ఈయన వ్యక్తిత్వవికాసం క్లాసు నేనేఒకసారివిన్నాను ఇతని క్లాస్ అటెండైతే ఉన్న కాస్త కాన్ఫిడేన్స్ పోతుంది ఎందుకంటే ఈయన అందరిని చలకించపరుస్తూ మాట్లాడతాడు వాడు వీడు ఆనిసంబోధిస్తాడు చాల అహంకారం తనుతప్ప ఎవరు గొప్పళ్లుకాదు అనే బలుప బాగా ఉంది.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ 2009 లో ప్రారంభించినపుడు, ఎవరో యండమూరి ని దాని మీద అభిప్రాయం అడిగితె, యండమూరి అప్పుడు చెప్పారు , "చిరంజీవి లాంటి వాళ్ళు రాజకీయాల్లో రాణించలేరు, అయినా డైరెక్ట్ గా పార్టీ పెట్టకుండా, ఒక మూడు నాలుగేళ్లు ప్రజల్లో తిరిగి, సమస్యలు తెలుసుకుంటూ తిరిగిన తరువాత పార్టీ పెడితే బాగుంటుంది " అన్నారు. అయన అన్నట్టే జరిగింది కదా, చిరంజీవి రాజకీయాల్లో రాణించలేదు, ఆఖరికి ప్రజారాజ్యం పార్టీ కూడా మూసేసారు.
Those days are different. This an encouraged for love with letters. Finally said something like who are you. She committed suicide. If any one asks he escapes with reckless answer keeping smiling face.
Veede kadhu Ram Charan gurinchi notikochinattu vaagadu e roju Pan India level star ayyadu idhi ne personality disaster classes result silly fellow.Evadni lokuvaga maatladaku inka jeevitham lo.
Nijam chepputhe antha Gudda manta entraa luchha?Ram cheddy gaadu Muthi surgery cheyyinchu koledhaa?Pan India anta? Orey luchha Rajamouli director Ayithe Sunil kooda avuthaadu pan India star,Mee megay fanatics ke vunna Gudda dhoola evari ke vundadhu
Lol, Megay arrogant family got taught a lesson with a HISTORICAL DISASTER, ACHARYA ASSAM 🤣🤣😟yet some of those surgery fans got nerves to come up with crap like this
Yandamuri's previous History was not known to present youth. Why he lest Andhra Bank? Why a woman died in vijayawada Hotel, in their room, balu was also there. English nivels copied. Vadu, veedu ani sambodinchatam good quality Na? Publisher yevaroo raaledu? Orey ani piluchukune chanyvu vunna, third person daggara maatledetappudu vaadu,veedu anatam vyakthitvam kaadu. Noti dhoola chaalla yekkuva
Why he left andhra bank? yandamoori already told. After he beame a popular writer and earning so much money, he didn't have time to balace both. Writing was his passion. So he left the job. He already said, "If i had not left bank job, by retirement I would have become a chief manager". But writing was his passion. Brahamanandam also left his lecturer job, kota srinivasarao also left his bank job, purchiri gopalakrishna.................and somany did the same thing.
Adam brahmasmi. Chiranjeevi hero kosam novels raasi,cine field lo onamaalu diddinchina Producer k.s. rama rao gaariki stuvartpuram cinema to loss techniques,ippudu naaku samba dhamarukam ledu industry to anatam tappu. Kasta vinayanga maatadite chalu.Emi ivvakkara ledu. Ante.
@@aruarya1 Face kaadhu muthiki ke surgery annadu, correct ye kadha, muthiki surgery cheyyinchukundaadu gaa, Rajamouli director Ayithe kukka kooda avuthundhi pan India star
నిజంగానే copy అయితే ఈ 30 years లో ఒక్క writer అయినా legal action తీసుకునేవాడు. Atleast ఆ English copy rights ఉన్న పబ్లిషర్స్ అయినా action తీసుకునేవారు. ఎవ్వరికీ లేని నొప్పి నీకెందుకురా?
@@SureshAUM Endhukante vaadu megay Chimpanzee koduku cheddy Charan gaadi fan kabatte, chimpu gaadi growth ke help chesina movies ke story echhina writer ne gratitude lekunda thiduthunnaru
Personality development gurinchi cheppe meeru.. Oka VYAKTINI (writer) nu GUDDI CHKRAVATHO ... CHEVITI CHAKRAVARTHO ANI CHEPOCHA... sati manishi lopalni meeru ila pubic mediao chepocha... Meerante gouravam undi.... Kani idi nachaledu... Gandhi, mandela example paniki radu ee visayam lo
వీడు విజయానికి అయిదు మెట్లుతో inspire చేసాడు.. కానీ మారుతున్న పరిస్థితులు, సొంత స్వభావం వీడికి పెను శాపంగా మారాయి.. లేదంటే త్రివిక్రమ్ కన్నా ముందు మొట్టమొదటి (తెలుగులో )స్టార్ రైటర్ అవ్వాల్సింది వీడే
He is always TDP supporter and now Pawan kalyan may be support TDP coming election that's the reason he is giving explanation and I didn't watch his interview. Just based on heading.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ 2009 లో ప్రారంభించినపుడు, ఎవరో యండమూరి ని దాని మీద అభిప్రాయం అడిగితె, యండమూరి అప్పుడు చెప్పారు , "చిరంజీవి లాంటి వాళ్ళు రాజకీయాల్లో రాణించలేరు, అయినా డైరెక్ట్ గా పార్టీ పెట్టకుండా, ఒక మూడు నాలుగేళ్లు ప్రజల్లో తిరిగి, సమస్యలు తెలుసుకుంటూ తిరిగిన తరువాత పార్టీ పెడితే బాగుంటుంది " అన్నారు. అయన అన్నట్టే జరిగింది కదా, చిరంజీవి రాజకీయాల్లో రాణించలేదు, ఆఖరికి ప్రజారాజ్యం పార్టీ కూడా మూసేసారు. ఇందులో యండమూరి టీడీపీ సపోర్ట్ చెయ్యడం ఎక్కడవుంది ?
తమరి లాజిక్ ఏమిటో నాకు అర్ధం కాలేదు, యండమూరి ఒకే ఒక్క సభలో 2019 కు ముందు, చంద్రబాబు కు, డెవలప్మెంట్ విషయం లో మంచి విజన్ వుంది, ఆయన్ని వదులుకోకండి అన్నారు. ఆ తరువాత ఎప్పడు చంద్రబాబు ఊసు ఎత్తలేదు. అయినా అయన టీడీపీ సపోర్ట్ అయితే, అయన ఇంటర్వ్యూ చూడకూడదు అనుకుంటే, 1)జగన్ ద్వేషించే, రామోజీరావు కు చెందిన ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రాం లో, టీడీపీ ని ద్వేషించే ,చంద్రబాబు ను తిట్టిపోసే రోజా, ఎన్నో ఏళ్ళనుండి judge గా చేస్తున్నారు కదా, మరి టీడీపీ అభిమానులు,జనసేన అభిమానులు జబర్దస్త్ , రోజా కారణంగా చూడటం మానేసారా ? అలాగే అలీ తో సరదాగా ప్రోగ్రాం కూడా. రాజకీయాలు వేరు ప్రొఫెషన్ వేరు. రాజశేఖర్,జీవిత, పోసాని,రాజారవీందర్,అలీ ఇలా ఎంతో మంది నటులు 2019 లో వైసీపీ కి ప్రచారం చేసారు. అందుకని మెగా ఫామిలీ కానీ, నందమూరి ఫామిలీ కానీ వాళ్ళతో దూరంగా వున్నారా ? లేదే
ఎంత గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడు అయినా అంతక0టే గొప్ప రచయిత అయినా ఇతనికి వికాసం చెందలేదు వ్యక్తిత్వం .............ఒకరిని పొగడటానికి ఇంకొకరిని కించ పరచకూడదు అనే ప్రాధమిక సూత్రం తెలియని అద్భుత రచయిత .............Note:;;:;;ఇతని విజయానికి ఐదు మెట్లు,,,ఆరోమెట్టు చదివి కేవలం చదువే పెట్టుబడిగా కొంతలో ఆర్ధిక0గా,,,,పూర్తిగా హార్ధిక0గా.....ఎదిగిన నేను....ఇతనిగారి ఆ ఒక్కమాట...తో దిగజారారు.... ఇతను కేవలం చెప్పడం మాత్రమే. ..ఎదుట వారి విజయాన్ని ఆహ్వానించలేరు........విషయ0 తెలియని వారు వాగొద్దు...తెలుసుకోండి
ఆయన పుస్తకాలు చదివి ఏదో పూర్తిగా తెలిసినట్టు వాగుతున్నవే. ఆయన వ్యక్తిత్వం గురించి నీకేం తెల్సు. ఒక 30 నిముషాల ఇంటర్వ్యూ తో ఆయన వ్యక్తిత్వం చెప్తే, నీ కామెంట్ తో నీ వ్యక్తిత్వం నేను చెప్తా... ఒప్పుకుంటావా?
I liked the interviewer for 5 asking right questions.. Yamdamuri, chiranjeevi ..xyz are nothing .. If you can fo to the root od any problem and think about a solution , you can get successs
నాగబాబు ది ,యండమూరిది , ,పొగరు, కొవ్వు బ్యాచ్.. నాగుబాబు చిరంజీవిని ,పవన్ కళ్యాణ్ ని చూసుకుని ఎగిరెగిరి పడుతుంటాడు.. చిరంజీవి సౌమ్యుడు..అది లేదు వాళ్ళ అన్న తమ్ముళ్ళ కి
Yandamuri past lo bad example ga cheppina RC - ippudu RC rise more inspiring than your whole life and your hundreds of stories… remember not to degrade anyone to create drama in the scene…
Master of copying... Expert... Successful in convincing Trlugu people that they are his original ideas.. Most impractical fellow.. Tulasi dalam is crooked theme...I never treat him as a Successful man...
వ్యక్తిత్వ వికాసం ఆంధ్రప్రదేశ్లో ఎవరికన్నా పూర్తిగా లేదు అంటే అది యండమూరి వీరేంద్రనాధ్ అనే చూసి రాతలు రాసే వృద్ధ జంబూకానిదే!! ఎందుకు నేను ఇలా అనాలిసిన పరిస్థితి వచ్చిందో ఉదహరిస్తాను . 1) 70 మరియు 80 లో మీడియా ఇంతగా లేని రోజుల్లో ఏ పిచ్చిరాతలు రాసినా గొప్పవారైనా జాబితాలోకి ఈ వికాస హీనుడు వస్తాడు, పైగా జీత భత్యాలు అంతగా లేని రోజుల్లో పని చేసి ఇప్పుడు చేష్టలు ఉడికి ఏమి చేయలేని పరిస్థుతులలో అప్పటి తన సహా నటుల మీదో, సహా రచయితలో మీదో, సహా దర్శకుల మీదో ఇంకా సంపాదిస్తున్నారు అనే దుగ్ధ!! 2) వ్యక్తిత్వ వికాసం అంట్టే యువతను మంచి మార్గంలో పెడుతూ, మంచి సూచనలు, సలహాలు ఇస్తూ, మంచి ఉదాహరణలు చెప్తూ తాను చెప్పే ఉదాహరణలు ఇంకో వ్యక్తినో, వ్యవస్థనో కించపరచకుండా చెప్పేదే వికాసం!! యువతతో వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడేడప్పు, చిరంజీవి ఎంత కష్టపడ్డారో, ఎటువంటి సహాయం లేకుండా ఎంత కస్టపడి, ఎన్ని అవమానాలు పడిన తాను అనుకున్న ఆ ఉచ్చ స్థితికి ఎలా చేరారో చెప్పాలి కానీ మన వికాస హీనుడు తన భార్యని ఏకవచనంతో సంబోధిస్తూ తన కుమారుడు ముఖ కవళికలు, వాటిని సరి చేరిన విధానాలు వికాసం ఎలా అవుతుందో ఈ దౌర్భాగ్యుడు చెప్పాలి. 3) చరణ్ గురించి మాట్లాడవలిసి వస్తే ఒక పెద్ద నటుని కుమారుడు అయినా మొదటి సినిమా వరకే సులువు అవుతుంది ఆ తరువాత అతని కష్టం, ఇతరులతో అతని చక్కటి ప్రవర్తన గురించి చెప్పాలి! మీరు కూడా కష్టపడండి, చేసి పనిలో నిజాయితీ ఉండాలి ఆలా చేస్తే ఏదో ఒక రోజు మీరు కన్న కలలు నెరవేరుతాయి అని చెప్పాలి, కానీ ఈ నికృష్టుడు గడ్డం బాలేదు వాళ్ళ అమ్మ సురేఖ అని ఒక స్త్రీ ని ఏక వచనంతో మాట్లాడే సంస్కార హీనుడు!! వీడే చెప్పాడు రెండు లక్షలు అడిగితే నాలుగు లక్షలు ఇప్పించాడు చిరంజీవి అని ఇంకా ఏమి చేయాలి ఈ మృగ్యుడిని!!