Тёмный

Nizam and Hyderabad's liberation | September 17 - 3 | Raka Lokam | K R Sudhakar Rao 

Raka Lokam
Подписаться 301 тыс.
Просмотров 42 тыс.
50% 1

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 424   
@ramankv08kv22
@ramankv08kv22 4 года назад
మూడవ భాగం చూసాను గత మూడు రోజులుగా నా వాట్సాప్ స్టేటస్ లో పంచుతున్నాను.ప్రతిరోజు వరుసగా చూసి తెలుసుకుంటున్నారు.ధన్యవాదములు
@phanikumar3476
@phanikumar3476 4 года назад
very very good sir
@prasadsatya4783
@prasadsatya4783 4 года назад
నిజాం నైజం గురించిన నిజానిజాలు ‌మరచి పోయారు జనాలు , అనే భావన తో , నిజాం గుణ గణాల కు నీరాజనాలు పడుతున్నారు ముస్లిం ఓట్ల కక్కుర్తి నేతలు. మీకు ధన్యవాదాలు
@sheshaphanisharmachepuri8906
@sheshaphanisharmachepuri8906 4 года назад
రాకా గారు, మీకు నా హృదపూర్వక నమ సుమాంజలి. మీ ధైర్యానికి, మీరు చేస్తున్న సాహసోపేతమైన ఈ ప్రయత్నానికి నా జోహార్లు 🙏🙏🙏
@veeraprakashraomettu2917
@veeraprakashraomettu2917 4 года назад
Thanks for your speech
@tmkreddy3675
@tmkreddy3675 4 года назад
సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థం అయింది, (ఈ దేశంలోనే అతిపెద్ద ముష్టివాడు ఆ నవాబు గాడు) అని, అర్థమైంది. ఆ ముష్టి వాడి వారసులుగా చెప్పుకుంటూ అక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్లకి మనం ఒక బిరుదు సార్ ( బికారి నవాబ్ బే ముస్తఫా)
@plnreddy8224
@plnreddy8224 4 года назад
రజాకార్లు అప్పట్లో మా ఇల్లు తగలబెట్టారు అని నేను చిన్న పిల్లాడు గా ఉన్నప్పుడు మా తాత చెప్పేవారు sir
@wenkateshbanda7064
@wenkateshbanda7064 4 года назад
చాలా గోరం
@devdev9277
@devdev9277 4 года назад
Ladies ni cherusthunte maa great grandfather lu guntur district ki vaccharani maa father cheppevallu.
@devdev9277
@devdev9277 4 года назад
@Shashank Bhadriraju 👌
@prasadsatya4783
@prasadsatya4783 4 года назад
నేతలకు ఓట్లు ప్రధానం.... ఆనాటి జాత్యహంకార శక్తుల పాశవిక చేష్టలు గుర్తు లే(రా) నట్లు నటిస్తున్నారు.
@9999sree
@9999sree 4 года назад
Alanti nikrustudini samardhimche political scenario chustunte, politics enta bhrastu patti poyayo anipistumdi
@murtiyerrapragada1691
@murtiyerrapragada1691 4 года назад
నేను మఱచి పోయాను హైదరాబాదులోని మా తమ్ముడితో మీ వీడియోలను share చేయడం. ఈ రోజే చేయాలి. ధన్యవాదాలు. “కల్ల పయనించివచ్చు జగమ్ము చుట్టి నిజము మీనమేషాలు గణించుచుండ” అన్న నుడిని కల్లనుడిగా చేయాలి మీ వీడియోలు!
@singercumteluguvoiceartist8182
@singercumteluguvoiceartist8182 4 года назад
రాకా సుధాకర్ గారు, నిజంగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతోమంది జాతీయవాదులకు కనువిప్పు. కుహనా మేధావులకు, సెక్యులరిస్ట్ లకూ చెంప పెట్టు. మీ నాలెడ్జ్ కి శిరస్సు వంచి వందనం చేస్తున్నాను. రెండు చోట్లా మీరు చెప్పే విషయాలను చాలా శ్రద్ధగా ఫాలో అవుతూ ఉంటాను. నేషనలిస్ట్ హబ్ లో కూడా మీ ఇంటర్వ్యూ అద్భుతంగా ఉంటుంది. మీ నుంచి మరింత ఉపయుక్తమైన సమాచారం ఇలాగే పొందాలని, నేటి తరం మీ ఈ ఛానల్ ని అనుసరించి, తమ నాలెడ్జ్ ని పెంచుకుంటారని ఆశిస్తున్నాను. ఈ 17 రోజుల మీ ప్రయత్నం అత్యంత సాహసోపేతం, మీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను.
@republicindiacoins
@republicindiacoins 4 года назад
గొప్ప విషయాలు ధైర్యంగా చెబుతున్నారు ధన్యవాదములు.
@Rich.vibe.aus.
@Rich.vibe.aus. 4 года назад
Madam miru coins collect chestara
@republicindiacoins
@republicindiacoins 4 года назад
@@Rich.vibe.aus. అవును. Republic India coins is my channel.
@Rich.vibe.aus.
@Rich.vibe.aus. 4 года назад
@@republicindiacoins ok I am subscribing now..nenu kuda coins collect chestha.e chetha Nizam gadi coins kuda unnai nA daggara
@republicindiacoins
@republicindiacoins 4 года назад
@@Rich.vibe.aus. very good.
@kommurichandrasekhar7159
@kommurichandrasekhar7159 4 года назад
మరుగుపడిన వాస్తవాలను వెలికితీసి నేటితరానికి తెలియపరుస్తున్నారు, ధన్యోస్మి🙏
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 4 года назад
పిశాచాలకు దైవత్వం ఆరోపిస్తే దేవతలు ఐపోతాయా....హిందువులపై కనీవినీ ఎరుగని అత్యాచారాలు చేసినవాణ్ణి పట్టుకొని నా ప్రభువు,నారాజు అని జనాన్ని మాయ చేసే పాలకులు చరిత్ర చెప్పే నిప్పులాంటి నిజాలను గుప్పిటలో దాయాలనుకుంటే కుదరదు...వాడెవడో మధ్యాసియా నుంచి వచ్చి మన నెత్తిన కూర్చున్నాడంటే ఆ తప్పు మనదే....ఆ మాత్రం మనకు చేత కాలేదంటే సిగ్గు చేటయిన విషయం....వెయ్యేళ్ళ బానిసత్వంలో మనం ఏం కోల్పోయామో ప్రతి భారతీయుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి....దేశం ఏమైపోయినా పరవా లేదు...మావాడు అమెరికా వెళ్తే చాలు...డాలర్లు సంపాదిస్తతే చాలు అనుకునే తల్లిదండ్రులు ఉన్న సమాజం మనది....మారండీరా. నా తెలుగు ప్రజలారా...
@gamerintelugu2543
@gamerintelugu2543 4 года назад
Yes brother you are right 😔😔😔😔
@chornurraghunath1379
@chornurraghunath1379 4 года назад
చాలా దారుణమైన జీవితం గడిపారు మన పుార్వికులు నిజాం గారి పరిపాలనలో. ఇంత దారుణంగాను, బయటపడుతు జీవించినా మన పెద్దలు హిందూమతాన్ని , సంసృతిని కాపాడారు.వారికి నా పాదాభివందనాలు.
@dharma8367
@dharma8367 4 года назад
రాకా గారు మాది ఉమ్మడి నల్గొండ జిల్లా , అడ్డగుడూరు మండలం ,, 1) మా తాతయ్యాను రజాకార్ల ఇంట్లో నుంచి లాక్కొని వొచ్చి తుపాకులతో నడి రోడ్డు మీద కాల్చి చంపారు...మా నాన్న కళ్ళ ముందే .. 2) తర్వాత నాన్న గారు భయపడి మా పెద్ద నాన్నగారికి పొలం కౌలుకు ఇచ్చి 1967 లో పెద్ద చదువులు నిమ్మితం మీర సంభోదించిన " పాల్వంచ " అనే ఊరికి వొచ్చి స్థిరపడ్డారు .. పాల్వంచ అనే ఊరు కంచర్ల గోపన్న ,,,అదే మనం ఇప్పుడు పిలుచుకునే శ్రీరామదాసు గారి ఊరు ఇక్కడే వారు తాసిల్దార్ గా పని చేశారు తానీషా హాయాములో,, ఈ ఊర్లోనే నేను పుట్టాను .. ఈ మా ఊరికి 450 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది , ఇక్కడ ఉండే సింహగిరులు అనే కొండల పైన స్వయంభూ గా వెలసిన శ్రీలక్ష్మి సమేత నరసింహ స్వామి వారి ఆలయం ఉంది ,, మా తాత గారు బ్రిటీషేర్లకు , రజాకార్ల కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు ,, మా తాత గారు కంచె ఐలమ్మ తో పని చేశారు విసునూర్ గ్రామంలో ,, విసునూరు గ్రామంలో ఇప్పటికి ఆ దొర గాని ఘడి ఉంది... 4) కోమటి రెడ్డి వెంకటి రెడ్డి ,, వీడు ఖంగ్రేస్ M. P ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ,, వీడి తాత రజాకార్ల కు తొత్తు గా (ఊరి దొర ) గా ప్స్ని చేసి వేల ఎకరాలు కబ్జా చేసాడు .. ఇప్పడు వీడి బావ మరిది కర్ణాటకలో M L A ,, వీడి ఇంకో బావమరిది గాడి దగ్గర మా నాన్న గారితో సహా 5 మంది పొలం కొనుగోలు చేసాం కానీ registration చెయ్యడానికి ఆడుకుంటున్నాడు ,, ఇప్పటికి 35 ఏళ్ళు గడిచాయి ,, . . ఇన్ని ఇబ్బందులు , చావులు , అత్యాచారాలు , మనభంగాలు , దోపిడీలు , దౌర్జన్యాలు ఎదురుకున్నాం ఈ తెలంగాణ వాసులం ,, ఏదో మంచి చేస్తాడు అనుకున్న ఈ 8 వ నిజాం గా పాలిస్తున్న ఈ K C R గాడు మళ్ళీ ఇబ్బందులు పెడుతున్నాడు , ఇక భరించే ఓపిక లేదు , సమయం కూడా లేదు ,,
@dharma8367
@dharma8367 4 года назад
మీకో నిజం చెప్తాను ,, నిజం లాంజోడుకు దెంగి తిన్న ఆస్తులు , నగదు , డబ్బుల విలువ ఎంతో తెలుసా 760 కోట్లు ,, ఇది 6 వ , మరియు 7 వ నిజాం కాలం లోనిదే ,, ఇప్పుడు వాటి విలువ 150 రేట్లు ఎక్కువ ,, ఇది నేను చొప్పలేదు 2018 లో ,, ఒవైసి గాడు స్విస్ బ్యాంక్ లో దరకాస్తూ చేసుకోగా తేలింది.. నిజం గాడి account ఇప్పటికి చెలామణి లో ఉంది ..
@anjaneyuluaparaju7176
@anjaneyuluaparaju7176 4 года назад
@@dharma8367
@saisrinivas218
@saisrinivas218 4 года назад
దాశరథి లాంటి కవులు ఇంత స్పష్టంగా చెప్పినా , ఇంకా నిజాంను సమర్ధించే వాళ్ళను ఏమనాలి? ? అజ్ఞానులు , అవివేకులు అనుకోవాలా లేక వంచకులు అనుకోవాలా ??
@news90ml13
@news90ml13 4 года назад
మీకో విషయం తెలుసా? దాశరథి తన కుటుంబం ఆంధ్రా నుంచి నిజాం స్టేట్ కు వలస వచ్చామని అయన తన జీవిత చరిత్ర లోనే రాసుకున్నాడు. మరి నిజాం అంత దుర్మార్గుడు ఐతే మరి ఎందుకు వలసవచ్చిర్రో? ఈ రాకా కు చరిత్ర మీద కనీస జ్ఞానం లేదు.
@saisrinivas218
@saisrinivas218 4 года назад
@@news90ml13 వచ్చాక కదా నిజాం దుర్మార్గం తెలిసింది. దూరపు కొండలు నున్నగా ఉంటాయి. తెలియక వచ్చాడు. నిజాం అంత గొప్ప పాలకుడైతే, కొమరం భీం, చాకలి ఐలమ్మ తిరుగుబాటు ఎందుకు చేసినట్లు... Senior Journalist Raka Sudhakar గారికి తెలియదు. నీకు మాత్రం తెలుసు.... Great .. .....నీ అహం చెప్తోంది .. నీ స్థాయి ఏంటో... దాశరథి Birth Place is Telangana. Check in google....
@satyanarayanamullapudi5082
@satyanarayanamullapudi5082 4 года назад
@@news90ml13neelatni vallu owysi lanti vallu Muslims ku chedu chestunnaru
@kankanalamanojbalakrishna2196
@kankanalamanojbalakrishna2196 4 года назад
నిజాం నా రాజు అని చెప్పుకునే కెసిఆర్ సిగ్గుపడు. ఇది నీ రాజు ఒక్క నిజమైన చరిత్ర మీరు ఎన్ని కుట్రలు చేసి చరిత్రని తేలియనియ్యకుండా చేసిన నిజం నిప్పులాంటిది రా ఎంతో కాలం ఆహ్ మంటని ఆపలేవ్.
@agrvarma2506
@agrvarma2506 4 года назад
రాక గారు నిజం నవాబు గురించి తెలియని విషయాలు తెలిపి నందు కు ధన్యవాదాలు.
@bhumannakandela9161
@bhumannakandela9161 4 года назад
KCR : KHAN CHANDPASHA RASOOL......
@devdev9277
@devdev9277 4 года назад
Doralu Nizam bootlu nakuthu bathe yedavalu. Patel pampina soliders ragane doralu sherwani lu vadili kaddaru katti congress lo join ayyaru. Doralu freedom movement lo Nizam vype unnaru.
@JOJO.00700
@JOJO.00700 4 года назад
You guys elected KCR with thumping majority after kicking out the other telugu guys of coastal region. You are independent people.
@gamerintelugu2543
@gamerintelugu2543 4 года назад
Thanks raka gaaru🙏🙏🙏🙏
@teja20001
@teja20001 4 года назад
నిజాం చేసిన ఘోరాలు ఇంత ధైర్యంగా మాకు వివరిస్తున్న మీకు ధన్యవాదాలు సార్.
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 4 года назад
" రాకా " లోకానికి ధన్యవాదాలు Thanks for your great information Jaihind 🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏 🇮🇳🙏
@SadanandkG
@SadanandkG 4 года назад
నిజాం గాడు కన్నా ఆ హిట్లర్ యే చాలా బెటర్ అనిపిస్తుంది.
@harigoud9422
@harigoud9422 4 года назад
Yelaagaina Hitler chalaa better bhayya ..
@yarakalarksp4846
@yarakalarksp4846 4 года назад
థాంక్యూ సర్ మిమ్మల్ని ఎవరూ గుర్తించకపోవచ్చు కీర్తించకపోవచ్చు కాని నిజానిజాలు మరుగునపడ్డ చరిత్రని చెప్పి ఈ తరానికి వెనుకటి తరాలు అనుభవించిన పరిస్తితులని వివరిస్తూ చిరస్మరణీయుడుగా ఎదుగుతారని నా ఆకాంక్ష
@naralareddy7999
@naralareddy7999 4 года назад
ముస్లిమ్ రాజులందరు సైకోలు మందికి పుట్టిన వాళ్ళు
@palanikamachikamachi5173
@palanikamachikamachi5173 4 года назад
Brother not only Muslims who ever might be their rule will be like this only Hindus can rule every one in equal manner, that is Hindus.
@sricharanopgamer1491
@sricharanopgamer1491 4 года назад
నమస్కారం రాక సార్ మీలాంటి వారు ఇంత మంచి ఈ కార్యక్రమానికి పును కొన్నందుకు ధన్యవాదాలు మీరు ఇలాంటి నిజాలను పుస్తక రూపంలో ప్రచురించగలరు ఇట్టి ఈ కార్యక్రమానికి మా అందరి తోడ్పాటు ఉంటుంది ధన్యవాదాలు
@ravindermudigonda4203
@ravindermudigonda4203 4 года назад
Good information Sir, Telanghna CM KCR said Nizam is my King, shamless KCR.
@JOJO.00700
@JOJO.00700 4 года назад
What about you guys?? You elected him .
@umaraoshashidharan1213
@umaraoshashidharan1213 4 года назад
My grandmother is 94 yrs old. In the past when she was able to speak well.. she used to tell us her story and our grandfather how they struggled under nizam rule... I strongly remember her telling.. how she used to cook food for lot of shaik sindhis every time they came to inspect the house that my grand father constructed in those days.. Real sad to see our ancestors had to go through so much of cruelty and oppression..
@vnharica
@vnharica 4 года назад
సుధాకర్ గారు, ఈ నిజాం చరిత్ర మొత్తం ఒక పుస్తక రూపంలో మీరే విడుదల చేస్తే మంచిది అండి
@shobharanipalle7658
@shobharanipalle7658 4 года назад
Telangana lo prathi village cheptadi kannillatho..rajakarla rakshasa aata..
@manjanprasad6313
@manjanprasad6313 4 года назад
గురువు గారికీ వందనాలు. నాటి పరాయి పాలకులు పాలనలో చేసిన క్రూర పాలన మీ చేప్పడంతో మనచరిత్రను ఓట్ల రాజకీయల కోసం వక్రీకరించన వైనంతేలిసింది మీకు శిరాసా వందనాలు
@neenaren
@neenaren 4 года назад
అరచేయి అడ్డు పెట్టీ సూర్య కాంతి ఆపలేము... తవ్వి పాతర వేసిన నిఖార్సైన నిజాన్ని.. గుండెల నిండా ధైర్యమున్న మీవంటి దేశభక్తుల నోటి నుండి బయటకు రాకుండా ఆపలేరు. రాకా గారు.. మీకు శత కోటి వందనాలు.. నమస్తే...
@shivshankarjangala9599
@shivshankarjangala9599 4 года назад
Wonderful video sir! మేము హైదరాబాద్ నివాసులము. మాకు తెలిసి 6, 7 తరాలుగా ఇక్కడే ఉన్నాము ! నాకు 64 ఏళ్ళు ! మా నాన్న గారు కొంతవరకు చెప్పేవారు ! హైదరాబాద్ వాళ్ళం మాకే చాలా విషయాలు తెలియవు. దయచేసి అన్నివిషయాలు మీ అమూల్యమైన వీడియోస్ ద్వారా తెలియ చేయండి ! నిజాం అనేవాడు ఒక నియంత, దుర్మార్గుడు, దుష్టుడు, నికృష్టుడు అని తెలుస్తుంది. మన పుస్తకాలన్నీ ముస్లిం పాలకులను, దోపిడీదారులను హీరోలుగా పేర్కొంటున్నాయి ! అవన్నీ నిజాలు కాదని తెలుసు ! అయినా మన అసలైన చరిత్ర మారుగున పడిపోయింది ! అది ప్రజలకు తెలియ చేయవలసి న బాధ్యత మన నాయకులకున్నా వారు ఆ పని చేయరు ! మీలాంటి చరిత్ర కారులు, రచయితలు ఆ పని చేసి ప్రజలను చైతన్య వంతులను చేయండి !
@mahendrakvuppala3047
@mahendrakvuppala3047 4 года назад
చాలా గొప్ప పని చేస్తున్నారు రాకా గారూ ! ఇంతటి క్రూరుని గురించిన విషయాలు పాఠ్యపుస్తకాలలో ఉండకపోవడం ఎవరి కుట్ర ? ఇస్లాం మతోన్మాదులు, వారికి ఎప్పుడూ తొత్తులుగా ఉండిన ఉంటున్న కమ్యూనిస్టు , కాంగ్రెసు వాళ్ళు. ఇంతటి క్రూరుని గురించి చెప్పి , చివరలో కామెంట్స్ మాత్రం సభ్యభాషలో ఉండాలని సూచించడం మీ గొప్పతనాన్ని తెలియచేస్తున్నది , అలాగే భారతీయుల సంస్కృతి ఔన్నత్యాన్ని , వారిలో ఉన్న ఓరిమిని తెలియచేస్తున్నది.
@m.mmallaiah.shivayya4755
@m.mmallaiah.shivayya4755 4 года назад
అరుణాచలశివ ధన్యవాదాలు సర్. నిజం కుక్క చేసిన దుర్మర్గం వింటూంటే మన తతల తరాలు ఎంత గ బాధ పడ్డారురో అని ఆలోచన వస్తే రక్తం మరుగుతుంది. గడిల రాజ్యం మళ్ళీ వచ్చింది? అ గడిల పొగరు వంచిన ఘనమైన చరిత్ర తెలంగాణా సోంతం. ఇకనైన మేల్కొని హిందూవులు నిజమైన ప్రజాస్వామ్యం కు పట్టం కట్టలి. లేకుంటే మన బ్రతుకులు మళ్ళీ దిగజారి పొతాయి?? జైహిందూ జైహిందూ జై జైహిందూస్థాన్.
@tungakr8378
@tungakr8378 4 года назад
చాల మంచి విషయాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు, మీరు చెప్పినట్టుగా దోరలు పన్నులు చెల్లించ లేని పక్షంలో కచ్చీరు కు పిలిపించి ఆడ మగ తేడా లేకుండా బండ బూతులు తిట్టేవారు, మరియు వంగబెట్టి వీపుమీద రాల్లు ఎత్తే వారు, మాకు సంబంధంచి న దాదాపుగా వంద ఎకరాల భూమిని పోగొట్టకు న్నాము ఇంకా అనేక విషయాలు మీ నుంచి తెలుసు కోవాలని అభిలాష అనురక్తి కలుగుతుంది సహజంగా నేను పుస్తక ,సాహిత్య చదువ ప్రియత్వం కలవాడిని.
@kanaboinanarasimha3638
@kanaboinanarasimha3638 4 года назад
నమస్కారం రాకా సుధాకర్ గారు. నిజాం పరిపాలన గురించి తెలిపినందుకు ధన్యవాదాలు. కానీ ఇక్కడ కేసీఆర్ నిజం. మద్దతు ఇస్తాడు. పైగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. కానీ మళ్లీ నిజాం పరిపాలన.
@Cherry-sr3be
@Cherry-sr3be 3 года назад
Yes sssssssss
@vinodkumar-vz3gy
@vinodkumar-vz3gy 4 года назад
చిల్లర ఓట్ల కోసం మన రాజకీయ నాయకులు నవాబుకి భారతరత్న ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిందే. కానీ అది జరగదు ఎందుకంటే ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్న నాయకుడు భారతదేశంలో పుట్టాడు కాబట్టి.
@chalapaitrips
@chalapaitrips 4 года назад
సార్,మీలాంటి వారి జ్ఞానం అందరికీ పంచి చాలా మేలు చేస్తాయని నేను నమ్మతున్నాను..
@koramgovardhan4827
@koramgovardhan4827 4 года назад
నాటి హిందూసమాజం పై అరాచకాలు కళ్ళకు కట్టినట్టు నేటి సమాజానికి తెలుఫుతూ ఉన్నందుకు ధన్యవాదాలు సర్
@karthikpuvvula
@karthikpuvvula 4 года назад
This should be taught in schools with complete details. Thank you for educating us.
@tupakulamallesham8319
@tupakulamallesham8319 4 года назад
నమస్కారం సార్. సెప్టెంబర్ 17 నేపథ్యంలో మీరు చేస్తున్న పని చాలా గొప్పది సార్ ఒక విన్నపం సార్. జోగిపేట పట్టణానికి చెందిన బసవ మాణయ్య గారు అని ఒక పెద్దాయన ఈ తరహాలోనే ప్రాణాలెదురొడ్డి పోరాడారు సార్. ఆయన చరిత్ర గురించి ప్రజలకు తెలుపగలరు. ఆర్య వీర దళ్ ఏర్పరచారు. ఎందరో స్త్రీల మాన ప్రాణాలను కాపాడారు. ఉరిశిక్ష విధింపబడి గుల్బర్గా జైలులో 2 years దుర్భర జీవితం గడిపారు. ప్రక్కటెముకలు విరిగి సరిగా పడుకోవడానికి కూడా ఇబ్బందిపడ్డారు సార్. ఛత్రపతి శివాజీ తరహా పద్దతిలో పోరాడారు సార్. దయచేసి ఆ మహా వ్యక్తి గురించి తెలుపగలరు సార్ వందేమాతరం రామచంద్రరావు గారు, ఈయన అత్యంత సన్నిహితులు సార్. సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారిని, సుభాష్ చంద్రబోస్ గారిని కలిశారు. భారత మిలిటరీ ని ఇక్కడికి తేవలసిందిగా పటేల్ గారిని కోరారు సార్. ఇంకా ఆ మహావ్యక్తి ఎన్నో విషయాలు చెప్పేవి ఉన్నాయి సార్. Please సార్. దయచేసి తెలుపగలరు అని కోరుతున్నాము సార్. అతని చరిత్ర వింటే ఒళ్లు జలదరిస్తుంది.
@amgothrammi4983
@amgothrammi4983 4 года назад
అయ్యా మీరూ వివరంగా చెప్తున్నారు ధన్యవాదాలు
@sampathkumar7717
@sampathkumar7717 2 года назад
🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊
@pvarunkumar8106
@pvarunkumar8106 4 года назад
నిజాం నిరంకుశ పాలన ని చెబుతున్నందుకు.రాకా గారూ,మీకు యావత్ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారు 🙏🙏
@messiramesh
@messiramesh 4 года назад
సార్ మీకు నా యొక్క హృదయపూర్వక మనవి.... దళితులు చాలా అమాయకులు సార్... మన హైందవ సమాజం నుండి దూరంగా పెట్టడం వల్ల ఆకలితో బ్రతుకు మీద ఆశతో హైందవ పెద్దల అసమానతలతో వారి వలన దేశం పైకి దండయాత్రలు చేసిన మతంలోకి హైందవ అగ్రవర్ణాలు మరియు బడుగు బలహీన అణగారిన వారు మతాన్ని స్వీకరించే విధంగా తయారు చేశారు. ఈనాటికి బడుగు బలహీనవర్గాల ను అసమానతలతో చూసే సమాజం ఉంది సార్... నేటికీ బడుగు బలహీన వర్గాలకు విద్యకు విజ్ఞానానికి దూరముగా పరిపాలిస్తున్నారు. గతంలో చేసిన తప్పిదం వల్ల హైందవ సమాజం కులాలుగా..... బడుగు బలహీన వర్గాలకు విజ్ఞానవంతులు ఉన్న చేయకుండా బానిసలుగా చూడడం వల్ల అహంతో హైందవ రాజులు పండితులు చిన్న చిన్న సామ్రాజ్యాలు గా రాజ్యాలుగా విడిపోవడం వలన విదేశీ దండయాత్రలు ఈ పుణ్య భూమి పైన జరిగినవి అన్న విషయాన్ని మర్చిపోవద్దు సార్. నేటికీ బడుగు బలహీన వర్గాలను అజ్ఞానికి దూరంగా చేస్తున్నా పరిపాలన.....
@hanmaji123
@hanmaji123 4 года назад
Wonder full information Sir.. My Grand father 90 Years old.. He was informed this same information to my family members.. Every Indian need to know this true story...Thank you
@ravindranathk3869
@ravindranathk3869 4 года назад
Excellent Sir Really curren generation should learn with such facts..whom to elect for better ruling
@JOJO.00700
@JOJO.00700 4 года назад
No way . The present young generation is brought up by the previous generation of bootlickers of Nizam. So just as Telanganas praise Nizam the next generations will elect MIM instead of TRS
@chittaranjanakarapu2625
@chittaranjanakarapu2625 4 года назад
Raka ji.... past 2 videos links..కూడా description లో add చేయండి... మరియు ఇక మీద చేసే వీడియో లో కూడా ఇప్పటివరకు చూడని వారు ఉంటే..Discription లో మొదటి నుండి వీడియోలు ఉన్నాయి..తప్పకుండా చూడగలరు అని ఒకసారి చెప్పే ప్రయత్నం చేయగలరు.... ఎందుకంటే చాలామంది ఏ రోజు వీడియో ఆ రోజు link లా share చేస్తున్నారు.... So... అలా చెప్పడం వల్ల మొదటి సారి చూసిన వాళ్ళు మిగతావి కూడా చూసే అవకాశం ఉంటది...🙏🙏
@muralimohan3268
@muralimohan3268 4 года назад
రాక సార్ నమస్కారం🙏 మీ విశ్లేషణ చాలా బాగుంది. నిజాం రాక్షస పాలన గురించి చాలా బాగా వివరిస్తున్నారు. నిజాం లాంటి మతపిచ్చి గాళ్లు ఇంకా మన దేశంలో చాలామంది ఉన్నారు.
@goverdhanreddy1823
@goverdhanreddy1823 4 года назад
మీరు చేస్తున్నది మామూలు సాహసము కాదు. మీ ధైర్యసాహసాలకు నా జోహార్లు.
@krishnabharath4699
@krishnabharath4699 4 года назад
✍🥰నమస్కారం గురువు గారూ,మీ వీడియోల గురించి చాలా ఆత్రూతగా ఎదురుచూస్తున్నం సార్✍✍✍👍🙏🙏🙏🛕🇮🇳🛕🇮🇳🛕🇮🇳🙏🙏🙏💐
@s..c2148
@s..c2148 4 года назад
Thank you sir,,jai BARATH maathaki jai.....
@abhilash14n73
@abhilash14n73 3 года назад
Thank you Sir, Jai Hind
@raorrk
@raorrk Год назад
No words to describe our gratitude to you sir.
@vishwadee
@vishwadee 3 года назад
Its eye opener for us. Thank you Raka Garu
@gannyaramnarsaiah2774
@gannyaramnarsaiah2774 4 года назад
Dhanyulam sir....mee yokka vyaktha pariche shaili nachindhi ....chaala vishayaalu arthamainavi ... Dhanyavaadhamlu sir Jaihindh
@sandamanyam6075
@sandamanyam6075 4 года назад
ధన్యవాదాలు
@kamarapuumadevi7015
@kamarapuumadevi7015 4 года назад
చాలా మంచి విషయాలను తెలియజేస్తున్నందుకు,ధన్యవాదాలు సార్ మీకు.
@vijayakrishnaa1299
@vijayakrishnaa1299 4 года назад
మన భారతదేశం ఇన్నెన్ని ఆకృత్యాలకు గురైందని ఏ పాఠ్యపుస్తకాలు చెప్పలేదు... దీనికి ప్రరధాన కారణం స్కాంగ్రేసే... !
@padmaprasad2493
@padmaprasad2493 3 года назад
NIZAM NAVABU NIZA SWAROOPAM ANDHARIKI IPPUDU ARDHAMOUTHUNDHI RAKAJI . THANKS A LOT
@harryr5858
@harryr5858 4 года назад
Yes Sir my grandmother told few of these....really he was a Vulture
@shobharanipalle7658
@shobharanipalle7658 4 года назад
S
@junutulasarma2036
@junutulasarma2036 3 года назад
Excellent sir.
@sandilyagarimella9108
@sandilyagarimella9108 4 года назад
Super వీడియో sir
@ManojKumar-dw3ft
@ManojKumar-dw3ft 3 года назад
Great sir I salute u
@DhaVarPDP
@DhaVarPDP 4 года назад
నిజాంలు పాములు ..... విషపూరితమైనవి ...నిజాంలు మాత్రమే కాదు, 90 శాతం ముస్లింలు, వారి సంస్కృతి ప్రపంచానికి ప్రమాదకరం....మనం ప్రోత్సహించకూడదు
@ramanujamthatta1346
@ramanujamthatta1346 4 года назад
Dear Raka Garu, Fantastic series by you. Please continue. We are all enlightened. After Telangana State was installed, we have seen KCR declaring proudly "Nizam is OUR king" with both his hands on his chest. Wonder what made him behave so slavishly.
@upensdra6000
@upensdra6000 4 года назад
Well and truth said sir
@rameshkumarpuram1480
@rameshkumarpuram1480 4 года назад
This is an encyclopadea of nizams. Namasthe Dr Sudhakar garu
@viswanathmudooru8526
@viswanathmudooru8526 4 года назад
ఓవైసీ కుటుంబం చరిత్ర, వారికి నిజాం నవాబు కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా ? దీని మీద ఒక వీడియో చేయగలరా?
@venuyadav639
@venuyadav639 4 года назад
Nizam dengytene owisi Tata puttadata
@Blocktigers309
@Blocktigers309 4 года назад
వున్నాది పక్కలు వేసిండు వల్ల తాత
@indianamerican6362
@indianamerican6362 4 года назад
When Razakars left Hyderabad after Indian army attacked Hyderabad, they appointed his grandfather wanted him to take care of the muslims party.
@Tharun4u1
@Tharun4u1 4 года назад
నైజాం రాజు కింద ఉన్న రజాకార్లకు అధిపతి ఖాసిం రిజ్వీ అనే నీచుడు. ఆ నీచుడు పెట్టిన పార్టీయే MIM. వాళ్ళు భారతదేశ సైన్యంతో ఓడిపోయి హైదరాబాద్ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతున్నపుడు నైజాం రాజు ఆ MIM పార్టీని భాద్యతలను తన స్నేహితుడికి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ స్నేహితుడి మనవళ్ళే ఇప్పుడు ఉన్న ఒవైసీ సోదరులు.
@viswanathmudooru8526
@viswanathmudooru8526 4 года назад
@@Tharun4u1 👍
@boddukrishnamurthy6115
@boddukrishnamurthy6115 4 года назад
Dhanyvad lo Guru Garu
@MaheshMahesh-km6sx
@MaheshMahesh-km6sx 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jai raka gaaru, Jai Hind ✊🇮🇳
@ekboteramprasad1663
@ekboteramprasad1663 4 года назад
Wonderful sir, you are really daring to focus on crystal clear reality of Nizam & his allies cruality...
@Aparna920
@Aparna920 4 года назад
Thank you sir...for letting us know the real history🙏🙏
@saicharankamisetty2634
@saicharankamisetty2634 4 года назад
Thanks for updating the facts of nizam's rule
@subramanyamnukala5526
@subramanyamnukala5526 4 года назад
Extreemly thanks explain about nawab of Hyderabad rulling
@narsingraonara4780
@narsingraonara4780 4 года назад
Chala bhaga chepparu This is rial ma nanamma cheppedi 🙏 e tharam vallaki theliyali
@akshaykumar4322
@akshaykumar4322 4 года назад
Take a bow for your knowledge sir !! Hatsoff keep rocking
@srinivasulugangavarapu6821
@srinivasulugangavarapu6821 3 года назад
Well said sir, Ongole
@DJ-cm3zm
@DJ-cm3zm 4 года назад
chaala dhanyavaadaalu ee vishayam telisinaa inkaa clear gaa meeru chepthunnaaru..awareness is power like knowledge and wisdom
@Sanathanadharmavaibhavam
@Sanathanadharmavaibhavam 4 года назад
నేను విన్నదానికంటే చాలా చాలా గోరంగా ఉన్నట్టుందండి
@chandragiridevendra3191
@chandragiridevendra3191 4 года назад
Nice information sir
@prabhakararaokanuri4828
@prabhakararaokanuri4828 4 года назад
Good information
@pattursuryam8128
@pattursuryam8128 4 года назад
Great sir.. thank you very much for giving valued information... 🙏
@saradhi1242
@saradhi1242 4 года назад
Thank u sir
@truthsofnation239
@truthsofnation239 4 года назад
Jai Hind. మీరు చేసే ప్రయత్నం ప్రతీ తెలుగు పౌరుడికి చేరాలి
@vavilapallibhaskararaoteac1206
@vavilapallibhaskararaoteac1206 4 года назад
నమస్కారం చాలా గొప్ప ప్రయత్నం అయ్యా అమరమైనది ఒక్క వాస్తవంమే అని గుర్తు చేస్తున్నారు వాస్తవాలను పాతిపెట్టి చెడ్డ వాళ్ళను నెత్తినెట్టి దేశాభిమానంను చిచ్చుబెట్టి దుర్మతమును గద్ద నెట్టి సాధించేది ఆపాదమస్తక గొయ్యి నేటి రాజకీయ పార్టీల స్వార్థం వల్లే మన దేశంలో ఈ అంధకారం
@gelvalreddykumbham3495
@gelvalreddykumbham3495 4 года назад
నిజాం నవాబు మీరు చెపినట్టు నిజం, కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇపుడైన మొత్తం తెలంగాణ చరిత్రను తెలుసుకొని నవాబు గూర్చి తెలుసుకొని ముందుకు పోవాలి అని నా విన్నపము
@srivibho830
@srivibho830 4 года назад
Excellent information stating facts clearly. I am a poor reader, so this Video gave me lot of insights. 👍👍
@sekharchandranimmakayala2066
@sekharchandranimmakayala2066 4 года назад
మంచి వార్త
@ssvasu
@ssvasu 4 года назад
Sir meelanti vallu nijalu cheppadam valla konthamandhi murkulaku jnanodayam avutundi 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@bheemasenarao8203
@bheemasenarao8203 4 года назад
Real narration of the Nizam dynasty by Raka Lokam is thought provoking.
@KankanalaRakesh747
@KankanalaRakesh747 4 года назад
జై హింద్
@AN-ATHEIST
@AN-ATHEIST 4 года назад
Thank u uncle
@narasimharaju537
@narasimharaju537 4 года назад
నిజం నిపులాంటిది ఈ సమితకు నిదర్సనం ఈ శీర్షిక..
@nagakrishnasastryaddepalli6720
@nagakrishnasastryaddepalli6720 4 года назад
Thank you for imparting so much knowledge on Telangana Hyderabad history
@rahulreddym6
@rahulreddym6 4 года назад
Well said sir.... thanks for educating about reality of Nizam.... 🙏🙏🙏👍👍👍
@srinivasaraop5403
@srinivasaraop5403 4 года назад
Wonderful ivvanni prajalaki teliyali chala mandiki teliyadu
@cinemahall-6099
@cinemahall-6099 4 года назад
Sir this is going to be revolutionary.....
@drprashanthkumaryangali8666
@drprashanthkumaryangali8666 4 года назад
Sir u r rearch is so good and u r knowledge so good
@muthyamsrinivas4905
@muthyamsrinivas4905 4 года назад
Namaste Raka Sir. Mi e prayatnam hrudaga podhu sir. Take care of your health. Miru bagunddali.
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 4 года назад
Sir we are very much indebted to you. You are revealing the true History which has been treacherously buried by the power hungry and traitor political parties.
@gopalrao6412
@gopalrao6412 2 года назад
Thank you RAKA LOKAM ELABORATE CRUEL HISTORY OF NIZAAM HE IS GREATER THAN MUSSOLINR
@vs82173
@vs82173 4 года назад
ఈ మొత్తం అన్ని వీడియోలు playlist లో పెట్టండి సార్
@framingbyshashi3099
@framingbyshashi3099 4 года назад
super true analyis sir
@middleClassLife43
@middleClassLife43 4 года назад
భారతదేశం మత ప్రాతిపదికన విభిజించబడింది పాక్ లో ఉన్న హిందువులు వెళ్ళగొట్టబడ్డారు మరి ఇక్కడున్న ముస్లింలని ఎందుకు పంపించలేదు ఇక ఇప్పుడు మనం ఏమి చేయలేమా రిజర్వేషన్ లు పేరుతో వాళ్ళనీ ప్రత్యేకమైన వారిగా చూస్తున్నాం భారత్ లో ఉన్న వాళ్ళంతా భారతీయులే గా మరి కొంతమందికి ఈ ప్రత్యేకం ఎందుకు అందరూ సమానమే అదేగా సెక్యులరిజం అంటే
@sabareesh98
@sabareesh98 4 года назад
రాక గారు నిజాం ను చాలా బాగా ప్రసంసిస్తునవారు.మరల కొమురం భీం ,చాకలి ఐలమ్మ లను ఎలా వీరులు అంటారు వారు ఎవరికి వ్యతిరేకంగా పోరాడారో చెప్పాలిగా
@raviv547
@raviv547 4 года назад
baga chepparu (adigaru) brother
@jagadeeshwerreddykuchanpal2926
@jagadeeshwerreddykuchanpal2926 4 года назад
Very much thanks Raka Garu for watching this video's
Далее
Bike Vs Tricycle Fast Challenge
00:43
Просмотров 63 млн
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13