In this video, Dr. John Watts discusses white hair in children, grey hair in childhood, and premature grey hair. If you're concerned about your child's hair color, be sure to watch this informative video!
భయపడాల్సిన అవసరం లేదమ్మా చిన్న పిల్లలు ఇప్పుడు చాలా మందికి వైట్ హెయిర్ వస్తున్నాయి మనము మంచి ఆహారం ఇస్తే ముఖ్యంగా విటమిన్ బి12 ఐరన్ విటమిన్ డి త్రి ఈ మూడు ఉన్న ఆహార పదార్థాలు ఇస్తూ 3 లోపాలు మీ బిడ్డకు ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేయించుకొని డాక్టర్ గారిని కలిసి మందులు వ్రాయించుకోండి
Sir meeru cheppinattugane na papaku soap and moisturiser use chesanu chesthune unnanu but no change sir thana skin layer motham black indi sir eka change avvadhu emaina treatment untunda sir thana skin improve cheyadaniki
ఆందోళన చందాల్సిన అవసరం లేదమ్మా మీ దగ్గరలో ఉన్న చర్మం డాక్టర్ దగ్గరికి వెళ్లి ఐరన్ విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ డి త్రి టెస్టులు చేయించి మందులు వాడండి అలాగే సమతుల్య ఆహారము పిల్లవానికి ఇవ్వండి అనగా ఆకుకూరలు ఫ్రూట్స్ వెజిటబుల్స్ మరియు ప్రోటీన్ ఫుడ్ బాగా ఇవ్వండి
Hi sir na babu ki 15 mounths gray hair chala vastunnai nenu edvani roju ledhunandi hospital velthe vitamins syrups echaru em problem ledhu antru solution chwpapndu pla
మొదటగా మీ బాబుకు మీరు హిమాగ్లోబిన్ విటమిన్ డి త్రి మరియు బి12 చేయించి వాటి రిపోర్టులు తీసుకొని మీ దగ్గరలో ఉన్న మంచి చిన్న పిల్లల డాక్టర్ను కలవండి భయపడాల్సిన అవసరం లేదు ఆ లోపాలు కరెక్ట్ చేసుకుంటే మనము ఈ వైట్ హెయిర్ నుండి బయటపడవచ్చు