Тёмный
Anand Domana
Anand Domana
Anand Domana
Подписаться
Navika Nadipinchu ll
6:41
Год назад
Комментарии
@chinnababu8364
@chinnababu8364 9 часов назад
This song is completely changed my life
@PraveenChorapalli
@PraveenChorapalli 23 часа назад
మార్పుచెందవా నీవు మర్పుచెందవా మార్పుచెందవా నీవు మర్పుచెందవా నీ బ్రతుకు మార్చుకోవా (2) అనుకూల సమయం ఇదియేనని ఎరిగి మారు మనసునూ పొందవా (2) ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని ఏమున్నది ఈ లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పున్నది పై లోకంలో (2) తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా (2) నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా|| దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నై పోతావు ఏదో ఒక దినమందున (2) నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీవెంట రావెన్నడు (2) నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా|| ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా (2) దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు నీకంటూ ఏముందిలే (2) నీకంటూ ఏముందిలే ||మార్పుచెందవా||
@suryapulapaka5828
@suryapulapaka5828 2 дня назад
God bless you sir
@suryapulapaka5828
@suryapulapaka5828 2 дня назад
Really great words sir
@vijayalakshmi-sg6sp
@vijayalakshmi-sg6sp 5 дней назад
Ee album mottam undedi RU-vid lo .ippudu kanipinchadamledu. Ee okka song e undi .evarikaina full album teliste plz details cheppandi.
@munokonda1718
@munokonda1718 14 дней назад
Na chinnapptti pasta edi vetunte chala andagavundi🙏🙏🙏💒💒
@munokonda1718
@munokonda1718 14 дней назад
Old.is gold
@EphrathaBonam
@EphrathaBonam 20 дней назад
ఆత్మ లో తృప్తి కలుగుతుంది
@vasanthavasantha2912
@vasanthavasantha2912 22 дня назад
🙏🙏👌👌
@prasadg.p.stechnicalchanal8011
@prasadg.p.stechnicalchanal8011 24 дня назад
యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి మాకు లేనిది లేదు లేమి కలుగదు (2) ||యెహోవా || వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను ఆత్మ జలములో దప్పిక తీర్చెను (2) మా ప్రాణములు సేదదీర్చేను నీతి మార్గమున నడిపించెను ||యెహోవా|| కారు చీకటిలో కన్నీరు తుడిచెను మరణ పడకలో ఊపిరి పోసెను (2) మా తోడు నీడై నిలిచి నడచెను శత్రు పీఠమున విందు చేసెను ||యెహోవా || పరిశుద్ధాత్మలో ముంచి వేసెను పరమానందము పొంగిపోయెను (2) పరలోకములో గొరియపిల్లను నిరతము మేము కీర్తింతుము ||యెహోవా||
@pasulasukanya2598
@pasulasukanya2598 17 дней назад
Thank you brother
@pasulasukanya2598
@pasulasukanya2598 17 дней назад
God bless you
@maheshEmmanuel.123
@maheshEmmanuel.123 Месяц назад
అన్న మీరు లేకున్నా మీ పాటలు ఈ లోకంలో ఉన్నాయి చాలా చక్కటి పాట మాకు అందించినందుకు ధన్యవాదాలు మిమ్మల్ని చాలా మిస్ అవ్తున్నం అన్న😢😢😢😢😢😢
@jayavaninapa8465
@jayavaninapa8465 Месяц назад
Athmani, dehanni champedi sathaana or Devuda❓ yedipadithe adi raaste aaha ooho antunnaru, vaakyamlo alaunda😲
@disciplesoftruth5855
@disciplesoftruth5855 Месяц назад
మత్తయి 10:28 [28] మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. అందుకే బైబిల్ చదవాలి, క్రిస్తవుడ్ని అని చెప్పుకుంటే సరిపోదు... తెలియకుండా ప్రశ్నలు అడగడం కాదు!
@jayavaninapa8465
@jayavaninapa8465 Месяц назад
@@disciplesoftruth5855 athmani dehanni nrakamlo padavesedi saathanu
@jayavaninapa8465
@jayavaninapa8465 Месяц назад
Bilaamu balaaku cheppi, Israyeleeyuluni vyabhicharam chesetattu prerepinchadu, thadvara chaala Mandi thegulutho maranincharu😂
@rajurejetti3461
@rajurejetti3461 Месяц назад
Super God bless you
@Prmeela
@Prmeela Месяц назад
❤❤❤🎉🎉🎉👌🙏💐
@koteswararaobokka7793
@koteswararaobokka7793 Месяц назад
Bro.Ravi shankar paadaaru ee paata.
@srinubabuparamata5096
@srinubabuparamata5096 Месяц назад
నైస్ సాంగ్ అన్న వందనాలు 🙏
@hebron.jesudasbabu4856
@hebron.jesudasbabu4856 Месяц назад
Tq jesus 🙏🙏🙏amen
@spbalasubramanyam7749
@spbalasubramanyam7749 Месяц назад
ఆహా చిత్రమ్మ ఎంత చక్కగా పాడారు
@PriyankaPriyanka-t2k
@PriyankaPriyanka-t2k Месяц назад
Super brother song
@SrujanaJillella
@SrujanaJillella Месяц назад
Thak you broter
@BandaruRaju-ql8rj
@BandaruRaju-ql8rj Месяц назад
Praise the lord brother
@Jaya0796
@Jaya0796 Месяц назад
sathru peetam kadhu,sathruvu yedhuta ani padithe happy .hallelujah
@rameshbabunandikota3401
@rameshbabunandikota3401 Месяц назад
PRAISE THE LORD 🙌🙏🙌 AMEN
@shoba5229
@shoba5229 2 месяца назад
💒🤲🏻 ఒకప్పుడు రేడియోలో వినే వారిని ఇప్పుడు చూస్తున్నాము దేవుని నామానికి మహిమ కలుగును గాక👏🏻
@RaviRavi-j8j
@RaviRavi-j8j 2 месяца назад
😭😭😭😭😭🙏🙏🙏🙏🙏plz. పాట ఫుల్ పేటండి
@RaviRavi-j8j
@RaviRavi-j8j 2 месяца назад
Plz పాట పేటండి ⛪⛪⛪🙏🙏🙏🙏🙏😊
@tarakataraka1198
@tarakataraka1198 2 месяца назад
తీర్పు దినము నందున ఆయన ముందు నిలిచే ధైర్యం మీకుందా...??
@sthuthikeerthana2025
@sthuthikeerthana2025 2 месяца назад
Super song brother. ..praise God
@johnpeter4511
@johnpeter4511 2 месяца назад
ప్రతి సండే చర్చ లో మైక్ వెని వారము, , ప్రతి సండే చాలా హ్యాపీ గా ఉండేది
@pavanKumar-fr8ky
@pavanKumar-fr8ky 2 месяца назад
ఓ మనసా నా మనసా |2| శోధనలో పడి వేదనతో ఉన్నావా |2| ఓ మనసా నా మనసా |2| ఎరిగి ఎరిగి శోధనలో పడి క్రుంగియుంటివా |2| (కీర్తనలు 43:5, యోబు 15:12) విరిగె విరిగె హృదయ పలకం ముక్కలు ముక్కలుగా |2| (సామెతలు 7:3, యిర్మీయా 17:9, యాకోబు 4:1, సామెతలు 4:23) కరిగి పోయావా కడలి తరంగంలా |2| (యాకోబు 1:6) జరిగి పోయావా క్రీస్తుకు దూరంగా |2| (ఎఫెసీయులకు 2:12) ఓ మనసా నా మనసా |2| శోధకుడైన సాతాను నీకు గాలం వేసాడు |2| ఎర (మాంసం యొక్క లస్ట్, కన్ను యొక్క కోరిక, జీవితం యొక్క గర్వం - 1 యోహాను 2:16) చూపించి భ్రమ చూపించి నిను చిక్కించాడు |2| చివరకు నిన్ను బానిస చేసి |2| విజయ గర్వంతో తను నవ్వుతున్నాడు |2| ఓ మనసా నా మనసా |2| (హబక్కూకు 1:15, లూకా 22:3-5, యోహాను 13:2, ప్రకటన 6:2) శాంతికి శత్రువై భ్రాంతికి చేరువై నీవు ఉండువా |2| శాంతి మనసుకు ఉల్లాసం ఒసగే దేవుడు ఆయనే |2| (యోహాను 14:27 , కీర్తనలు 147:3, యెషయా 61:3) ఆయన ఘన నామం ఆరాధించుమా , ఆయన రాజ్యము ఆశించుమా |2| (లూకా 12:31, యోహాను 4:24 , కీర్తనలు 100:4) ఆయన ఆజ్ఞలు మరువకు మనసా |2| సామెతలు 3:1 ఆయన మేళ్ళను మరువకు మనసా |2| కీర్తనలు 103:2 ఓ మనసా నా మనసా |2|
@jojichreesthuraju6948
@jojichreesthuraju6948 2 месяца назад
Ravi Shankar gaaru I think
@jojichreesthuraju6948
@jojichreesthuraju6948 2 месяца назад
Singer I think blind Ravi gaaru
@jojichreesthuraju6948
@jojichreesthuraju6948 2 месяца назад
He sang jevanatholi sandya song also
@PremKumar-vp5ii
@PremKumar-vp5ii 2 месяца назад
Shahdara eppata rachyita evaru
@cheemalasamuelraju4591
@cheemalasamuelraju4591 2 месяца назад
ఓ మనసా నా మనసా |2| శోధనలో పడి వేదనతో ఉన్నావా |2| ఓ మనసా నా మనసా |2| ఎరిగి ఎరిగి శోధనలో పడి క్రుంగియుంటివా |2| విరిగె విరిగె హృదయ పలకం ముక్కలు ముక్కలుగా |2| కరిగి పోయావా కడలి తరంగంలా |2| జరిగి పోయావా క్రీస్తుకు దూరంగా |2| ఓ మనసా నా మనసా |2| శోధకుడైన సాతాను నీకు గాలం వేసాడు |2| ఏర చూపించి భ్రమ చూపించి నిను చిక్కించాడు |2| చివరకు నిన్ను బానిస చేసి |2| విజయ గర్వంతో తను నవ్వుతున్నాడు |2| ఓ మనసా నా మనసా |2| శాంతికి శత్రువై భ్రాంతికి చేరువై నీవు ఉండువా |2| శాంతి మనసుకు ఉల్లాసం ఒసగే దేవుడు ఆయనే |2| ఆయన ఘన నామం ఆరాధించుమా , ఆయన మేళ్ళను మరువకు మనసా |2| ఓ మనసా నా మనసా |2|
@BalagaNagaraju
@BalagaNagaraju 2 месяца назад
Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nethalarajeshkumar2789
@nethalarajeshkumar2789 2 месяца назад
Praise the Lord
@christiantracksteluguoffic3042
@christiantracksteluguoffic3042 2 месяца назад
Charukesi Ragam❤
@saikiran-ii8cf
@saikiran-ii8cf 2 месяца назад
Correct sir
@Srinivasbandalkanti-ce7rr
@Srinivasbandalkanti-ce7rr 3 месяца назад
Praise the Lord 🙏
@satyabharati6230
@satyabharati6230 3 месяца назад
Praise the lord 🙏
@gsrinivas4012
@gsrinivas4012 3 месяца назад
🙏🙏🙏🎉PRICELORD
@mekalachalamaya9196
@mekalachalamaya9196 3 месяца назад
Nice song
@SalappaPerusomula
@SalappaPerusomula 3 месяца назад
SongpraisethevintunnappudunasporapaatluthelustunnaayiNagalaTaHaAmen😢😢😢😢
@Shruthijittuka
@Shruthijittuka 3 месяца назад
😭😭😭😭😭
@SravankumarMadireddi
@SravankumarMadireddi 3 месяца назад
Apudu vachina songs Kavali rk murthi garu msg mundhu oka song vachedi avi
@user-pr9by7je4j
@user-pr9by7je4j 3 месяца назад
Tauk
@shrinivasjari9532
@shrinivasjari9532 3 месяца назад
Super annaya ❤
@AGKSRAVAN
@AGKSRAVAN 3 месяца назад
Good song
@bhogimounika8367
@bhogimounika8367 3 месяца назад
Sorrylord 🙏 Forgive me lord🙏 THANKYOU LORD🙏
@RRahul-xh9wb
@RRahul-xh9wb 3 месяца назад
Praise the lord