Тёмный

Wild Water Trees : జల వృక్షం || అడవుల్లో దాహం తీర్చే చెట్లు || Araku Tribal Culture 

Araku Tribal Culture
Подписаться 506 тыс.
Просмотров 347 тыс.
50% 1

Wild Water Trees : జల వృక్షం || అడవుల్లో దాహం తీర్చే చెట్లు || Araku Tribal Culture
#watertree #waterplants #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

1 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 451   
@bujjammamekala2043
@bujjammamekala2043 3 месяца назад
ఎంత చక్కగా అడవి తల్లీ ఒడిలో ఒదిగి పోయారు. ఎంత మందికి దొరుకుతుంది ఈ అదృష్టం.
@user-ji6iq1iy8b
@user-ji6iq1iy8b 3 месяца назад
మొన్ననే తమ్ముడు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ లో ఒక అతను చూపించాడు ఇలాంటి చెట్టు😮 చాలా మంచి వీడియో తో ముందుకు వచ్చారు తమ్ముడు😊
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you ☺️
@PADMAsCOOKINGFOOD
@PADMAsCOOKINGFOOD 3 месяца назад
90'S లో బాలకృష్ణ గారి భైరవద్వీపంలో చూసాం నాయనలారా ఇటువంటి నీరునిచ్చే చెట్లని. కానీ, అవి నిజంగా ఉంటాయా అనుకునే వాళ్ళం కానీ ఇవ్వాళా మీ వాళ్ళ ఆ సందేహం తొలగిపోయింది నాయనలారా..మీ గిరి పుత్రులందరికి ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏
@purna.2.O
@purna.2.O 3 месяца назад
నమస్తే బ్రదర్స్ 🙏💐 అడవిలో నీళ్లు ఇచ్చే చెట్టుని చాలా చక్కగా చూపించారు. మీరు వెళ్లే దారిలో కనిపించిన మారేడు చెట్టు గురించి దాని ఔషధ గుణాల గురించి చాలా చక్కగా వివరించారు. భైరవద్వీపం సినిమాలో బాబు మోహన్ గారు. నీళ్లు ఇచ్చే చెట్టు దగ్గర చెవి పెట్టి లోపల నీళ్లు గుడగుడగుడగుడ మంటున్నాయి. అన్నట్టుగానే ఈ నీటి చెట్టు లో కూడా సౌండ్ ఆ విధంగానే వినిపిస్తోంది ఈ నీరు త్రాగితే చిరంజీవులుగా ఉంటారని విన్నాను .మీరు కూడా ఈ నీరు త్రాగారు గనుక చిరంజీవులు గానే ఉంటారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏 నీటి కొమ్మని నరక గానే చెట్టు లో ఉన్న నీరంతా క్రిందకి వచ్చేస్తుందేమో వేస్ట్ అయిపోతాయి కదా అనుకున్నాను. కానీ రెండు ప్రక్కల నరికి తేనే గానీ నీరు రావడం లేదు అదే ప్రకృతి మాయ 🙏 వీడియో చాలా బావుంది 👌👌👌 ధన్యవాదములు చిరంజీవులారా🙏👍💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Miku kuda dhanyavadhaalu ❤️
@Arigelagopalakrishna
@Arigelagopalakrishna 3 месяца назад
జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ తమ్ముడు మీ వీడియోలు చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయి. ఈ లోకంలో అన్ని జీవరాసులు కన్నా చెట్లే చాలా చాలా గొప్పవి అవి చేసే మేలు వర్ణించలేనిది . 100 కంటే తక్కువ బతికే మనకే ఎంతో కొంత శక్తి ఉంటుంది. ఎన్నో వందల ఏళ్ల నుంచి వున్న చెట్లు కి ఇంకెంత శక్తి ఉంటుందో మనుషులు బాధ వేస్తే చెప్పుకో గలరు ప్రకృతి చెప్పుకోలేదు శపిస్తాయి వాటికి ఆ శక్తి ఉంటుంది. అందుకే ఏ చెట్లకి హాని చేయకూడదు. ఒక్కోసారి ఇటువంటి నీళ్లు తాగిన ప్రమాదం జరగవచ్చు మనం ఏదైనా చేస్తే ఆదర్శంగా ఉండాలి. అది ప్రకృతికి హాని చేయకూడదు. మీరు ప్రకృతిని దేవుడు గా పూజిస్తారు . అదే భావన అందరికీ కలిగేలా చేయండి. ఎప్పుడైనా ఆ చెట్టు యొక్క గొప్పతనాన్ని సమాజానికి తెలియజేయలనుకుంటే చెట్టుకి నమస్కారం చేసి అమ్మ వన మాత నీ గొప్పతనాన్ని తెలియజేయడం కోసమే కానీ నా మనసులో ఏ దురుద్దేశం లేదు నన్ను క్షమించి కరుణించమ్మా అని ప్రార్థన చేసి దానిని దేనికి ఉపయోగిస్తున్నారో చెప్పితే కానీ ఆకు కూడా కొయ్యకూడదు దాహం కోసమా, ఆరోగ్యం కోసమా, ఇంటి కోసమా, ప్రార్థించి మొక్క అయినా చెట్టు అయినా ఉపయోగించు కోవాలి అప్పుడు మనకు మేలు జరిగేలా మారుతుంది. జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ
@dagullanagesh4596
@dagullanagesh4596 3 месяца назад
అన్న మీ వీడియోస్ బాగుంటాయి నేను తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా
@vijaylaxmi2635
@vijaylaxmi2635 3 месяца назад
నిజంగా ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుత విషయాలెన్నో! మీరు ప్రకృతి అమ్మ ఒడిలో ఆడే ముద్దుబిడ్డలు .
@mallivanthala6182
@mallivanthala6182 3 месяца назад
నేను ఇప్పటి వరకు చూడని చెట్లు మీరు ఎంతో శ్రమించి చూపించారు చాలా బాగుంది....💐💐💐💐💐💐💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you ☺️
@user-uo5ev9sl5p
@user-uo5ev9sl5p 3 месяца назад
మీరు చాలా అదృష్టవంతులు నిజంగా చాలా చాలా అదృష్టం దేవుడు సృష్టించిన అడవుల్లో దొరికే ఎన్నో బీన్స్ ఎన్నో దుంపల వెరైటీలు మరెన్నో నీళ్ల చెట్లు ఆ చెట్టు కట్ చేయగానే నీళ్లు ధరల వస్తే అది దేవుడు సృష్టించిన చెట్టు అందుకే మీరు చాలా అదృష్టవంతులు అవన్నీ మాకు పరిచయం చేస్తున్న మీ అందరికీ థాంక్స్
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you 🙏🏻
@rajuvanthala3011
@rajuvanthala3011 3 месяца назад
కల లా ఉంది. చెట్టు నుండి నీళ్ళు రావడం. మనిషి జీవన మనుగడకు అవసరమయ్యే వన్నీ దేవుడు అడివి లో పెట్టివున్నాడు. చాలా అద్భుతమైన వీడియో చేశారు ❤.
@KottalaVaralakshmi
@KottalaVaralakshmi 3 месяца назад
మేమైతే విడిగా ఎప్పుడు చూడలేదు కానీ టీవీలో చూసా బేయర్ గర్ల్స్ నేషనల్ టీవీ లోను దీంట్లోనే చూసాం అన్నమాట ఇప్పుడు మీ ద్వారా చూస్తున్నాం
@kankipati81
@kankipati81 3 месяца назад
చిన్న వీడియో అయినా చాలా మంచి వీడియో... దేవుడు సృష్టిలో చాలా అద్భుతాలు ఉంచాడు.. వాటిని నేరుగా అనుభవించే అవకాశం మాత్రం మీకు ఉంది.. నిజం గా విడీయో చూస్తుంటే చాలా తృప్తిగా ఉంది... మీ కృషికి అభినందనలు...
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you ❤️❤️❤️
@Sk26082
@Sk26082 3 месяца назад
మీ ప్రాంతంలో ఉండే కొత్త కొత్త విషయాల గురించి మాకోసం వివరిస్తునందుకు మీ Araku Trible Culture టీం కు కృతజ్ఞతలు...
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you ☺️
@palleturiammayi5556
@palleturiammayi5556 3 месяца назад
వావ్ తమ్ముడు ఎక్సలెంట్.. సూపర్ వీడియో.. మా ఊరి కొండలో ఈ టైపు తీగ చూసినట్టు గుర్తు.. నేను కూడ నరికి చూస్తా ఈసారి.. 💐😍💐
@villageviews123
@villageviews123 3 месяца назад
Akka yes
@ganeshannapu769
@ganeshannapu769 3 месяца назад
Hi akka
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you Rachana Akka ❤️❤️❤️
@SOMELICHINNA-ht2wi
@SOMELICHINNA-ht2wi 3 месяца назад
Hi akka ❤❤🎉🎉
@somelinagendra116
@somelinagendra116 3 месяца назад
ఈ సరికొత్త వీడియోస్ తో మా ముందుకు వచ్చినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు నేను ఇప్పటి వరకు ఎప్పుడు చూడని అద్భుతమైన నీరు ఉన్న చెట్టును చూపించారు ఈ వేసవి సమయంలో కొండల్లో నివాసముంటున్న ప్రజలకు దాహం తీర్చే చెట్లల్లో ఈ చెట్టు ఒకటి దాహం ఉన్న సమయంలో ఆ చెట్టు నీరు తాగితే అమృతం లాగా ఉంటుంది సూపర్ రాము రాజు గణేష్ గారు మీకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ❤❤❤❤❤❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you ❤️❤️❤️
@MeghanaSmiley-g
@MeghanaSmiley-g 3 месяца назад
Prakruthi manaku echindhi chala saripoyinantha thanku nature❤❤❤ thanku thammunluu fr such a wonderful video
@bujjibabu842
@bujjibabu842 3 месяца назад
ఇదొక అద్భుతమైన వీడియో బ్రదర్స్ ❤
@vijayalakshmivijayalakshmi1671
@vijayalakshmivijayalakshmi1671 3 месяца назад
Video chala chala chala chala........bagundi
@user-tw8rd5xg6u
@user-tw8rd5xg6u 23 дня назад
Really amazing andi iam surprised miru chala lucky andi
@htgamingmcpe6929
@htgamingmcpe6929 3 месяца назад
Nenaithey eppudey first time chusthunnanu brother s,,chala thanks
@user-dr6mt2lr7c
@user-dr6mt2lr7c 3 месяца назад
Hi bro bagunnara .first time chusanu chala bagundi. Tq
@shanthismart1783
@shanthismart1783 3 месяца назад
Super guy's first time chustunamu ela water vachyee tree ny chala Manchin information echyaru
@Mounivlogs7
@Mounivlogs7 3 месяца назад
Superga undhi first time chustunna annaya
@TorikaLakshmi-ly9fj
@TorikaLakshmi-ly9fj 3 месяца назад
మేము అడవిలో కట్టెల కోసం వెళ్ళినప్పుడు ఈ చెట్లు నీరు తాగేవాళ్ళం
@gtanuja5931
@gtanuja5931 Месяц назад
Thanku so much.......migatavi konchem ayina idea undi kani ee chettu chudadam ide first time
@maruthiprasad5325
@maruthiprasad5325 2 месяца назад
Thamuuluu chala manchi vedio chala suupar voice
@Godavariabbai-ps5uu
@Godavariabbai-ps5uu 3 месяца назад
Chala manchi information eccharu bro ❤
@silpachandu8994
@silpachandu8994 3 месяца назад
సూపర్ వీడియో బ్రో చాలా బాగుంది
@SheikPeeru-bf7ss
@SheikPeeru-bf7ss 2 месяца назад
Chala bagundi anna
@gayatri3808
@gayatri3808 3 месяца назад
Nice andi...chala rare plants, different dishes chupisthunnaru..❤❤
@venkataramana682
@venkataramana682 3 месяца назад
ఇప్పపువ్వులు కోసం వీలైతే వీడియో చేసి చూపించండి బ్రదర్ ❤
@nimmakayalasrinivasarao9723
@nimmakayalasrinivasarao9723 3 месяца назад
Bro నేను బీరవాద్వీపం movie లో చూసాను,సొల్లు అనుకున్నాను రియల్ గా చుసిన తరవాత గ్రేట్ అనిపిస్తుంది
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you.! 🙏🏻
@PrasadMurla-gh6vz
@PrasadMurla-gh6vz 3 месяца назад
సూపర్ 👍
@Rjudy143
@Rjudy143 3 месяца назад
wooooW great....balayya movie lo chusanu... real ga eppudu chuudaledu...miru chala manchi Environment lo jivistunnaru ..💛
@marchana6299
@marchana6299 3 месяца назад
Chala bagundi
@bugganapraneetha2500
@bugganapraneetha2500 3 месяца назад
Anna Inka chala manchi videos expect chasthunam ...thanks for sending a beautiful video anna❤❤❤
@thatimahi4817
@thatimahi4817 3 месяца назад
Forest chala chala baguntundi friends
@sarahsupriyavelagapalli2430
@sarahsupriyavelagapalli2430 3 месяца назад
Super super vedio
@mounikachintha9150
@mounikachintha9150 3 месяца назад
Super Video Annayya 🤩...
@vprasad379
@vprasad379 2 месяца назад
చెట్లను అనవసరంగా నరకవధు అన్నలు🙏🏻🙏🏻🙏🏻
@Keerthii555
@Keerthii555 3 месяца назад
Assalu youtube channels ante ilaaa undaaali ....all the best bro👍👍
@rajithakondra3212
@rajithakondra3212 3 месяца назад
Wow.... Nijangane jalavrukshalu unnaya😮nenu bharavadvipam cinimalo chusanu graphics anukunam bt real.... Tq so much maku chupinchinanduku🙏
@ramyaramya627
@ramyaramya627 3 месяца назад
Hai Andi chala bagunnayi nenu ayite movie lo chusina adi అబద్దం అనుకున్న కాని ఇప్పుడు మీరు చూపిస్తే నమ్మలేకున్న కాని wow 👌👌
@kavitha6829
@kavitha6829 3 месяца назад
Hi friends Bagunnara Super video chesaru friends
@lakshmivadlamudi9536
@lakshmivadlamudi9536 3 месяца назад
Maaku chaala vishayaalu mee valana thelusthunnayi Thankq Nice video 👌
@vasanthabanoth7826
@vasanthabanoth7826 3 месяца назад
Chala adrusttavanthulu brother super 👌👌❤
@hareeshbadavath2136
@hareeshbadavath2136 2 месяца назад
మంచి వీడియో చేశారు బ్రదర్
@drvvvsramanadham5709
@drvvvsramanadham5709 3 месяца назад
ఈ వీడియో చాలా బాగుంది చాలా ఉపయోగకరమైన వీడియో అడవిలో తిరిగే వారికి ఆ వాటర్ నిచ్చే చెట్టు చాలా ఉపయోగకరం ఇలాంటి వీడియోలు మరెన్నో చూపించాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ యువర్ టీం మెంబర్స్🎉❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you.! Ramanadham Garu ❤️
@padmajalokanatham885
@padmajalokanatham885 3 месяца назад
Super really unique❤
@smartvillagechereddyvaripa7953
@smartvillagechereddyvaripa7953 3 месяца назад
Super information
@chandramessi5393
@chandramessi5393 3 месяца назад
గ్రేట్ వీడియో ❤ ATC TEAM
@kondaanjaneyulu2285
@kondaanjaneyulu2285 3 месяца назад
సూపర్
@sowji_5555
@sowji_5555 3 месяца назад
Palleturi akka araku annayalu both are my fav youtubers ❤
@anuradhamoduga5148
@anuradhamoduga5148 3 месяца назад
వావ్ సూపర్ మీరు ఛానల్ పెటీ చాలా మంచి పని చెసా రు మాకు తేలియని ఏనో విశ యాలు చెప్పుతూనారు థాంక్స్ తముళు
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you! Anuradha Garu ❤️
@nagaraju8862
@nagaraju8862 3 месяца назад
Anna super video 💐👌💐 Nagaraju Hyderabad 💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you ☺️
@GandhiMudunuri
@GandhiMudunuri 3 месяца назад
మీ వీడియోస్ చాలా బాగుంటాయి
@bansilalmaloth9354
@bansilalmaloth9354 3 месяца назад
🙏🙏నిజంగా సూపర్ 💐
@Ramanaghome
@Ramanaghome 3 месяца назад
చాలా బాగుంది అన్నయ్యలు మన అడవి తల్లి విలువ నీ ప్రతి ఒకటి చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు ❤❤❤🙏🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you ☺️
@bandelalahari7429
@bandelalahari7429 3 месяца назад
Chala bagundhe video elati tree appudu chudaledhu ❤all the best to you ramu garu 💐✨
@vipparlamalleswarao2500
@vipparlamalleswarao2500 3 месяца назад
Ni videos chala bagutae
@arpularajkumar747
@arpularajkumar747 2 месяца назад
Manchi water tree nice bro
@ramulammaboini9073
@ramulammaboini9073 3 месяца назад
రాము బ్రో మీ explenation చాలా బాగుంటుంది.ఆల్ ది బెస్ట్ ఆల్🎉
@v.v.praveen9064
@v.v.praveen9064 3 месяца назад
Very nice video super.
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS 3 месяца назад
చెట్టు నుండి నీళ్ళు సూపర్ ఈ వీడియో నెక్స్ట్ జనరేషన్ కు చాలా ఉపయోగపడుతుంది.very interesting video.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you! Vidya Garu ❤️
@lovethenature4132
@lovethenature4132 3 месяца назад
Your videos are attracting us to visit your place brothers
@lakshmiviswasarai5350
@lakshmiviswasarai5350 3 месяца назад
Wow wander full nijama
@phanikumar6488
@phanikumar6488 3 месяца назад
Really superb bro....pure ad healthy water
@lalithanandoli5337
@lalithanandoli5337 3 месяца назад
Oh my God.. Amazing... seeing to very happy for water trees I'm also feel very proud as a tribal good keep it up friends good video..🥰🥰🥰
@battulaprabhakarrao9927
@battulaprabhakarrao9927 2 месяца назад
Thankyou brother.... good information
@t.devikarani2194
@t.devikarani2194 3 месяца назад
God bless you my dear bros. Stay blessed . Gods creation is wonderful. We are unable to understand his creation. You are living sich a nature. Stay safe nana. Once again all the best for your bright future nana.💐💐💐🎉🎉
@kathiram123
@kathiram123 3 месяца назад
Mee videos baguntavi
@KrishnaVeni-xk3xh
@KrishnaVeni-xk3xh 3 месяца назад
Osm
@aranjith5368
@aranjith5368 3 месяца назад
Memu maredu pathri antam....love from Telangana...
@ortmanvictoria8698
@ortmanvictoria8698 3 месяца назад
Very nice good video
@avulaugesh6037
@avulaugesh6037 3 месяца назад
Love from Tirupati ❤
@vipparlamalleswarao2500
@vipparlamalleswarao2500 3 месяца назад
Supar anna
@DheeruMokshi
@DheeruMokshi 3 месяца назад
Wow super 🎉🎉
@user-cg8re2ns5s
@user-cg8re2ns5s 3 месяца назад
Super anaya
@inthalaravinder9582
@inthalaravinder9582 Месяц назад
Chettu aakulu chupiste bagundedhi
@ravitejachodi9376
@ravitejachodi9376 3 месяца назад
Sabaash 🎉🎉
@saraswathipenneru2373
@saraswathipenneru2373 3 месяца назад
Amazing thing
@NSCtelugu
@NSCtelugu 3 месяца назад
Super 🎉🎉🎉
@indianfighters1689
@indianfighters1689 Месяц назад
Nice
@nageshramarama8845
@nageshramarama8845 3 месяца назад
Owo.super 🎉🎉🎉❤
@kanakadurga1785
@kanakadurga1785 3 месяца назад
Supper👌👌
@NarasimhamurthyN-il7sv
@NarasimhamurthyN-il7sv 3 месяца назад
Hi Anna super video annaya keep rocking
@user-th3xi1yj5x
@user-th3xi1yj5x 3 месяца назад
Wow super unique water tree 🌴 😲
@usharani4228
@usharani4228 3 месяца назад
Super video.
@amavasyamuneswar335
@amavasyamuneswar335 3 месяца назад
అద్భుతం మహా అద్భుతం నా లైఫ్ లో ఇంతవరకు ఇలాంటివి చూడనేలేదు
@illaramesh7155
@illaramesh7155 3 месяца назад
Nice video
@Ramya-up2vq
@Ramya-up2vq 3 месяца назад
Super form Khammam
@user-be8xt6pi7l
@user-be8xt6pi7l 3 месяца назад
Wow super video andi
@Annamayyaworld
@Annamayyaworld 3 месяца назад
Very nice
@shahasrareddy820
@shahasrareddy820 3 месяца назад
Super
@innocent__boy9996
@innocent__boy9996 3 месяца назад
First comment and like and view
@manyambiddaluofficial5755
@manyambiddaluofficial5755 3 месяца назад
Super ATC Team maa side e chetulu vundavu Kani video mathram verelevel ATC Team
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you Bhava Garu ❤️
@arpularajkumar747
@arpularajkumar747 2 месяца назад
Super bro
@chevurivenugopal2847
@chevurivenugopal2847 3 месяца назад
Interesting super Nature's gift. ❤
@chinthalaraju6594
@chinthalaraju6594 3 месяца назад
మేము భోజ కాయలు అంటాము రాము గారు ❤❤❤❤
@sathishkumartailorsathish2039
@sathishkumartailorsathish2039 3 месяца назад
Nice bro
Далее
This Stop Motion is Insane
00:39
Просмотров 7 млн