ఇప్పుడు మీ ఈ క్లాస్ విన్న వారిలో చాలా మంది 2 లేదా 3 సార్లుకు మించే పోలవరం గురించి విని వుండచ్చు ఇతర వీడియోస్ లో. కానీ మీరు చెప్పిన విధానంలో, పద్ధతిలో మాత్రం మేము ఎక్కడ ఎవరు చెప్పిన దానిలో వినలేదు. మీరు చెప్తూ వున్నంత సేపు మేం ఆ పోలవరం ప్రాజెక్టు గ్రాఫిక్ డిజైన్ ఊహించుకోగలిగాము.. చాలా బాగుంది మీ క్లాస్, చాలా బాగా చెప్పారు ప్రతి చిన్న విషయాన్ని. Thankyou soo much sir because you are spending your valuable time for us 🙏🙏🙏🙏🙏🙏
Sir thanku very much....నేను చాలాసార్లు ఈ ప్రాజెక్టు పై అవగాహన కోసం చాలా ప్రయత్నించాను..కానీ ఒక్క వీడియోతో ప్రాజెక్టుపై అవగాహన లేమి మరియు నంబర్స్ పై ఉన్న భయం రెండూ పోయాయి సర్..
Sir, appsc gr 2 polity CURRENT AFFAIRS exam point of view lo video cheyandi sir. Lengthy video aina parledu . App lo sale ki pettina parledu .sincere request sir. Meeru chebithe baga ardam avutundi. Please reply whether you'll provide or not
Hi sir., Thank You for crystal clear explanation.. thank you. Sir., small request , where can i get govt released white paper PDF on పోలవరం irrigation project.
July 28 exam ledu... DNT wry Ssc n ibps n upsc calender released last week.. We have adjust our date of exam They are in search of date... Cool .relax. Jst chill Prepare peacefully.. Don't be panic All the best
నమస్కారం సార్ ఇప్పటికే పూర్తి అయిన డయాఫ్రం వాళ్ కొట్టుకొని పోయింది.. ఒకవేళ పూర్తిగా డాం కన్స్ట్రక్షన్ అయినా కూడా ఆ వరదల తాకిడికి అక్కడ డ్యామ్ అయినా నిలుస్తుందా సార్?? నాకైతే డౌటే