Тёмный

Wild mangoes 🥭 : అడవి మామిడి పళ్ళు || ఇవి కావాలంటే చెట్టాకల్సిందే || Summer sweetest fruit 

Araku Tribal Culture
Подписаться 537 тыс.
Просмотров 426 тыс.
50% 1

Опубликовано:

 

17 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 496   
@premahanumanthu1823
@premahanumanthu1823 Год назад
Hi బ్రదర్స్ 👋👋😊 మీరు చాలా అదృష్టవంతులు అన్ని న్యాచురల్ పళ్ళు.. కూరగాయలు తింటారు.. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి అదృష్టం 🙏🙏.. నేను మీ సబ్క్రైబర్ ని 😊.. చాలా రోజులు గా మీ videos చూస్తున్నాను.. మేము కెనడా లో ఉంటున్నాము ఇక్కడ మీ అభిమానులు చాలామంది ఉన్నారు.. మేము ఇండియా వచ్చినప్పుడు మిమ్మల్ని కలవొచ్చా ? గణేష్ కి ఛీమ కుడితే నాకు కళ్లలో నీళ్లు వచ్చాయి 😢😢 ఎంత నొప్పిని మాకు తెలుసు.. నేను మీ తల్లి లాంటిదాన్ని చాలా బాదేసింది 😌😌 జాగ్రత్త నాన్న
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Kalusthamu,and Thank you.! Prema Garu 🙏🏻
@santhipriyanelluri3196
@santhipriyanelluri3196 Год назад
Tq supar hemma garu
@KrishnaRaoYerra
@KrishnaRaoYerra Год назад
సోదరా, చాలా కష్టపడి మా కోసం వీడియో చేశారు. అందుకు మీకు ధన్య వాదాలు. కొండ మామిడి పండ్లు విడియో చాలా చాలా బాగుంది. 👌 🙏 ❤❤❤ 🎉🎉🎉
@dhramaraju7789
@dhramaraju7789 Год назад
కొండ మామిడి పళ్ళు చాలా బాగున్నాయి👌 ఫ్రెండ్స్ 👍🙏
@somelinagendra116
@somelinagendra116 Год назад
కొండ మామడి పళ్ళు చాలా బాగున్నాయి మామిడి చెట్టు ఎక్కడానికి పెద్ద సాహసం చేశారు రాము,రాజు ,గణేష్ గారు సేకరించిన మామిడి పళ్ళు అన్ని చాలా సూపర్ గా ఉన్నాయి థాంక్యూ ఫర్ ఆల్ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ ఇంత మంచి వీడియో తీసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను 👌🙏🙏🙏🙏🌷💮🌹🌹🌹🌺
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Narendra Garu🙏🏻
@mypopuri5178
@mypopuri5178 Год назад
Super మీ వీడియో చూస్తే మనసు కి చాలా తృప్తి గా అనిపించింది Super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@vishithasri
@vishithasri Год назад
Super
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@critic3777
@critic3777 Год назад
We were experts in climbing such trees during our school and college days. Now by watching you people, we are reminiscing those days back in the 70's to 90's😂❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
🙂
@Pavan-bvn2
@Pavan-bvn2 Год назад
చిన్ననాటి స్మృతులు గుర్తుకొస్తున్నాయి.tq
@GunupatiSivaLakshmi
@GunupatiSivaLakshmi 4 месяца назад
You are so lucky happy ga organic ga fruits anni enjoy chestunnaru bro
@rterija6608
@rterija6608 Год назад
మీ టీం వర్క్ చాలా బాగుంటుంది brathers
@harleenmyworld2536
@harleenmyworld2536 Год назад
వాటిని మా వుల్లో తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ addateegala మండలం దిశ్చర్తి గ్రామం లో బూడెలు అని పిలుస్తారు...... వాటిని పండిన తరువాత తొక్కలు మాత్రమే వలిచి పులుసు పెట్టుకుంటారు.... చాలా బాగుంటుంది.......😋😋
@rajanani5613
@rajanani5613 Год назад
Nen Araku vachina one week back, Ee mangoes kosam Chaparai waterfalls konda paiki ekki, Girls and boys thinnm, Ee fruits taste mnaki ekda dorkdhu asal, mamulu sweet kadhu,ippud meeru cheptunna story mottam akkda maku oka Tatha cheppadu, muttatala kalam chettu idhi ani, best treking experience maku, Jeerugu kallu and pineapple anni chetla painunde icharu maku, Love u tribal people ❤❤❤❤
@yannakavya7961
@yannakavya7961 Год назад
Super bros naku ela adavinlo vethukoni thinadam thinadam. Ante chala estam
@pranulovejenessa
@pranulovejenessa Год назад
Chala risk chesthunnaru Raju and Ganesh .....great assala nake tension osthundhi antha height ekkaru ....tree.
@adya3446
@adya3446 Год назад
Nenu koooda chinnapudu thinnanu chala bhaguntay thiyyaga,pullaga 😮 Supperb video Ram ♈
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Adya
@d.govindgovind7548
@d.govindgovind7548 Год назад
కొండ మామిడి పండ్లు నేను తిన్నాను బ్రదర్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🥭🥭🌳🤪
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Govind Garu 🙏🏻
@reddybasireddy6979
@reddybasireddy6979 8 месяцев назад
Hello sir Do you have any idea about black rice Thanks
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS Год назад
Wow 🥭🥭 general గా కొండ మామిడి పండ్లు అన్నీ yellow colour లో వుండవు.కానీ ఇవిమాత్రం colour fulga ఉన్నాయి.super
@sujanamanukonda6197
@sujanamanukonda6197 Год назад
Vatini aaricds antaru . flowers chala baguntay.bayata narsary lo chala costly.
@nani.1432
@nani.1432 Год назад
హాయ్ బ్రదర్స్ కొండ మామిడి పళ్ళు చాలా బాగున్నాయి.. మీరు వెళ్ళిన ప్రతి ఒక్క ప్లేస్ చాలా బాగుంటది. మాకు ప్రతి ఒక్కటి చూపించినందుకు చాలా థాంక్స్🙏 మీ వీడియోస్ చాలా అంటే చాలా బాగుంటాయి..🎉🎉🎉
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Ramu Yadav Garu 🙏🏻
@kandharimanaswini
@kandharimanaswini Год назад
Annaya Malle konda pi camping chayande please
@jayasree8568
@jayasree8568 Год назад
మీరు చేస్తున్న వీడియోస్ చాలా బాగున్నాయి చెట్లు ఎక్కే టప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కండి మీకు అలవాటే కానీ మాకు భయం వేస్తుంది
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Sare 🙂
@dhanujayarao5263
@dhanujayarao5263 Год назад
Nenu tinnanu paderu nunchi techeru fnds chala bavuntai Kani mi videos pablic chestaru great bros
@SarithaManne-u5f
@SarithaManne-u5f Месяц назад
Anna miru natural food, fruits thinttunnaru super asalu
@Mounivlogs7
@Mounivlogs7 Год назад
Chala bagunnai mango s
@nagabharani2512
@nagabharani2512 Год назад
Ammo avi julukulu bhale noppi meeru great 👌👌👏👏👏👏
@Arakunature365
@Arakunature365 Год назад
కొండ మామిడి పళ్ళు చాలా బాగా వున్నాయి
@Mthirupathi1234-k8r
@Mthirupathi1234-k8r 9 месяцев назад
మీరు చేసే ప్రతి వీడియోస్ చాలా బాగుంటవి 👍🙏🏼
@sandeepsandy916
@sandeepsandy916 4 месяца назад
Jagratha anna ❤ Nijam ga miru ekkadam chustheney bayamesthundhi.
@sibaulla8942
@sibaulla8942 Год назад
Pullari Ane cheemalu konni adavi jaathula vaaru thintaaru, vitamin c Iran vanti vitamins aa cheemallo vintadi but taste maathramu pullaga wuntadi,
@Vishal-qy6wo
@Vishal-qy6wo Год назад
Panasa pallu midhq video cheyandi bro
@rohinisathish7193
@rohinisathish7193 Год назад
Miru చెట్టు ఎక్కుతుంటే చూసే మాకు కళ్ళు తిరుగుతున్నాయి annaya
@SriHari-fl8bt
@SriHari-fl8bt Год назад
10:26 10:30 ok ok Surya padalgal ok ok
@pujithapujitha.ponnam3128
@pujithapujitha.ponnam3128 Год назад
Nijanga chala baguntayi annaya a mamidi pandlu
@srikanthdenduluri4079
@srikanthdenduluri4079 Год назад
Chala bagundi video. Maa side bagunpalli, rasalu late variety mangoes untayee. Laxman ni okasare matladamani chepandi video lo
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
👍🏻
@kanakadurga1785
@kanakadurga1785 Год назад
Chala bagundi mee video super brothers👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Kanaka Garu 🙏🏻
@Vizaggreen
@Vizaggreen Год назад
Intha risk cheyyakandi thammullu.
@naninaniyadav4178
@naninaniyadav4178 Год назад
Annaya me village lo pendle chupulu ela chestharo chupenchandi
@sivakumarsingampalli4210
@sivakumarsingampalli4210 Год назад
Memu tinnamu okasari summer lo araku velletapudu ghat road side car stop chesi mango tree dagaraku velli tesukunnamu Chala chinnaga vuntayi mangoes baguntayi kuda
@prakashdsr2808
@prakashdsr2808 Год назад
So fortunate enjoying organic fruits...
@vamsisetty3994
@vamsisetty3994 Год назад
Guru tenkala pulusu vedio cheyandi.❤
@swaruchivlogs6352
@swaruchivlogs6352 Год назад
జాగ్రత అన్నాయలు చూసి ఎక్కండి చేట్లు మాకు మంచి మంచి వీడియోలు చూపిస్తున్నారు. Wow super 🤤
@arikadinesh6719
@arikadinesh6719 Год назад
కొండ మామిడి పండ్లు మేము కూడ బాగా తింటాం.. బ్రో... చాలా బాగుంటాయి...
@gangadhargadde9027
@gangadhargadde9027 Год назад
👌👌👌👌 సూపర్ గా మామిడి పళ్ళు కానీ మామిడి చెట్టు ఎ కొడుతుంటే మాకు కళ్ళు తిరిగి నీ తమ్ముడు పకృతి తినే పండ్లు తినాలి అంటే తప్పదు చాలా బాగున్నాయి మీరు తినుంటే మాకు కూడ తినాలి అనిపించింది దమ్ము తమ్ముళ్లు👌👌👌👌👍
@sunithasunitha4030
@sunithasunitha4030 Год назад
Video ....SUPER ga undi Mee Intlo vaallaki koodaa pettandi ....Thammullu
@sagarsr4426
@sagarsr4426 Год назад
Hi brother's konda mamidi seeds maku pamipstara
@varaprasadkorati1588
@varaprasadkorati1588 Год назад
Mee videolu anni super super super super super naku chala ishtam iam from orissa
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Varaprasad Garu 🙏🏻
@bujjisarojini8546
@bujjisarojini8546 Год назад
Nice వీడియో. చెట్టు ఎక్కి మారి వీడియో చేయడం అంటే చాలా కష్టంబ్రదర్. మీరు చెట్టు ఎక్కి వీడియో తీస్తుంటే నాకే చాలా భయం వేసింది. అన్న
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@sakevenkatesh1465
@sakevenkatesh1465 Год назад
Assalu anni vishayallonu raju anna munduga vuntadu your great bro raju anna
@upendarbayya7994
@upendarbayya7994 Год назад
Brothers alanti mamidi viththanaalu adavilo akkadakka natandi 🙏
@saichetancreations1162
@saichetancreations1162 Год назад
హాయ్ బ్రదర్స్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి 👌👌👌👌... ఇప్పుడు మీరు తీసిన కొండ మామిడి పళ్ళు బాగున్నాయి... మీరు తిన్న తర్వాత ఆ మామిడి టెంకులు దాయండి.. వచ్చేది వర్షకాలం కదా మీ దగ్గర వున్నా మామిడి టెంకులు నాటండి ఆ కొండ ప్రాంతoలో... మనకి ఉపయోగపడతాయి.... ఇలానే మీరు తిన్న ప్రతి పండు విత్తనాలను నాటండి..... సీతాఫలం, నారింజ, నిమ్మ, బొప్పాయి, సపోటా....... విత్తనాలు సేకరించండి.... వచ్చేది వర్షకాలం కనుక విత్తనాలు నాటితే మొలకెత్తుతాయి...... మీకు జీవనోపాధి దొరుకుతుంది...... కొంచెం ఆలోచించండి
@karidesisrinivas9379
@karidesisrinivas9379 Год назад
చాలా బాగుంది బ్రదర్ ,నా చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుకొస్తున్నాయి,ఇప్పుడు కూడా మీల ఎంజాయ్ చేస్తూ తినాలన్న టైం కుదరట్లేదు,ok ఇంకా చాలా వీడియోస్ చేయగలరు.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@rajuvanthala3011
@rajuvanthala3011 Год назад
మీ ప్రయత్నం వలన అడవిలో దొరికే పళ్ళనిను చూస్తున్నాము. చెట్లు ఎక్కెటప్పుడు జాగ్రత్త, చెట్టు పై నుంచి కూడ వీడియో బాగ చూపించారు.
@adilakshmi_chitchats
@adilakshmi_chitchats Год назад
మీ సైడు అన్ని ఫ్రూట్స్ బాగా కోసుకోవచ్చు అంతా హెల్దీ ఫుడ్
@v.v.praveen9064
@v.v.praveen9064 Год назад
నాకు నోరురుతుంది విడియో చాల బాగుంది. మాకు కూడ ఇవ్వండి.
@seshadrik2373
@seshadrik2373 Год назад
Antha హైట్ లో కెమెరా ఎలా పట్టుకున్నావు అన్న,, great
@Durusivadurgaprasad1
@Durusivadurgaprasad1 Год назад
Explanation very good Bro❤❤❤ Chala bagundhi video
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@Siddu_jay
@Siddu_jay Год назад
Same Ilage Ma Village Lo Kudaa Ilanti Tree Okkati Undi Chala Years Nunchi undi....Ma Grand Father Generation Nunchi undi...
@satyaraju8018
@satyaraju8018 Год назад
Hi ram garu miru maku cheppea vidhanam chala buntundhi mi matalu chala baguntaee
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Satya Raju Garu 🙏🏻
@satyaraju8018
@satyaraju8018 Год назад
Ripley echindhuku thanks andi
@kunchamrishitha5380
@kunchamrishitha5380 Год назад
హయ్ మీ వీడియోలు చాలా బాగున్నాయి. మెుదట నేను చూసిన వీడియో ఇదే తరువాత మీ వీడియోలు చూసాను నాకు చాల బాగా అనిపించాe . మీ ఊరి లో బోజనాలు పెట్టడం 👌👌🙏🙏 మీరు ఈలాంటి వీడియోలు మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను. మీరు బాగా అభివృద్ధి చెంది మీ village ni కూడా అబివృద్ది చేసుకోవాలని కోరుకుంటున్నాను.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! For visiting our channel 🙏🏻
@prasanthikorra6856
@prasanthikorra6856 Год назад
Bale taste ga vuntai😋 bro
@RajKumar-zx9gs
@RajKumar-zx9gs Год назад
Aaa chimalanu ma side jigurlu antaru broo chala noppiga vuntundi kudithe....
@koyyaraji2136
@koyyaraji2136 Год назад
Babu mangos chala bagunnai
@vijaykumartamadapally8073
@vijaykumartamadapally8073 11 месяцев назад
Really super no words love it❤❤❤❤❤❤👌👌👌👌👌👍
@srinivasvoggu7657
@srinivasvoggu7657 Год назад
Anna mi videos mudu rojulavtundi chudatam start checi naku matram manasu chala prashantanga undi chala krutagnatalu brother's mi andariki 🙏🙏❤❤🌹🌹
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Srinivas Garu 🙏🏻
@prasady1214
@prasady1214 Год назад
Alanti chetlu ekketappudu jagratha annalu
@Village_culture985
@Village_culture985 11 месяцев назад
Meeru veetade paddhathini chupinchandi anna
@Md.BasheerAhmedKhan
@Md.BasheerAhmedKhan 5 месяцев назад
You should plant some type MANGO PLANTS to enjoy your next generations
@sunkarisiva4404
@sunkarisiva4404 Год назад
Bro.. మమిది tenkala పులుసు video చేయండి.
@bulusulatha9257
@bulusulatha9257 Год назад
Naturally ripened fruits you r eating. Lucky guys!!
@swathierpa7099
@swathierpa7099 Год назад
Hi brother s miru video maku chupettdam kosam chala struggle padthunnnaru Raju annaiah chettu akkuthuntenaku chala bayam vesindhi Naku aithe tea care annaiah to all I love mangoes 😋😋
@tejsingleboy7919
@tejsingleboy7919 Год назад
Hii friends first comment ma Uru lo kuda elanti చెట్టు undi anna❤
@koramaruna1605
@koramaruna1605 Год назад
Chala bagutavi brother neenu aruku vachinu 10 year's back apudu teenanu
@mcminikitchen7816
@mcminikitchen7816 Год назад
Meru chettu yekkutunte maku bayamvesimdi friends.....takecare...videos anni chala bagunaye
@lathapriya2
@lathapriya2 Год назад
Spectacles petukuna thana name anti?
@__p_r_a_b_h_u______4
@__p_r_a_b_h_u______4 Год назад
Maa bashalo kuda jidi Ani antaru bayya ❤😊
@nagarjunasettivari4791
@nagarjunasettivari4791 Год назад
Bro... naku adivi panasa vittanalu kavalai... Ivvagalara
@kondamudirajani16-kl7dc
@kondamudirajani16-kl7dc Год назад
Hi brother s challa bagundhi vedio
@SwethaAshok-n3g
@SwethaAshok-n3g Год назад
Anna yetha easy ga chettu yekkesthunnaru... A chimalu Raju anna midha ki full ga yekkipoyesariki yekkada kuttesthayooo ani bayamesindhi...
@konetisrikanth7929
@konetisrikanth7929 Год назад
గణేష్ చెట్టు ఎక్కాడు అంటే చాలా గ్రేట్ చాలారోజుల అవుతుంది చిన్నారి బావ కూడా చూపెట్టండి
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thanu e video ki raledu 🙂
@konetisrikanth7929
@konetisrikanth7929 Год назад
Ok
@shahiedhasan
@shahiedhasan Год назад
You People So Lucky To Eat Nature Fruits😊
@VenuVenu-oe4yz
@VenuVenu-oe4yz Год назад
Hi Ramu garamdi nice video Andi soo yummy 😋😋😋
@MHBSPRAKRUTHINILAYAM
@MHBSPRAKRUTHINILAYAM Год назад
Hi friends mamidipallu chala bagunnai video kooda chala manchi video petaru very good Friends Naadi oka chinna request nenu prakruthi premikudini naaku mokkalu anna nature challa iestam
@madugulayogi221
@madugulayogi221 Год назад
Idhi konda dhora raju chupinchina chettena broh
@Ashokkumar-zm4wi
@Ashokkumar-zm4wi Год назад
Bro memu kuda ma oorlo elane pallu dhulupukuni tintam
@MellowEntrainment454
@MellowEntrainment454 Год назад
Anna thandre ela postcard ha video kuda chey annaya
@ganeshkodama8721
@ganeshkodama8721 Год назад
Nenu thinnanu Anna super ga untayi
@Rocky-956
@Rocky-956 9 месяцев назад
Bro videos kosam chala risk teasukunthunnaru Kodhaga jagarathaga undhandai bro ❤❤❤
@Chinna289
@Chinna289 Год назад
Nenu kuda thinna Anna Chala ruchiga untay 😋😋😋
@munne___
@munne___ Год назад
Anna meru Ela chala kostharu kadha Mera thinasthara enti ki thiskoni valthara
@mathakulamanohar562
@mathakulamanohar562 Год назад
while seeing your videos....i just fell in love with you guys....i really want to survive as you at least a day.....if I will come ARAKU definitely I will meet you brothers.....a lots of love from my side
@shanthismart1783
@shanthismart1783 Год назад
Mangoes chusuntey 😋meeru chala lucky guys meeru evani enjoy chyadaniki memalini aa god akkada unchinatunaru so beautiful location trees 🤝🙌
@santhach6927
@santhach6927 Год назад
Too Super.
@lakshmiviswasarai5350
@lakshmiviswasarai5350 Год назад
Nenu thinna super ga untae😊
@KsrinivasuluSrinivas
@KsrinivasuluSrinivas Год назад
Meeru next level brother s
@vamsi6109
@vamsi6109 Год назад
👌👌memu kuda tinnamu kani chala risk chesi videos chestunnaru jagratha bro
@rkulluru
@rkulluru 5 месяцев назад
Good job pillaluuu
@prudhveekaranch7139
@prudhveekaranch7139 Год назад
🤤🤤🤤😋😋😋super taste vuntay Adavi mamidi padulu
@ramachandrareddyp6637
@ramachandrareddyp6637 Год назад
Thanks for your nice video dear friend
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Ramachandra Reddy Garu 🙏🏻
@lavanyalav6088
@lavanyalav6088 Год назад
Wooww spr chala bagunay mango 's 😋
@anubhanuvlogs416
@anubhanuvlogs416 Год назад
Chala bagundi video mamidi pallu chustunte noru vuripotundi👍😋👌
@AGRTeluguShorts3368
@AGRTeluguShorts3368 Год назад
Aaa seeds ni boomi lo veyandi bro
@gjhansimarkapurrural4801
@gjhansimarkapurrural4801 2 месяца назад
God bless you all ❤❤
Далее
怎么能插队呢!#火影忍者 #佐助 #家庭
00:12
СТАЛ КВАДРОБЕРОМ
00:34
Просмотров 112 тыс.