Тёмный

Why Dolphin Apparao left Eenadu? Full Interview | Eenadu@50  

Vyus
Подписаться 32 тыс.
Просмотров 4,6 тыс.
50% 1

ఈనాడు అంటే ఒకప్పుడు వినిపించిన పేరు అప్పారావు. ఈనాడు స్థాపనలోనూ, అభివ్రిద్దిలోనూ ఆయనది కీలక స్థానం. కొన్నాళ్ల తరవాత ఈనాడులో ఆయన పేరు చెరిగిపోయింది. కారణాలు ఎవరికీ తెలియవు. బయటకు తెలిసినవి ఎంతవరకూ వాస్తవమో ఎంతమందికి తెలుసు. విశాఖలో ఈనాడు ప్రారంభం వెనుక అప్పారావు గారి కృషి ఎంత ఉందో రామోజీరావు గారికి విశాఖలో ఉన్న ఉద్యోగులకి బాగా తెలుసు. సీతమ్మధారలో మొగ్గతొడిగిన ఈనాడు హైద్రాబాదులో వేళ్ళూనుకునే దాకా ప్రతి దశలోనూ అప్పారావు పేరు కనిపిస్తుంది. 1974 ఆగస్టు 10న ప్రారంభమైన ఈనాడుకు అప్పారావు ఒక సాలిగ్రామం. సాలిగ్రామం అంటే నిత్యం పూజించవలిసిన దేవతా స్వరూపం. ఈనాడు ఇప్పుడు 50 వ పడిలోకి ప్రవేశిస్తోంది. ఈ సందర్భంగా ఈనాడు ప్రారంభం నాటి విశేషాలు.. అప్పారావు గారి అనుభవాలను ఈ వీడియోలో అందిస్తున్నాం.
Marathon Interview with Dolphin Apparao
Dolphin Apparao Full Interview | Eenadu #eenadu #vyus #vijayanthi #sakshitv
Visit us : vyus.in/
Follow Us @
Facebook: / vyustheunbiased
Twitter : / vyusopinion
Join Us @
Telegram : t.me/vyus_The_...

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6   
@iiigraghu
@iiigraghu 2 месяца назад
Excellent Presentation 💐
@azza42210gmailcom
@azza42210gmailcom 8 месяцев назад
important video for Andhra public.
@lekshaavanii1822
@lekshaavanii1822 2 месяца назад
Thanks for video
@swarnalathasappidi4821
@swarnalathasappidi4821 2 месяца назад
🎉🎉🎉
@hymavathiande4111
@hymavathiande4111 Год назад
🙏🙏🙏🙏🙏
@sakshiprasad200
@sakshiprasad200 Год назад
👌👌👌
Далее
Они захватят этот мир🗿
00:48
Просмотров 920 тыс.