old is Gold ఈ పాట వింటే మా చిన్నప్పటి రోజు లు గుర్తొస్తున్నాయి మా గ్రామంలో ని చర్ఛీ పై ప్రతి ఆదివారం ఈ పాట ను మలిమలి వేసే వాడిని అద్భుతమైన పాట దేవునికి స్త్సోత్రం
యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి మాకు లేనిది లేదు లేమి కలుగదు (2) ||యెహోవా || వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను ఆత్మ జలములో దప్పిక తీర్చెను (2) మా ప్రాణములు సేదదీర్చేను నీతి మార్గమున నడిపించెను ||యెహోవా|| కారు చీకటిలో కన్నీరు తుడిచెను మరణ పడకలో ఊపిరి పోసెను (2) మా తోడు నీడై నిలిచి నడచెను శత్రు పీఠమున విందు చేసెను ||యెహోవా || పరిశుద్ధాత్మలో ముంచి వేసెను పరమానందము పొంగిపోయెను (2) పరలోకములో గొరియపిల్లను నిరతము మేము కీర్తింతుము ||యెహోవా||
కారు చీకటిలో కన్నీరు తుడిచెను మరణ పడక లో ఊపిరిలూదెను. శత్రు పీఠమున విందు చేసెను. వారెవ్వా...వాటే లిరిక్స్. సమస్త ఘనత మహిమ ప్రభావములు నా యేసుకే కల్గున్ గాక.
When I'm lisen to this song my heart is very peacefull nd i have so many pblms but i believe LORD JESUS.. నా గుండే దడ వస్తుంది.. 😭 plz pryer fr me.. Im not fine.. Nd my job also...
Praise the Lord Really I like this song very much 🙏🙏🙏🙏🙏🙏 And while singing this song i got 😭😭😭😭in my eyes A specially "" Shatru peethamuna vindu chesenu "" 😭😭😭😭👌👌👌👌🙏🙏🙏🙏 yehowa ma kapari yesayya ma upiri
Wonderful song , your voice awesome , I am your big fan to your voice because of I heard this song from my childhood . Medam meeru inka goppa songs padali may God bless you