Тёмный

World Record Holder Ghantasala Ratnakumar Home Tour || Vissu Talkies || Silly Monks 

Vissu Talkies
Подписаться 15 тыс.
Просмотров 300 тыс.
50% 1

Watch World Record Holder Ghantasala Ratnakumar HomeTour.
Here's a sneak peek into the sweet abode of World Record Holder, a versatile artist, son of the legendary singer Mr. Ghantasala, Ghantasala Ratnakumar. Let's catch glimpses of his warm home and chat, as we go down memory lane.
#GhantasalaRatnakumar #HomeTour #VissuTalkies #SillyMonks #DubbingArtist
Watch Subbu Vs Subbu Comedy Series: bit.ly/3vshKZ0
Telugu Celebrity Interviews: bit.ly/2PZ1bDr
Sweet Memories: bit.ly/3rPPjlc
For More Interesting Videos
Subscribe to me @ www.youtube.co...
Facebook: / visweswararao.garimella.7

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 184   
@mallikarjunaraovavilala2598
@mallikarjunaraovavilala2598 3 года назад
తెలుగు చిత్ర పరిశ్రమ ఘంటసాల ఫ్యామిలీని పట్టించుకోలేదు కోట్లు ఆర్ధించారు నీచులు
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 3 года назад
విశ్వేశ్వర రావు గారు మీరు మాకు ఒక పవిత్ర దేవాలయాన్ని చూపించారు , అందుకు మీకు చాల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను . మాస్టర్ గారిని ఆ పరమేశ్వరుడు అయన కుటుంబ బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించనీయ కుండా తీసుకుని వెళ్ళిపోయినా కూడా ఆ కుటుంబానికి ఆర్ధిక పరం గా లోటు లేకుండా చేసాడు , అందుకు నేను చాల సంతోషిస్తున్నాను . ఇంత మంది పిల్లలని ఆ మహా తల్లి వంటి చేత్తో పెంచి పెద్ద చేసి వారిని తీర్చి దిద్దారు , ఆ మహాతల్లి దివ్య పాద పద్మముల కి నా ప్రణామములు . రత్న కుమార్ గారి కి వచ్చిన అన్ని అవార్డు లు కన్నా గొప్ప అవార్డు అయన ఒక మహా మహితాత్ముడి కి కుమారుడిగా పుట్టడమే అది పరమేశ్వరుడు ఇచ్చిన తిరుగులేని అవార్డు .
@VissuTalkies
@VissuTalkies 3 года назад
Chala santosham sir,dhanyavadalu
@vijaybanu6616
@vijaybanu6616 3 года назад
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి అబ్బాయి గా మీరు మీ స్వీయ ప్రతిభ చూపించారు హ్యాపీ ఫ్యామిలీ
@arunabogs2982
@arunabogs2982 3 года назад
హోమ్ టూర్ పేరుతో ఘంటసాల గారి ఇల్లు చూపించారు ,ధన్యవాదాలు, ఇల్లు అంటే సిమెంటు, ఇటుకలతో నిర్మితమైనది. కాని ఈ స్వీట్ హోమ్ సాక్షాత్తు ఆ సరస్వతీదేవి నడయాడిన, నర్తిస్తూన్న‌‌,నాట్యమాడుతున్న‍------ ఇలా ఎన్నో, ఎన్నెన్నో,చెప్పుకోవచ్చు, మనసారా తనివితీరా, ఇది ఆ కళామ్మతల్లి స్వగృహమే‍🙏🙏🙏
@jaggarao2312
@jaggarao2312 3 года назад
ఘంటసాల గారి కుటుంబంతో.. మీ బంధుత్వం.. అభినందనీయం..!! ఘంటసాల గారికి మీరు తమ్ముడు వరస అవ్వటం.. చాలా బావుంది..!! 👌👌
@vvsatyaprasad4203
@vvsatyaprasad4203 3 года назад
విశ్వేశ్వర రావు గారు...మీ మీద నాకు చాలా కోపంగా ఉంది.. ఇన్నాళ్లు మనం ఎన్నో సార్లు కొండలరావు గారింట్లో meet ayyamu...meeku ghantasala garu intha daggara bandhuvulu ani,Ratnakumar gari sreemathi Garu mee menakodalu garani eppudu cheppaledu..eevela entha santoshamga undo...Ghantasala gari,, Ratnakumar gari house ki teesuku vellaru, Chala viseshalu telusukunnamu.dhanyavadalu..I have a great Respect towards Ghantasala garu and his family members..Thanks a lot to you sir
@VissuTalkies
@VissuTalkies 3 года назад
Thank you very much sir
@arunakumarimandapaka6708
@arunakumarimandapaka6708 2 года назад
Sir namaste. చాలా చాలా బాగుంది. మీరు జెమిని TV serial వుప్పెన Anna సీరియల్ చూస్తున్నాను. ఇంటి పెద్ద కోడలు సరస్వతి తండ్రి గా చాలా బాగా చేస్తున్నారు.. మీకు phone చేద్దామంటే మీనంబర్ నా దగ్గర మిస్ అయినది. మీ phone number pampinchavalacindi గా నా మనవి...
@sekarng9165
@sekarng9165 3 года назад
VISU I LIKE YOU VERY MUCH IAM SEKARBABU GARU DRIVER SEKAR (MUTTAMESTRI)
@s.sambasivarao9131
@s.sambasivarao9131 2 года назад
శ్రీరత్నకుమారుగారికి ఇప్పుడే మేహోమ్ టూర్ చూచము. అన్నిరకాల గాసుస్పష్టం. మీరోగ్యం త్వరలో కుదుటపదాలని కోరుతూ.... S sambasivarso 84గుంటూరు
@chinthasreenivasreddy6256
@chinthasreenivasreddy6256 3 года назад
Visweswar Rao garu manchi artist, since more than 50 years.
@adibhatlajayavani554
@adibhatlajayavani554 3 года назад
చాలా బాగుందండి ఘంటసాల గారి ఇల్లుని చూపిస్తారు చాలా సంతోషకరమైన విషయం
@a.mydhili6331
@a.mydhili6331 3 года назад
గంటసాల గారు దేవుడు
@kommarajuvenkataratnakumar9376
@kommarajuvenkataratnakumar9376 3 года назад
Hearty congratulations. Great achievement.Good interview.
@narasimhuluragiri5332
@narasimhuluragiri5332 3 года назад
ధన్య వాదములు మీకు. మాకు తెలియని ఘంటసాల గారి ఇంటిని కుటుంబ సభ్యులను పరిచయము చేశారు.
@lankavenkatanarasimharao6389
@lankavenkatanarasimharao6389 3 года назад
సుస్వరాల పాకశాల సస్వరముల వేదశాల అతిపవిత్ర యఙ్ఞశాల గాయకులకు పాఠశాల సినీరంగ కళాశల నిర్మాతల టంకశాల కలగల్పితె ఘంటసాల 🙏🙏🙏
@narsingrao5145
@narsingrao5145 3 года назад
Dddd dr
@vsatyanarayana-iv5qx
@vsatyanarayana-iv5qx 3 года назад
Mamuluga ledu matallevanthe
@akularamakrishna3698
@akularamakrishna3698 Год назад
Anati.kurchilu..inkavunnay.super. Gnapakalu.
@mviswanadham3232
@mviswanadham3232 3 года назад
సావిత్రమ్మ గారిని చూపించలేదు ఇంటి పెద్ద అమమ్మగారిని చూపించాలి కదా
@ratnakumari9872
@ratnakumari9872 3 года назад
ఏదో ఒక లోపం వెతకటం అలవాటు అలవాటు జనాలకి, ఆమె ఇంకో కొడుకు దగ్గర కూతురు దగ్గర ఉండి ఉండవచ్చు కదా
@బుగతగారిస్వగతాలు
విశ్వేశ్వర్రావు గారు gantasaalaST రత్నకుమార్ గారి ఇంటర్వ్యూ చాలా బావుంది.. మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు.. ALL THE BEST.. మీ బుగత.. 🙏🏽
@VissuTalkies
@VissuTalkies 2 года назад
Thank you sir
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Год назад
చాలా సంతోషం గా ఉండండి ఘంటసాల గారి వారసత్వాన్ని nilabettinanannduku చాలా సంతోషం.మాకు తే లియ చేసిన విసు టాక్స్ కి ధన్యవాదాలు.
@imandikishore5588
@imandikishore5588 3 года назад
పండిత పుత్ర పరమ... అని నానుడి తప్పు అని మీ.. మూలంగా నిరూపణ అవుతుంది... 👌👍Sir
@imandikishore5588
@imandikishore5588 3 года назад
Tq
@pranavaswarat4411
@pranavaswarat4411 2 года назад
చాలామంది అభిమానులు అభిప్రాయపడుతున్నట్లు ఈ గృహము ఘంటసాలవారి ది కాదు. ఇది వారి రెండవ కుమారులు ఘంటసాల వెంకట రత్నకుమార్ గారిది. ఘంటసాల మాస్టారి స్వగృహం ఉస్మాన్ రోడ్ లో వుండేది. ఇప్పుడులేదు. అయితే అక్కడి జ్ఞాపకాలన్నీ ఈ ఇంట్లోనూ వున్నాయి.
@bgmoorthy1979
@bgmoorthy1979 3 года назад
I am Happy atleast to know that The supreme singer Ghantasala's son Ratnakumar is blessed by his parents though the cine field did not bother to do any thing for that greatest singer's family after his death forgetting the simplicity ,kindness shown by that supreme singer.i am lucky to see Ghantasala in the year 1961 or so in my native place Markapur Prakasam dist A P when I was 13 yrs old when he was with Madhavapeddi n Pitapuram Advocate B G Moorthy Mumbai
@meenakshiponnada2851
@meenakshiponnada2851 3 года назад
Neat presentation.. Glad to see Ratnakumar after a long time. I knew him from my school / college days as Rathna.. We had n't interacted much with each other.. but used to meet during chennapuri andhra maha sabha college competitions. Our telugu madam Padmavathi garu directed a drama in which our college participated. That was the last time I suppose I met him. Congratulations Ratnakumar... Nostalgic memories. Feeling really good to know that you made a name for yourself!!! God bless you & your family. The interview has been done very naturally. 🙏🙏🙏🙏🙏
@msr1236
@msr1236 3 года назад
Gantasala Ratnakumar garu is multi talented person, his voice very suitable to hero charectors. Thank you visweswarao sir for giving the good programes. 🙏🙏🙏
@snigdhasharma1054
@snigdhasharma1054 3 года назад
Feels very pleasant to see this home tour of Rathnakumar garu. Entha simple couple Mr and Mrs Rathnakumr garu..Meeru great.. Thanku very much Vissu Talkies 🤗
@jaya.gonuguntlatv5979
@jaya.gonuguntlatv5979 3 года назад
మీకు అదృష్టం ఘంటసాల గారి పుత్రుడు గా పుట్టడం
@ramamohanreddy1684
@ramamohanreddy1684 3 года назад
Really appreciate 👍 awesome video and presentation sir. It was nice to hear and mentioning about 8 to 10 hours working... noted with thanks 🙏
@kotidurgadurga5923
@kotidurgadurga5923 3 года назад
Very nice super
@sarojapunnamaraju4757
@sarojapunnamaraju4757 3 года назад
విస్సుగారు మంచి ప్రోగ్రాం చేశారు. మీ వదిన గారి పెరు మాణిక్యాంబ కదా. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి.
@sarojapunnamaraju4757
@sarojapunnamaraju4757 3 года назад
వెరీ నైస్ sir
@mrr2775
@mrr2775 3 года назад
So happy to see the house of Sri Ghantasala garu and his memories. Good to hear the achievements of Sri G.Ratna kumar garu and his hard work. So nice of Smt.Kumari Ratna kumar garu. She kept the house the same and beautifully in respect of Sri Ghantasala garu. Thank you Vissu garu.
@ballreddyatla685
@ballreddyatla685 3 года назад
Chaganti Koteswara Rao Garu speech Chaganti Koteswara Rao Gari speeches Telugu lo
@mallikarjunaraovavilala2598
@mallikarjunaraovavilala2598 3 года назад
ANR, NTR కు సూపర్ హిట్ సాంగ్స్ అందిచారు ఘంటసాల మాస్టారు
@marutirajeshmeduri1752
@marutirajeshmeduri1752 2 месяца назад
ఘంటసాల గారి ఇల్లు దేవాలయం. ఆయన పాటలు వినే బతుకుతున్న ఆయన గొంతు కృష్ణుడు padinatle వుంటుంది
@bvramadevi7376
@bvramadevi7376 3 года назад
ఇంటర్వ్యూ చాలా బాగుంది,ఘంటసాల గారి ఇల్లు చూపించారు ధన్యవాదాలు
@sudhakararaoalapati2612
@sudhakararaoalapati2612 Месяц назад
మాస్టర్ విశ్వేశ్వరరావు, మా రోజుల్లో మీరు గొప్ప one and ఓన్లీ చైల్డ్ కామిడీ ఆర్టిస్ట్ గా మాకు బాగా తెల్సు... సూర్యకాంతం గార్కి కొడుకు గా మీరు పండించిన హాస్యం, వండర్ఫుల్..... మీరు ఎంటర్ అయితే చిరంజీవి గారు లెగిసి నుంచున్నారట ఒకసారి (మిమ్మల్ని సీనియర్ గా గుర్తించి )... 💫🌈🌈
@MANUxAxL
@MANUxAxL Год назад
Just joined ur channel and commented ur first video . We are fortunate that we got match from the ghantasala gari family ,for my cousin brother but it is unfortunate that it didn't went till the end .Any way we remember this forever 🙏
@mrpalevar
@mrpalevar 3 года назад
Thank you for showing legendary singer's house
@maruthilvy
@maruthilvy 3 года назад
Nice n simple n holy n great ppl
@sandhyasree7536
@sandhyasree7536 3 года назад
Hello vissu sir seen your as your child 🧒 artist 👨‍🎨 from Bala bharatam and so many movies of you
@chakribharaddwaj51
@chakribharaddwaj51 Год назад
చాలా బాగుంది సుబ్బు గారు వెరైటీగా ఉంది రత్నకుమార్ గారి నాక్కూడా బాగా తెలుసు విజయనగరం వచ్చినప్పుడు వారిని కలిసాను మా కుటుంబంలో అందరూ కూడా గంటసాల గారి అభిమానులు రికార్డులు సీడీలు క్యాసెట్లు అన్ని ఉన్నాయి చాలా బాగుంది
@srinivasreddych79
@srinivasreddych79 3 года назад
Both are Legends ❤️🙏 best home tour.
@gopalaanitha5338
@gopalaanitha5338 3 года назад
Ghantasala gari bhagavadgeetha okkati chalu manasu prashantham kosam
@badrinarayanaperla4225
@badrinarayanaperla4225 3 года назад
Sir I am doubly happy to see this video. The first video of a person , who is known to me in person. I am proud of your achievements and simplicity . Thank you for presenter.
@VissuTalkies
@VissuTalkies 3 года назад
Thank you sir
@raghurachapalem8785
@raghurachapalem8785 3 года назад
ప్రియమైన విశ్వేశ్వరరావు మిత్రమా శుభోదయం Excellent Interview Wonderful Marvellous Hats off to you dear friend
@ritantareprises7967
@ritantareprises7967 3 года назад
Ghantasala temple toor
@parvathib7320
@parvathib7320 3 года назад
Ghantasala ratnakumar garu miru chala baga chepparu. Mi nanagari asalu phalinchayi. Miru marinni projectlu cheypattalani korukuntu
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 2 года назад
గ్రేట్ రత్నకుమర్ గారు
@nageswararaogovindaluri8186
@nageswararaogovindaluri8186 3 года назад
I am seeing Rathnakumar after 45 or even 50 years He was with our club ( Guru Team) for a while and I remember him as a good looking boy with Terry coat White Shirt and Kaki trousers. Today when see him here I recollect John Keats famous lines " Heard melodies Sweet but those unheard are Sweeter" But I think I still retain the memory of his childhood face which reflected his goodness like his mother who has been highly revered for her helping attitude though I never met her All the best Rathna Kumar and Vissu
@advaithasmiles2473
@advaithasmiles2473 2 года назад
Chala years tharvatha...(ante hyderabad lo special sweet shop run chesinappudu Ratna Kumar garini KALISAAMU ) ippudu chudatam chala happy ga appatiki undhi. He is very very polite and down to earth. Naku baaga ishtamaina celebrities lo Ratna Kumar garu okaru. The Appatlo GRK Gari number ki call chesthe kuda visugu lekunda chakkaga answer chesevaaru. Long live GRK garu.. Kaani chala pedha a ayipoyaaru... God bless him with good health and happiness
@sandeepsandy5454
@sandeepsandy5454 3 года назад
Sir me Home tour kuda cheyyandi sir hyd lo akkada sir meru unde location pettandi sir
@bharathchandra7641
@bharathchandra7641 3 года назад
Vissu was our favorite child actor in those days and he was small super star on those days
@bodanapusrinivasu5325
@bodanapusrinivasu5325 3 года назад
Great ghantasala gari house Thanks sir
@bollarevathi4604
@bollarevathi4604 3 года назад
Hello Vishweshwar rao garu, Meru child artist ga chesina chala movies chusanu.mee comedy chala baguntadi.Ratna kumar gari dabbing ante pichhi istam.chepukutu pote page full avtadi.very very heart touching vedio. Thank you vissu garu.
@VissuTalkies
@VissuTalkies 3 года назад
Thank you very much andi
@bollarevathi4604
@bollarevathi4604 3 года назад
@@VissuTalkies soo sweet of you andi.Thank you for your reply 🙏
@sriniwassriniwasrao9733
@sriniwassriniwasrao9733 3 года назад
1st of al I sincerely appreciate the anchor for having selected Ghansalagari house n matter of fact anchor is also a kith n kin of Ghandharva family. So good n glad, Ratnakumar garu Mee health careful plg
@ramajogaraoemani4250
@ramajogaraoemani4250 3 года назад
Very nice interview
@gonthinaramarao2627
@gonthinaramarao2627 3 года назад
SEEN FULL ON 22-4-2021 Good Interview with GHANTASALA Ratna Kumar by Visweswara Rao the and then Child Artist.
@VissuTalkies
@VissuTalkies 3 года назад
Thank you sir
@pavankumarkurapati2866
@pavankumarkurapati2866 3 года назад
Viswa darshanam lo me voice super sir. naaku ippatiki gurthistunnai.
@vennapusaamarnathareddy8553
@vennapusaamarnathareddy8553 3 года назад
ఘంటసాల వెంకట రత్న కుమార్ గారు మంచి విషయాలు తెలిపారు, ధన్యవాదాలు మీరు మంచి హోం టూర్ చేశారు , విస్సు గారు
@VissuTalkies
@VissuTalkies 3 года назад
ధన్య వాదాలు సార్
@ursrakii
@ursrakii 2 месяца назад
విశ్వ దర్శనం నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రాం
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 3 года назад
Great interview.
@VissuTalkies
@VissuTalkies 3 года назад
Thank you sir
@lakshmimallela6623
@lakshmimallela6623 3 года назад
Tandriki tagga tanayudu. You are great 🙏
@rajakumaridodda903
@rajakumaridodda903 3 года назад
Oooooooooo@ @ @ Pp''
@akularamakrishna3698
@akularamakrishna3698 Год назад
Ratnakumar.tvaraga.vellipoyaru. Badestundi.
@sirispokenenglishkadapa9459
@sirispokenenglishkadapa9459 3 года назад
Super sir
@BHARATHRAILWAYVLOGS
@BHARATHRAILWAYVLOGS 3 года назад
chala chala chala bagundi
@సతీశ్కాకాని
విశ్వ గారు మీకు అలుపు ఉండదా..దాదాపు 50. ఏళ్లుగా వర్క్ చేస్తున్నారు
@VissuTalkies
@VissuTalkies 3 года назад
అంతా మీ అభిమానం సార్ అంతే
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 Год назад
Modati bharyakunna hakku 2 bharyaku rao thatala astilo hakkulu rendavabharya santhanenikerao redavabharya gantasalaku puttinasantananeke matrame ghantasala sampadenchena astilo hakku untunde.
@farmhousesitaram7653
@farmhousesitaram7653 3 года назад
Gantasala garu oka wonder 🙏🙏ratna Kumar Garu luckky.
@dussapadmavathi7704
@dussapadmavathi7704 3 года назад
Yes
@nellivenkateswarareddy759
@nellivenkateswarareddy759 3 года назад
Congratulations sir
@dsrinivas410
@dsrinivas410 3 года назад
Adbhutham Verygood post Verygood achievement sir
@lingareddykonuganti6371
@lingareddykonuganti6371 3 года назад
చాలా సంతోషం ఘంటసాల గారి ఇల్లు చూ పించారు
@umarao144
@umarao144 3 года назад
A illu oka devalayam...🙏🙏🙏🙏 Oka manishiki idi Ela sadyam.....🙏🙏🙏🙏🙏
@akularamakrishna3698
@akularamakrishna3698 Год назад
Potolu.bagunnay.super.amma. Gantasalavi.
@kalluruvenkatasubbaiah8959
@kalluruvenkatasubbaiah8959 3 года назад
Viswa vikhyatha ghanagandhadharva gayakalu Sri ghantasaala mastar gari kutumham yavath Telugu jatiki poojyaneeyam
@Manojkumar-vt1og
@Manojkumar-vt1og 3 года назад
Super Boss
@akularamakrishna3698
@akularamakrishna3698 Год назад
Ellu.super.potolu.super.familivi.
@hanumantharaon6583
@hanumantharaon6583 2 месяца назад
Very good advise to youngsters sir
@satishadari118
@satishadari118 3 года назад
Dilwale dulhania lejayenge movie ki meeru cheppina Telugu dubbing never before ever after
@n.narendrababu8626
@n.narendrababu8626 3 года назад
Super thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SAIKRISHNA-uh1tt
@SAIKRISHNA-uh1tt 3 года назад
Rantna Kumar garu voice lo spashtatha chala baguntundi
@suneethak5853
@suneethak5853 3 года назад
Sir we saw a temple home 🏠🙏
@p.v.ramana4836
@p.v.ramana4836 3 года назад
Super brother....thanks subbugaru.....
@acharyakrishnateja
@acharyakrishnateja 3 года назад
Chala natural ga undi
@hanumantharaon6583
@hanumantharaon6583 2 месяца назад
Puli pilla puli avadam Sahara me kadu., aanandam kooda
@bandarubhavani2460
@bandarubhavani2460 3 года назад
🙏🙏🙏🙏
@pwfan6829
@pwfan6829 3 года назад
Nice interview
@ramaninalam9388
@ramaninalam9388 3 года назад
Super,
@jyothik4659
@jyothik4659 3 года назад
Movies lo comedy Chala baga chesevaru good luck
@VissuTalkies
@VissuTalkies 3 года назад
Thank you andi
@hanumantharaon6583
@hanumantharaon6583 2 месяца назад
Share kid beta share hi Honda padega.
@venkataramakrishnagovvala7571
@venkataramakrishnagovvala7571 3 года назад
విసు గారు చాలా థాంక్స్ మీకు
@subbareddy2406
@subbareddy2406 3 года назад
👋👋👋👋
@kesavareddykuppireddygari5893
@kesavareddykuppireddygari5893 3 года назад
ఎంత సింపుల్ గా వున్నారు. .Naanna gari abimanam Gundello daachukonna kumaarullo ratnam meere సుబ్బుగారు తెలుగువారి అందరి తరుపున మీకు ఒక విన్నపం. మీతో పాటు పాతసినిమాల్లో నటించిన బాలనటుడు ఆదినారాయణ రావు ను దయచేసి ఇప్పుడు ఎక్కడ వున్నాడు పరిచయం చెయ్యండి అప్పుడు మీ విస్సు టాకీస్ ఇంకా గ్రేట్ చానెల్ అవుతుంది please
@ganeshsaragadam4836
@ganeshsaragadam4836 3 года назад
Tnks for this video..
@lakshminarayanabyalahalli9218
@lakshminarayanabyalahalli9218 2 года назад
🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹
@aadithyasangani717
@aadithyasangani717 2 года назад
Jabardast lanti daridrapu aslilathatho kudina Programm ki binnanga manchi Comedy Programm vasthe bagundu
@kaushalone8439
@kaushalone8439 3 года назад
Vissu garu mee contemporary child artist master Adinarayan ekkada unnadu pl inform
@sontiramakrishnamurthy656
@sontiramakrishnamurthy656 2 месяца назад
Super Ratnagaru.
@amarnathmallapuramu3264
@amarnathmallapuramu3264 Год назад
🌠 🤝
@ruthukoyye9020
@ruthukoyye9020 5 месяцев назад
🎉🎉🎉
@ruthukoyye9020
@ruthukoyye9020 5 месяцев назад
🎉🎉🎉 gatasala gariki
@srisyamala4999
@srisyamala4999 3 года назад
Iam a big fan of your dubbing andi.
@ushakunaparaju2836
@ushakunaparaju2836 Год назад
👌🙏
@travelabcd
@travelabcd 3 года назад
Superb...they are very simple and charming
@krishnagowrikrishnagowri2220
@krishnagowrikrishnagowri2220 2 года назад
No one is asking about savithramma all credit taking ratna Kumar 's wife that she only discovers gantasala where is your mother sir you are not living with your mother
Далее
Лучше одной, чем с такими
00:54
Просмотров 341 тыс.
GHANTASALA PRATYEKA JANARANJANI   04 12 1995
57:40
Просмотров 83 тыс.
Лучше одной, чем с такими
00:54
Просмотров 341 тыс.