Тёмный

YEDHI RA NEE JENDA FULL SONG | SUKKA RAM NARSAIAH | REVOLUTION SONGS | JWALA OFFICIAL 

JWALA OFFICIAL 🔥🔥
Подписаться 31 тыс.
Просмотров 1000 тыс.
50% 1

YEDHI RA NEE JENDA FULL SONG | SUKKA RAM NARSAIAH | REVOLUTION SONGS | JWALA OFFICIAL
#YEDHIRANEEJENDA #SUKKARAMNARSAIAHSONGS
#JWALAOFFICAIAL #LATESTSONGS #NEWSONGS

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 844   
@sanjevavasam
@sanjevavasam Год назад
గద్దర్ లేని లోటు ఉన్నది సూపర్ అన్న పాట
@ch.saikiranreddy4511
@ch.saikiranreddy4511 Год назад
😍❤️❤️❤️
@kranthikummari1200
@kranthikummari1200 Год назад
నువ్వు రాసే ప్రతి అక్షరం నువ్వు పాడే విధానం నాకు బాగా నచ్చుతాయి.... నీలా అడిగే దమ్ము ఎవ్వడికి లేదు.... జై భీమ్🙏🙏🙏🫂🫂🫂
@chanduevents5825
@chanduevents5825 Год назад
ఈ జనరేషన్ కి ఎంత చక్కగా అర్థమయ్యేలా ఉంది ఈ పాట. నీ పాటకి చితకొట్టి వందనాలు 🙏🏻
@rameshrajarapu3178
@rameshrajarapu3178 Год назад
చుక్కారాం నరసయ్య గారు మీరు ఒక అద్భుతమైన బానితో ప్రస్తుత పరిస్థితులను చాలా చక్కగా వివరించి ప్రజలను చైతన్యపరిచేందుకు రాసి, పాడిన ఈ పాటకు సలాం
@abishkumar4748
@abishkumar4748 Год назад
Nidhi Kani jendani nuvvu endhuku moyyala great lines anna..
@sneha2744
@sneha2744 Год назад
ఎవరు పోకండి జెండాలు పట్టుకుని...... డైరెక్ట్ ఓటు వేసి రండి......nice song anna ❤❤❤❤🎉
@narenderbapanapally7020
@narenderbapanapally7020 Год назад
ఇప్పుడు నడుస్తున్న సమాజానికి కరెక్టుగా పాట రాశావు అన్న నీ పాట విన్న తర్వాత మన జాతి ప్రజలు మేలుకోవాలని కోరుకుంటున్నాను జై భీమ్
@srinuvasmankalasrinuvasman2592
Super padinav anna 😮
@shankarm8535
@shankarm8535 Год назад
Yes
@ingulurusukanya7187
@ingulurusukanya7187 Год назад
👌
@akhilreddy7066
@akhilreddy7066 Год назад
👌👌
@vaddeashok1220
@vaddeashok1220 Год назад
Abba,super song anna,love u anna nijamaina mana telangana gaayakudu sukka ram narsayya 💕💕 so much
@mabburamu6942
@mabburamu6942 Год назад
అన్న ఈ పాట విన్న ప్రతి యువకుడు మారాలని కోరుకుంటూన్నా 🙏🏻🙏🏻🙏🏻✊️✊️🐘🐘
@RamuluRamulu-y2h
@RamuluRamulu-y2h Год назад
hi hi hi .....annaya nenu, neev maarudaaama mundu gaaa
@peddintinagaraju763
@peddintinagaraju763 Год назад
Anna Song Super👌👌👌jai bheem✊✊
@nageshgoud98
@nageshgoud98 11 месяцев назад
Vote for bahujan leaders only (sc st bc minorities) don't vote for corrupted Reddy's and velamas.
@hkjayanthi
@hkjayanthi 11 месяцев назад
Anna నీలాంటి వారు సమాజంలో మార్పు తీసుకు రావాలని కోరుకుంటున్నాను. జై హింద్
@anveshakudari
@anveshakudari Год назад
✊ జై భీమ్ జై నార్సన్న మిత్రులారా అర్థం చేసుకోండి జై భీమ్ జై జై భీమ్ 🔥
@jogirisaikrishna7289
@jogirisaikrishna7289 Год назад
Bheem enduku vachhindu madyala
@sravanraju6073
@sravanraju6073 11 месяцев назад
Jai bheem pata na anna adi leka mandi janda moyadam kakunda etla rajyam elali ani chapa pata na Anna
@anveshakudari
@anveshakudari 9 месяцев назад
జై భీమ్ అంటే అర్థం తెలుసా అన్న
@ashokj7038
@ashokj7038 Год назад
Jai Bharat నోట్లోకి మద్యానికి ఓటుని అమ్ముకుంటే శవం తో సమానం
@ranjith.Kumarg
@ranjith.Kumarg Год назад
నువ్వు ఇందులో అప్డేట్ ఉన్నవారా అయ్యా ఫోక్ లో
@abhinemmadi8685
@abhinemmadi8685 Год назад
అన్న నీ పాటకోసం wait చేస్తున అన్న పాట రాసవు అన్న చాలా మంది కళ్ళు తెరిపించవు❤
@Rajashekarvanguri-m3e
@Rajashekarvanguri-m3e 11 месяцев назад
జై బీమ్ అన్న మనం కలిసేముందుకు పోధం జై బి ఎస్ పి కలిసి సాధించుకుందాం అన్న
@brameshramesh1269
@brameshramesh1269 Год назад
పాట చాలా బాగుంది అన్న 👍 అందరిల (ఎపురి సొమన్న) మీరు కూడా మోసం చేస్తె మన తెలంగాణ లో ఏ గాయకునికి విలువ ఉండదు అన్న మీరు ఎప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉంటారు అని నమ్ముతున్నాము 👍
@narsimharasamalla7237
@narsimharasamalla7237 10 месяцев назад
అన్నయ్య ఈ సమాజంలో నీ పాట వినే నా మారాలి అని కోరుకుంటున్నా ఇప్పుడున్న మారాలని బడుగు బలహీనుల జాతి మారాలని కోరుకుంటున్నాను
@karampudivenkateshwarlu8267
అన్నగారు నమస్కారాలు మీలాంటి ప్రజాగాయకులు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో జీవించాలీ మీపాటలవల్ల సమాజంలో మార్పు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము...అన్నగారు మీరు ఇలాగే ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తూ ఉండాలి,పాటలు పాడుతూ ఉండాలి,మీపాటలతో మీరు కొరుకున్నంత కాకపోయినా కొద్ది కొద్దిగ మార్పు వస్తుంది మీశ్రమ వృధా కాదు.అన్నగారు మాదొక విన్నపం మీరు ఎప్పటికీ ఎపూరు సోమన్నలా మమ్ముల్ని,సమస్యల్ని వదిలేసి పొరని ఆశిస్తున్నాము...ప్రజల సమస్యలు తీరేలా మీ పాటల పోరాటం ఆపరని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి KVR.రిపోర్టర్,మానుకోట జిల్లా...
@lawofuniverseforeducation178
ప్రస్తుత తెలంగాణా రాష్ట్ర లో జరుగుతున్న నిజాల అధ్యయనం చాలా బాగా రాషవు అన్నగారు
@kakiyadaiah9812
@kakiyadaiah9812 Год назад
అన్నా నీ పాటకు దండాలే చాలా అద్భుతంగా పాడావ్ అన్న 🙏🏻🙏🏻🤝🤝
@varmajampana3138
@varmajampana3138 Год назад
నువ్వు భుజం మీద మోసే జెండా కేవలం ఒక గుడ్డ కాదు... దానికున్న ఎజెండా ఏమిటన్నదే మన పిల్లల భవిష్యత్తు పునాది...లాల్ సలాం రా నర్సయ్య ✊
@MohanreddyPothukoori
@MohanreddyPothukoori Год назад
@MohanreddyPothukoori
@MohanreddyPothukoori Год назад
@geethamacha6116
@geethamacha6116 Год назад
నోట్లకి,మద్యానికి 5సం.ల భవిష్యత్తును అమ్మిన మనిషి బ్రతికున్నా... శవంతో సమానం. ధనస్వామ్యాన్ని బద్దల కొట్టండి! ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి . జై భారత్ ☝️☝️
@shivakumarparshapakula3644
@shivakumarparshapakula3644 Год назад
లాల్సాలం కామ్రెట్ జై హింద్
@devarajukummari9442
@devarajukummari9442 Год назад
అన్నా నీ పాట చాలా బాగుంది నివు ippudu ఎల ఉన్నవో అలానే కొద్దీ కాలం ఉండు... నేను ఆంధ్ర గాని నీ ప్రతీ ఇంటర్వూ చూసా చాలా బాగుంది చాలా ఓపెన్ మైండ్ నిధి జై సుక్క రామ్ నర్సయ్య
@shivanurswami8653
@shivanurswami8653 11 месяцев назад
Super anaa ne pataa👌👌👌
@devisirikanth7323
@devisirikanth7323 Год назад
రామ్ నర్సన్న చాన చకగా వివరించావు
@seelamparameshwar9025
@seelamparameshwar9025 10 месяцев назад
Super song Thamudu Very Very Exllent performance Hits. Love Sukaha Ram Nar ❤ ❤ ❤ ❤ ❤
@Dilipkumar_Official_1
@Dilipkumar_Official_1 Год назад
సూపర్ ఇది సమాజానికి అర్థమైతే బెటర్
@maheshmaharaj4696
@maheshmaharaj4696 11 месяцев назад
రామ్ అన్న నీ పాటల్తో సమాజంలో మార్పు మార్పు రావాలని కోరుకుంటున్నాను జై భరత్
@shivanurswami8653
@shivanurswami8653 11 месяцев назад
Super anaa ne pataa
@LaxminarayanaPottabattini
@LaxminarayanaPottabattini Год назад
నేటి సమాజంలో కరెక్ట్ సందేశం సుక్క రామనర్శయ్య నమస్తే.
@prasadraom5737
@prasadraom5737 Год назад
PATA SUPER JAI BHEEM
@snvp2181
@snvp2181 Год назад
Athmabhimananni aksharam ga raste etluntademo...
@TGN14
@TGN14 Год назад
ప్రజల పక్షం ఉన్నన్ని రోజులు నా మద్దతు నీకె
@narlapatiashok8334
@narlapatiashok8334 Год назад
Supar
@neenuvishnuvardhan7330
@neenuvishnuvardhan7330 11 месяцев назад
Jai bheem
@chnagarajugoud222
@chnagarajugoud222 Год назад
ఈ పాట రాసినటువంటి చుక్కా రామ్ నర్సయ్య అన్నగారికి పాదాభివందనాలు ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ పాట రాసినందుకు అభినందనలు ఎవడు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు సమాజం మారాలంటే ఫస్ట్ ఓటర్ అనే వ్యక్తి మారాలి అప్పుడే మన సమాజం బాగుపడుతుంది 🇮🇳💐🥳🥳
@rajeshvankeshwaram1525
@rajeshvankeshwaram1525 Год назад
అన్న ఎవరిని ఓడించాలో తెలిస్తే సరిపోదు,ఎవరిని గెలిపింఛలో కూడా తెలువలి&చెప్పాలి లేదు అంటే ఒక శత్రువు ఓడిపోయి మరో శత్రువు గెలుస్తాడు.. జై BSP.
@narendersarkar1214
@narendersarkar1214 Год назад
మేలుకో యువత ఒకప్పుడు ఉన్నా రాజకీయం లా కాదు మేల్కొని మార్చు ఒక్క యువకుడు వంద మంది యువకులని మార్చాలి దేశ అభవృద్ధి కోసం
@BunnyBunny-p5c
@BunnyBunny-p5c 11 месяцев назад
WOW super SONG Annaiah #JAIBHEEM #JAIBSP #JAIRSP
@srinivasduddilla6123
@srinivasduddilla6123 Год назад
Shabash 🎉🎉
@jaambhavadharmapracharam
@jaambhavadharmapracharam Год назад
Jai sri jaambhava
@sudhamoharle8924
@sudhamoharle8924 Год назад
Yuvakulu marpu ki manchi pata adinchina miku 🙏🙏🙏
@dasarimurali4227
@dasarimurali4227 Год назад
Ram narsanna 👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RaghavIndra_vlogs
@RaghavIndra_vlogs Год назад
Super song anna prajalu ee paata tho ayina melkovali election time laa jara mandhu dabbu ki salam kotti vote vryakundri nijayathi gaa dabulu panchani vaalaki ,develop chese vaalaki manaspoorthy vote veyandi Jai Bheem
@sureshponugoti9874
@sureshponugoti9874 Год назад
ఎవరినైనా మార్చే గల శక్తి కళాకారులకు వుంది.. కానీ ఇప్పుడు కళాకారులే బానిస అవుతున్నారు. మీ లాంటి కొంతమంది వాళ్ళ ను మార్చాలి అన్న 🙏
@PremMedi-vc5bj
@PremMedi-vc5bj Год назад
Hm apuri somadu
@k.m.ssuhas2549
@k.m.ssuhas2549 10 месяцев назад
మార్పు రాదు అన్న మన పాలన వచ్చే వరకు
@ch.s5111
@ch.s5111 Год назад
Ram narsanna ne patalu super Anna correct ga set avuthayi e samajaniki
@lingareddypasham3120
@lingareddypasham3120 11 месяцев назад
Supar sukka ram narsayya supar song yu gret man prjalumaarali ot dabbu tisukoni ot vesinavadu andharu dongalu Satya meva jeyate nijayiga ot veyagalaru jai hind bhaaratmataki jai
@prabhakarmudirajuprabha423
@prabhakarmudirajuprabha423 Год назад
Ram narsanna super 👍😂
@sampathboini-lb9fw
@sampathboini-lb9fw 3 месяца назад
జై భీమ్ నీ పాట విని మార్పు రావాలన్న
@rathnakark2404
@rathnakark2404 3 месяца назад
🎉❤Eeppuduna😢Samaajaniki❤Marupraadanna🎉Sukkaraamnarsanna❤Song.Cerect.Narsanna😮Jai.beem🎉Warangal
@itsmeAchyuth258
@itsmeAchyuth258 Год назад
Ram Narsanna gaaru mee prathi paata kuda oka viplavame 🙏✊ Kani melkovalsindi Prajale kada Prathi okkaru melukoni mana hakku ni maname kaapadukune laa mundu ke adugulu veyali ✊✊✊
@saiganeshstudios4974
@saiganeshstudios4974 Год назад
నోట్లకి,మద్యానికి 5సం.ల భవిష్యత్తును అమ్మిన మనిషి బ్రతికున్నా...శవంతో సమానం... ధనస్వామ్యాన్ని బద్దల కొట్టండి! ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి ....🙏🙏🙏
@balaiahgaini3627
@balaiahgaini3627 Год назад
Mee పాటలు తూటాలా ఉన్నాయి mbahujanulu ఎప్పుడు మరుతారో,, ఈ పాట తోటి నైన మారుతారని అనుకుంటూ న్నను
@puttaailaiah2454
@puttaailaiah2454 Год назад
ఈ పాట విని నా తరువాత మన దేశంలో గాని మన రాష్ట్రం లో గాని ఎస్సీ ఎస్టీ బీసీ నేతలు ఏకమై మన రాజ్యం బహుజన రాజ్యం బహుజన సామాజిక న్యాయం రావాలని కోరుచున్నాను
@mahaboobshaiks
@mahaboobshaiks Год назад
సరైన సమయంలో ని అభిప్రాయాన్ని పాట రూపం లో మాకు అందిచ్చవు.. సూపర్ song
@dasarapusampath911
@dasarapusampath911 11 месяцев назад
Anna garu...... Energetic song....✊️✊️✊️✊️ Real story....Presently now going.....
@katamsathigoud9242
@katamsathigoud9242 Год назад
Super సుక్క రామ్ నర్సయ్య
@rameshgunda9915
@rameshgunda9915 4 месяца назад
Supar.song.anna
@saidulunandipati9445
@saidulunandipati9445 Год назад
గుడ్ మార్నింగ్ ఈ సాంగ్ నేటి పరిస్థితుల్లో ఓటర్ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని చక్కగా వివరిస్తుంది ఇలాంటి చైతన్య పూరితమైన పాటలు సమాజానికి చాలా అవసరం ఉంది
@बुज्जिबेबी
అన్న నువ్వు రాసే ప్రతి అక్షరానికి న్యాయం చేస్తావు అన్న నీ సమాజానికి అందించే పాలతో అందరూ మారుతారు అని చెప్పలేను కాని కనీసం ఆలోచించిన చాలు ఏదో రోజు మార్పు కనిపిస్తుంది అన్న
@maheshlingampellymahesh2857
super narsanna,
@ramanakonda164
@ramanakonda164 Год назад
ఎంత వివరంగా చెప్పిన,మందుకి, నోటుకి అలవాటు అయిపోయారు అన్న మారరు. జైభీమ్ అన్న
@bsrinu8583
@bsrinu8583 Год назад
నర్సన్నా నీవు సూపర్ గా రాసారు ఆన్న సూపర్.. నిజం
@guntalarajanna9508
@guntalarajanna9508 Год назад
అన్న రాసిన మీకు వందనం ,,, చాల చక్కగా చెప్పరు ఈ సమాజంలో జరుగుతున్నవి కళ్లకు కట్టినట్లు చెప్పినావు
@kommushivajikommushiva4570
@kommushivajikommushiva4570 Год назад
Super Narsanna
@saleemmohd7866
@saleemmohd7866 Год назад
అన్న ఇలాంటి పాటలు ఇంకా చాలా రాయాలి మీరు సూపర్ సాంగ్ ఇది
@ravindervemula7011
@ravindervemula7011 Год назад
నువ్వు రాసి పాడుతున్న ప్రతి అక్షరం నేటి సమాజం అంకితం అన్న we are always support u bro
@b.upenderb.upender3549
@b.upenderb.upender3549 11 месяцев назад
chala Baga padaranna ❤ super❤❤
@grajender5350
@grajender5350 Год назад
అన్నా చాలాబాగా మన తెలివిలేని సమాజానికి బుద్ధిచేపినావు....
@fy8xp
@fy8xp Год назад
అద్భుతమైన మెసేజ్ అన్నా ❤.. నీ పోరాట స్ఫూర్తికి సెల్యూట్ 👍
@bangarulaxminarayana9504
@bangarulaxminarayana9504 Год назад
👍👍👍👍👍👍👍👍👍👍👍👍 సూపర్ రామ్ ఇంకా ప్రజలకు తెలివి తెచ్చి కుంట్టరు అనుకుంటే పొరపాటే ప్రజలు బాగా ఫ్రీ కి అలవాటు పడ్డారు ఈ పార్టీ ఇదీ ఇస్తూ ది ఆ పార్టీ ఆది ఇస్తుంది అని గాళ్ళలు ఎగురిస్తున్నారు అరె హాలే గాలు ఆ ఫ్రీ అన్ని మన దగ్గర వసూలు చేస్తారు అన్ని ప్రజలకు తెలుసు అయినా ఏమీ పర్వాలేదు మాకు ఫ్రీ ఇచ్చే పార్టీ కావాలె అంతే కానీ మా పిల్లలకు విద్య వైద్యం న్యాయం ఇవ్వండి పని ఇవండీ అన్ని ఎవరైనా ప్రజలు అడగరు మాకు ఉద్యోగాలు కావాలి ఎవరైనా అడుగుతున్నారా,,, మాకు పెన్షన్ కావాలి డబల్ బెడ్ రూమ్ అడుగుతారే తప్ప నా కొడుకుకి బిడ్డ కు ఉద్యోగం అడుగుతారా అడిగిన నాడే ఈ నాయకులకు బుద్ధి వస్తాది,,, ఇదీ సాధ్యం సాధ్యం ప్రజలు అంత ఆలోచించండి vote is most powerful than bullet,,,,, vote ను అమ్ముకోకండి please choose right leader
@shanigaramnarasimhulu4444
@shanigaramnarasimhulu4444 Год назад
narsanna ✊🌹🙏
@santhoshkeesari5180
@santhoshkeesari5180 Год назад
Anna ela songs super anna edhi samajaniki kavali elanti songs
@SandharagiriGangaraju-ez7ec
Jai bheeem
@vikram6721
@vikram6721 Год назад
💙
@vikram6721
@vikram6721 Год назад
🔦
@rajkumardeshapaka6899
@rajkumardeshapaka6899 Год назад
👏👏 పాట వింటుంటే రక్తం మరిగి పోతుంది అన్న ఎనుగు 🐘బలం మనది 🐘ఏనుగు 🐘గుర్తుకు మన ఓటు ✊️✊️✊️
@kdprasad8281
@kdprasad8281 Год назад
Jai BSP 🐘 jai RSP from Andhra Pradesh
@GaneshGandhamganesh-bx6qz
@GaneshGandhamganesh-bx6qz Год назад
Jai RSP next CM 🔥
@ganeshpraveen613
@ganeshpraveen613 Год назад
Super Anna garu ❤
@chandanabandaru7186
@chandanabandaru7186 Год назад
Anna Naalantti vaallu entho Mandi nee venakala unttam .....nee pata ..ne prashna ......maa manusulo Mata okate....great job....
@ashuvimmu9344
@ashuvimmu9344 Год назад
చాలా బాగుంది మీ పాట రాసిన విధానం
@devararamana1373
@devararamana1373 Год назад
Super annaya
@ganeshsukka6820
@ganeshsukka6820 Год назад
సూపర్ సాంగ్ అన్నా వాయిస్ సూపర్
@Kapora1965
@Kapora1965 Год назад
Thammudu ramanarsaiah this song verry well .
@vinodkumargsongs6058
@vinodkumargsongs6058 Год назад
నా జెండా న ఎజెండా నిలి జెండా........న జెండా మాత్రమే మోషిన్న అన్నా......సీసా లో ఉన్న మత్తులో కాదు .... నీలి జెండలో ఉన్న మత్తు తో మోస్తున్న ...... అన్నగారు
@yacharammallesh6743
@yacharammallesh6743 Год назад
Supar anna
@ramtakur7744
@ramtakur7744 Год назад
నోట్లకు,మద్యానికి భవిష్యత్తు ను అమ్మిన వాడు బ్రతికున్న శవంతో సమానం... ఓటు కాదు అధి ప్రజా విప్లవ తూటా... దేశాన్ని దోచుకు తినే అరాచక రాజకీయ నాయకులకు బుద్ది చెప్పాల్సిన ప్రజలే దారి తప్పిన తరుణంలో ఓటు విలువ చెప్పే సుక్క రామ్ నర్సన్న తూటా లాంటి పాట... జెండా ఎవరిది ..? అజెండా ఎవరిదీ...? ఓటు ఎవరికి...? అధికారం ఎవరికీ...? డబ్బు కు మద్యానికి బానిసలై బతుకుతున్న వారందరికీ మేల్కొలుపు ఈ పాట... రచయిత& సింగర్: సుక్క రామ్ నర్సన్న గారికి, దర్శకత్వం : నరేష్ గారికి, ప్రత్యేక ధన్యవాదాలు...
@kadariravinder5954
@kadariravinder5954 Год назад
అందరూ పాటను అమ్ముకుంటూ, పైసల కోసం మో, పదవి కోసమే అమ్ముడు పోతుంటే ప్రజల కోసం పాడే పాటే కరువు ఐపాయే అనుకున్నా సమయంలో లో మీలాంటి గొంతులు అవసరము eppudu.... మీరు ప్రశ్నించే తత్వం సమాజం కోసం, తపన నన్ను చాల బాగా attract చేస్తోంది అన్న...🙏🙏✊
@dhalithmovmentnews7048
@dhalithmovmentnews7048 Год назад
మన బీసీ ఎస్సీ ఎస్టీల కోసం ధర్మ సమాజ్ పార్టీ ఉంది అందులో మనం అందరం కలిసి రాజ్యాధికారం తెచ్చుకుందాం.. జయహో ధర్మ సమాజ్ పార్టీ... Dr విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి..✊✊
@vikram6721
@vikram6721 Год назад
🔦
@vikram6721
@vikram6721 Год назад
💙
@shyamdevaraya94
@shyamdevaraya94 Год назад
Nijamaina karana janma needalla sodara so......great personality development thammudu
@bodigambhaskarreddy7193
@bodigambhaskarreddy7193 11 месяцев назад
Super exalent bro 👌👍👏🙏
@kamppasrinu3930
@kamppasrinu3930 Год назад
🎉
@pbhasker3529
@pbhasker3529 Год назад
Superb annna
@kondapalliganapathi3042
@kondapalliganapathi3042 Год назад
సూపర్ సాంగ్ అన్న గారు, దేశ యువత ఇప్పుడైన మేలుకోవాలి
@onterusamuel2919
@onterusamuel2919 Год назад
అన్న సప్రన్న యువలందరు ఫిధా అవ్వాలన్న👌🙏💪
@rameshmaloth7480
@rameshmaloth7480 Год назад
#బహుజన రాజ్యం రావాలి 🦣🙏🏿
@burrarajender8549
@burrarajender8549 7 месяцев назад
🙏🙏🙏🙏 super thammudu
@usherhi1178
@usherhi1178 Год назад
Super Anna Garu🌹👍🤝🇮🇳👌🌹
@sampathmanthena9698
@sampathmanthena9698 Год назад
Super thammudu
@narayanapatharla9094
@narayanapatharla9094 Год назад
Super padinavu anna
@TGN14
@TGN14 Год назад
ప్రజల పక్షం ఉన్నన్ని రోజులు నా మద్దతు నీకె. నాణ్యమైన విద్య వైద్యం ఉపాధి సత్వర న్యాయం అవినీతి లేని పాలన కావాలి
@bsnacademy4129
@bsnacademy4129 Год назад
బాగా రాసిన అన్న.. నీ అక్షరంలోని అర్థం పాటలోని భావంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
@kankatiramesh6645
@kankatiramesh6645 Год назад
అన్న నీ ప్రశ్నిచే విదానం బాగుంది గద్దర్ లేని లోటు సుపితున్నావ్. ఎవడికి లొగ్గకుండా ని తత్వాన్ని మైటైన్ సేయ్ అన్న .
@satyam1221
@satyam1221 3 месяца назад
Далее
Million jamoasi - Amerikaga sayohat
12:37
Просмотров 350 тыс.
Million jamoasi - Amerikaga sayohat
12:37
Просмотров 350 тыс.