలస వచ్చారు అని? నిలదీయండి. మనం గొర్రెలం కాదు అతడు ఏది చెపితే అది నమ్మడానికి.
@news90ml13
@news90ml13 4 года назад
@Telugu Babu Koncham asalu charitra chadivi gnanam techuko nayanaa. vadevado video cheyagane aha voho antooo ganthulu veyyadam kaadu.
@news90ml13
@news90ml13 4 года назад
@Telugu Babu నేనూ అదే అంటున్నా. Andhra nunch వస్తే తప్పు అని అన్నానా ? నిజాం ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టే ఈ ఆంధ్రా బాపనోళ్ళు వలస వచ్చారు. నిజాం ప్రభుత్వం లో అన్ని సౌకర్యాలు పొందారు. నిజాం ప్రభుత్వం పడిపోయాక నిజాం ను బద్నామ్ చేసుడు స్టార్ట్ చేసిర్రు. పాలు తాగి రొమ్ము గుద్దే బ్యాచ్ అబద్ధాలు చెప్తుంది అంటున్నా. అంటే తెలంగాణ వాళ్ళు ఈ ఆంధ్రా రాకా ముందు పాగల్ గాళ్లమా? వీళ్ళు వలస వచ్చి 100 ఏళ్ళు దాటినా, నిజాం ను, తెలంగాణ వాళ్ళను చిన్న చూపు చూస్తారు. అతడు వీడియోలు చేస్తే మనం ఆహా ఓహో అంటావు తప్పట్లు వెయ్యాలి. అంతేనా!
@satyanarayanab8998
@satyanarayanab8998 4 года назад
మరుగు పరచబడిన నిజాలను వివరించిన మీకు ధన్యవాదాలు ఇవి అందరూ తెలుసు కోవలసిన అవసరం ఉంది.
@umpsat
@umpsat 4 года назад
ఏదో మన ప్రియతమా ముఖ్య మంత్రి గారు నిజాం సెక్యులర్ అనీ చాలా మంచివాడు అని అంటే అట్లాంటి మనిషి చెప్తున్నాడు కదా అని నిజమే అనుకొన్న. వారి నాయనో ఇంత దుర్మార్గు డా నిజాం? మరి ఎందుకు చరిత్ర ని మార్చి చెప్తున్నారు? మీలాంటి వాళ్ళు చెప్పకుంటే మొత్తం మరుగున పడే పోయె ప్రమాదం ఉంది కదా? థాంక్స్ రాక sir
@news90ml13
@news90ml13 4 года назад
100% secular. డియర్ వ్యూయర్స్, ఇతడి అబద్ధాలను నిలదీయండి ఈ రాకా కుటుంబం కూడా ఆంధ్రా నుంచి నిజాం జమానా లోనే ఇక్కడికి బతకడానికి వలస వచ్చింది. అతడిని అడగండి నిజాం అంత దుర్మార్గుడు ఐతే ఆంధ్రా నుంచి ఇక్కడికి ఎందుకు వలస వచ్చారు అని? నిలదీయండి. మనం గొర్రెలం కాదు అతడు ఏది చెపితే అది నమ్మడానికి.
@akulauday4286
@akulauday4286 4 года назад
@@news90ml13 gorre .....
@bharathkavali7301
@bharathkavali7301 4 года назад
I'm proud to be an a KMITAN 2014 to 2018 B.tech CSE...!! Justice Keshav Rao Koratkar (1867-1932) was an eminent educationist, social reformer and political activist. In 1904 he was elected president of Hyderabad Arya samaj and started a Marathi medium school in Hyderabad. When Justice Keshavrao Koratkar passed away, Pandit Vinayakrao Vidyalankar wanted to create a memorial in his father’s name. After great efforts, a middle school was started on 20th July 1940, and then in 2007 came Keshav Memorial Institute of Technology.
@koramgovardhan4827
@koramgovardhan4827 4 года назад
నిజాం పరిపాలనలో అతని అవసరాల కోసం మాత్రమే అభివృద్ధి చేసాడు కానీ స్థానిక ప్రజల కోసం కాదని మీ మాటలను చూస్తే అర్థం అవుతుంది
@news90ml13
@news90ml13 4 года назад
డియర్ వ్యూయర్స్, ఇతడి అబద్ధాలను నిలదీయండి ఈ రాకా కుటుంబం కూడా ఆంధ్రా నుంచి నిజాం జమానా లోనే ఇక్కడికి బతకడానికి వలస వచ్చింది. అతడిని అడగండి నిజాం అంత దుర్మార్గుడు ఐతే ఆంధ్రా నుంచి ఇక్కడికి ఎందుకు వలస వచ్చారు అని? నిలదీయండి. మనం గొర్రెలం కాదు అతడు ఏది చెపితే అది నమ్మడానికి.
@iamnitheesh1218
@iamnitheesh1218 4 года назад
@@news90ml13 బ్రదర్........ నిజం ఊర్డుని అధికార భాష చేసి..... అదే భాష ను అందరి పై వృద్దాడు... దాని ఫలితంగా తెలంగాణా వాళ్ళకి ఇంగ్లీష్ రాలేదు..... అందువల్ల బ్రిటిష్ వాళ్ళ ఆదేశానుసారం ఇంగ్లీష్ వచ్చిన ఆంధ్రా వాళ్ళని నిజాం సంస్థానంలో నియమించాడు.... ఇది ప్రతీ ఒక్కరూ angeekarinchaalsina విషయం.....
@news90ml13
@news90ml13 4 года назад
@Telugu Babu avunaa nijaalu chepithe pakistaanee naaa?
@news90ml13
@news90ml13 4 года назад
@@iamnitheesh1218 Idoka abadha prachaaaram. Andhraa vallu kooda Nizam daggara pancichesaru. Mari vallaku Urdu vachaa?
@news90ml13
@news90ml13 4 года назад
@@iamnitheesh1218 First learn what was Hyderabad. It was multilingual state.
@vanamavenkateswarlu1357
@vanamavenkateswarlu1357 4 года назад
రాఖా గార్కి ధన్యవాదములు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నేను 1978-80లో Intermediate చదువుకున్నాను. అప్పుడు మేము కోటి ఇస్సామియా బజార్ లో ఉండేవాళ్ళము. శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం లైబ్రరీకి వచ్చే వాడిని. అక్కడ కవి సమ్మేళనాలు మరియు సాంసృతిక కార్యక్రమాలు జరుగుతుండేవి. ఒకసారి గాయకుడు P. B. శ్రీనివాస్ గారి ప్రోగ్రాం జరిగింది. దాశరధి రంగాచార్య గార్ని కూడా అదే లైబ్రరీ లో కలవడం జరిగింది.
@kishor1365
@kishor1365 4 года назад
సర్, చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి, నిజాలు బయటకు చాలా చక్కగా చెప్పారు. Nijam రాజు ఇంత అల్పుడా.తెలుగు భాష కు వ్యతిరేకి.
@news90ml13
@news90ml13 4 года назад
డియర్ వ్యూయర్స్, ఇతడి అబద్ధాలను నిలదీయండి ఈ రాకా కుటుంబం కూడా ఆంధ్రా నుంచి నిజాం జమానా లోనే ఇక్కడికి బతకడానికి వలస వచ్చింది. అతడిని అడగండి నిజాం అంత దుర్మార్గుడు ఐతే ఆంధ్రా నుంచి ఇక్కడికి ఎందుకు వలస వచ్చారు అని? నిలదీయండి. మనం గొర్రెలం కాదు అతడు ఏది చెపితే అది నమ్మడానికి.
@chaitanyakanthi7399
@chaitanyakanthi7399 4 года назад
@@news90ml13 meeru chappinattu raka garu andhra nundi vachaaru anukundamu kani manaki indipendent vachina thruvata Haidarabad ni pak lo kalpaali ani nijam govt anukundi ani vinnanu adi nijama
@chaitanyakanthi7399
@chaitanyakanthi7399 4 года назад
@@news90ml13 nijam vallu anta goppa vallu kada mari rajakarla thirugu batu anduku jarigindi raajanna komram beem veeru chala goppa vaaru veeru evari meeda thirugu baatu chasaaru?
@hanumantharaolemati3518
@hanumantharaolemati3518 4 года назад
@@news90ml13 Britishers also allowed Indians to settle in England it means you love british government in India ???
@news90ml13
@news90ml13 4 года назад
@@hanumantharaolemati3518 Ask Raaka learn how to see the history. In every rule there are positives and negatives. This Raaka fellow comfortably telling one sided lies. అయ్యో! అవునా? ఆంధ్రా బాపనోళ్లు ఒక వైపు బ్రిటిష్ వాళ్ళతో అంట కాగుతూ, మళ్ళీ వాళ్ళే బ్రిటిష్ స్కాలర్షిప్ తో బారిస్టరీ చదవడానికీ ఇంగ్లాండ్ వెళ్ళేవారు. అంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో అంటకాగినన్ని రోజులు అంటకాగొచ్చు. వాళ్లకు ఇష్టం లేనప్పుడు దొంగలు దోపిడీ దారులు అనొచ్చు. అందుకే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము లు కోసే బ్యాచ్. భారతదేశానికి బ్రిటిష్ వాడు వచ్చి నప్పుడు ముందు బానిసలు అయి లాలూచీ పడింది ఈ బ్రాహ్మలే మామూలు ప్రజలు తిరగడబడితే ఈ బ్రాహ్మణా వర్గం అంటకాగింది ఒక వాస్తవం.
@satyamohankurumalla9933
@satyamohankurumalla9933 4 года назад
సుధాకర్ మాష్టారు గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
@republicindiacoins
@republicindiacoins 4 года назад
అప్పట్లొ మాత్రు భాష కోసం అంతలా పొరాడారు కానీ ఇప్పుడు ఇంగ్లీషు ముద్దు అయిపోయినది.
@sudhakark2671
@sudhakark2671 4 года назад
అప్పటి వాళ్లు తెలుగు వాళ్లకు పుట్టారు. కాబట్టి వాళ్లు దేశం కోసం ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వాళ్లు ఇంగ్లీష్ వాళ్లకు పుట్టారు. అర్థం అయింది అనుకుంటా.
@news90ml13
@news90ml13 4 года назад
నిలదీయండి. మనం గొర్రెలం కాదు అతడు ఏది చెపితే అది నమ్మడానికి. అసలు ఆంధ్రా నుంచి నిజాం కాలం లోనే అనేక లక్షల బ్రాహ్మణ కుటుంబాలు బతకడానికి వలస వచ్చాయి. వారందరికీ నాటి హైదరాబాద్ రాజ్యం లో మంచి ఆశ్రయం దొరికింది. ఈ రాకా ను పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. నిలదీయండి. నిజాం అంత దుర్మార్గుడు ఐతే ఇతడి కుటుంబం ఆంధ్రా నుంచి ఎందుకు వలస వచ్చింది? నిజాం రాజ్యం లో ఈఆంధ్రా బాపనోళ్లంతా అన్నీ అనుభవించి, నిజాం ప్రభుత్వం పడిపోగానే తిరిగి నిజాం మీద బురద స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. నిలదీయండి ఇతడిని.
@sudhakark2671
@sudhakark2671 4 года назад
@@news90ml13 అరే బాబు 90ml తక్కువ అయినట్లుoది ఇంకొక 90ml వేసుకోని రారా బాబు. నిజం నిప్పు లాంటిది కాలుతుంది. బాగా కాలినట్లుoది. నిజమైన పేరుతో రాలేని పిరికి వాడివి
@news90ml13
@news90ml13 4 года назад
@@sudhakark2671 డియర్ వ్యూయర్స్, ఇతడి అబద్ధాలను నిలదీయండి ఈ రాకా కుటుంబం కూడా ఆంధ్రా నుంచి నిజాం జమానా లోనే ఇక్కడికి బతకడానికి వలస వచ్చింది. అతడిని అడగండి నిజాం అంత దుర్మార్గుడు ఐతే ఆంధ్రా నుంచి ఇక్కడికి ఎందుకు వలస వచ్చారు అని? నిలదీయండి. మనం గొర్రెలం కాదు అతడు ఏది చెపితే అది నమ్మడానికి.
@sudhakark2671
@sudhakark2671 4 года назад
@@news90ml13 అరే 90ml నాతో ఒక ఫుల్ బాటిల్ వుంది కావాలంటే ఇస్తాను. ఇంకా మ్యాటర్ లోకి వద్దాo. అతని వయస్సు ఎంత? అతని కుటుంబం ఆంధ్రా నుండి హైదరాబాదు ఎప్పుడు వలస వచ్చింది? నిజాం జమానా ఎప్పటివరకు జరిగింది. చెప్పు. వూరికే పిచ్చి పట్టిన కుక్కలాగ అరవవద్దు. మునిసిపాలిటీ వాళ్లు చూస్తే చెత్తకుప్ప వ్యాన్ లో వేసుకుని పోతారు జాగ్రత్త.
@SaiKieran
@SaiKieran 4 года назад
ఆనాటి దుర్మాగాలను నేటి తరానికి తెలియచేస్తున్నందుకు కృతజ్ఞతలు
@nagamalliswari4314
@nagamalliswari4314 4 года назад
ఆనాటి మన తెలుగు వారు, ముస్లిమేతర ప్రజలు పడిన బాధలు, కష్టాలు, సహించిన మానసిక ఒత్తిడి,వేదన మీ మాటల్లో వింటూ ఉంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి 😭. అన్ని కష్టాలు తట్టుకునే శక్తి ఏ పరమేశ్వరుడు ఇచ్చాడో‌... 🙏🙏🙏
@Forevergenuineforall
@Forevergenuineforall 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-3qoBWdRvhNo.html
@agridiscoveries
@agridiscoveries 4 года назад
గ్రహణాలు పడుతుంటాయి, వదులుతుంటాయి. కానీ నా మాతృభాష తెలుగుకి పట్టిన గ్రహణం ఎప్పుడు వదులుతుందో?
@nagamalliswari4314
@nagamalliswari4314 4 года назад
నిజమే, ఇప్పటికి కూడా వీడలేదు గ్రహణం 😟
@ramakrishnavalavala4123
@ramakrishnavalavala4123 4 года назад
Jagan poyaka vadultundi.
@sudhakark2671
@sudhakark2671 4 года назад
మీరు BJP కి వోటు వేసినప్పుడు.
@nelavanka9
@nelavanka9 4 года назад
దుష్టుడైన నిజాం అత్యాచారాలను నిజాలను అందరికి తెలియచేస్తున్న మీకు ధన్యవాదములు రాక గారు
@news90ml13
@news90ml13 4 года назад
మరి నిజాం అంత దుష్టుడు ఐతే, ఈ రాకా బ్రాహ్మణ కుటుంబం ఆంధ్ర నుంచి బతకడానికి నిజాం స్టేట్ కు ఎందుకు వచ్చిందో అడగండి. అలాగే లక్షల బ్రాహ్మల కుటుంబాలు నిజాం దగ్గరకు వలస వచ్చాయి. మరి నిజాం రాక్షసుడు ఐతే ఎందుకు వచ్చారు. నిలదీయండి.
@shishupalreddykunta
@shishupalreddykunta 4 года назад
థాంక్యూ సర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు
@ChNews9
@ChNews9 4 года назад
🙏🙏🙏🙏🙏.నిజాం అక్రమాలపై నిజాం చేసిన అరాచకాలపై రాక లోకం.చెప్పిన వీడియో చాలా అద్భుతంగా చెప్పారు..
@news90ml13
@news90ml13 4 года назад
డియర్ వ్యూయర్స్, ఇతడి అబద్ధాలను నిలదీయండి ఈ రాకా కుటుంబం కూడా ఆంధ్రా నుంచి నిజాం జమానా లోనే ఇక్కడికి బతకడానికి వలస వచ్చింది. అతడిని అడగండి నిజాం అంత దుర్మార్గుడు ఐతే ఆంధ్రా నుంచి ఇక్కడికి ఎందుకు వలస వచ్చారు అని? నిలదీయండి. మనం గొర్రెలం కాదు అతడు ఏది చెపితే అది నమ్మడానికి.
@ChNews9
@ChNews9 4 года назад
అయినా నిజాం గురించి ఎవరు గెలవదు ఆయన చేసిన అరాచకాలు ఆయన వసూలు చేసిన స్థితులు రజాకార్ల పోరాటం అంతా ఎవరు మర్చిపోతాను అండి ఆ చరిత్ర చరిత్రలు ఆయన బయటికి తీసాడు
@news90ml13
@news90ml13 4 года назад
​@@ChNews9 చంద్రకాంత్ తమ్మీ, ఈ ఆంధ్రా వలస బ్రాహ్మణ రాకా మన తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తూ చెప్తున్నాడు. గుడ్డి గా నమ్మొద్దు. అంటే తెలంగాణ వాళ్ళు ఈ ఆంధ్రా రాకా ముందు పాగల్ గాళ్లమా? నిజాం జమానా నుంచి ఇప్పటిదాకా మన ఉద్యోగాలు దోచుకుని పొయిర్రు.
@sampathkumar7717
@sampathkumar7717 2 года назад
🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊
@krupakar3011
@krupakar3011 4 года назад
నమస్కారాలు గురువు గారు...నేను మీ దగ్గర శిష్యరికం చేయాలనుంది అనుమతి కోసం వెడుకొంటున్నాను
@hanumantharaolemati3518
@hanumantharaolemati3518 4 года назад
Excellent description off up to you sir.
@Car-ir3wy
@Car-ir3wy 3 года назад
Jai Sriram jai jai Sriram like best message
@krishnaraokasturi2512
@krishnaraokasturi2512 Год назад
As a senior citizen aged 75 years ,i myself donot know so much about Nizam time issues.thank you very much for your information.hat'sup to you sir
@shivshankarjangala9599
@shivshankarjangala9599 4 года назад
మన ఖర్మ కాకపోతే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన దోపిడీదారులు, దొంగలు, దుర్మార్గులు మన ప్రాంతాలని ఆక్రమించి మనలను అన్ని విధాలుగా దోచుకుని సర్వ భోగాలు అనుభవించారు. మనమేమో బానిసల్లా బతుకుతూ ఈ రోజుకు కూడా పూర్తి స్వాతంత్ర్యము లేకుండా ఉన్నాము. మన చరిత్ర మనకు తెలియ చేస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు సుధాకర్ గారు !
@chalapaitrips
@chalapaitrips 4 года назад
చాలా బాగా చెప్పారు.. ధన్యవాదాలు
@tupakulamallesham8319
@tupakulamallesham8319 4 года назад
నమస్కారం సార్. సెప్టెంబర్ 17 నేపథ్యంలో మీరు చేస్తున్న పని చాలా గొప్పది సార్ ఒక విన్నపం సార్. జోగిపేట పట్టణానికి చెందిన బసవ మాణయ్య గారు అని ఒక పెద్దాయన ఈ తరహాలోనే ప్రాణాలెదురొడ్డి పోరాడారు సార్. ఆయన చరిత్ర గురించి ప్రజలకు తెలుపగలరు. ఆర్య వీర దళ్ ఏర్పరచారు. ఎందరో స్త్రీల మాన ప్రాణాలను కాపాడారు. ఉరిశిక్ష విధింపబడి గుల్బర్గా జైలులో 2 years దుర్భర జీవితం గడిపారు. ప్రక్కటెముకలు విరిగి సరిగా పడుకోవడానికి కూడా ఇబ్బందిపడ్డారు సార్. ఛత్రపతి శివాజీ తరహా పద్దతిలో పోరాడారు సార్. దయచేసి ఆ మహా వ్యక్తి గురించి తెలుపగలరు సార్ వందేమాతరం రామచంద్రరావు గారు, ఈయన అత్యంత సన్నిహితులు సార్. సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారిని, సుభాష్ చంద్రబోస్ గారిని కలిశారు. భారత మిలిటరీ ని ఇక్కడికి తేవలసిందిగా పటేల్ గారిని కోరారు సార్. ఇంకా ఆ మహావ్యక్తి ఎన్నో విషయాలు చెప్పేవి ఉన్నాయి సార్. Please సార్. దయచేసి తెలుపగలరు అని కోరుతున్నాము సార్. అతని చరిత్ర వింటే ఒళ్లు జలదరిస్తుంది.
@nagamopidevi207
@nagamopidevi207 4 года назад
నిజం ఎక్కడికి పోలేదు మన జగన్ అన్న రుపోం లో కెసిఆర్ తాత రూపం లో వున్నాడు
@speaktruth9049
@speaktruth9049 3 года назад
So true , present sardar Vallabhai Patel Amit Shah roopam lo Unnaru. Telugu raashtraalaku manchi rojulu raavaali ani korukuntunna.
@mohank1714
@mohank1714 4 года назад
మీ ముందు. PHD చేసిన వళ్ళంతా మీకు salamul చేయవలసిందె sir .
@krishnareddy9895
@krishnareddy9895 4 года назад
Yes, what you said is 100% correct. Those days my father completed his school education in Urdu only. There is no other choice....
@m.mmallaiah.shivayya4755
@m.mmallaiah.shivayya4755 4 года назад
అరుణాచలశివ ధన్యవాదాలు సర్. మీరు విశ్లేషణ చేసే కొద్ది మన గత తరాలను నైజం కుక్కలు వేసిన పన్నులు కాని హింసలను వింటూంటే బాధ ఆక్రోషం కలుగుతుంది. అవి అన్ని తెలియక చెప్పె వారు లేక మళ్ళీ గడిల దోరలకు పట్టం కట్టి అడుగులకు మడుగులు ఒత్తు తున్నారు. బానిసలు? నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం కు పట్టం కట్టలి. తెలంగాణా ప్రజలు పొరాట యోధులు మార్పు తెస్తరు అని ఆశిస్తున్నాను. జైహిందూ జైహిందూస్థాన్
@nagamalliswari4314
@nagamalliswari4314 4 года назад
ఇప్పుడు దొరలు ఎవరు లేరు కదా?? ఎక్కడ అయినా కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగితే చాలు
@news90ml13
@news90ml13 4 года назад
డియర్ వ్యూయర్స్, ఇతడి అబద్ధాలను నిలదీయండి ఈ రాకా కుటుంబం కూడా ఆంధ్రా నుంచి నిజాం జమానా లోనే ఇక్కడికి బతకడానికి వలస వచ్చింది. అతడిని అడగండి నిజాం అంత దుర్మార్గుడు ఐతే ఆంధ్రా నుంచి ఇక్కడికి ఎందుకు వలస వచ్చారు అని? నిలదీయండి. మనం గొర్రెలం కాదు అతడు ఏది చెపితే అది నమ్మడానికి.
@nagamalliswari4314
@nagamalliswari4314 4 года назад
@@news90ml13 ఏది చెబితే అది నమ్మాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఎక్కడ పుట్టిన వారు అక్కడే పెరిగి పెద్దదై సంపాదన కూడా అక్కడే జరిగే అవకాశం ఉంటుందా? అలా ఉంటే మన దేశం మీద కి ఆ నవాబులు ఎలా వచ్చారు? మొఘలులు ఎలా వచ్చారు? ఆంగ్లేయులు ఎందుకు వచ్చారు? పోనీ ఆరోజుల సంగతి వదిలేద్దాం. గత కొన్నేళ్లుగా మన భారతీయులు అనేక దేశాల్లో జీవనోపాధి వెతుక్కుంటూ వెళ్ళారు, వెల్తున్నారు. తెలంగాణ వారు ఆంధ్రాలో కానీ, మరే ఇతర రాష్ట్రాల్లో కానీ జీవనోపాధి కోసం వెళ్ళొచ్చా? అక్కడి నుంచి హైదరాబాద్ రాకూడదా? రాకా సుధాకర్ గారి స్వస్థలం నాకు తెలియదు. నాది తెలంగాణ. మా ఇంట్లో చిన్నతనం లో చెప్పేవారు మా పెద్దవాళ్ళు రజాకార్ల దౌర్జన్యాలు, దురాగతాలు. మీకేమైనా తెలుసా అని అనుమానం వస్తోంది. మీకు తెలిసిన నిజం మీరు కూడా ఇక్కడే కామెంట్ రాయండి. మీ పేరు కూడా బైటికి చెప్పుకోలేక మిల్లీ లీటర్ల లో పెట్టుకున్నారు.
@indrareddy9597
@indrareddy9597 4 года назад
@@nagamalliswari4314 👌👍
@news90ml13
@news90ml13 4 года назад
@@nagamalliswari4314 నాగ మల్లీశ్వరి గారు, ప్రభుత్వం అన్నప్పుడు మంచి చెడు రెండూ ఉంటాయి. నిజాయితీ ఉన్న మేధావి ఐతే బాలన్సు గా చెప్పాలి. ఉస్మానియా యూనివర్సిటీ ఈ రాకా అయ్యా నో తాతనో కట్టలేదు. మా నిజాం కట్టిండు. నేనూ తెలంగాణా వాడినే. వీళ్ళు ఎప్పుడో వందేళ్ల కింద ఆంధ్రా నుంచి బతకడానికి వచ్చి. నిజామ్ కాలం లో ఈ ఆంధ్రా బ్రాహ్మలు అంతా బాగా బతికి నిజాం పడిపోగానే నిజాం దుర్మార్గుడు గా కనిపిస్తాడు. మన హైదరాబాద్ రాజ్య చరిత్ర అతడు అడ్డగా గోలుగా చెపితే మనం తల ఊపి ఆహా ఓహో అనాలి. మరి ఆర్యులు, బ్రాహ్మలు ఇరాన్ (పర్షియా) నుంచి వచ్చారు కదా? అంటే నవాబులూ, వీళ్ళు ఒకటే అనమాట.
@goverdhanreddy1823
@goverdhanreddy1823 4 года назад
మన తెలగాణా బాస్ కు ఈ విషయాలు తెలియనట్లు ఉన్నది.
@tnrhyd
@tnrhyd 4 года назад
నిజంగా Tamilians చాలా తెలివైన వారని అప్పుడే నిరూపించుకున్నారు 👍
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 4 года назад
" రాకా " లోకానికి ధన్యవాదాలు 🙏🇮🇳🙏 Thanks for your great information We are with our nation 🇮🇳🙏🇮🇳🙏🇮🇳
@Vishnu42499
@Vishnu42499 4 года назад
Chala baga chepparu sir.
@Sangdeep12
@Sangdeep12 4 года назад
🙏🙏🙏🙏💐💐💐Thank you for waking us up💐🙏
@gharinarayana22
@gharinarayana22 4 года назад
Excellent sir
@sanjeevkumar-en7fu
@sanjeevkumar-en7fu 4 года назад
Very very super sir nice messege
4 года назад
ఇస్లాం మతంలోనే ద్వేషం ఉంది
@chandrasekhar-jf8fc
@chandrasekhar-jf8fc 4 года назад
ముస్లిమ్స్ లో తక్కువమంది మాత్రమే ద్వేషిస్తారు చాలామంది మర్యాదగానే ఉంటారు. కానీ క్రిస్టియన్స్ చాలా ప్రమాదం వాళ్లకు మన మీద,మన దేవుళ్ళ మీద ద్వేషాన్ని నూరిపోస్తారు.వాళ్లే మనకు ప్రమాదం చాలా ప్రమాదం.
@addankisingaracharyulu3847
@addankisingaracharyulu3847 4 года назад
@@chandrasekhar-jf8fc మీరు చెప్పిన మతాలు రెండూ వాస్తవానికి ఒక్కటే.క్రూసేడ్ అన్నా, జీహాదీ అన్నా తత్వం ఒకటే ,మోసపుచ్చడానికి చెహరాలే వేరు.మనమే జాగరూకులమవ్వాలి.
@chandrasekhar-jf8fc
@chandrasekhar-jf8fc 4 года назад
@@addankisingaracharyulu3847 నేను అంటుంది మతంలో ఉన్న విధానాల గురించి కాదు ఆ మతస్తుల పద్దతి,ప్రవర్తన గురించి చెబుతున్న
@akulauday4286
@akulauday4286 4 года назад
@@chandrasekhar-jf8fc Muslims and Christian s both are dengerous religious...
@venkatkanaka6135
@venkatkanaka6135 4 года назад
Great Sir Thank you for your awakenings truthful wisdom
@Information_transfer
@Information_transfer 4 года назад
Good morning
@republicindiacoins
@republicindiacoins 4 года назад
ధన్యవాదములు గురువు గారు.
@keasavarao8487
@keasavarao8487 2 года назад
మతానికి దేశానికి జరిగిన సంఘటనలు మూలాలోనుంచి పైకి తీసి నవ యువతకు కనువిప్పు కలిగేలా చెపుతున్న మీరు ఆధునిక వైతాళికులు అని నా అభిప్రాయము
@nsaibaba3968
@nsaibaba3968 3 года назад
E information kosam chustunnam sir
@PrakashSatyaveti
@PrakashSatyaveti 6 месяцев назад
నేను కూడా ఎనిమిదో నిజం కాబోతావుండా ఎందుకంటే నా ప్రజలైన హిందువులను మా పూర్వీకులను ఈ నిజాం గాడు ఏ విధంగా చిత్రీయం పెట్టి ఇన్ని రకాల పనులు విధించినారో అన్ని రకాల పన్నులు ఇప్పుడు ఉండే ఈ ముస్లిమ్స్ మీద విధిసం ఈ నా కొడుకులకు కూడా అప్పుడు మా పూర్వీకులు పడిందే కష్టాలు వీళ్ళు కూడా పడాల అప్పుడే నాకు కడుపు మంట చల్లారుతుంది జై హో భారత్ మాతాకీ జై జై హో భారత్ మాతాకీ జై
@indrareddy9597
@indrareddy9597 4 года назад
రాక గారూ, మీరు చేపట్టిన యజ్ఞం, ఈ తరానికి వారి ముందు తరాల వారి పోరాటం గురించి అవగాహన కల్పించడమే కాక, వారిని సరియైన దిశలో ఆలోచించే విధంగా ప్రోత్సహిస్తూ నిజమైన భారతీయులుగా మలుస్తుందని ఆశిస్తూ,
@srikara9218
@srikara9218 4 года назад
valla paripalana lo manalni enta himsa pettaro telipinaduku danyavadalu sir
@idealindian5790
@idealindian5790 4 года назад
నిజాలు చాలా నిష్టూరంగా ఉంటాయని అంటారు, నిజమే ఇప్పుడు మీకు చెప్తుంటే అలాగే ఉంది వినాలంటే ఇప్పుడు వింటుంటే గాని అప్పుడు జరిగిన దురాగతాలకు ఒళ్ళు మండుతోంది పరాయి పాలన దౌర్జన్యంగా ఉంటుందా అని అనిపిస్తుంది, వీటన్నింటినీ తట్టుకుని నిలబడిన అప్పటి ఈ దేశ పౌరులు ఎంత గొప్ప వాళ్ళు అనిపిస్తుంది. ఇంకా ధైర్యం చేసి మీరు ఇవన్నీ ప్రజలకు తెలుపుతున్న అందుకు కృతజ్ఞతలు గురువుగారు....
@ShankarMel
@ShankarMel 4 года назад
నెల్లూరు లో కూడా స్థా నిక ప్రజలకు బ్రిటిష్ రాజ్యాంగము చాలా నిరాకరణ లు పెట్టారు. తుదకు వెంకటగిరి రాజా గారి కొంత పెట్టుబడి మరియు సిఫార్సు ల వలన ఆయన పేరున వెంకటగిరి రాజా కాలేజి అని పుర ప్రముఖులు స్వచ్ఛంద సేవలతో నెలకొల్పారు. తెలుగు భాష ప్రోత్సాహము అనగా మన సంస్కృతి కి పునరుద్ధరణ జరుగుతుంది అని భయపడి క్రైస్తవ సంస్కృతి కే ప్రోత్సాహము ఇచ్చి మన సంస్కృతిని చాలా వరకు ధ్వంసము చేశారు. శోచనీయము. ఇప్పటివరకూ విద్యా వ్యవస్థలో క్రైస్తవ సంస్కృతి నే ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పైగా ఇది మన మంచికే అని పాఠాలు చెబుతున్న దుర్దశ.
@bhavani6448
@bhavani6448 3 года назад
Jai Shree Ram... Bharat Matha kids Jai....
@mvappalacharyulu316
@mvappalacharyulu316 4 года назад
వాస్తవాలు చాలా చక్కగా వివరిస్తున్నారు.
@news90ml13
@news90ml13 4 года назад
రాకా గారు, హైదరాబాద్ డెక్కన్, నిజాం చరిత్ర మీద కనీస జ్ఞానం, అవగాహన లేదు. పిచ్చి పిచ్చి గా వాగవద్దు. మచ్చు కు కొన్ని. 1. రాయప్రోలు సుబ్బారావు అనే (ఆంధ్ర బాపనాయన, మీ కుటుంబం లాగే నిజాం రాజ్యానికి వలస వచ్చి , నిజాం దగ్గర బతకడానికి వచ్చి) ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖా హెడ్ అయిండు. అదీ 1921 వ సంవత్సరంలో. నిజాం తెలుగు ను అణచి వేస్తె వాడు తెలుగు హెడ్ ఎట్లా అయిండు.? ఓయూ తెలుగు శాఖా ఇటీవలే 100 ఏళ్ళు జరుపుకుంది. 2. 1915 నుంచే ఆంధ్రా నుంచి నిజాం రాజ్యం బాగుందని బతకడానికి చాలా మంది వచిర్రు. ముఖ్యంగా బ్రాహ్మలూ, కమ్మ వారు వచ్చారు. నిజాం అంత దుర్మార్గుడు ఐతే మరి ఎవడిది కుడవడానికి వచిర్రు ఇక్కడికి?
@jagadeeshwerreddykuchanpal2926
@jagadeeshwerreddykuchanpal2926 4 года назад
What a interesting history of Nizams , reaviling by Raka Garu. Hats off you sir🙏👍
@KP1355
@KP1355 4 года назад
Hindustan Zindabad! Thank you Guruvu garu. Vandee Mataram! Jai Hind!
@junutulasarma2036
@junutulasarma2036 3 года назад
Good sir.
@kalyankumarbadugu
@kalyankumarbadugu 4 года назад
కచరా (చెత్త) కు మాత్రమే నిజాం గొప్ప ప్రభువు....
@carbonadcom
@carbonadcom 4 года назад
where were you all these years?, I lived in Hyderabad for 38 years in ignorance, thanks, keep enlightening us, pranamams
@kishorebikumandla741
@kishorebikumandla741 4 года назад
ఇంతటి తో ఆపావద్దు sir ఇంకా భాగాలు కొనసాగించాలి దయచేసి, నిజం నిరంకుశ పాలనలో హత్యచారలు , దోపిడీలు, గురించి వివరించండి నాకు తెలిసి మా నాన్న గారు కూడా 1950 _ 1960 మద్యలో కూడా 40, 50 కిమి దూరం లో ఉన్న కల్వకుర్తి పట్టణం లో పూటకుళ్ళ ఆవిడ దగ్గర ఉండి మెట్రిక్ చదువుకున్నారు, అంటే పల్లెటూర్లలో స్వాతయంత్రం వచ్చిన తరువాత కూడా పాఠశాలలు లేవు కదా వాటి గురించి కూడా ఇంకా భాగాలు చేయండి సిర్ Min 10 parts #JAISRIRAM మార్పు మంచి కోసం
@murthymvs7456
@murthymvs7456 3 года назад
కేసీఆర్, కేసీఆర్ ఈ ఎపిసోడ్లను రెగ్యులర్ గా వినాలి.. కేసీఆర్, టిఆర్ఎస్ శ్రేణులను ప్రజలు అర్థం చేసుకున్నారు...
@rahulreddym6
@rahulreddym6 4 года назад
Well said sir.... great to know the background history of today’s area names in Hyderabad...👍👍👍🙏🙏🙏😍
@keshav2031
@keshav2031 4 года назад
Super
@mangalampaticheeralareddy
@mangalampaticheeralareddy 4 года назад
తెలుగుపై సంస్కృత భాష పాశం విసిరింది ఈ లోకం.
@ChandraSekhar-dk3ps
@ChandraSekhar-dk3ps 4 года назад
చాలా బాగా చెప్పారు🤡🙏
@renuka309
@renuka309 3 года назад
Sir very good narration
@BudatiBalasubramanyam-pl1bk
@BudatiBalasubramanyam-pl1bk 5 месяцев назад
Hello sir dhanyvad
@raghavendrakumar7287
@raghavendrakumar7287 4 года назад
కనీసం ఇప్పుడైనా కండ్లు తెరిచి నిజాం భావ స్వారుప్యం కలిగిన ఓవైసి మరియు అతని అనుచరులని దేశం నించి వెలివెయ్యాలి.
@messiramesh
@messiramesh 4 года назад
అయినా ఇస్లాం ను క్రైస్తవులను అని ఏం లాభం.... మన హైందవ పెద్దలు కరెక్ట్ గా ఉంటే భారతీయ సమాజం విడిపోయేదా... జైనం బౌద్ధం హైందవంలో పుట్టేదా... ఇస్లాం వారం కన్నెత్తి చూసేవారా.... అఖండ భారతం ముక్కలుగా అయ్యేదా.. అమాయకులైన దళిత బహుజనల పైన అసమానతలతో ఆహం పూరితమైన అధికార బలం తో వారిని అంటరాని వారిగా చేశారు చేస్తున్నారు... ఈ కష్టాలు అనుభవించ లేక మా బాధలు అవమానాలను ఒక దేవుడు ఉన్నాడు కదా అని జైనం బౌద్ధం ఇస్లాం క్రైస్తవం మతల లోకి రక్షించేవాడు అని మొదట మత మార్పిడులకు పాల్పడినా బ్రాహ్మణులు క్షత్రియులు తీసుకు వెళ్లి మీ బాధలు ఈ మత దేవుళ్ళు తీరుస్తారని చెప్పి మతం మార్పించిన వారి గురించి చెప్పలేక పోతున్నారు కదా... ఇస్లాం రాజులకు ఆంగ్లేయ రాజులకు వెట్టిచాకిరీ బానిస సేవలు చేసిన జాతుల గురించి చెప్పగలరా ... బ్రాహ్మణులు క్షత్రియులు అందరూ ఇస్లాం రాజులకు యూరోపియన్ రాజులకు నమ్మకముగా పేద భారతీయుల నుండి పన్ను వసూలు చేసే వారిని నానా చిత్రహింసలకు గురి చేసిన వారి గురించి చెప్పగలరా... ఒక్క విషయం చెబుతాను. నేను ఏ రాజకీయ ఉద్యమ పార్టీలకు సంబంధంలేని పేద భారతీయుడిని. నాకు ఎలాంటి హాని చేయవద్దని కోరుకుంటున్నాను. ఎందరో అగ్రవర్ణాలు ఏనాడో మతమార్పిడులకు పాల్పడారు. హైందవ అగ్రవర్ణాలు ఇస్లాం బంధాల గురించి చెప్పగలరా హైందవ అగ్రవర్ణాలు క్రైస్తవుల బంధాల గురించి తెలియజేయండి. జై హింద్ జై భారత్ మాతాకీ జై జై శ్రీరామ్ సత్యమేవ జయతే వందేమాతరం ఇనికిలాభ్ ఇన్ని రకాల భారతీయ ఐక్య నినాదాలు. వినడానికి చెప్పడానికి మాత్రమే బాగుంది. ఏడు దశాబ్దాలు గడిచిపోయాయి పేద భారతీయులు స్థితిగతులు పేదరికంలోనే ఉంది సార్. కాంగ్రెస్ బిజెపి కమ్యూనిస్టు సోషలిస్టు ప్రాంతీయ రాజకీయ పార్టీలు వ్యవస్థలు సంస్థలు వ్యవస్థాపకులు నాయకులు అధికారులు అందరూ. నా దేశ అగ్రవర్ణాలే కదా సార్. ఆనాటి నుండి నేటి వరకు రాజకీయ బానిసలుగా బతుకుతున్న బహుజన అది బహుజన గిరిజన ఆదివాసుల కు విముక్తి ఎప్పుడు ఇస్తారో కూడా. ఇలా రాసినందుకు నన్ను కాంగ్రెస్ వాదిగా, కమ్యూనిస్టు వాదిగా లేక ప్రాంతీయ రాష్ట్ర రాజకీయ పార్టీల వాదిగా, మావోయిస్టు వాదిగా, తివ్రవాదిగా.. నన్ను చూడవద్దు. మొదట హైందవ సమాజంలో ఉన్న కులాలను నాశనం చేయండి. ఆర్థికాభివృద్ధి ఒకేలా ఉండే విధముగా భారతీయ సమాజాన్ని విజ్ఞానం వైపు అడుగులు వేయించండి.
@3మే2చె1గో-ఘ9ఖ
@3మే2చె1గో-ఘ9ఖ 4 года назад
నువ్వు ఒకసారి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి వెళ్ళి చూపించుకుంటే మంచిదని నా అభిప్రాయం😜😂😁🤣
@messiramesh
@messiramesh 4 года назад
@@3మే2చె1గో-ఘ9ఖనువ్వు అక్కడే ఉండు బయటికి రా వద్దు వస్తే....... ఒకటేమో మేక నుండి రెండవ కొడుకు అయిన మూడొవ గొర్రె అస్తిత్వం లే'ని పోస్ట్కు నీ రూపం ఎర్రగడ్డ కెళ్ళి వెళుతూ ఉంటే కుడివైపున ఒక పిచ్చి ఆసుపత్రి ఉంది ఆ బోర్డును చూస్తే అది మీ ఇంటి పేరు.
@messiramesh
@messiramesh 4 года назад
@Pra sh ఇంటి సమస్యలు తరువాత చూసుకుందాం అంతవరకు ఎవరుంటారు భయ్యా... ఏ సమస్య లేకుండా జాతులను మోసపూరితమైన మాటలతో.... సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయ కులాల గురించి.... బ్రాహ్మణులు క్షత్రియులు శూద్రులు అతి శూద్రులు ప్రాచీన కాలంలో ఒకటేనా అంట కదా....
@3మే2చె1గో-ఘ9ఖ
@3మే2చె1గో-ఘ9ఖ 4 года назад
@@messiramesh తమరికి పెద్దగా పని లేనట్టుంది.. పెద్ద పెద్ద పోస్టులు పెడుతున్నారు.. ఎదో ఒక పని చెయ్యండి కాలక్షేపమూ అవుతుంది. డబ్బూ వస్తుంది 😜
@messiramesh
@messiramesh 4 года назад
@@3మే2చె1గో-ఘ9ఖ పని ఉంటే చెప్పు... వచ్చేస్తాను... ఎక్కడ ఉంటావో చెప్పు.... నీకు అస్తిత్వం అనేది తెలుసా.... పని నాకు లేదా నీకు లేదా.... నేను రాకా గారికి పెట్టాను పోస్ట్ మధ్యలో మీరు ఎవరు... సహజంగా నేను రాను కానీ సమాజానికి విషయాలు తెలియజేస్తున్న వారి నుండి నా ప్రశ్నలకు సమాధానాలు ఆశిస్తున్నాను. ఆ సమాధానాలు నాకు కొంచెం ఉపయోగపడతాయని. అంతే తప్ప ఉద్ధరించడానికి మాత్రం కాదు. తప్పుగా పిచ్చిగా అనుకోవద్దు.. నా నుండి మీకు ఏమైనా ఇబ్బంది పెడితే క్షమించు. ఎందుకంటే నీకు రూపం లేదు కదా
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 4 года назад
నిజాం దురాగతాల గురించి ఇదివరకు చాలా విన్నాం.. కానీ మీరు చెబుతుంటే ఇంకా మరుగున ఇన్నిన్ని విషయాలు దాగాయా అనిపిస్తుంది. జాతి జాగ్రుతిలో మీ క్రుషి ప్రశంసనీయం .నిజాం విషనాగులు,కాలకేయులు,కిరాతులు,పిండారీలు ఇంకా మన మధ్య చాలామందే ఉన్నారు.
@news90ml13
@news90ml13 4 года назад
డియర్ వ్యూయర్స్, ఇతడి అబద్ధాలను నిలదీయండి ఈ రాకా కుటుంబం కూడా ఆంధ్రా నుంచి నిజాం జమానా లోనే ఇక్కడికి బతకడానికి వలస వచ్చింది. అతడిని అడగండి నిజాం అంత దుర్మార్గుడు ఐతే ఆంధ్రా నుంచి ఇక్కడికి ఎందుకు వలస వచ్చారు అని? నిలదీయండి. మనం గొర్రెలం కాదు అతడు ఏది చెపితే అది నమ్మడానికి.
@sudhasagaram3689
@sudhasagaram3689 4 года назад
Big OM to you Sudhakar garu for unmasking and exhuming the tyranny of Nizam. Dhanyawad for taking efforts to reveal the truth for us brainwashed bharatiyas 🙏
@news90ml13
@news90ml13 4 года назад
Sudha garu, some facts below. This fellow completely misleading. His family (Brahmin) like other Brahmin families from Andhra migrated to Nizam area for better livelihood. Ask this fellow, If Nizam was so bad and callous why these people came to Nizam state? Lakhs of Brahmin families settled during Nizam time from Andhra. Most of them were good and well settled except like this fellow. Andhra Brahmins they migrated to Old City lived in Muslim area peacefully during NIzam era. This fellow knows that very well. Are we Bakaras Sudha garu? such lies is presenting here. QUESTION him.
@vangagangamallaihyadav9189
@vangagangamallaihyadav9189 4 года назад
నమస్కారం sir
@hanmaji123
@hanmaji123 4 года назад
Thank you Sir for your valuable information....
@tnrhyd
@tnrhyd 4 года назад
గతంలో ఎన్నోసార్లు నిజాం రాజును నిరభ్యంతరంగా పొగిడిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మొన్న మరోమారు నిండు అసెంబ్లీలో ''నిజాంరాజు... మా తెలంగాణకు షా'' అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. నిజాం గురించి జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమేనని... ఆంధ్ర ప్రాంతం వాళ్లు చేసిన వక్రీకరణేనని కేసీఆర్‌ తేల్చిచెప్పాడు. నిజాం మనసున్న మారాజని.. తెలంగాణ ప్రజలకూ, భారతదేశానికీ ఎంతో మేలు చేశాడని కీర్తించాడు.
@Raj_267
@Raj_267 4 года назад
నమస్కారం సార్...మీలాంటి పెద్దలు మాలాంటి తరానికి మరియు రాబోయే తరానికి మరుగున పడిన చరిత్రను చెప్పడం మా అదృష్టం. ఇప్పుడు ఈ చరిత్రను చెప్పడానికి ఏదైనా ప్రత్యేక మైన కారణం ఉందా అని తెలుసుకోవాలని ఉంది. తప్పుగా అడిగి ఉంటే క్షమించండి. ధన్యవాదాలు.
@rameshpatel2658
@rameshpatel2658 4 года назад
Mana KCRGADU Navabulu manchollu adhi kattincharu idhi kattincharu ani moruguthunnadu kadha andhuke
@venkataswamy3941
@venkataswamy3941 4 года назад
సార్ నిజాం పిసినారి అని మీరు తెలుపుతున్నారు, ఒక యూట్యూబులో ఛానల్లో భారత్ ఒకసారి యుద్ధసమయములో టన్నులకొద్దీ బంగారు డొనేట్ చేసారు అన్నారు, మీరూ ఇలాంటివి ఇంకా తెలపండి, 👌🙏
@islamicamanchannel2071
@islamicamanchannel2071 3 года назад
Veer BJP
@savarisathyam1541
@savarisathyam1541 3 года назад
Jai sriram sir
@lakkireddyrajagopalreddy823
@lakkireddyrajagopalreddy823 4 года назад
Very interesting and historical information provided. Thank you sir
@raogodugula690
@raogodugula690 4 года назад
ఇప్పుడ కి కూడా మనతెలుగు రాష్ట్రాల్లో తెలుగుభాషా మీద విషం కక్కుతున్నారు మానకరుడుగట్టిన పాలకులు తెలంగాణలో ఇప్పటికినిజాంపాలన అలాగేఆంధ్రలో క్రైస్తువుపాలన అంతే
@Nipunj9
@Nipunj9 4 года назад
👍🙏
@raghavendrahosur1165
@raghavendrahosur1165 4 года назад
Sir, really a commendable job. Glad.
@sanathkumar8721
@sanathkumar8721 4 года назад
మీ పరిశోధన అద్భుతం, అమోఘం, అనిర్వచనీయమైనది
@surekhayeddanapudi9857
@surekhayeddanapudi9857 4 года назад
Manchi viluvaina vishayalu thelusukuntunnamu anna garu 🙏 🙏🙏
@hemakanagala3523
@hemakanagala3523 4 года назад
Really hats off to you by telling the facts about nijam nawab how ruthless he is now what happened to kcr for praising them.who developed Hitech is his enemy and who killed many Telugu people is his favourite shame of them
@madhusrao4542
@madhusrao4542 4 года назад
Meru chppindhi correct sir
@anirudhchannel564
@anirudhchannel564 4 года назад
Dislikers are - - - - .
@murthyrs7089
@murthyrs7089 4 года назад
A forgotten real history-we appreciate your good efforts .namashthe
@tsavatapallisubbarao523
@tsavatapallisubbarao523 Год назад
Inninijalanu maku teliyajestunanduku thanks sir bramha baba evarusir
@mr.vallakavi6632
@mr.vallakavi6632 4 года назад
Sir, please start ur English version also, so that it will reach many people across the world, please start podcasts in Spotify also...
@nidt788
@nidt788 4 года назад
Hello Raka garu, India China borderland issue gurinchi me explanation chepadamledu, me explanation kosam mem waiting.
@mvappalacharyulu316
@mvappalacharyulu316 4 года назад
పేరు వివరంగా పెట్ట లేని అసభ్య పదజాలంతో, తమ భావాన్ని వెలిబుచ్చిన మితృడికి- మేము, మా ముత్తాతలనుండి తెలంగాణలో వుంటున్న కుటుంబం. మరి మీ మూలాలు యేమిటో తెలియదు. మహిళలను బట్టలూడదీసి బతుకమ్మ ఆడించి, అనేక కుటుంబాలు కొంతకాలం ఆంధ్ర ప్రాంతంలో దాచుకునేలా చేసిన నిజాం మీకు ఆదర్శమైతే చేయగలిగిందేమి లేదు.
@VPRTV15
@VPRTV15 4 года назад
గ్రంధాలయ్ ఉద్యమం కోమర్రాజు లక్షమన రాజు చేసిన గ్రంధాలయం ఉద్యమం వల్ల ఏర్పాటు చేశారు కదా సార్ చెప్పట్లేదు...
@bhavanidevi7917
@bhavanidevi7917 2 года назад
ఇప్పుడు కూడా తెలుగు మీడియం వద్దనే అభినవ నిజాంలు ఉన్నారుకదా
@devakijyothi9761
@devakijyothi9761 4 года назад
మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలీదు.
@3మే2చె1గో-ఘ9ఖ
@3మే2చె1గో-ఘ9ఖ 4 года назад
హైదరాబాదు .. లాగా "బాదు" తో పూర్తి అయ్యే ప్రతీ గ్రామం, పట్టణం, నగరాల పేరు మార్చాలి
@sampathvarmavlogs
@sampathvarmavlogs 4 года назад
Ani book chadivina nu but Meru chala chepparu hyd gurinchi sir thank you sir
@ajayn7544
@ajayn7544 4 года назад
Thank you sir!i never knew my school’s old history where I studied so many years,and the name history of the part of hyderabad I lived half of my childhood .very impressed by your research sir!thank you so much for spreading awareness .getting hooked to your videos every day!
@ravinderkuchangari1332
@ravinderkuchangari1332 4 года назад
Good information sir.🙏
@karthikpuvvula
@karthikpuvvula 4 года назад
Hyderabad name should be changed. It is a reminder of tyrant ruler who hated Telugu people and our culture.
@akulanikhil4554
@akulanikhil4554 4 года назад
Hail raka garu
@masaramnagendra
@masaramnagendra 4 года назад
సుధాకర్ సార్ నమస్తే మీ విషయపరిఘ్ననికి శతకోటి ధన్యవాదములు ఈతరం వారికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్ *🇮🇳🕉️జై హింద్
@adusumalliravindra443
@adusumalliravindra443 4 года назад
గురు దేవ 🙏 అమెరికా మాకొద్దీంగ్లషు నేర్చుకున్న భారతీయులంటూ తిప్పి పంపిస్తున్న ఈ సంధి కాలంలో కవిత్రయం 🙏🙏🙏 తో అపార జ్ఞాన సంపద కలిగిన తెలుగు తల్లి కి పట్టం కట్టాల్సిన నేటి ఆంప్ర పాలకులు మాకొద్దు తెలుగు తల్లి అంటూ సుప్రీంకోర్టు లో వితండ వాదం చేస్తూ ధర్మ 🙏🙏🙏 ద్రోహానికి పాల్పడుతున్నారు , స్పందించగలరా గురు దేవ 🙏🙏🙏 , జై తెలుగు తల్లీ జై మాత సంస్కృతం🙏🙏🙏 జై భారత మాత 🙏🙏🙏 జై శ్రీ రామ్ 🙏🙏🙏 జై శ్రీ కృష్ణ 🙏🙏🙏 జై పరమేశ్వరా జై మాత శారదా 🙏🙏🙏 జై గురు దేవ 🙏🙏🙏
@news90ml13
@news90ml13 4 года назад
నిలదీయండి. మనం గొర్రెలం కాదు అతడు ఏది చెపితే అది నమ్మడానికి. అసలు ఆంధ్రా నుంచి నిజాం కాలం లోనే అనేక లక్షల బ్రాహ్మణ కుటుంబాలు బతకడానికి వలస వచ్చాయి. వారందరికీ నాటి హైదరాబాద్ రాజ్యం లో మంచి ఆశ్రయం దొరికింది. ఈ రాకా ను పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. నిలదీయండి. నిజాం అంత దుర్మార్గుడు ఐతే ఇతడి కుటుంబం ఆంధ్రా నుంచి ఎందుకు వలస వచ్చింది? నిజాం రాజ్యం లో ఈఆంధ్రా బాపనోళ్లంతా అన్నీ అనుభవించి, నిజాం ప్రభుత్వం పడిపోగానే తిరిగి నిజాం మీద బురద స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. నిలదీయండి ఇతడిని.
@adusumalliravindra443
@adusumalliravindra443 4 года назад
@@news90ml13 మీ పేరేమిటో చెప్పడం లేదు, జంభూ ద్వీపంలో ఉన్న బ్రాహ్మణులంతా 🙏🙏🙏ఒక్కటే , ఆంధ్ర తెలంగాణా అంటూ వేరే ఉండరు , అరణ్యములలో గోచిగుడ్డ తో నదీనదాల ఒడ్డున బ్రహ్మ జ్ఞానం కొరకు తపమాచరించే మహనీయులకు ప్రాంతంలేమిటీ? కేసిఆర్ ఎక్కించిన మత్తు మీకు ఇంకా దిగలేదా? అన్యులంతా మానవ శరీరాన్ని భోగ సాధనంగా పరిగణిస్తే అదే శరీరాన్ని ధర్మాచరణకు ఒక ఉపాధి గా భావించే విష్ణు ప్రియులనా మీరు తులనాడేది? అటువంటి బ్రహ్మ జ్ఞానులకు ఆశ్రయం ఇవ్వడానికి సాక్షాత్తు పరమేశ్వరుడే 🙏🙏🙏 దిగి వస్తాడు ,ఇక నిజాం అతగాడి అంతె వాసులెంత ; సెక్యులరిజం ముసుగులో అధికారం కోసం వెర్రితలలు వేస్తున్న కాంగీ, టిఆర్ఎస్ కమ్యూనిస్టులవంటి రాజకీయ పక్షాలు మా కళ్ళకు కట్టిన గంతలు విప్పి విధర్మీయుల దమన కాండను మా కళ్ళముందు నిలుపుతున్న మా గురు దేవులు 🙏🙏🙏 రాకా గారి సేవలో మేము సర్వదా సిద్దం ; జై శ్రీ సీతా రామ చంద్ర ప్రభు చరణ కమలం వీర హనుమాన్ 🙏🙏🙏, జై శ్రీ కృష్ణ జై పరమేశ్వరా 🙏🙏🙏 , జై మాత శారదా దేవి 🙏🙏🙏 , జై గురు దేవ 🙏🙏🙏 , జై భారత మాత 🙏🙏🙏 ,:
@news90ml13
@news90ml13 4 года назад
@@adusumalliravindra443 చాలా బాగా చెప్పారు. జంబూ ద్వీపం లో నున్న బ్రాహ్మలంతా ఒక్కటే రాజులు, పాలకులు అధికారం లో ఉంటే వారి పంచన చేరి భజన చేసి అన్నీ అనుభవిస్తారు. ఒక్కసారి అధికారం పోగానే ఆ రాజు ను దుర్మార్గుడు అంటారు. నిజాం విషయం లో కూడా అదే జరుగుతోంది. నిజాం ప్రభుత్వం లో ప్రధాని కిషన్ ప్రసాద్ ఒక బ్రాహ్మిణ్. పోలీస్ చీఫ్ రెడ్డి. ఇద్దరూ హిందులే కదా ? మరి కీలక పోస్టుల్లో ముస్లింలు ఉన్నారా? ఆ రాకా ఎవరికి చెవిలో పూలు పెడుతున్నాడు.? తల్లి పాలు తగి రొమ్ము కోసే టైపు ఈ వలస కుటుంబాలు.
@adusumalliravindra443
@adusumalliravindra443 4 года назад
@@news90ml13నిజాం అక్బర్ లాంటి పరాన్న భుక్కులకు ప్రధాని , సర్వ సేనాధిపతి గా మేమే దిక్కు ,లేక పోతే ఆ దుష్టులకు పుట్టి మునిగి పోతుంది,ఈ విషయం బాగా తెలుసు కాబట్టి మా సోదరీమణులను పెళ్ళిల్లు చేసుకుని చుట్టరికాలు కలుపుకొని మా వీర సోదరుల కత్తి నీడలో రాజ్యాలేలారు , మా గురు దేవులను ప్రధాన మంత్రులుగా చేసుకుని వారి🙏 జ్ణాన భిక్ష తో బ్రతికారు , అయినా మోసం వెన్నుపోటు తప్పించి ఎదురు నిలిచి పోరాడటం చేతకాని మభ్యపెట్టబడి మతం మారిన ఆ తురకల మీద ఆధారపడితే వస వాడని పసిబాలుర చేతిలో కూడా తాము గల్లంతు అవుతామని తెలుసు ఆ మ్లేఛ్ఛులకు , అందుకే మమ్మల్ని అడ్డుపెట్టుకుని సింహాసనం మీద బడాయి పోయారు ; ఇంతకీ మీరు కేసీఆర్ కు చుట్టమా? మా గురుదేవులు రాకా గారు 🙏🙏🙏 నిజాం గాడి నిజ స్వరూపం బయటకు తీయగానే వణికి పోతున్నారు ,గారడీ వాడీ ప్రాణం రామ చిలుక లో ఉన్నట్లు కేసీఆర్ మంత్ర దండం ఓవైసీ సోదరుల చేతిలో ఉంది ,మాట మాట్లాడితే వలస వచ్చినవారు అంటున్నారు , కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారు ? భారత మాత 🙏🙏🙏 కొరకు ప్రాణాలు ఇస్తాం ,మాకా మీరు చరిత్ర చెప్పేది ; జై జై శ్రీ రామ్ 🙏🙏🙏
@tnrhyd
@tnrhyd 4 года назад
Nijam ను పొగిడే వ్యక్తి kcr nizams best friend kcr
@ravikumarps4139
@ravikumarps4139 4 года назад
🙏
@raghavenderthotireddy272
@raghavenderthotireddy272 4 года назад
Sir plz... bhairanpally incident detail information kavali...
Далее
Распаковка iPhone 16 Pro Max
01:01
Просмотров 883 тыс.