100 లేఅవుట్ ల లో 1000l la ప్లాట్స్ ఉన్నాయి, RRR Peru చెప్పుకొని లాస్ట్ 5 years lo కొందరు బాగా సంపాదించారు, బూమ్ పీరియడ్ ముగిసింది ఇప్పుడు కొన్న వల్ల సంగతి అంతే. RRR ఎప్పుడు వస్తుందో ఆ పయ్ వాడికే తెలియాలి, ఒక వేళ స్టార్ట్ అయ్యిన ఇంకా minimum 10 years పడ్తుంది.