Тёмный
No video :(

YCP MLC Duvvada Srinivas VS Janasena Leader Vijay Kumar | Pawan kalyan Delhi Tour | SumanTV 

SumanTV
Подписаться 9 млн
Просмотров 386 тыс.
50% 1

YCP MLC Duvvada Srinivas VS Janasena Leader Vijay Kumar | Pawan kalyan Delhi Tour | SumanTV
#ycpleaders #janasenaleader #appolitics
Download SumanTV Android App - bit.ly/SumanTVApp
SumanTV is an official RU-vid Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. #SumanTV #SumanTVNews #SumanTeluguTV .Suman TV is stepping ahead of other brands on RU-vid with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNe...

Опубликовано:

 

19 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,6 тыс.   
@mahendasolar7827
@mahendasolar7827 Год назад
వాడికి రాత్రి తాగింది దిగలేదురా బాబు.. ఇలాంటి వారిని ఎందుకు డెబిట్ కు పిలుస్తారో తెలియదు
@ramanamrr2924
@ramanamrr2924 Год назад
While speaking itself he is drunk
@ramanareddy9986
@ramanareddy9986 6 месяцев назад
Poye Kalam daggariki vachhinappudu Alage matladutaru
@pampachinnibabu8245
@pampachinnibabu8245 Месяц назад
2024😂😂😂 ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత చూడండి,,,,ఇదే అహంకారమే ఓడేల చేసింది 😂😂😂
@bujjimanager
@bujjimanager Месяц назад
ఈ వైసిపి పార్టీ వాళ్ళు ఇలాగే ఉండాలి. అప్పుడే మళ్ళీ అధికారంలోకి ఇంకోసారి కూటమి వస్తుంది.
@kanumetta
@kanumetta Год назад
దువ్వాడ శ్రీనివాస్ గారి లాంటి వాళ్లకు ఇలాంటి చర్చలకు పిలవడం వేస్ట్.మినిమం కామన్ సెన్స్ కూడా లేదా
@tdrchannal7842
@tdrchannal7842 Год назад
Karre vijaya kumaru pilavadamu correct , Ramesh gadu debete lo nagarjunanu tittadu
@rajug2002
@rajug2002 Год назад
​@@tdrchannal7842 pora chilara pawan kalyan ni andam correct naa
@kalyanibommali-xs7ds
@kalyanibommali-xs7ds Год назад
Warest duvvada
@mohanh5195
@mohanh5195 Год назад
neku na moooo
@kguravaiah9611
@kguravaiah9611 Год назад
Mlc గా చేతులు ఎత్తే దానికి పనికి వస్తాడు సభలో
@m.vijayavijayay
@m.vijayavijayay 11 месяцев назад
శ్రీనివాస్ గారు నైట్ బాగా తాగినట్టు ఉన్నారు ఇంకా దిగలేదు😂😂
@publicservice2003
@publicservice2003 11 месяцев назад
correct suman tv ycp channel kanuka ycp analyst okaru ycp mlc okaru ycp anchor okaru
@JohnbabuCherukuri
@JohnbabuCherukuri 4 месяца назад
Better than pavala vengalappa
@srirammajji1877
@srirammajji1877 Год назад
దువ్వాడ బూమ్ బూమ్ బీర్ తాగి వచ్చాడు జాకీర్ నువ్వు వేస్ట్
@nandini-ks5jt
@nandini-ks5jt Год назад
జాకిర్ గారు మీరు కూడా ఇలాంటి రౌడీలను debate కి పిలువడం సిగ్గు చేటు
@raviteja-ys5tr
@raviteja-ys5tr 11 месяцев назад
Povey nee😂
@Hero99-99
@Hero99-99 2 месяца назад
@@raviteja-ys5trSri reddy Kodaka balisindha?
@sarathchandrawriter1410
@sarathchandrawriter1410 Год назад
దువ్వాడ ఇలాగే మాట్లాడుతాడని జాకీర్ కి తెలుసు
@vgdevotional
@vgdevotional 9 дней назад
Kavalani chesadu Jakir
@purushothamlanda2907
@purushothamlanda2907 Месяц назад
దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తికి ఫస్ట్ మాట్లాడే తీరు బాగులేదు ఇలాంటి వాళ్లు వల్లే వైసిపి ఓడి పోవడానికి కారణం. రాజకీయాల్లో ఇంత ఆవేశం పనికిరాదు అనుభవిస్తాడు
@srimanarayanamente1292
@srimanarayanamente1292 Год назад
విలువలు దిగజార్చుకుంటున్న Sumsntv
@Pandupoonri
@Pandupoonri Год назад
ప్రజలకి సుమన్ టీవీ అంటే ఒక గౌరవం ఉంది నాని ఇలాంటి తాగు బ్యాచ్ అని డిబేట్ పిలిచి టీవీ గౌరవాన్ని తగ్గించదు
@babjin5765
@babjin5765 Год назад
అయ్యా జఖీర్ గారు తమరు డిబేట్ పవన్ కళ్యాణ్ గార్ని తిట్టించాటానికే పెట్టారని అనిపిస్తుంది చూస్తుంటే మీరు నారదముని పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తుంది దువ్వాడ గాడు ప్రారంభించటమే రౌడీ భాషలో ప్రారంభిస్తే మీరు అదే మాట మళ్ళీ మళ్ళీ అడగటం చూస్తుంటే మీరు కూడా ప్యాకెజ్ స్టార్ అని అర్ధం అవుతుంది
@RAJA1984ism
@RAJA1984ism Год назад
Jakir name now turns into Naradhamuni
@ramaraopaila8747
@ramaraopaila8747 Год назад
వీడు టెక్కలి లో సర్పంచ్ గా గెలిస్తే నేను ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్ గా చెప్తున్నా వాడు ఏమీ చెప్పినా చేస్తా. వీడు సర్పంచ్ గా పోటీ పెట్టాడు 10% ఓట్లు రాలేదు. కత్తులు కర్రలు తిచాడు కానీ ఏమి చదించాడు
@vasanth846
@vasanth846 Год назад
వైసీపీ ఎం మెల్య తాగేదు వాడు ముఖం అబ్జార్ చేయండి తాగు బోతు ముఖం కనబడు తుంది నిజంగా తగేడు అందుకే పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు తాగు బోతులకు డిబెట్ లో ఎందుకు పిలుస్తారు
@chprasadbabu2444
@chprasadbabu2444 Год назад
జాకీర్ గారు... మీకు డిబేట్ కండక్ట్ చేయటం చేత కాదు. నేర్చుకోండి. లేదూ వేరొకరి చేత చేయించండి.
@srinukosanam9065
@srinukosanam9065 Год назад
Avunu
@ravitejas.v.3069
@ravitejas.v.3069 Год назад
​@@srinukosanam9065 ❤❤❤❤
@maripemahesh9828
@maripemahesh9828 Год назад
చచ్చిన శవం బెటర్ ఈ దువ్వాడ మొహం కంటే
@srinuvasurao4592
@srinuvasurao4592 Месяц назад
ఇలాంటి వాళ్ళ వల్లే ఆ 420 పార్టీ 11 సీట్స్ కి పడిపోయింది 😂😂 జై జనసేన ✊
@jkkrishna3683
@jkkrishna3683 Год назад
విజయ్ కుమార్ గారు సూపర్ చెప్పారు అన్నయ్య గారు జై జనసేన బోలో జనసేన
@grsreddy8612
@grsreddy8612 Год назад
meru 175 lo poti chese dammuleni vallu bro.chethanaite 175 lo sontham gaa poti cheyandi.
@grsreddy8612
@grsreddy8612 Год назад
eppudu vallatho villatho pothulu kadhu sontham govt pamsese vidam gaa try cheyandi
@knr9205
@knr9205 Год назад
దువ్వాడ గాడికి దూల తిరిపోయంది
@mohanreddy30
@mohanreddy30 Год назад
మందు తాగి లైవ్ కి వచ్చిన వైచీపీ ఎమ్మెల్సీ😂😂😂😂
@tdrchannal7842
@tdrchannal7842 Год назад
Nuve emandu tagava
@rajug2002
@rajug2002 Год назад
​@@tdrchannal7842 vadu mla ra chilara lanja kodaka
@gkiran7640
@gkiran7640 Год назад
మరి ఆ గుండు గాడు ఎం తాగి వచ్చాడు గంజాయా
@mohanh5195
@mohanh5195 Год назад
vadi m gudu
@aseeshpaineni242
@aseeshpaineni242 Год назад
Correct sir ilantollu mlc lu MLA lu ministers ga undi prajala paruvu theesthunnarandi .
@govindb949
@govindb949 Год назад
ఎందుకన్నా కొట్టుకుంటారుఇప్పుడు ఉన్న అది నాయకుడికి బుద్ధిలేదు కింద స్థాయి నాయకులుఉంటాదనిఎలా
@muralikrishnabojinki2419
@muralikrishnabojinki2419 Год назад
Sumantv అంటే ఇంతవరకు మంచి అభిప్రాయం ఉండేది ఈ జాకీర్ ఇంటర్వ్యూస్ చూస్తుంటే sumantv మీదే నమ్మకం పోతుంది కనుక అతను తప్పించి వేరే యాంకర్ను పెడితే బాగుంటుందని నా నమ్మకం
@publicservice2003
@publicservice2003 11 месяцев назад
suman tv ycp channel kanuka ycp analyst okaru ycp mlc okaru ycp anchor okaru
@adapavenkateswararao878
@adapavenkateswararao878 Год назад
MLC దువ్వాడ శ్రీనివాస్ గారు మీకు MLC ఎవరు ఇచ్చాడు
@malleshgoud4803
@malleshgoud4803 Год назад
ఎవరు ఇచ్చారో నికు తెలియదా
@lokaprabhuhanumanthu5630
@lokaprabhuhanumanthu5630 Год назад
420 gadu
@ravindranathvemulapalli1298
Veedoka waste fellow
@govindarajureddy6408
@govindarajureddy6408 Год назад
Vadu మాటలు ఆడ డానికి ఓపిక లేదు full గా తాగే సి ఉన్నాడు
@druvachaper5425
@druvachaper5425 Год назад
జాకీర్ గారు మీరు వేస్ట్.. మీరు చేతకాదు.. అసమర్డులు
@vijayasankararaokuppa6785
@vijayasankararaokuppa6785 Год назад
Jai janasena ji Pawan kalayan
@pavan_anna_tv
@pavan_anna_tv Год назад
నువ్వు సూపర్ అన్న జై జనసేన జై జై జనసేన
@rekharajuyadav3360
@rekharajuyadav3360 Год назад
జై జనసేన జై సుందరపు విజయ్ అన్నా జై పవన్ కళ్యాణ్ గారు ✊️✊️✊️✊️
@videoshappy2677
@videoshappy2677 Год назад
✊✊✊✊💪💪💪🙏
@gkiran7640
@gkiran7640 Год назад
వాడు వాడి పండి అరుపులు
@sidduadari
@sidduadari Год назад
@ashoksho3418
@ashoksho3418 Год назад
Jai janasena 💪✊✊ Jai pavan kalyan garu ✊
@AnilKumar-wj9qp
@AnilKumar-wj9qp Год назад
వాడు తాగి వొచ్చాడు..మీరు అలాంటి వాడిని ఇంటర్వ్యూ తీసుకుని waste..
@depuri.ramakrishna9388
@depuri.ramakrishna9388 Год назад
లైవ్ పెట్టాం చేతనైతే పెట్టండి. లేకపోతే మానండి, ఇలాంటి వెడవలను పిలవకండి.
@ramanujacharyulumudumbi4866
CM గారు ఢిల్లీ పర్యటన తర్వాత విశేషాలు ఎప్పుడైనా చెప్పారా
@ratnamandalapu2299
@ratnamandalapu2299 Год назад
Kallu mokkithe emi cheputharu
@satyendrasunkavalli2532
@satyendrasunkavalli2532 Год назад
Phone number evandi e sari chebutharu
@kundursunulreddy66
@kundursunulreddy66 Год назад
Née wife ki chepoaru adugu vedhava lanjakoduka
@sappatinandilingam4927
@sappatinandilingam4927 Год назад
Vestu sir
@spmadanna6835
@spmadanna6835 Год назад
ఈసారి వైసిపి ఎన్ని జన్మలెత్తినా పది సీట్లు కూడా గెలవలేరు ఇదే ఇదే లాస్ట్ అండ్ ఫస్ట్ ఇట్లా అబద్ధాలు చెప్పి చెప్పి చెప్పి ప్రజలు సాక్షి ఛానల్ సాక్షి పేపర్ ను చూడడం మానేశారు సార్ మా మైండ్ లు కర్ర పై పోతున్నాయి వారిని ఇక్కడి పెట్టకు పిలవకండి సబ్జెక్టు మీద మాట్లాడటం అంటే రమ్మనండి దమ్ముంటే
@gkiran7640
@gkiran7640 Год назад
దమ్ముంటే ఆపు జగన్ అన్న తోపు
@SriRam-xf9ur
@SriRam-xf9ur Год назад
Jagananna thopism anthaa babai case lo thelustondi. Np
@pillalamanmadharao8103
@pillalamanmadharao8103 Год назад
Y not175
@JerripothulaRaju-po2ji
@JerripothulaRaju-po2ji Год назад
ఈసారి తండ్రి సాయంతో రాష్ట్రాన్ని దోసేసిన ఆర్ధిక దొంగ కూడా ఒడిపోతాడు ఈసారి కోడికత్తి, గొడ్డలి పోటు,అమ్మ,అక్క, చెల్లి, తాత, అవ్వ, వంటి సెంటిమెంట్లు చెల్లవిక నిరులేనిబవిలో తాడులేకుండా ఊరేసుకోవాలి వైసీపీ వాళ్ళు
@JerripothulaRaju-po2ji
@JerripothulaRaju-po2ji Год назад
​@@gkiran7640జగ్గూడు 420 డ్రామాలు చెల్లవు
@gugulothprabhakar7013
@gugulothprabhakar7013 11 месяцев назад
Jai janasena 🔥
@vivekanandareddykovvuri4989
గుండా రాజకీయాలు
@ratnakumar5860
@ratnakumar5860 Год назад
పవన్ నీ తిడుతుంటే...జకీర్ అలా చూస్తుంటే ఛానల్ రేటింగ్స్ కోసం నాటకాలు ఆడుతున్నారు....
@VinayRock-fl7bx
@VinayRock-fl7bx Год назад
Jai pspk ✊🔯
@sitamahalakshmi1834
@sitamahalakshmi1834 4 месяца назад
వీరిభాషాప్రావీణ్యం బయటపడడం తప్ప ఈ డిబేట్ వలన ఒరిగిందేముందో నాకర్దం కావడంలేదు.
@suribabu2411
@suribabu2411 Год назад
జై జనసేన, జై సుందరపు విజయకుమార్. 🎊
@chinnanagaseshulu9389
@chinnanagaseshulu9389 Год назад
శీను గన్ని తన్ను తరమంది సాలెగాన్ని
@anchulaadinarayana4523
@anchulaadinarayana4523 Год назад
దువ్వాడ గాడు ఫుల్ గా తాగి వచ్చి డిబేట్ కి వచ్చాడు
@RajeshManjula-zc4ix
@RajeshManjula-zc4ix 3 дня назад
Jay duvvada Srinivas 🙏🙏🙏👌
@ramireddygorusu7356
@ramireddygorusu7356 Год назад
జగ్గుడు ఇచ్చిన చీఫ్ లిక్కర్ తాగి పిచ్చోడులా మాట్లాడుతున్నాడు
@tdrchannal7842
@tdrchannal7842 Год назад
Nuve elikkaru taguthuva ra chip ga
@maripemahesh9828
@maripemahesh9828 Год назад
Correct brother
@valluruchengaiah525
@valluruchengaiah525 Год назад
శ్రీనివాస్ full ga డ్రింక్ చేసివున్నాడు తగ్గుబోతులతో డెబిట్ ఏంటి మీడియా పేదలకు కొంచమా అయిన బుద్ధి ఉందా
@RamprasadKasi
@RamprasadKasi 11 месяцев назад
నెక్స్ట్ వచ్చేది మళ్ళీ జగనన్నే ఇదే నిజం
@nagadada5654
@nagadada5654 11 месяцев назад
Jai janasena 💪✊
@madhusudhanareddyb8101
@madhusudhanareddyb8101 Год назад
😢 ఎందిరా దువాడా, ఆ దుమ్ము. తూ, ఎం మనుష్యడివి రా నాయనా..
@AbcdAbcd-hz2et
@AbcdAbcd-hz2et Год назад
జాకిర్ గారు మీరు ఇలాంటి వెదవలు తో డిబేట్ పెట్టడం ఏంటి ఎలాంటి వాళ్ళను తీసుకొచ్చి వీళ్ళ వలన ఏమి మెసేజ్ ఇస్తున్నారు
@nareshnayak2397
@nareshnayak2397 Год назад
Shrinivas West In this dabaet
@SatishDonga-ig6jq
@SatishDonga-ig6jq 10 дней назад
ఎలాంటి ఎన్రోల్ కి ఎలాంటి తాగుబోతు శ్రీనివాసన్ తీసుకొస్తారు ఎందుకంటే అది వాడు శ్రీనివాస్ పచ్చి తాగుబోతు లాగా ఉన్నాడు ఏం మాట్లాడుతుంటే వాడికే తెలియట్లేదు ఇంటికి వచ్చాడా లేకపోతే తాగుబోతు చర్చలు మాట్లాడడానికి వచ్చాడా ఓడిపోయిన ఫ్రస్టేషన్ లో ఉన్నాడు బాగానేడు ఎవడంటే వాడు
@ramupotnuru802
@ramupotnuru802 Год назад
దువ్వాడ శ్రీనివాస్ జగన్ అన్న ఇచ్చిన బూమ్ బూమ్ తాగి డిబేట్ లో కామిడీ చేస్తున్నాడు.. ఓరి నీ దువ్వ🤣🤣🤣🤣😝🙏
@chandramohanarika8913
@chandramohanarika8913 Год назад
ఇలాంటి వాళ్లని కూడా MLC gaa ఎన్నుకుంటారా.....
@pusadalayyadalayya9669
@pusadalayyadalayya9669 Год назад
రాష్ట్రానికి ఏంటి సాధించ్చావని అలా రెచ్చి పోతున్నారు
@mallurireddy3152
@mallurireddy3152 Год назад
ఆయన ఎమ్మెల్సీ లాగా మాట్లాడటం లేదు... అతను నాయకుడి లక్షణాలు లేవు
@magaadu4905
@magaadu4905 Год назад
పవన్ కళ్యాణ్ లాంటి లోఫర్ గాడ్ని వాడంటేనే పవన్ కళ్యాణ్ గాడికీ హెల్ప్ చేసినట్లు.
@sayyedjafar8849
@sayyedjafar8849 Год назад
Duvvada srinu full drinker la unnadu
@chukkavalasagopal
@chukkavalasagopal Год назад
2004 లో వైఎస్సార్, cpi, cpm, mim, trs ఇలా గుంపుగా పందుల్ల వచ్చి గెలిచారు అని వైసీపీ వాళ్ళు పదే పదె గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు
@gkiran7640
@gkiran7640 Год назад
2009 లో అదే గుంపు ని ఓడించింది ఒక్క ysr గారే రా ఆఖరికి మి ప్రజారాజ్యం ని కూడా
@chukkavalasagopal
@chukkavalasagopal Год назад
@@gkiran7640 దీని బట్టి అర్దం చేసుకోవాల్సింది ఏంటి... వైఎస్సార్ ఒకసారి తోడేలు అయ్యాడు అని మీరు మీ జగన్ ఒప్పుకున్నట్లు కదా.... రాజకీయాలు లో పొత్తులు అనేవి...వైఎస్సార్ కానీ..జగన్ కానీ...పవన్ కానీ కనిపెట్ట లేదు. అవి ఎప్పుడూ ఉండేవే....గెలిస్తే గొప్ప.. వొడిపోతే హీనం అని అనుకోకూడదు. ఇంకో విషయం...2009 లో వైఎస్సార్ గెలిచింది కూడా ప్రజారాజ్యం వలనే... అయిన సరే...జగన్ కి వాళ్ళు ఎవరు పొత్తు పెట్టుకుంటే ఎందుకు... పెట్టుకొకపోతే ఎందుకు...తన అడ్మినిస్ట్రేషన్ తన బటన్ లు తను నొక్కుకోకుండ
@druvachaper5425
@druvachaper5425 Год назад
ycp లీడర్స్ చాల మంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు
@JassJj-qc5xd
@JassJj-qc5xd 11 месяцев назад
☝💯ਸੀ੍ ਗੁਰੂ ਗ੍ੰਥ ਸਾਹਿਬ ਜੀ ਤੇ ਹੱਥ ਰੱਖ ਕੇ ਬਲਾਉ ਜੀ 💯☝💯waheguruji💯☝
@sathyaaballatigi7937
@sathyaaballatigi7937 Год назад
అయ్యా Anchor గారూ, ఇంతరచ్చకు అవకాశం ఎందుకు .మీయాజమాన్యం ఎందుకు గమనించటం లేదండి.
@sikkolusavvadi5801
@sikkolusavvadi5801 Год назад
తిట్టిన తిట్లు తిటిన తర్వాత. Anchor గారు నింపాదిగా తిట్టకూడడు అని చెబుతున్నారు.....
@ActorDD
@ActorDD 5 дней назад
మాధురి నీ దున్నెస్తున్న దువ్వాడ.. వద్దంటున్న వాణి
@Gopal12336
@Gopal12336 Год назад
జగన్ బ్రాండ్ తాగి పిచ్చెక్కింది🍷🍷🍷🍷🍷🍷🍾🍾🍾🍾🍾🍾🚑🚑🚑🚑🚑🚑🚑
@singarapukrishnamurty597
@singarapukrishnamurty597 Год назад
విజయ్ కుమార్ గారు లాస్ట్ పంచ్ కిక్ వచ్చింది
@ShivakumarVasireddy-cm4jr
@ShivakumarVasireddy-cm4jr Год назад
Ycp paid jaffar channel
@surapaneniseshagirirao6099
@surapaneniseshagirirao6099 11 месяцев назад
జకీర్ ఒక గంట డిబేట్ పెట్టు.దువ్వాడ శ్రీను బీపీ పెరిగి చస్తాడు.
@devavaramendabetla2622
@devavaramendabetla2622 Год назад
దువ్వాడ! నీకు గుండెపోటు వచ్చి తొందరగానే పోదువు గాక.
@gunagopal6494
@gunagopal6494 Год назад
రౌడీ లను డెబిట్ పిలిస్తే ఇలానే మాట్లాడుతారు.....
@bhaskarkarnam7378
@bhaskarkarnam7378 Год назад
మద్యం తాగి డిబేట్లో పాల్గొన్న వీళ్లకు బుద్ధి చెప్పాలి జాకీర్ నీ చేత విశ్లేషణ చేసుకో అక్కడ గెలుస్తారు ఇక్కడ గెలుస్తారో చెప్పు అంతేగానీ ఇలాంటి గొడవలు వద్దు
@mallumallu1511
@mallumallu1511 Год назад
గజయ్ తాగి వచ్చి చక్కగా బొట్టు పెట్టుకొని వచ్చాడు
@idhiprapancham1668
@idhiprapancham1668 Год назад
తాగొచ్చిన కామెడీ రౌడీలాగా ఉన్నాడు ఆడేవడు ‌... నెత్తి నిండా బొట్టొకటి
@Siri1962
@Siri1962 Год назад
అరే..ఆ వైసీపీ వాడి ఆడియో కట్ చెయ్యండయ్యా బాబూ.
@Alochiddham
@Alochiddham Год назад
వెరీ గుడ్ విజయ్... దువ్వాడ వచ్చిన తరువాత లైన్ లోకి వచ్చావు..
@shivajiarangi4630
@shivajiarangi4630 Год назад
Tekkali సెంటర్లో వీడికి పెడితేయ్ 1 రూపాయ కు కూడా కొనరు
@rajarameshrajamesh1894
@rajarameshrajamesh1894 Год назад
ఇలాంటి తాగుబోతు వాడా అని ఎందుకు పిలిచారు ఇంటర్వ్యూ కి దువ్వాడ మరి ఓవర్ గా మాట్లాడుతున్నాడు అలాంటి వెధవని డిబేట్ కి పిలిస్తే మీ సుమన్ టీవీ పరువు బంగాళాఖాతంలో కలిసి పోయేలా ఉంది జాగ్రత్త
@2019worst
@2019worst Год назад
దువ్వాడ ఏంటి ఆ న్యూసన్స్
@kraju7838
@kraju7838 Год назад
ఇలాంటి. గొడవల వల్ల. ఒరిగేది ఏమీ. ఉండదు. దీని వల్ల లాభం ఓన్లీ మీలాంటి టీవీ చానల్స్.. ఏదేమైనా. సరే. ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ సార్. సీఎం. 😊😊👍
@sridharsirisha3975
@sridharsirisha3975 Месяц назад
Supeer speech sir janaseen jai
@akulasrinivas780
@akulasrinivas780 Год назад
చంద్రబాబు నాయుడు కోసం ఎంతకైనా తెగిస్తారు
@nammisrinivasarao7352
@nammisrinivasarao7352 Год назад
ఏంకర్ గారూ, ఇది డిబేట్ అంటారా, రౌడీ వెధవలు తో డిబేట్ ఎందుకు
@ratnakumar5860
@ratnakumar5860 Год назад
Jai Vijay Kumar
@babysavara759
@babysavara759 Год назад
సాధించారు కాబట్టేగా సూపరిపాలన చెయ్యగల్గుతున్నారు.. మీరు మాత్రం ఓఓఓఓ తాగేసి వాగుతున్నారు.. వెర్రి పుష్పం
@hsureshkumar3997
@hsureshkumar3997 Год назад
డిబేట్ అంటే రోజు ఇద్దరినీ కూర్చోబెట్టి మాటలు తిట్టుకోవడమేనా జాకీర్ నీకు డిబేట్ చేతకాదు వదిలిపెట్టు దయచేసి
@sairajpenumatsa8601
@sairajpenumatsa8601 Год назад
సుందరపు విజయకుమార్ గారు ముందర మీడియా విలకర్ణి చెప్పుచుకొట్టండి ఊరకుక్కలతో ప్రెస్లో లైవ్ ఇస్తున్నారు దువ్వాడ ఊరకుక్క
@gopal.kesarikesari3300
@gopal.kesarikesari3300 Год назад
RIP YCP
@sriramakrishnairrinki5955
@sriramakrishnairrinki5955 11 месяцев назад
రాత్రి తాగింది దిగలేదు ఆ మొఖం చూడండి దువ్వాడ ఏ బ్రహ్మలో బతుకుతున్నారు రా దువ్వాడ తాగిన వెధవనీ టీవీ డెబిట్ లో ఎందుకు కూర్చోబెడుతున్నారు జై జనసేన జై పవన్ కళ్యాణ్
@abhi_freefierking1439
@abhi_freefierking1439 11 месяцев назад
అసలు డిబేట్ ఎందుకు పెట్టించావు డేరింగ్ అండ్ డాషింగ్ హీరో దువ్వాడ శ్రీనివాస్ ఒక ఎమ్మెల్సీ అని మర్యాద ఇవ్వడం తెలియదా
@sureshparchuri3886
@sureshparchuri3886 Год назад
Vijay Kumar గారు మీరు సూపర్.
@venkatmotupalli6015
@venkatmotupalli6015 11 месяцев назад
సభాష్ విజయ్ గారూ. మేము మీతో ఉన్నాము
@palavalasanarayanarao-fr8ds
@palavalasanarayanarao-fr8ds 17 дней назад
గురువుగారు జగన్ గారు పంపించిన మందు ఆయనకీ
@yallayobu2519
@yallayobu2519 4 месяца назад
సూపర్ శ్రీనివాస్ గారు.బాగా మాట్లాడారు
@gangarajupyla
@gangarajupyla Год назад
ఆ బొంగులో అచ్చోర్ ఎవడ్రా బాబు డిబేట్ లో ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడాలో చెప్పడేంట్రా నాయనా
@maheswararaomariserla3920
@maheswararaomariserla3920 Год назад
వాడు తాగి వచ్చాడు. వాడిని ఎందుకు పిలిచారు???
@KarupartyBabji
@KarupartyBabji 14 дней назад
విజయ్ కుమార్ గారు వాడు తాగివున్నాడు వాడితో మాటలు ఎందుకండీ
@Jaganmarisarla
@Jaganmarisarla Год назад
విజయ్ కుమార్ ఏమైనా జగన్ బొడ్డుకోసారి ఏంట్రా
@venkataramanavenkat7004
@venkataramanavenkat7004 Год назад
రాక్షస సంహారం కోసం దేవతలు ఏకమవ్వటం సమంజసమే
@maheshneerupalli5980
@maheshneerupalli5980 Год назад
వాడు వీడు ఏంటి పవన్ కళ్యాణ్ గారు నీవు మా నాయకుడు మర్యాద ఇస్తే మేము కూడా మర్యాద ఇష్టం
@bisoiseetharam143
@bisoiseetharam143 Год назад
నీ మొకం చూస్తేనే చాలు... తాగి వచ్చినట్టున్నవ్.. నువ్వు ఒక mlc వట, నిన్ను mlc గా ఎంచుకున్నవరికి బుద్ది లేదు. జై జనసేన🥛🥛🥛👍 జై జై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 💯✴️⭐🥛👍
@gangaraodanda5437
@gangaraodanda5437 Год назад
నిజం చెప్పారు.. శ్రీనువాసు గారు.. ఆ పీకే గాడు పిచ్చోడు, వాళ్ళు ఫ్యాన్స్ సైకోలు..
@arjunkondisetti9310
@arjunkondisetti9310 Год назад
Pilli kuda bichem veyyani kalti langakodakulu pawan kalyan meda padi yedustaru
@gudarikanakaraju7075
@gudarikanakaraju7075 Год назад
Noru muyyara houla
@kngramulu670
@kngramulu670 Год назад
Yeelanti vadini Japan reddy MLC seasadu Duvada oka Rowdila unnadu
@syedpeershaik1983
@syedpeershaik1983 Год назад
పవణ్ కళ్యాణ్ లా డెడ్ దిమాఖ్ కాదు కదా!? నారా చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ తో నాదెళ్ల మనోహర్ ను పక్కన పెట్టుకొని టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్ ను పొల్లు పోకుండా నిజమా అబద్దమా అన్న విచక్షణ జ్ణానం లెకుండా చదవడం రాని దువ్వాడ శ్రీనివాస్ కు MLC పదవి ఇవ్వడం తప్పే మరి!?
@srinugudidesi8290
@srinugudidesi8290 Год назад
దువ్వాడ అన్నా నువ్వు ఒక mlc, ఈ విజయ్ కుమార్ గాడు కనీసం వార్డ్ మెంబెర్ కూడా కాదు, అలాంటి లోఫర్ గాడితో మనకి మాటలు ఏంటన్న, ఆడితో మాట్లాడితే మన విలువ పోతుంది, ఈ అఫ్ నాలెడ్జి గాడితో మాట్లాడానికి, మన గ్రామ వాలంటీర్ చాలా ఎక్కువ, వాడిని అనవసరం గా పెద్దోడ్ని చేయకండి అన్నా, వేస్ట్ ఫెలో గాడు..
@user-xo2wx6jr1w
@user-xo2wx6jr1w Месяц назад
దువ్వాడ శ్రీనివాస్ గారు రాత్రి హేంగోవర్ దిగలేదు
@uppalapatijanardanarao5679
@uppalapatijanardanarao5679 Год назад
Chanal ycp paid chanal
Далее
Counter-Strike 2 - Новый кс. Cтарый я
13:10