మీడియా వాళ్లు కూడా ఓన్లీ ఓన్లీ విద్యార్థులను పిలవాలి కాలేజీలో చదివే వాళ్ళు ఏబీవీపీ పిడి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ కాలేజీ చదివే వాళ్ళని పిలవాలి నిరుద్యోగులు అనే రాజకీయ నాయకులు పబ్బం గడుపుతున్నారు కాబట్టి వాళ్ళని పిలవద్దు చర్చ మంచిగా ఉండదు రిపోర్టర్స్ కూడా మంచిగా అడగాలి ఎప్పుడు రాజకీయ నాయకుల్లాగా మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు