Тёмный

Which Medical Test is Must Before Marriage? | HIV | Hepatitis B | Hepatitis C | Dr.Ravikanth Kongara 

Dr. Ravikanth Kongara
Подписаться 1,5 млн
Просмотров 159 тыс.
50% 1

Which Medical Test to Before Marriage? | HIV | Hepatitis B | Hepatitis C | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
Which Medical Test to Before Marriage, dr ravikanth kongara, ravikanth kongara, hepatitis, hepatitis c, hepatitis b, hepatitis c treatment, hepatitis c virus, what is the treatment for hepatitis c, latest treatments for hepatitis c, fast treatment for hepatitis c, alternative treatment for hepatitis c, cdc division of viral hepatitis, hepatitis transmission, cure for hepatitis c, hepatitis treatment, hepatitis prevention, hiv, hiv virus, liver, liver damage, aids, vaccine, hiv test,hiv testing,at home hiv test,hiv,rapid hiv test,hiv test window period,aids,hiv positive,hiv test accuracy,rapid hiv testing,
#hivvirus #hepatitisc #vaccine #marriage #medicaltests #drravihospitals #drravikanthkongara

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 398   
@PavanThippaluru
@PavanThippaluru 10 месяцев назад
ప్రతీ ఒక్కరికి పెళ్ళికి ముందు ఇలాంటి పరీక్షలన్నీ 2 సార్లు తప్పకుండా చేయించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయాలి.... 🙏🙏🙏
@kusumamurali1357
@kusumamurali1357 10 месяцев назад
నమస్కారం తల్లి, నువ్వు ఎంతటి కష్ట సమయంలో ఉన్నవో అర్థమవుతుంది కానీ ఇప్పటికీ మునిగిపోయింది ఏమీ లేదు మన డాక్టర్ గారి సలహాలు పాటించి మీ పెద్దవారికి తెలియచేసి నీ జీవితాన్ని మళ్లీ కొత్తగా మొదలు పెట్టవచ్చు, తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు ఎవరో చేసిన తప్పుకి మీ జీవితాన్ని ఎందుకు ఇబ్బందుల్లో పెట్టుకోవాలి మళ్లీ మీ తల్లిదండ్రులు ఎంత బాధ పడతారు మీకు ఏమన్నా అయితే మిమ్మల్ని కనీ పెంచి పెద్ద చేసి చదివించి పెళ్లి చేసి బాధ్యత గా మీ మీద పంచప్రాణాలు పెట్టుకుని వాళ్ళ జీవితం మొత్తం మీ కోసం జీవితాన్ని ధారపోసిన వారికి అన్యాయం చేయొద్దు తల్లి ఏ చిన్న పొరపాటు జరిగిన దానివల్ల నీ కన్న తల్లిదండ్రులు బ్రతికుండగానే నీ జ్ఞాపకాలతో నరకం చూస్తూ చాలా మంది ఇబ్బందులు పడతారు కాబట్టి బాగా ఆలోచించి ధైర్యంగా అడుగు ముందుకేసి కొత్త జీవితం ప్రారంభించడానికి ప్రయత్నించండి. జీవితం అందరికీ సులభంగా ఉండదు ఎన్నో కష్టనష్టాలు పడుతూ ఈ సమాజాన్ని ఎదుర్కొంటూ ఆడవారు ఎంతమంది లేరు .. కాబట్టి భగవంతుడు నీకు పెట్టిన పరీక్షగా భావించి ధైర్యంగా అడుగు ముందుకు వెయి..ఎల్లప్పుడు మీకు ఆ భగవంతుడు దీవెనల వల్ల ఆత్మస్థైర్యం , ధైర్యం తోడుగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషి..
@pisinikrupavathi3532
@pisinikrupavathi3532 9 месяцев назад
👍
@satyagowriballa7913
@satyagowriballa7913 10 месяцев назад
మీ వీడియో చూసాకనైనా యువత పెళ్ళికి ముందే టెస్ట్ లు చేయించుకుంటే బాగుంటుంది
@ChandraMohan-dy9tl
@ChandraMohan-dy9tl 10 месяцев назад
కచ్చితంగా మెడికల్ చెకప్ ఉండాలి పెళ్లికి ముందు వధువు వరుడు ఇద్దరూ బాగుంటారు
@t.vramanamurthy1958
@t.vramanamurthy1958 10 месяцев назад
Sir, నేను చాలా కాలంగా మల ముాత్రాదులు తో చాలా ఇబ్బంది పడుతున్నాను. అనగా controle లేకుండా బట్టలోనే ఐపుోతున్నాయ్ చాలా ఇబ్బంది ఉంటోంది. దీనీకీ permanent solution చెప్పగలరు
@Labradorjimmy143
@Labradorjimmy143 10 месяцев назад
నా దృష్టిలో దేవుడి తర్వాత దేవుళ్ళు మీ డాక్టర్స్ ఓం నమశ్శివాయ ఆరోగ్యమే మహాభాగ్యం
@bangarukomalasatyavathi1926
@bangarukomalasatyavathi1926 10 месяцев назад
ఈ లాంటి విషయాల లో అంత్య నిస్టూ రం కన్నా ఆది నిస్టూ రం మంచి ది.,🌸
@adinarayanamoorthy7709
@adinarayanamoorthy7709 10 месяцев назад
ఆలోచించకండి వెంటనే విడాకులు ఇచ్చి బయటపడండి చావు పరిష్కారం కాదు
@malayappa777
@malayappa777 10 месяцев назад
చాలా బాధాకరమైన స్థితి. మీ సలహా చక్కగావుంది. ఔను పెళ్ళికి ముందే ఇలాంటి ముఖ్యమైన పరీక్షలు చేయించాలని ప్రభుత్వమే చట్డం తేవాలి.
@vutukurubhaskarrao905
@vutukurubhaskarrao905 10 месяцев назад
మామూలుగా పెద్దలు ఈ విషయంపై వధూవరులని అడగలేరు... కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉద్యోగానికి ఎలా అవసరమో పెళ్లికి కూడా అవసరమే!!! ఈ టెస్ట్ పెడితే ఒక్కరు కూడా పాస్ కారు 🤗🥵🤢🥱🍔🍟🧔 కానీ అవసరమే👍 ప్రభుత్వమే నిబంధనలు పెడితే చాలా చాలా బాగుంటుంది.. కానీ కష్టమే!!!
@virat-183
@virat-183 10 месяцев назад
endhuku pass karu sir,ekkuva mandhi avvakapovachemo gani ma lanti vallu definitely pass avtham💪🙌
@appalanaiduronanki5028
@appalanaiduronanki5028 10 месяцев назад
చాలా చక్కటి సలహా ఇచ్చారు సార్ ధన్యవాదాలు సార్
@mramu8007
@mramu8007 10 месяцев назад
Before marriagebMedical test kosam adigite 95percent people chadhastham antaru. So govt act pettali. Before marriage full body check up need for both also.
@eswararao.sesetti
@eswararao.sesetti 10 месяцев назад
సార్....🙏🙏🙏 చెల్లెమ్మకి వచ్చింది "చెప్పుకోలేని కష్టం కాదు".... ఖచ్చితంగా తన "తల్లిదండ్రులు మరియు శ్రేయోభిలషులతో చెప్పుకోవాల్సిన" కష్టమే.... ... తప్పదు....లైఫ్ and death విషయంలో ఎట్టిపరిస్థతుల్లోనూ చెప్పుకోవాలి.... తప్పు జరిగాక ఇలాంటి చనిపోవాలని పిచ్చి ఆలోచన ఆలోచించకూడదు.... Be positive... - ఇద్దరికీ వ్యాధి confirm అయితే... జాగ్రతలు తీసుకుంటూ.... కంటిన్యూ అయిపోవడమే... - చెల్లెమ్మకి వ్యాధి లేకపోతే....2 options ఉన్నాయి 1)అతను మంచివాడు అయితే డాక్టర్ సలహా తీసుకొని... పర్వాలేదు అంటే..మందులు తీసుకుంటూ కంటిన్యూ అవ్వొచ్చు.... 2)అదే చెడ్డవాడు అయితే వెంటనే చెప్పపెట్టకుండా ... అతని దగ్గరనుండి వెంటనే బయటకు వెళ్ళే ప్రయత్నం చేయాలి.... తప్పదు... తప్పనిసరిగా ఇదంతా వాళ్ళ తల్లిదండ్రుల సహాయంతో చెయ్యాల్సిందే.... ఎందుకంటే ఎవరి పిల్లలని... వాళ్ళ తల్లిదండ్రులు పోగొట్టుకొని ఉండలేరు కదా.... భారత్ మాతా కీ జై...
@sureshbogisetty4233
@sureshbogisetty4233 10 месяцев назад
ఈశ్వర రావు గారు. మీరు .. అతను మంచివాడు అయితే డాక్టర్ సలహా తీసుకుని కంటిన్యూ చేయమని చెపుతున్నారు.. HIV సోకిన వ్యక్తీ మంచివాడు ఎలా అవుతాడు.. అతను చెడు అలవాట్ల వల్లే HIV సోకింది... అన్యాయంగా ఒకరి జీవితం నాశనం చేశాడు.. పెళ్లికి ముందు మెడికల్ టెస్టు చేయించుకోవాలి ..ముందు అబ్బాయికి health checkup చేయించాలి.. ఇలాంటి చెడు పనులలో అబ్బాయిలు ముందు వుంటారు..
@eswararao.sesetti
@eswararao.sesetti 10 месяцев назад
@@sureshbogisetty4233 నేను చెప్పింది "అతనికి తెలియకుండానే ఏ ఇతర మార్గం ద్వారానో....hiv అతనికి అటాక్ అయితే..." అని.... అదీ కూడా డాక్టర్ సలహా మరియూ... ఇద్దరి తల్లిదండ్రుల సహాయంతో.... అని చెప్పాను..... భారత్ మాతా కీ జై....
@chandrakalaa9782
@chandrakalaa9782 10 месяцев назад
Jai
@suvarnasuneethasuneetha1114
@suvarnasuneethasuneetha1114 10 месяцев назад
Doctor gaaru meeru chaalaa busy gaa untaru aina kontha time thoti manushula kosam ivvatam,etuvanti health problems unna mimmalni adagagaane manchi salahalu ivvatam chaalaa great doctor gaaru you are such a good human being 🙏
@ratnacharyswarna2689
@ratnacharyswarna2689 10 месяцев назад
వాడికీ విడాకులు ఇచ్చి ఇంకో పెళ్ళి చేసుకోవచ్చు.... చిన్న వయస్సు కాబట్టి....
@srinivasraokadha7443
@srinivasraokadha7443 10 месяцев назад
👏👏👏yes
@chinthasreenivasreddy6256
@chinthasreenivasreddy6256 10 месяцев назад
This is a very crucial issue doctor garu. Eminent people like you would better suggest to the government to set up an agency that certifies medical eligibility of bride and groom before marriage. Please think about this sir. 🙏.
@ratnacharyswarna2689
@ratnacharyswarna2689 10 месяцев назад
తప్పని సరిగా విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలి.......
@VijayKumar...
@VijayKumar... 10 месяцев назад
Very complicated question. VERY VERY responsible answer.
@pranavsiddhartha370
@pranavsiddhartha370 10 месяцев назад
Mam don't take life...be courageous live the life fullest take right decision and be inspiration to others be confident start new life my request to you... from anantapur
@malathigondu7764
@malathigondu7764 10 месяцев назад
You are very practical person sem nalaga బంగారం ❤ఈ లాగే రైట్ ఎమ్ అంటారు
@mohammadarifa738
@mohammadarifa738 10 месяцев назад
Hello sir.. i really watch your videos. Thank you for your information... i literally gain a lot of knowledge because of you sir, Thank you.. meeku bartholin abscess problems gurinchi teliste sir koncham clarity ga oka video cheya galara sir... because one of my family member is suffering from it. And we haven't know anything about this.. And we are also naturopathy followers. We trust you so much sir, if you give information about this, we'll be satisfied
@rohithkevinnemala72
@rohithkevinnemala72 10 месяцев назад
తల్లి తండ్రులకు తప్పకుండా చెప్పాలి. మోసము చేసే వాళ్లు చెప్పారు. ఎదుటవారి జీవితాలలో అడుకొను మగవారు చాలా మందియున్నరు. ఈబలి లో నా చెల్లిని పోగోటు కున్నము తల్లి నీవు జాగ్రత.
@Premkumar_7999
@Premkumar_7999 10 месяцев назад
Same Here my sister life spoil
@thirumalarhaju151
@thirumalarhaju151 10 месяцев назад
Sir make video these eye problems. 1. **Appearance:** Describe the floaters' size, shape, and whether they're like dots, circles, lines, or clouds. 2. **Movement:** Explain if they move with your eye or seem stationary. 3. **Frequency:** Mention how often you notice them and if there have been any changes. 4. **Associated Symptoms:** Note if you experience flashes of light, blurred vision, or any pain. 5. **Impact:** Describe how these floaters affect your daily activities or vision clarity.
@somisettyharikrishna1779
@somisettyharikrishna1779 10 месяцев назад
Good information for youth.... thanks
@Qmovieclips-u3w
@Qmovieclips-u3w 10 месяцев назад
Hello sir skin infections gurinchi chppandi causes and precautions symptoms
@gram1037
@gram1037 10 месяцев назад
Good Explanation thankyou Doctor garu 🙏
@GujjelaRamkrishna
@GujjelaRamkrishna 10 месяцев назад
Hiii sir nenu mee every videos follow avthun untanu meeru manchi,manchi visayalu teliyachepthu untaru ❤😊
@bangarukomalasatyavathi1926
@bangarukomalasatyavathi1926 10 месяцев назад
Good evening sir. Correct ga chepparu,🌸
@srimayeemeka1736
@srimayeemeka1736 10 месяцев назад
Hello sir💐🤗 HIV unna chepparu... Pelliki mundhu adigithe inkemaina undha... Adigina vallani rakshasi la chustharu. Pelli cancel kuda chestharu... Okavela pelli chesukunna life long saadhistharu... Atlanti awareness andhariki vasthe chaala manchi vishayam sir... Society lo ee vishayam gurinchi awareness ravalani korukuntunnam🤗💐
@Premkumar_7999
@Premkumar_7999 10 месяцев назад
No Problem Vadhileyandi Better HIV Tests Cheyinchukovalli
@metturajyalakshmi4700
@metturajyalakshmi4700 9 месяцев назад
Hi sir hiv patients pillalani kanocha vaallaki raada voka video cheyyandi baguntundi
@andegalagayatri2072
@andegalagayatri2072 10 месяцев назад
Hepatitis ela kanukovali, ma husband ku sgtp levels high ga unnai ani 3 years nunchi company lo,medical check lo chepthunnaru, idi emaina danger ah?? Company lo unde doctor em problem ledu antunnaru, plz liver enzymes gurinchi oka video cheyyadi doctor plz.....
@rajeswarisanjayt4969
@rajeswarisanjayt4969 10 месяцев назад
డాక్టర్ గారు నమస్కారం అండి నిన్నటి నుండి సోషల్ మీడియా లో ఒక న్యూస్ వస్తుంది MEFTAL SPAS TABLET SIDE EFFECT అని ఆపేయ్యండి వస్తుంది న్యూస్ మీరు చెప్పండి అందరికి ఉపయోగపడుతుంది మీరు తొరగా దీనిపై స్పందిస్తారని ఆశిస్తున్నాను 🙏
@lakshmanmogadala8911
@lakshmanmogadala8911 10 месяцев назад
Sir STD s pai konni veedios cheyandi endarino rakshnchina vallavutharu sir. Alagae pelliki mundu andaru test cheinchukovali andaru happy
@vedasrimadaveni5340
@vedasrimadaveni5340 10 месяцев назад
Good morning sir na face paina konchem kuda ఖాళీ లేకుండా pimples ఉన్నాయి please ఏమైనా home remedies చెప్పండి
@s.sameera
@s.sameera 10 месяцев назад
Hello sir i have a doubt medicines ఎక్కడ తయారవుతాయి ఎవరు తయారు చేస్తారు మెడిసిన్స్ తయారు కావడానికి ఎలాంటి మెటీరియల్ యూస్ చేస్తారు.
@jvanuradha6198
@jvanuradha6198 10 месяцев назад
Sir 🙏 sugar patients eami thinali eami thinakudadu ani fruits vegetables okasari clear ga cheppandi sir ma nanna milk theesukontaru milk theesukokudadu sugar patients antunnaru nijamena sir Ela check chesukovali sugar test after food before enni hours ku chesukovali sir ma nanna pallallo nanabettikoni thintaru sir love you so much for wonderful vedios 🌹🙏
@koteswarammaperupogu7724
@koteswarammaperupogu7724 10 месяцев назад
చీమిడి మరియు కల్లె మింగుట ద్వారా ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదం ఉందా అండి దయచేసి చెప్పండి sir
@saileshkumarnoble2021
@saileshkumarnoble2021 10 месяцев назад
Hi sir, pls clarify about chronic apendix and acute apendix symptoms and treatment. If possible, am requesting you to make one simple video. Thank you very much
@PrasadMedida-y3n
@PrasadMedida-y3n 10 месяцев назад
Ravikanth garu meeru entho time theesukuni ilantivi chebhutunnandhuku 🙏🙏🙏
@venkatkakulla2
@venkatkakulla2 10 месяцев назад
Sir,mee hospital ni aarogyasri networking hospitals list lo cherchalera.mee chethi chaluvatho aarogyasri lo surgery chepinchukovachhane aasa.
@hariiroy5197
@hariiroy5197 10 месяцев назад
Sir fevar nut benefits.. Or pcos unavaru deni thiskovachaa Chepandii place sir
@chandraprakash-ce7yx
@chandraprakash-ce7yx 10 месяцев назад
Devuda pelli cheskovali ante bayam estundi🙄
@tarakitelugu6461
@tarakitelugu6461 10 месяцев назад
నమస్కారం సార్ HCV వలన నష్టాలు చెప్పండి thank you
@shanthis8441
@shanthis8441 10 месяцев назад
Ma'am meeru parents ku,cheppandi life time handil cheyadam anta easy kadu,bhayapadakandi please badhapadoddu amma naannaku,cheppandi,bratakadaaniki enno margaalu,unnayi
@KSanjeev-o8v
@KSanjeev-o8v 10 месяцев назад
Sir love you miru provide chaysay e awareness is really great 🙇🙏 Sir minimum per day 6 - to -7 hours nidra vundali lekapothey health problems vasthae antaru Miru MBBS chadhivetappu night motham chadhivi nidra ni health ni yala manage chaysaro cheppalani request chesthunna sir I am also a student nenu kuda hardwork chaysi na goals achieve chayyali anukuntunna sir please give me reply sir 🙇🙏
@PriyaVaddi-fl7ll
@PriyaVaddi-fl7ll 10 месяцев назад
Really Dr miru nijam ga ma family doctor thank you soo much ❤
@potluriprabhu8404
@potluriprabhu8404 10 месяцев назад
Sir, Barely can take in place of rice diet for sugar patience for reducing sugar.
@shanthiraju8843
@shanthiraju8843 10 месяцев назад
చాలా బాగా సమాధానం ఇచ్చారు
@PavanKumar-cn1px
@PavanKumar-cn1px 9 месяцев назад
SIR SIR ITS LFE AND DEATH MATTER SIR PLEASE TELL ME SIR NENU GULF COUNTRY KI VELDAM ANI MEDICAL KI VELLANU SIR AKKADA VALLU MIKU HCV Hepatitis C Virus vundhi annaru sir naku chala bayam vastundhi sir Em cheyali artham kavadam ledu sir please tell me sir
@realthing707
@realthing707 10 месяцев назад
Duodenum mucosal resurfacing సర్జరీతో డయాబెటిస్ పూర్తిగా తగ్గుతుంది అంటున్నారు నిజమేనా
@Himentalmass1268
@Himentalmass1268 10 месяцев назад
Hlo doctor. .kidha. .skin tags ki solution cheppura doctor.....plz
@bhavithabhavi5507
@bhavithabhavi5507 10 месяцев назад
Is it necessary to put cotton in ears and tie head with cloth after delivery sir Plz answer sir
@meetonenupriya3890
@meetonenupriya3890 10 месяцев назад
సర్ మా పాపకి వైట్ సెల్స్ డబ్ల్యూ పిసి 17.44 ఉంది ఇది ఏమైనా ప్రాబ్లమా ప్లీజ్ రిప్లై ఇవ్వండి ఎలాంటి డైట్ తీసుకోవాలి కూడా చెప్పండి సార్
@balasimha9790
@balasimha9790 10 месяцев назад
Thank-you doctor 🙏🏻
@anithaallinone3118
@anithaallinone3118 10 месяцев назад
Please sir only fungal infection treatment video cheyandhi sir please 🙏 🙇‍♀️ Suffering from 6 years please sir
@Myselfzzz
@Myselfzzz 10 месяцев назад
What kind of fungal infection
@kameswarig8299
@kameswarig8299 10 месяцев назад
Yes sir divorce is the best option
@Sanvitanikonda-dt9vg
@Sanvitanikonda-dt9vg 10 месяцев назад
Hi sir Naku irregular periods thyriod vachindi Hypothyriodisum 7-8 undi Adi Peragakunda alane undi emina avuntundemo bayamuga undi bodylo emina new gaprepare avutundi emo . adi cancer vastundi ani bayamuga undi sir py reply
@chittirangolidesigns5342
@chittirangolidesigns5342 10 месяцев назад
Hi sir namaste pigmentation endhuku vastundi please okka video cheyandi sir please chalamandi badhapaduthunnaru sir please reply me sir
@battulavenkateswarlu8254
@battulavenkateswarlu8254 10 месяцев назад
Hi sir I'm anjali ma papa ki asthma undi papa age 5.1/2 nite padukute daggu bagavtudi ela kontrlo authudi sir plz plz rep
@heenaskitchen5911
@heenaskitchen5911 10 месяцев назад
Doctor garu cheppindi correct sis first intlo vallaki cheppandi appudu decision tesukondi oka middle class ammay ga cheptunna ala Anni dachukuni nanna vallu em ayipotaro ento ani cheppi Anni dachukuni na life motham spoil chedukunna ala meru chesukokandi ippatiki ayindi em ledu
@ratnakumari1164
@ratnakumari1164 10 месяцев назад
Me hospital ke pharmacy lo vaccincies unnaya ane adagataneke vaste entrance daggara staff yentha roude behave chysadoo
@netha332
@netha332 10 месяцев назад
Sir varabeezam vundi, 39yrs operation cheste problem vunda, bayapadutunnaru cheyinchukotaniki. Reply
@javvadmahammed9125
@javvadmahammed9125 10 месяцев назад
I need authentic source links of health please provide
@shailajanagarajunagaraju6965
@shailajanagarajunagaraju6965 10 месяцев назад
Doctor garu ma 4 years Babu ki urine nundi protein potunde Medicines వాడుతూనే ఉన్న omnacortil syrup Enduku పోతుందో ఎలా తగ్గుతుంది చెప్పండి plz
@soujisundaraneedi-up6tx
@soujisundaraneedi-up6tx 10 месяцев назад
Turst hospital kkd lo chala Baga cheup chestunnaru and edi cliar avutundi chinna pillala ki ite Inka tondaraga
@Chintu-yb7vg
@Chintu-yb7vg Месяц назад
sir hepatitis b , positive - needle prink ayindhi to my frd ,kani thaniki vaccine veyinchukundhi, adhi vache avakasam vundha, - please help and answer sir
@navyasreestyle6755
@navyasreestyle6755 10 месяцев назад
Sir novex ds ormeloxifenrhydrochloride tablets gurinchi cheppandi sir side efects untaia
@gullyboydimpu1632
@gullyboydimpu1632 10 месяцев назад
Sir good morning sir నాకు ఆక్సిడెంట్ అయి two years అవుతుంది నాకు two hands and rips and skall pactuers అయినాయి నాకు యే ప్రాబ్లం లేదు కానీ రెండు చేతులు మాత్రం eppatiki నొప్పిగ వుంటున్నాయి sir please యేదైనా సొల్యూషన్ ఇవ్వండి
@princesuresh4535
@princesuresh4535 10 месяцев назад
Sir namasthe CMV gurinchi evaru cheppatledu cmv vasthe atuvanti problems vasthai ippati varaku cmv gurinchi a doctor cheppaledu CMV ki tratment undha Pls answer me sir
@krishnaveniaakula7098
@krishnaveniaakula7098 10 месяцев назад
Hi sir mi advise kavali sir ma problem ni comment cheyamantara or malantivalla health wise problems ki advises kosam week lo or day lo koncham time ivvandi sir
@mercymercy110
@mercymercy110 10 месяцев назад
హాయ్ సార్ goodevining నాకు galbledarslo stone వుంది అది karagadamelano cheppandi సార్ please
@kingtotheworld1233
@kingtotheworld1233 10 месяцев назад
Sir Naku 10 days ki okasari backpain vastunvundi chalaa yekuvaa ga vundhi, kidney problems vati prabhavam gurunchi chepandi sir, vati test ami cheyalani chepandi sir🙏🙏
@advika640
@advika640 10 месяцев назад
Yes nenu hiv counsellor ni, ilanti cases chala vostuntai specially parents to parent to child transmission expert ni so plz you first test hiv then take decision
@lallilalli.
@lallilalli. 10 месяцев назад
sir namasthey....oka peddaaya chepthunaru...garbham daalchinappatnundi prasavincheydaka oka goodhuma ginja antha sunnam(thamalapaaku lo vesedi)majjigalo kalipi thagithey....puttey budda jeevithamlo rooga grasthudu kaadu ani.nijameyna sir?cheppagalaru.
@Challa653
@Challa653 10 месяцев назад
Hi sir puttikatone vachhe annular pancreas gurunchi puurthigaa vivarinchandi please please please please please please sir
@crazymadhu7237
@crazymadhu7237 10 месяцев назад
Hello doctor namaste maa baby Age 3 year Gatha 1 year ga kallu thiragadam jaruguthundi please Amity problem chapaglru please
@LakshmiDevinotes
@LakshmiDevinotes 10 месяцев назад
టీనేజర్స్ అందరూ తప్పకుండా చూడగలిగిన వీడియో. మంచి సలహా ఇచ్చారండి
@bramesh1989
@bramesh1989 10 месяцев назад
నమస్తే సార్ నా పేరు రమేష్ సిప్రోఫ్లోక్ససిన్ టాబ్లెట్ మింగిన తర్వాత ఎడమచేతివైపు వేళ్ళ మధ్యన నల్లగా వాపు వచ్చినట్లు దురదగా ఉంది జరిగింది దానికి కారణం ఏమిటి సార్ చెప్పండి సార్ ప్లీజ్
@srisaicreations2565
@srisaicreations2565 10 месяцев назад
మాంచి సలహా ఇచ్చారూ డాక్టర్ బాబు
@rajgopaltirumala4691
@rajgopaltirumala4691 10 месяцев назад
U r grntle man sir. Very much responble taken about society. Hatsup.
@studytutorials3477
@studytutorials3477 9 месяцев назад
Jathakalu chudadam kanna ilanti testlu chesukovadam 💯 correct
@anithakishtapuram1692
@anithakishtapuram1692 10 месяцев назад
Sir Repu Hidrabad Vasthunnara
@SRchannel-vx8wi
@SRchannel-vx8wi 10 месяцев назад
Sir, marriage ki mundhe Bp, diabetes vunte emaina pramadhama...
@shabeersh
@shabeersh 10 месяцев назад
Hai Doctor Miru fatty liver treatment chastra
@abhiram8372
@abhiram8372 9 месяцев назад
Hiii sir back side buttocks pina pain undi last 10 years nundi check cheiste b12 problem annaru, b12 aithe antha pblm untunda unte solution and food cheppandi plsss
@rajabanoth2964
@rajabanoth2964 7 месяцев назад
Sir...hb electrophoresis test kuda cheppandi
@Ramu-hy1kf
@Ramu-hy1kf 10 месяцев назад
Sir hydrocil and vericocil rendu testies lo unnayi medicine dwara thagguthaya leka operation cheyala
@chandanaputta3020
@chandanaputta3020 10 месяцев назад
This is ground to divorce when not informed
@Divyasankar1019
@Divyasankar1019 10 месяцев назад
Good afternoon sir, naa Peru Divya. నాకు marriage ayyo two years అవ్తుంది. నాకు PCOD ఉంది. Treatment తీసుకున్న కానీ cure అవ్వలేదు. Diet patanga and treatment patangaa Mee suggestions చెప్పండి sir please
@yeshwanthreddymamilla2628
@yeshwanthreddymamilla2628 10 месяцев назад
Ante😮
@sabbatarun7928
@sabbatarun7928 9 месяцев назад
Pcod ki best solution weight thaggadam excersize cheyadam , medicines secondary meru weight thaggite automatic ga pcod kuda pothundi personal experience tho cheptuna
@chaitrareddy2002
@chaitrareddy2002 10 месяцев назад
Sir, Please make a video on Sinus..I am suffering from sinus problem from past 5 years..🙏🙏🙏
@menakajogi4121
@menakajogi4121 10 месяцев назад
Meru allam ,bellam pudina water kalipi kasayam reguloar ga thagandi thaguthundi
@arunkumar4736bablu
@arunkumar4736bablu 9 месяцев назад
​@@menakajogi4121meeru vadara cure avuthunda
@VenkatTanu
@VenkatTanu 10 месяцев назад
Good but,,yevvaru mundu ku raru sir,,
@karnakarthadakonda3265
@karnakarthadakonda3265 9 месяцев назад
Sir Naku tinnitus problem Baga severe ga undi diniki solution anto cheppandi sir please Naku chala years nundi e problem face chestunna
@MastanvaliShaik-f4u
@MastanvaliShaik-f4u 10 месяцев назад
Namaste 🙏🙏🙏🙏sri na chetula ninda soriyaases vundi manchi mandulu cheppandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏nenu mi abhimaanini mi vidiyolu anni chustanu sahayam cheyyandi please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤
@ShivaKumar-yd8cr
@ShivaKumar-yd8cr 10 месяцев назад
Please do video on HSP virus, most of them was not aware of this
@prakashinfoways8312
@prakashinfoways8312 10 месяцев назад
Hi Sir, Good morning Sir recent ga chala mandhi Mamps tho ibbandhi padutunnaru. Even naku kuda Mamps effect aindhi. Please help cheandi Sir diniiki medication ledu antunnaru doctors.
@m.vidaya
@m.vidaya 10 месяцев назад
Marriage ane visayam chela bayam karam yala aeina doctor gaaru konne rojulu pothe yavaru marriage chesukoru Naku thelisi
@PolukantiMounika-vm3zf
@PolukantiMounika-vm3zf 9 месяцев назад
Sir uterus av malformations gurinchi cheppandi sir please.....naku one month back embolization procedure chesaru....malli avm vache chance unda
@varalakshmivaralakshmi5416
@varalakshmivaralakshmi5416 10 месяцев назад
Good evining sir,madi kurnool sir maa akka ku bone barrow samashya undi , white cells padipoynai 16000 unai sir kurnool government hospital lo unnaru adi chala critikal ga undi. Please sir maku solution chapandi sir . Speed ga answer ivandi sir ,please sir
@saichitturi6893
@saichitturi6893 5 месяцев назад
Akka ni husband manchivadu nannu bagachusukuntadu,pelli taruvata chedda alavatlu levu ani anukunte nuvvu continue avvu adhikuda doctors opinion tisukuni ayanaki hiv cure avvite paruvaledu Ledu ni ayana cheddavadu ani anipiste ventaney ni life nuvvu chusukoo endukante second marriage avvinavallu chala happy ga vunnaru
@PolukantiMounika-vm3zf
@PolukantiMounika-vm3zf 9 месяцев назад
Sir naku uterine artery embolization procedure chesaru... future lo conceive avuthana please reply 😢
@jajulachaitanya5907
@jajulachaitanya5907 10 месяцев назад
Daniki vaccine ekada available ga untadi konchem inform cheyagalara plz
@ravimattagunja2349
@ravimattagunja2349 10 месяцев назад
Sir Good evening...I saw yours every video....sir..please..upper UTI...for..mens..
Далее
ТИПИЧНОЕ ПОВЕДЕНИЕ МАМЫ
00:21
Просмотров 1,4 млн