Absolutely these Christians want to prove that our gods are not GOD and their so called GOD is only GOD . In the same process YSR died and Jagan is also following him
Avunu ah. Mari yeyi kalla mandapam destroy chesina badkav evadu.. adi kulchina tarvata ne kada babu gadu power nundi poyi 10 years aindi. China jeeyar thitindu ani media mundu apudu apologise chepindu. Ivani eh RK ki telvada.?. Open heart with China jeeyar program lo baga discuss chesindru ga.. ivanni marhcipoi abaddalani comment cheyadam enduku? Evarki telvakunda veyi kalla mandapam destroy chesindi ah nati TDP government eh ..idi evarki telvadu ani
Ala adaga kudadhu bro appudu Ee ABN and TV9 Channels tdp and community meedha run avutunai but adhi opeñ ayipoyindhi kadha bro andukani petaru ilanti interviews petaru kadha bro
Teaching English language is not bad it is actually desirable for career . But Telugu language is life line for Cultural Heritage and perseverance. Let us not ignore Telugu Mother Tongue importance
English medium lo chaduvukunna vallu entha mandi anargalam ga english matlada galuguthunaru chepandi? English medium lo bodinche teachers ke english radu. Telugu mediums anevi mana basha chihnalu. Prapancham lo medavulu andaru matru bashalo bodana valla entha upayogamr chepthunte asalu qualification ento kuda theliyani vadu matru bashanu thisestha antunadu karma karma. Tamil vallaku valla basha ante pichi anduke emo ee rangam lo chusina valle mundu untaru chusi nerchukunte manchidi. English matladataniki prapancham motham undi telugu ki telugu vallu matrame unnaru.
అందరూ గమనించవలసినది ఏంటంటే, 1. స్వామి వారికి ఇచ్చినవాటిపై హక్కు స్వామి వారికే వుంటాయి 2. చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో వున్న ఆస్తులపై వచ్చే ఆదాయం కంటే నిర్వహణ (మైంటెనెన్స్), ఆక్రమణకు గురి కాకుండా కాపాడుకోవడం, దాత వారసులు, వారి తరపు బంధువులు కేసు లు వేసి స్వాధీన పరచుకోవాలని చూడడం మొ ఇలా ఎన్నో ఇబ్బందుల వల్ల వాటిపై ఆదాయం కంటే ఖర్చే ఎక్కవుంటుంది, అలాంటి వాటిని గుర్తించి అమ్మేస్తే తప్పు ఏంటి. రాజు గారి ఖచ్చితంగా దీని వల్ల కాదు, అది ఆయన స్వప్రయోజనాలకోసమే అనుమానం లేదు....
సరే సరే మిషనరీస్, వక్ఫ్ బోర్డు లాండ్స్ కూడా మెయింటెయిన్ చేయలేకపోతున్నారట.వాటిని కూడా అమ్మేయండి మరి.ఇలా అమ్మిన వాటికి సెపరేట్ అకౌంట్ స్టార్ట్ చేసి ప్రజామోదం ఉన్న కార్యక్రమాలకే ఉపయోగించండి. లెక్కలు చెప్పండి.
@@chaturvedulaharipriya9071 మీ ఆస్తి ఏమి చేయాలన్నది మీ హక్కు అలాగే ఎవరి ఆస్తులు వారిష్టం, టిటిడి, గురుద్వార్, వక్ఫ్, మిషనరీ మొ వాటి వాటి నిభంధనలు వాటివాటి పెద్దలు చూసుకుంటారు. మీరేమైనా వాటికి అధిపతి అయి చేయవచ్చు మీరు చెప్పినట్టు.
మిత్రులారా మోడీ కి ఆదరణ ఏమీ తగ్గలేదు ...ఓట్లు ఎక్కడికి పోలేదు.... 2019 లో మోడీ కి వచ్చిన ఓట్లు 22 కోట్ల 90లక్షల 72వేలు... 2024 లో మోడీ కి వచ్చిన ఓట్లు 23 కోట్ల 59లక్షల 74వేలు... అనగా మోడీ కి ఓట్లు ఏమీ తగ్గలేదు... విపక్షాలు విడివిడిగా పోటీ చేసేవి అనగా కాంగ్రెస్ వేరే , అఖిలేష్ వేరే , మాయావతి వేరే ..కాబట్టి వారందరూ కలిశారు కాబట్టే ఓట్లు పెరిగాయి. మోడీ ఆదరణ అలా గే వుంది అండి. మిత్రులారా మోడీ సర్కారు కు ఏమీ ఢోకా లేదు ..పూర్తి కాలం వుంటుంది .. ఇక ఇప్పటికే అమిత్ షా, 19 మంది ఇండిపెండెంట్ లతో మంతనాలు చేస్తున్నారు... ఏడాది తరువాత కాంగ్రెస్ పప్పు పార్టీ చీలిపోతుంది..మీరే చూస్తారు.... రాష్ట్రపతి గారు వెన్నుదన్నుగా వుండనే వున్నారు... మిత్రులారా....దేశం ముఖ్యం .... ఆపై దేశం , ప్రపంచ సమస్య లు , మన దేశం ఎక్కడ ఉంది....?? చైనా ఎక్కడ వుంది ?? అమెరికా తన అణచివేత ధోరణి !!!! యూరప్ యూనియన్ వాటా ?? ఇస్లామిక్ దేశాల్లో తీవ్రవాదం...!!!! ఇలా ఎన్నో వున్నాయి...!!!!! కాబట్టి మోడీ గారు 2014 నుండి ఎంతో శ్రమ పడి దేశం కోసం , మన కోసం , ప్రజల కోసం ఎంతో చేశారు ఇన్నాళ్ళూ కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ , కొన్నీ చెత్త పార్టీ ల వలన దేశమే నాశనం అయ్యే... అదేదో...మీరే చూడండి.... 1) కాంగ్రెస్ జీతాలు ఇచ్చుకోలేక 100 టన్నుల బంగారాన్ని బ్రిటిష్ వాడి చేతుల్లో పెట్టింది... 2) కేవలం స్వాతంత్ర్యం వచ్చిన 45 ఏళ్ల లోపు జరిగే...ఇంతకన్నా దుస్థితి మరొకటి వుంటుందా ?! 3) 1947:నుండి పాకిస్తాన్ కుట్రలు, అమెరికా కుట్రలు ( ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నే పోయారు ) ... 4) మన అణు శాస్త్ర వేత్త హోమీ బాబా ను చంపిన అమెరికా. . 5) మన ISRO కు CRYOGENIC TECHNOLOGY నీ అందకుండా ఇదిగో , అదిగో అంటూ 13 ఏళ్లు కాలయాపన చేసిన రష్యా , అమెరికా పన్నాగం ( అదేమంటే ఆంక్షలు AMERICA చేసే అని అన్నారు ) ... 6) ఇక కొన్ని దేశీయ కుట్ర దారులు హైబ్రిడ్ విత్తనాలు అనగా జన్యు పరమైనవి రాకుండా అడ్డుపడ్డారు .. 7) అదే విదేశాల్లో అన్నీ కాయగూరలు మనకన్నా పెద్ద SIZE లో వుండి దిగుబడి ఎక్కువ వచ్చే.... 8) చివరికి రామోజీ పత్రిక లో వద్దని కూడా రాశారు .. 9) ఆహార కొరత వుండరాదు , దానికి జన్యు పర విత్తనాలు ఎంతో కావాలి... 10) యుద్ధ విమానాల ENGINE ను ఇక్కడే తయారు చేయడానికి , సాంకేతికం బదలాయింపు అని , అసలు ఇవ్వలేదు , ఫ్రాన్స్ , అమెరికా లు , మనల్ని ఎదగనివ్వక చేసిన అతిపెద్ద కుట్ర. . 11) అమెరికా ,చైనా తో చేతులు కలిపి 70 ఏళ్ల లో దారుణాలు చేయించింది కూడా .... 12) పాకిస్తాన్ భాయి .భాయి అంటూనే , ఆయుధాలు అప్పు మీద పాక్ కు ఇచ్చి , కాలుదువ్వే పని దగ్గర వుండి చేయించిన నపుంసక అమెరికా దేశం అంటే మీరు నమ్ముతారా ??? అదండీ విషయం... 13) ఎపుడూ సుస్థిర ప్రభుత్వాన్ని భారత్ లో వుండ రాదు అని అన్నీ అగ్ర రాజ్యాల పన్నాగం , పథకం .అండి 14) చైనా నుండి మొబైల్ ఫోన్ దిగుమతులు 2013 లో 98% వుంటే , మోడీ వచ్చాక 98% ఇక్కడే తయారు , ఎగుమతి అనగా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించాము... 15)దేశ రక్షణ కూడా లేకుండా చేసిన , సరిహద్దుల్లో రోడ్లు లేవు , కరెంట్ లేదు , నీళ్ళు, వంతెనలు వుండవు ..దేశ రక్షణ ఎలా ?? దేశ ARMY ఎన్నో సార్లు చెప్పి , చెప్పి, విసుగుతో వున్నది, కనీస కర్తవ్యాన్ని మరచిన ఇండియా దేశ ద్రోహి కూటమి , ఎన్నడూ అడగక , కాంగ్రెస్ ను ప్రోత్సహించారు .. 16) ఎగుమతులను నిర్లక్ష్యం చేసి , దిగుమతులు వుండే విధంగా , అప్పు వుండే విధంగా చేసి , చివరికి దేశ బంగారమే తరలిపోయే .... మోడీ వచ్చాక .... India’s external debt remains stable; declines to 18.9% of GDP from 20% last year: Finance Ministry 17) 1991 బంగారాన్ని విడిపించన నాథుడు యే లేడు...అదండీ మన మీడియా , రాజకీయ ఇండియా కూటమి , ఆ సన్నాసులా చెప్పేది ?? మిత్రులారా ఒకటే గుర్తు పెట్టుకోవాలి. . మనిషికి గౌరవం వుంటుంది , ఆత్మ విశ్వాసం , దైర్యం , నిబద్ధత వుండాలి.... మోడీ యే మహాన్ 👍🙏🏵️🌺🌸🌹🌹
vallu nee pillalani telugu medium lo join çheyyamana ledhu..telugu medium kuda option la vunchamani chepparu..mee anna jaffa gadu kabbati edi vadduante ade chestadu
మీ అంత పలుకుబడి, బ్యాకింగ్ ఉన్న వ్యక్తి వై. సీ.పీ లో ఉండటం ఏంటి సర్? ఆ పార్టీ లో ఉండి వేరే పార్టీ వాళ్ళను పొగడటం , సొంత పార్టీ కి పోగబెట్టడం రాజకీయ వ్యభిచారం అంటున్నారు. బ్రోకర్ పని అంటున్నారు. ఆ పార్టీ కి రాజీనామా చేసి, ఆ ఎంపి పదవికి రాజీనామా చేసి ఏ ముఖ్యమంత్రి పదవికి లేదా ప్రధానమంత్రి పదవికి టార్గెట్ చెయ్యండి. అందరిని ఉతికి ఆరేి యండి.
@@bharathmunna8327 orey asalu nvu chadvukkunava or jagan lagena, primary language Telugu, English medium school lo kuda cheptaru.only govt schools anukunnava.
@@xxspr8106 Ori nayanooo..Asalu meeru chaduvukunnara or Pacha batch vaalla laaganey only pacha media news lu chusi bathikestharaa.?? Telugu subject kinda anni schools lo untayaney cheppadu, but all other subjects English medium lo untundi ani cheppadu..! But ala govt schoola kuda English medium ayipothey CBN ki n Narayana schools vaallaki nashtam kadaa..! Andukey avi aagipovalani veella edava golaa..! Practical ga cheppu brother, ippudu evaru evari pillalni telugu medium schools lo join cheyadaniki ishtapaduthunnaro cheppu..! Infact kaneesam telugu oka subject ga kuda leni schools lo join chesthunnaru kudaa..!
Raju garu join bjp and lead from front . Oka alternative ready cheyandi maa kosam. Only person centric ga meeru ala matladi time waste chedukovadhu. U r behaving like a paid actor for TDP. Idhi bagoledhu
TTD akrama aasthulu gurinchi cheppandi mp garu.. Meru bank lo eggottina loan lu bakaayelu gurinchi cheppandi Dammunte mp padaviki raajinaama chesi elections lo ki ra ne future memu decide chestham
తను స్థాపించి...... అఖండ విజమైన తెలుగుదేశం పార్టీకీ NT రామారావుకు ఎటువంటి సంబంధం లేదని చంద్రబాబు అసెంబ్లీలో NTR సభ్యత్వాన్ని రద్దు చేసి తీర్మానం చేశాడు. 'లేదు నా MLAలు నాతోనే ఉన్నారు. కావాలంటే అవిశ్వాస తీర్మానం పెట్టమని' కోరేందుకు ఒక్క ఛాన్స్ మాట్లాడటానికి మైక్ అడిగినా ఇవ్వకుండా..... యనమల రామకృష్ణుడు స్పీకర్ గా ఉంటూ "NTRను బయటికి తోసేయండి" అని మార్షల్ తో బయటకి తీసేసారు. NTR ఎంత రోదించినా వినిపించుకోలేదు. చివరికి..... తమిళనాడు హీరో రజినీకాంత్ ఇక్కడికి వచ్చి... " మిమ్మలను ఆర్థికంగా రాజకీయంగా ఈ స్థాయికి తెచ్చిన వ్యక్తిని ఇలా చేయడం భావ్యం కాదు. అతనికి అసెంబ్లీలో ఒక చైర్ వెయ్యలేరా?" అని మోహన్ బాబు సమక్షంలోనే అందరినీ అడిగితే రజినీకాంత్ మాటలు కూడా లెక్కచేయక నీ పని నువ్వు చూసుకో అన్నారు. "బాలకృష్ణను ఎందుకు చంద్రబాబు దగ్గర ఉంచుకున్నాడు?!" NTR కు మొత్తం 12 మంది సంతానం. అందులో 1996లో కేవలం నలుగురు మాత్రమే చంద్రబాబుకు మద్దతు పలికి.... కేవలం 6 నెలల్లోనే ఆ ముగ్గురు కూడా చంద్రబాబును వ్యతిరేకించారు. ముఖ్యంగా.... హరికృష్ణ లక్ష్మీ పార్వతికే సపోర్ట్ చేసి NTR అనుకున్న "అన్న తెలుగుదేశం సింహం గుర్తు"తో పోటీ చేయాలని ప్రయత్నాలు జరిగాయి. దగ్గుబాటి పురధరేశ్వరి కాంగ్రెస్స్ లోకి వెళ్ళిపోయింది. 12 మంది సంతానం లో కేవలం బాలకృష్ణ సపోర్ట్ చేశాడంటే, బాలకృష్ణను చంద్రబాబు దగ్గర పెట్టుకున్నాడాంటే కేవలం....., బాలకృష్ణకు NTRసినిమా ఇమేజ్ ఉందని, ఏ ఫంక్షన్ కు వెళ్ళిన మూడు కేకలు, ఆరు విజిల్స్ పడతాయని పబ్లిసిటీ కోసం చంద్రబాబు బాలకృష్ణను ఉంచుకున్నాడు. బాలకృష్ణకు కూడా సినిమా ఇమేజ్ లేకుంటే మిగిలిన 11 మంది సంతానంకు పట్టిన గతే పట్టేది. చంద్రబాబు సొంత తమ్ముడికీ కూడా వెన్నుపోటు పొడిస్తే తమ్ముడు కూడా సపోర్ట్ చేయలేదు. అది ఇక్కడ వేరే విషయం. "నాయకుడు/నాయకురాలు నచ్చకపోతే వేరే పార్టీలోకి వెళ్లాలి లేదా దమ్ముంటే కొత్తపార్టీ పెట్టుకోవాలి. ఇక్కడ అలా జరగలేదు" కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. పైగా NTR సీఎంగా ఉండగా తన ఎమ్మెల్యేలను కలిసి తనతోపాటు తీసుకెళ్లాలని వైశ్రాయ్ హోటల్ కి వస్తే సీఎంకే పెర్మిషన్ లేకపోగా గేటుదగ్గరే చెప్పులతో కొట్టి అవమానభారంతో వెనక్కి వెళ్లేలా చేశారు. చివరకి కోర్టులో ఎన్నో పిటిషన్లు వేసి 'టీడీపీకి NTRకు ఎటువంటి సంబంధం లేదు' అని తీర్పు తెప్పించారు. తర్వాత NTR సింహంగుర్తుతో కొత్తపార్టీ పెట్టాలని చైతన్యరథంతో ప్రజలకు అసలు విషయాలు చెప్పాలని ట్రై చేస్తే మళ్ళీ అదే కోర్టు ద్వారానే 'ఆర్థికంగా' దెబ్బకొట్టి మానసికంగా చంపేశారు. NTR శవం చుట్టూ బాబుబ్యాచ్ అతని మీడియా చేరి 'NTR అమర్ రహే NTR తెలుగువాళ్ల ఆత్మగౌరవమంటూ' మళ్ళీ NTR బొమ్మలు సిగ్గులేకుండా ముద్రించుకున్నారు. అదే సింహంగుర్తుతో లక్ష్మీపార్వతీ హరికృష్ణతో కలిసి 'అన్నపార్టీ' పెడితే అక్కడ అదేకుట్రతో ముంగింపు పలికారు. ఇదంతా చేసి పార్టీనీ కాపాడుకున్నామన్నారు. (మరీ తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైతే బాబుబ్యాచ్ కాపాడుకొకపోగా కెసిఆర్ పై ఎందుకు నోరు కూడా తెరవలేదు). ఆంద్రజ్యోతి, ఈనాడు గతంలోని వార్తలు : NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని, బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని, పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని, NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని, తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని, రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని, లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని, పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని, త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని, ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని...... ఇలాంటి న్యూస్ కొన్ని సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు...
Srenivasu lu Srenivasu lu అబ్బా ఎక్కడ చూసినా ఈ పేటీఎం గల్ల గోల ఎక్కువ అయిపోయింది. 1996 ముచ్చట్లు ఇంకా ఎన్ని రోజులు వినిపిస్తాడో.. రోడ్ల మీద గుంతలు నిజం, మటన్ షాపుల నిజం, సినిమా టిక్కెట్ల నిజం.. 🤣🤣🤣🤣
2004 lo rashtram oka velugu veligindi, aaa veluthuru ni YSR vaadukunnadu , 2019 lo Jagan raatraanni cheekati chestunnadu, chillara kosam pichi kukkalu kallu moosukuni Jagan ki support chestunnaru, please think about AP future
శ్రీనివాసులు గారు దగ్గరుండి అన్నీ చూసినట్టు అబద్దాలు రాశారు నేను తమిళనాడు లో ఉన్న తెలుగువాణ్ణి పైగా NTRగారిని దేవుడి గా పూజించే వాణ్ణి ....మీరు చెప్పినవన్నీ అబద్దాలే