Тёмный

YENNO YELLU | ICHHOTANE |TELUGU PADYAM |ఎన్నోయేండ్లు గతించి పోయినవి|ఇచ్చోటనే| PRAVEEN KUMAR KOPPOLU 

Singer Praveen Kumar Koppolu Official
Подписаться 58 тыс.
Просмотров 207 тыс.
50% 1

#YENNO_YELLU #ICHHOTANE #GURRAM_JASHUVA #PRAVEEN_KUMAR_KOPPOLU
సందర్భం:
మన తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప కవి "కవి కోకిల" బిరుదాంకితులు శ్రీ "గుర్రం జాషువా" గారు. ఆ మహానుభావుడు రచించిన పద్యాలలో శ్మశానవాటిక పద్యాలు ఎంతో గొప్ప కీర్తిని పొందాయి. కాల క్రమేణా బండారు రామారావు గారి వంటి గొప్ప రంగస్థల నటుల వల్ల ఈ పద్యాలు సత్య హరిశ్చంద్ర నాటకంలో చేరి కాటి సీను పద్యాలుగా జగద్విఖ్యాతిని గాంచాయి.
సత్య హరిశ్చంద్రుడు తన సామ్రాజ్యాన్ని, సకల సంపదలను, భార్యబిడ్డలను కోల్పోయి చివరికి శ్మశానవాటిక కాపరిగా తన వృత్తిని నిర్వహిస్తున్నప్పుడు, ఆ స్మశాన వాటిక లోని దృశ్యాలను చూస్తూ తన మనస్సు లోని భావాలను తెలియజేసే సందర్భం లోనివి ఈ పద్యాలు.
PRODUCER : RAJAKUMARI
SINGING-CONCEPT-DIRECTION : PRAVEEN KUMAR KOPPOLU
HARMONIUM : YAGNA NARAYANA
MIX & MASTERING : BAJI
DOP & EDITING : EDITING RAJA (TIRUPATI)
VOICE RECORDING : SHADES STUDIOS & GK STUDIO
ART : M.NAGESWARA RAO & T. LINGA RAJU
Praveen kumar koppolu facebook :
/ singerpravee. .
Praveen kumar koppolu Instagram :
/ singerpraveenkumarkoppolu
అందరికీ నమస్కారం ..
నేను మీ సింగర్ ప్రవీణ్ కుమార్ కొప్పోలు.
పాడుతా తీయగా ,సూపర్ సింగర్ వంటి కార్యక్రమాలలో విజేతగా మరియు సినీ ప్లేబాక్ సింగర్ గా, మీ అందరికి నేను చిరపరిచితుడనే....
ఎప్పటి నుండో తెలుగు పద్యాల వీడియోస్ చేయాలనేది నా కోరిక. నా జెనరేషన్ వారు , నా తర్వాతి జెనరేషన్ వారికి కూడా ఈ పద్యాలు తెలియాలి అనే సంకల్పంతో ఈ వీడియోస్ చేస్తున్నాను.
ఈ పద్యాల వీడియోస్ పై నాకు ఎటువంటి లాభాపేక్షలేదు. కేవలం నా తర్వాతి తరం వారికైనా మన తెలుగు వారి పద్యాలు తెలియాలి అనే ఒక సదుద్దేశంతో ఒక యజ్ఞంలా ఈ పద్యాల వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఇప్పుడున్నటువంటి మాధ్యమాలలో అన్ని రకాల కళలు పాపులర్ అవుతున్నాయి కానీ మన తెలుగు వారి పద్యాలు కనుమరుగు అవుతున్నాయి. కావున మీ అందరూ ఈ పద్యాలను చూసి, విని అందరికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.మన తెలుగు వారికే సొంతమైన ఈ పద్యాలను అందరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ...
ధన్యవాదాలు....
Hi👋 My greetings to all...
I am Singer Praveen Kumar Koppolu, well known to you all as “Padutha Theeyaga”, “Super Singer” Winner and Playback Singer.
From many years, I am longing to do my passionate Telugu “PADYAMS” videos.
I was always connected to Padyams, which I fondly call “the art of words”,
for I believe in the Padyams, in the power of telugu literature. In our culture, Telugu Padyams words carry the subtle deep meaning, it’s true meaning was imbibed and induced for good change globally. The capacity of art and its words to make someone happy, to think, to realise..has impressed me so much. Not only to me and from ages, this art of Padyams was proven as a master and as a formula to deliver the right message in its great content.
My noble intention to do these Padyams videos is to bring them closer to my current generation and to future generations too. I wanted to take it forward to treasure this beautiful Telugu art and culture. I honestly donot have any other intention to gain anything out of it.
I am not looking for any benefits.
It is my vision for all people to once again appreciate our Telugu art of Padyams.
Younger generations are unaware of it and losing this skill. Through my videos it is my mission to help and truly articulate what our Telugu Padyams was trying to say. I am trying to keep up this culture and to keep it within reach.
In current technological times and through different modes, various arts are getting popular. But our Telugu Padyams are out of sight. That’s why I heartfully wish and I request all to watch these Padyams videos and to share them to as many as possible. These Padyams are owned by our Telugu people which are close to their heart. And I wish everyone should know them.
THANK YOU 🙏

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 463   
@saientertainments1232
@saientertainments1232 4 года назад
సోదరా మీకు నూరేళ్ళ ఆయుస్సు కళను గౌరవించే మీ కు ధన్యవాదాలు
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@SpirichualKreatures
@SpirichualKreatures 4 года назад
ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే ! ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికార ముద్రికలంతరించే ! ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయే ! ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికగన్న చిత్రలేఖకుని కుంచెయ నశించే !! ఇదీ పిశాచులతో నిటాలేక్షణుండు గజ్జె కదిలించి యాడు రంగస్థలంబు ఇది మరణదూత తీక్షణమౌ దృష్టులలయ అవని పాలించు భస్మ సింహాసనంబు !!
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@gajjeladurgarao520
@gajjeladurgarao520 4 года назад
పద్యానికి ప్రాణం పోసి, నెత్తిన పెట్టుకుని మొస్తున్నవ్ తమ్ముడూ...అభినందనలు
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much sir..Keep supporting me.
@penuputta3708
@penuputta3708 4 года назад
కవి: గుర్రం జాషువ ================= ఎన్నోయేండ్లు గతించిపోయినవి గానీ యీ శ్మశానస్థలిన్ గన్నుల్ మోడ్చిన మందభాగ్యు డొకడైనన్ లేచిరాడక్కటా యెన్నాళ్లీ చలనంబు లేని శయనం బేతల్లు లల్లాడిరో కన్నీటంబడి క్రాగిపోయినవి, నిక్కంబిందు పాషాణముల్ అర్ఠం: ====== ఎన్నోయేండ్లు = ఇప్పటికి యెన్నో సంవత్సరాలు; గతించిపోయినవి = అయిపోయినవి; కానీ = ఇప్పటి వరకూ; యీ శ్మశానస్థలిన్ = ఈ శ్మశానములో; కన్నుల్ మోడ్చిన = చని పోయిన; మందభాగ్యుడు= నిర్భాగ్యుఁడు;ఒక డైనన్ = ఒక్కడైనా; లేచిరాడక్కటా = బతికి రాలేదు కదా; ఎన్నాళ్లు = ఎప్పటి వరకూ; ఈ= ఇలాంటి; చలనంబు లేని = మెలకవ లేని; శయనంబు = పడక; ఏ తల్లులు = ఏ అమ్మలు (ఈ చని పోయిన వాడి తల్లి); అల్లాడిరో = ఎంత ఏడ్చారో; కన్నీటంబడి = వేడిగా ఉండే కన్నీళ్ళు లో పడి ; క్రాగిపోయినవి = సల సలా కాలి పోయి వుంటాయి , నిక్కంబిందు = నిజముగా; పాషాణముల్= రాల్లు; భావము: ======= శ్మశానము లోకి వచ్చిన హరిశ్చంద్రుడు చని పోయిన వారిని గురించి, వారి తల్లుల వేదనని/బాధని గురించి ఇలా అంటున్నాడు "ఈ శ్మశానములో చని పోయిన వాడు ఇప్పటి వరకూ, ఎవడూ బ్రతికి పైకి లేసి వచ్చినట్లు దాకలాలు ఏమే లేవు. ఈ చని పోయిన వాడి కోసం, వారి తల్లులు ఏడ్చిప్పుడు వచ్చిన కన్నీల్ల వేడిలో బండలు అయినా కరిగి పోయి వుంటాయి కదా! (బండలలాంటి హృదయాలు అయినా, తల్లుల కన్నీల్లలో కరిగిపోయి వుంటాయి). ఈ చని పోయిన వారు శాశ్విత నిద్ర నుండి ఎప్పడికీ బయట పడలేరు కదా! ఏమి ఈ ప్రకృతి విచిత్రం!, ఈ మాయ నుండి బయటపడే మార్గమే లేదు"
@krishnuduavasarala2687
@krishnuduavasarala2687 4 года назад
Wonderful Praveen
@krishnuduavasarala2687
@krishnuduavasarala2687 4 года назад
Good singing Praveen
@krishnuduavasarala2687
@krishnuduavasarala2687 4 года назад
Very. Good rachana
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@raghaveswararao3211
@raghaveswararao3211 4 года назад
you have exemplary voice for any kind of rendition,especially for Rangastala Padyalu.as I requested earlier,this is your prime age for Padyalu where your voice remains very stable during"alap".so start compiling Padyalu from all I.e.Satyaharichandra,Ramanjeneyayuddam,Sri Krishna Rayabaram,Gayopakhyanam and Chintamani etc.with Harmonium back up which is most suitable for Padyalu.pl.consider!!!
@beeramsrinivasreddy7484
@beeramsrinivasreddy7484 3 года назад
బ్రదర్ ఇప్పుడున్న గాయకులలో మీరు చాలా ప్రత్యేకతలున్న వారు. ఈ తరానికి తెలియని పద్యాలను కూడా శ్రావ్యంగా పాడి రుచి చూపిస్తున్నారు.👍
@lakshmankanchi7378
@lakshmankanchi7378 4 года назад
తెలుగు భాషా తెలుగు పద్యాలు అంటే ఏమిటో తెలియని ష్టితిలో ఉంటున్న రోజులు లో మీ లాంటి వారు ఎంతో గొప్ప ఖ్యాతి పొందిన సత్యానికి ఆదర్శ వంతమయిన హరిచంద్రుడు గురించి జాషువా గురించి పద్యాలు చాలా పాడుతున్నారంటే చాలా ఆనందంగా ఉంది ఇలాగే ఎన్నో పురాణాలు నుండి ప్రాచీన కవులు ఆధునిక కవులు రాసిన పద్యాలు గురించి తెలుగోడు పద్యాన్ని భాషని వెలుగెట్ చాటాలి
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@SpirichualKreatures
@SpirichualKreatures 4 года назад
4:15 My favourite is your rendition of 'ఇచ్చోటనే' 👏👏👏
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@sitaramilla5506
@sitaramilla5506 4 года назад
"ఒప్పుకో వలసిందే" 🙏
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@TulasiMusicals
@TulasiMusicals 4 года назад
Awesome Bro... Keep do vedios for dedicated to ur beloved father... Good initiation to create Harischandra drama in 21st century...Tq
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much sir
@jyothi726
@jyothi726 4 года назад
Wahhh!!!potential..tremendous singing..sirrr..crystal clear voice..perfect pronunciation..amazing back drop..no doubt ur a versatile singer..god bless u..sirr..waiting for many more..yet to cum👌👌🤗🤗🤗👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much...so nice of you
@narasimharao9545
@narasimharao9545 3 года назад
Praveen Kumar is really a great singer I really apriciate him always
@satyamanikonda2984
@satyamanikonda2984 4 года назад
Wow. New trend. I like your style to encourage new generation to appreciate our great art
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much..Keep supporting me.
@dr.kothapallisrinivasavarm8884
@dr.kothapallisrinivasavarm8884 4 года назад
మనం ఏ పుస్తకాలు, గ్రంథాలు, పురాణాలు చదవనక్కరలేదు.ఒక్క హరిశ్చంద్ర నాటకం చూస్తే చాలు, మొత్తం మానవ జీవితం అంతా చదివినట్టే.అర్థం అయినట్టే. అటువంటి నాటకంలోని అద్బుతమైన పద్యాల్ని గుండెకు హత్తుకునేలా పాడిన మీకు అభినందనలు.నాటకానికి ఆదరణ కోల్పోతున్న ఈరోజుల్లో మీరు వాటిని అభ్యసించటం చాల గొప్ప విషయం.
@gonasrinivasareddy1797
@gonasrinivasareddy1797 4 года назад
Very nice 👌
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much sir
@KNarasimhaSwamy1
@KNarasimhaSwamy1 2 дня назад
These are not actually Satya harischandra padyalu.... they are from smasana vatika of Jhashua
@vbrao5200
@vbrao5200 4 года назад
Amazing, congratulations. Why don’t you try any padyam from Harichandra drama in raaga “ keeravani” and post/ upload.?
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much....sure i will try
@narayanatallapalem4197
@narayanatallapalem4197 4 года назад
కొందరు పాడితే పద్యము అర్ధముకాదు.కాని తమ్ముడు సూపర్ గా పాడాడు.జాషువా గారికి న్యాయం చేశావు
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much sir..Keep supporting me.
@balu800800
@balu800800 3 года назад
అన్నా! వాహ్ అనిపించారు. ఇలాగే పాత తరానికి చెందిన అద్భుతమైన ఆణిముత్యాలు తిరిగి తరువాతి తరాలకు అందించానికి మీ దాతృత్వం అన్నా,మాలాంటి వాళ్ళకి అమృతం అన్నా,మీరు బాలసుబ్రహ్మణ్యం గారి ముందు పడిన ప్రతి పాట ఒక ముత్యం. మీ ఈప్రయత్నం కి నా నమస్సులు.
@nagavardhanisongs8275
@nagavardhanisongs8275 3 года назад
Adbhutam..ninnu minchina singer leru..nuvvu paaduta tiyyaga ki vachhinappatinundi chustunna..I am big fan of u praveen..neelaaga sangatulu perfect ga vese singers ni nenu chudaledu..nijam.. classical paadevaari sangatulu veru ga untaayi..but your's r awesome 👍
@SanthoshKumar-rh2kq
@SanthoshKumar-rh2kq 4 года назад
చాలా బాగా పడుతున్నారు.. ఇంకా చాలా చాలా పద్యాలు మన తెలుగు సంపద కి సొంతం ... దయచేసి అవన్నీ మీ నోట పలికి మన తెలుగుని మరింత బలోపోతం చేస్తారని ఆశస్తున్నాను.... ఇట్లు సంతోష్ కుమార్ స్వామి
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@neelakantaguptakotni2557
@neelakantaguptakotni2557 4 года назад
ప్రవీణ్ గారు పద్యం చాలా బాగుంది అంతకన్నా నీ భావ వ్యక్తీకరణ ఇంకా బాగుంది నీకు సంగీత సరస్వతి, ఆధ్యాత్మిక విద్య శారద మాత ఆశీస్సులు మెండుగా ప్రసాదించాలని కోరుకుంటున్నాను
@srinivasgoud5633
@srinivasgoud5633 4 года назад
Praven garu padya alapana chala bagundi
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@neelakantaguptakotni2557
@neelakantaguptakotni2557 4 года назад
@@singerpraveenkumarkoppolu THANKS PRAVEEN GARU
@kodamalalincolnbabu3562
@kodamalalincolnbabu3562 4 года назад
your style of singing is very nice praveen good.
@SharathBabu3410
@SharathBabu3410 2 года назад
ఇది ఒక విచిత్రమైన ప్రక్రుతి విచిత్రమైన ప్రక్రుతి ఎన్నో యేండ్లు గతించిపోయినవి, ఎన్నో యేండ్లు గతించిపోయినవి, గానీ,ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ యీ..... శ్మశానస్ధలిన్ 
కన్నులు మోడ్చిన మంద బాగ్యుడూ ఒక్కడు ఒక్కడు ఒక్కడు ఒక్కడైనన్... లేచిరాడు ఆయ్యొ .....ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
యెన్నాళ్ళీచలనంబులేని శయానంబు... ఏ తల్లులల్లాడిరో! ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 20 times ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఏ తల్లులు..అల్లాడి ..అల్లాడి ..అల్లాడిరో ...ఓ ఓ ఓ ఓ 
కన్నీటంబడి క్రాఁగిపోయినవి ....... కన్నీటంబడి క్రాఁగిపో....యినవి . నిక్కంబిందు పాషాణముల్..... ల్ ల్ ల్ ల్ ఆఅ ఆఅ ఆఅ ఆఅ ఆ ఆఅ 100 times........
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 5 месяцев назад
పద్యము తెలుగు వారి స్వంతం ఈ తరం వారు కూడా padadam గొప్ప విషయం ఈ ప్రవీణ్ కుమార్ బాగా పడుతున్నారు అభినందనలు
@anjaneyaprasaddasari3388
@anjaneyaprasaddasari3388 4 года назад
Hai Praveen గారు..మీరు పాడే టప్పుడు (లిరిక్స్) స్వచ్చమైన భాష ను గమనిస్తున్నాను.. నా చిన్నతనం లో ఎన్నో డీవీ గారి నాటకాలు చూసా లిరిక్స్ హార్మోనియం లో కవర్ చేసేవారు.. అప్పుడు నాకు అక్కడక్కడ పద్యం లో కరెక్ట్ పదము ఏమిటా అని సందేహం ఉండేది.... 10 th వరకు నా టెక్ట్స్ books tho పాటు harichandra book కూడా ఉండేది.. మీరు పాడేటప్పుడు ఆ పదాలు ఓ ఇవా అని తెలుసు కుంటున్నాను... ఇక ఈ పద్యం లో ఒక్కడైనను లేచి రాడు . మీరు లేచి రారు అన్నారు.. బహుశా గౌరవం గా ఉంటుందని వాడి నట్లు ఉన్నారు... మీ ప్రతి వీడియో చూస్తున్నాను . Excellent.
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much sir.So nice of you.
@busupatijayaraju6444
@busupatijayaraju6444 3 года назад
Super Praveen kumar i prowd of you all the best god bless you 👍🙏
@appalanaidu1254
@appalanaidu1254 26 дней назад
Superb Congratulations Praveen Kumar God bless you
@rameshuppu9197
@rameshuppu9197 4 года назад
One of the meaning full PADYAM in satyaharishchandra natakam...crystal clear voice.....thank you bro .....godbless you....
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@biharibheemrao1954
@biharibheemrao1954 4 года назад
Very good Mr.praveen .up keep and keep live the andhra tredeational padyamu life. You get sure crdit for bring back.b3st of luck .GODBLESS YOU.
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much sir..Keep supporting me
@laxmanboggavarapu2492
@laxmanboggavarapu2492 4 года назад
నిజంగానే ఎన్నోఏండ్లు గతించిపోయినవి,ఇలాంటి నాటక పధ్యాలాపన విని చూసి..అధ్బుతంగా ఆలపించి,నటిస్తున్నారు.
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@suseelaarava8318
@suseelaarava8318 3 года назад
పద్యానికి పట్టాభిషేకం చేస్తున్న ప్రవీణ్ గారికి పదివేల ప్రణామాలు👏👏👌👌👍👍
@guduruanitha2139
@guduruanitha2139 Месяц назад
Telugu ni brathkistunaduku meeku na kruthagnathalu.🎉 God bless you ❤😊
@rajuchalanti2888
@rajuchalanti2888 4 года назад
Starting is a fine Praveen hats off to you please, nice to see you my dear praveen
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@erlachaithu70
@erlachaithu70 3 года назад
నేను అనుకుంటూనే ఉన్నా మీరు అన్ని పద్యాలు పాడతరని .....మీ వాయిస్ సూపర్ బ్రో......
@suprahara
@suprahara 8 месяцев назад
U hv selected good journy best of luck .. Hoping u will carry our culture atleast for next 20 years...
@allasambireddy9297
@allasambireddy9297 4 года назад
నిజంగానే ఎన్నోఏండ్లు గతించిపోయినవి,ఇలాంటి నాటక పధ్యాలాపన విని చూసి..అధ్బుతంగా ఆలపించి,నటిస్తున్నారు.
@appalacharipedagadi2247
@appalacharipedagadi2247 4 года назад
Supper Praveen garu
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@ranganayakylu7828
@ranganayakylu7828 3 года назад
Sir namaste 🙏 nenu meku pedha fan sir paduthatheyaganunchi I want talk with you sir plz 🙏🙏me number send cheyyandi sirr🙏🙏🙏🙏
@satyanarayanaraopataballa3817
@satyanarayanaraopataballa3817 3 месяца назад
Babu. Very good nice hope maintain continue. God bless u.
@pullaiahmadhumala5329
@pullaiahmadhumala5329 3 года назад
Background music 🎶 🎶 ఇంకా కొంచం ఎఫెక్టివ్ అండ్ attractive ga చెయ్యండి ఇంకా చాలా బాగా ఉంటుంది. 🙏 జస్ట్ కామెంట్ వీలుంటే.
@sanjeevareddy2880
@sanjeevareddy2880 2 года назад
Praveen garu, Your voice is too good. Keep singing like this. You are doing justice to the art .
@nlnarasimhaacharyulu1659
@nlnarasimhaacharyulu1659 2 года назад
Praveen garu Superb Sir chala chala baga padutunnaru mee gontulo gamkalu chala baga paluutunnai meeru Paduta Teeyaga programelo kuda chala baga padevaru meeru padina episodes anni mis avkunda chuse vallam excellent Sir ippatiki malli mee episodes chustuntamu
@tirupathiraoaravala3601
@tirupathiraoaravala3601 3 года назад
Voice wonderful 🙏🙏🙏🙏
@vangalabhaskar3992
@vangalabhaskar3992 4 года назад
My dear child good bless you.continu to save this our culture.
@12345675019
@12345675019 3 года назад
Wonderful tone
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 2 месяца назад
ప్రవీణ్ గారికి ధన్యవాదాలు
@venkatpantulu3363
@venkatpantulu3363 4 года назад
Hi Praveen & Team, Very thoughtful and executed exceptionally well. May God bless and give you and your team great strength and wealth to keep this art live and take it to the next generation. You are a blessed person. Keep going.
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@ramakrishnasri1854
@ramakrishnasri1854 Год назад
Brother mi voice vandematharam srinivas Garibaldi unndhi
@koluchiranjeevi6033
@koluchiranjeevi6033 4 года назад
పద్యానికి ప్రాణం పోసి పాడారు బ్రదర్ ...మీరు కేక అంతే...
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@sS-lt3nr
@sS-lt3nr 4 года назад
కళమాతల్లి ముద్దు బిడ్డ కి hrudaya poorvaka అభినందనలు. మహానుభవులు అయిన ఘంటసాల, DV. Subbarao నిన్ను పైనుండి aseerva దిస్తారు
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@sastrymunagapati6741
@sastrymunagapati6741 2 года назад
Nenu Abburi Varaprasad,Betha Venkat Rao ,S.Anjaneya Raju ,T.SreeRamulu,T.Jaya Ramulu ,Dubbu VenkataSubba Rao,Arja Janardhan Rao padyalu vinnanu,mee Style kuda Chalabagunnadi.Madinetive Vetapalem Pina vudaharinchina vallatho bagapari Chayalu vunnai60 yrs back.Godbless you with bright future, Good healthy long life.
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 2 года назад
Thank you
@saripallinaidu927
@saripallinaidu927 3 года назад
నేటి తరంలో కూడా ఈ పద్యం ఇంతా బాగా పాడిన చిరంజీవినీ ! అభినందనలు ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ,యీ శ్మశానస్ధలిన్ గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ,డక్కటా! యెన్నాళ్ళీచలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో! కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్ తాత్పర్యం ఈ శ్మశానవాటికలో కొన్నివందల,వేల ఏండ్లుగా నిద్రిస్తున్నవారు ఒక్కరుకూడా లేచి రాలేదు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈచలనంలేని నిద్ర ? ఈ రుద్రభూమిలో తమబిడ్దలును పొగొట్టుకొన్న తల్లుల రోదనలతో నిండిన కన్నీళ్లకు వల్లకాడులోని రాళ్లు నీటివలె కాగి ఆవిరైపోయాయి.
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 3 года назад
Thanks alot sir
@srinivassuravajhala4624
@srinivassuravajhala4624 4 года назад
Dear Praveen. You are so younger than me so taken liberty to call you like this. I'm your big fan. Are you singing any songs in cinemas these days. How is life as a singer. Hope you are getting good opportunities. All the best
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much sir.. Yes i am singing movies and also doing my music videos
@radharaniyenikapati3587
@radharaniyenikapati3587 3 года назад
Nenu padyalu enduku nerchukoledaa maa Nannadaggara ani feel avuthunnanu
@raghaveswararao3211
@raghaveswararao3211 4 года назад
and yet again appreciations!
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@pappalaarjuna3578
@pappalaarjuna3578 4 года назад
Anna your voice is very attracted to my mind.plage posted well poems are in telagu.
@sivarjunamekala6628
@sivarjunamekala6628 4 года назад
Brother, congratulations. తెలుగు పద్యాన్ని బ్రతికిస్తున్న మీరు ధన్యులు
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@kurmanaapparao5990
@kurmanaapparao5990 4 года назад
Superb, good effort, we ever thankful to you
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@girigiri8621
@girigiri8621 3 года назад
Naperu giri age 27 podalakur miru padem naku chala istam anna ons more
@renangivenu125
@renangivenu125 4 года назад
Sabash.... Once more.... Do more videos, sweety.
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@ravibabuavvari4720
@ravibabuavvari4720 4 года назад
Great to see praveen. We always like your songs
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@tulagapudhanujay2500
@tulagapudhanujay2500 4 года назад
Excellent. 👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👍👍👌👍👌👍👌👍👍👍👍👌👍👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@satishgolagana5722
@satishgolagana5722 4 года назад
NICE AFTER LONG TIME I AM WATCHED RANDOMLY THANKQ
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@nenumedjmani5789
@nenumedjmani5789 2 года назад
👍👍👍👍👍👌👌👌👌👌
@shivaparmesh9569
@shivaparmesh9569 3 года назад
Praveen hats, up to you
@భాస్కరనరసింహంఘంటశాల
ఆనాటి నుంచీ ఈనాటివరకూ ఈ పద్యాలను విన్నంతనే..హృదయం ఒకలాగ ఉద్వేగంతో ఊగిపోతది..అలా ఊగటం వలన ఎంతో బాధ గుండె లోతుల్లోంచి పెల్లుబికినట్లౌతది. ఈ ప్రక్రియ ఎంతమందికిప్పుడు అనుభూతిలోకొచ్చుంటదో..దీనికంతటికీ కారణుడైన చిరంజీవి.కొప్పోలు ప్రవీణ్ మధురమైన గాత్రం వల్లనే సాధ్యమైనది..ధన్యోస్మి..ధన్యోస్మి..ప్రవీణ్.👏👏👏❤❤👌👍🙏
@anjibabugopasani6742
@anjibabugopasani6742 3 года назад
Spb gari medha oka paata rasanu aa paata Meru padali
@jyothsnakatta5030
@jyothsnakatta5030 4 года назад
Nijame talitandrule pillalaku mana achaara,vyavahaaralanu teliyacheppali.mi nanna garu milo alanti kalatrushnanu milo nimpaaru kabatte antarinchipotunna padhyalaku jeevam posthunnaru.na jeevitamlo nenu chusina modati naatakam sathyaharichandra 10 yella vayasulo.night anta ala kurchuni.ippatiki chaala ishtam.naku meelane ma nanna gari valla padyalu vindam alavaatu.ayana harmoniyum to friends kalasi padutunte ala vintu vundedanni.enta prasantatanisthayo padhtalu.jashuva gaari rachanalu adhbutam
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much so nice of you
@ramanireddy9862
@ramanireddy9862 Год назад
Good god bless you so adubutham sir
@doddinareshyadav3706
@doddinareshyadav3706 4 года назад
నీ మేలు తర తరాలు మరవవు జై తెలుగుతల్లి మీ న నా మనసు స్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏🙏
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@yalagalasivaji9660
@yalagalasivaji9660 4 года назад
My dady also singer harichendra he is late
@kvenkateswarlu9945
@kvenkateswarlu9945 Год назад
😮
@bapujiarcot5397
@bapujiarcot5397 4 года назад
రాజు లైనను రమణులైనను బీదైనను సాధువైనను చేర వత్తురు కాటి కాపరి కర్రక్రింద అని వ్రాసారు మా నాన్న గారు శిరాకి
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
great...nice to hear
@ramchander.chintha.6880
@ramchander.chintha.6880 3 года назад
Padyam Adbutham brother.
@b.prasadaraob.prasadarao2181
Excellent tallent sir...
@ramanaiahecv3624
@ramanaiahecv3624 4 года назад
You.singing.is.awesome.very.talented.you.are.suitable.songs.poems.and.every.aspect.geneous.
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@suryanarayana6034
@suryanarayana6034 4 года назад
Praveen garu nenu padua teeyaga lo meeru padina padyam vinnanu.once again padyam vinalantey ela anukuntay vaadini.youtube lo unnai.happy ga feel I yyanu .ok,thank you sir.singing kuda excellent.
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@adapakasudhakararao7267
@adapakasudhakararao7267 6 месяцев назад
ఆయుష్మాన్ భవ
@varanasitv4271
@varanasitv4271 3 года назад
Super brother. Continue
@shalmaindeepkumar
@shalmaindeepkumar 3 года назад
Jai jashuva
@narendrakumarkoduru3857
@narendrakumarkoduru3857 4 года назад
పద్యాన్ని నువ్వు మోస్తే... ప్రపంచం నిన్ను మోస్తది
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@girigiri8621
@girigiri8621 3 года назад
One ss more anna good anna
@gonavatravinaik8095
@gonavatravinaik8095 8 месяцев назад
Super anna
@aravasubramani9628
@aravasubramani9628 3 года назад
Mee voice adhbutham sir
@kalyancy4151
@kalyancy4151 3 года назад
Do more videos praveen
@thippaiahanna1264
@thippaiahanna1264 10 месяцев назад
Very nice sir
@satyanarayanaraju4309
@satyanarayanaraju4309 2 года назад
.wonderful sir
@surendranathbanerjee2524
@surendranathbanerjee2524 Месяц назад
Hi praveen Pretadi manohari Padaleda ekkada vedio ledu .leda
@drvinodkotla58
@drvinodkotla58 Год назад
ప్రవీణ్ హరిశ్చంద్ర నాటకం మొత్తం రికార్డ్ చేయి నీకు శుభమగు గాక
@sabbithisrinivasarao3759
@sabbithisrinivasarao3759 2 года назад
Excellent Sir
@nataridivyanataridivya6106
@nataridivyanataridivya6106 2 года назад
Cala baga padaru sar
@nagbhushant9776
@nagbhushant9776 3 года назад
New style sup
@satyanarayanatatavarti9939
@satyanarayanatatavarti9939 3 года назад
Excellent Praveenkumar. Hat off to you.
@satyanarayanatatavarti9939
@satyanarayanatatavarti9939 3 года назад
Hats off to you.
@k.venkatasubbareddy2512
@k.venkatasubbareddy2512 3 года назад
Super
@ramachandra78967
@ramachandra78967 3 года назад
Morvoles,
@yellaiahchatla4992
@yellaiahchatla4992 4 года назад
చాలా బాగున్నాయి ప్రవీణ్ గారూ!👍
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@murthyguru3399
@murthyguru3399 4 года назад
hatsoff praveen excellent
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@narasimharao9545
@narasimharao9545 3 года назад
Praveen Kumar née gonthuku kalabhivandanamulu Johar Johar neelokalamathalli kinaa padabhivandanaalu
@radharaniyenikapati3587
@radharaniyenikapati3587 3 года назад
Praveen garu, mimmalni paduthateeyagali chusi chala baga padthunnarani like chrsedanni. Mee Mee father inspiration tho eppudo marchi poina padyalanu paduthunte chalaa great ga anipisthundi, my father also rangasthala natulu
@sharmaanupoju5322
@sharmaanupoju5322 3 года назад
Praveen Kumar chala Baga Allah Panchavu padyalu ne guntakalo Padyal ki pranam Nikku Abhinandan aalu
@veerababupasupuleti5330
@veerababupasupuleti5330 3 года назад
Super anna
@devisriramana2050
@devisriramana2050 4 года назад
Padyalu padatam chala kastam kada kani meeru entha chakkaga padaro entha hard work chesuntaro super sir
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@ushakolachina9834
@ushakolachina9834 4 года назад
Very nice to hear from you these padyamlu. Very very nice& getting tears for your feelings at the time of singing. Really you are amazing. May God bless you with a bright future 👍.
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much..so nice of you
Далее
PALLAVINCHAVA NAA GONTHULO
6:11
Просмотров 258 тыс.