Тёмный

THIRAMAI SAMPADALELLA || PRAVEEN KUMAR KOPPOLU || తిరమై సంపదలెల్ల పద్యం || SATHYA HARISCHANDRA || 

Singer Praveen Kumar Koppolu Official
Подписаться 58 тыс.
Просмотров 637 тыс.
50% 1

సందర్భం:
సత్య హరిశ్చంద్రుడు తన సామ్రాజ్యాన్ని, సంపదలను, భార్యను, బిడ్డను కోల్పోయిన తర్వాత జీవితం యొక్క ఉన్నతిని గురించి తెలియజేస్తూ ఒక వేదాంత పరమైన ధోరణిలో వినిపించేటువంటి పద్యం
𝐏𝐑𝐎𝐃𝐔𝐂𝐄𝐑 : 𝐑𝐀𝐉𝐀𝐊𝐔𝐌𝐀𝐑𝐈
𝐒𝐈𝐍𝐆𝐈𝐍𝐆-𝐂𝐎𝐍𝐂𝐄𝐏𝐓-𝐃𝐈𝐑𝐄𝐂𝐓𝐈𝐎𝐍 : 𝐏𝐑𝐀𝐕𝐄𝐄𝐍 𝐊𝐔𝐌𝐀𝐑 𝐊𝐎𝐏𝐏𝐎𝐋𝐔
𝐇𝐀𝐑𝐌𝐎𝐍𝐈𝐔𝐌 : 𝐘𝐀𝐆𝐍𝐀 𝐍𝐀𝐑𝐀𝐘𝐀𝐍𝐀
𝐌𝐈𝐗 & 𝐌𝐀𝐒𝐓𝐄𝐑𝐈𝐍𝐆 : 𝐁𝐀𝐉𝐈
𝐃𝐎𝐏 & 𝐄𝐃𝐈𝐓𝐈𝐍𝐆 : 𝐄𝐃𝐈𝐓𝐈𝐍𝐆 𝐑𝐀𝐉𝐀 (𝐓𝐈𝐑𝐔𝐏𝐀𝐓𝐈)
𝐕𝐎𝐈𝐂𝐄 𝐑𝐄𝐂𝐎𝐑𝐃𝐈𝐍𝐆 : 𝐒𝐇𝐀𝐃𝐄𝐒 𝐒𝐓𝐔𝐃𝐈𝐎𝐒 & 𝐆𝐊 𝐒𝐓𝐔𝐃𝐈𝐎
𝐀𝐑𝐓 : 𝐌.𝐍𝐀𝐆𝐄𝐒𝐖𝐀𝐑𝐀 𝐑𝐀𝐎 & 𝐓. 𝐋𝐈𝐍𝐆𝐀 𝐑𝐀𝐉𝐔
Praveen kumar koppolu facebook :
/ singerpravee. .
Praveen kumar koppolu Instagram :
/ singerpraveenkumarkoppolu
అందరికీ నమస్కారం ..
నేను మీ సింగర్ ప్రవీణ్ కుమార్ కొప్పోలు.
పాడుతా తీయగా ,సూపర్ సింగర్ వంటి కార్యక్రమాలలో విజేతగా మరియు సినీ ప్లేబాక్ సింగర్ గా, మీ అందరికి నేను చిరపరిచితుడనే....
ఎప్పటి నుండో తెలుగు పద్యాల వీడియోస్ చేయాలనేది నా కోరిక. నా జెనరేషన్ వారు , నా తర్వాతి జెనరేషన్ వారికి కూడా ఈ పద్యాలు తెలియాలి అనే సంకల్పంతో ఈ వీడియోస్ చేస్తున్నాను.
ఈ పద్యాల వీడియోస్ పై నాకు ఎటువంటి లాభాపేక్షలేదు. కేవలం నా తర్వాతి తరం వారికైనా మన తెలుగు వారి పద్యాలు తెలియాలి అనే ఒక సదుద్దేశంతో ఒక యజ్ఞంలా ఈ పద్యాల వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఇప్పుడున్నటువంటి మాధ్యమాలలో అన్ని రకాల కళలు పాపులర్ అవుతున్నాయి కానీ మన తెలుగు వారి పద్యాలు కనుమరుగు అవుతున్నాయి. కావున మీ అందరూ ఈ పద్యాలను చూసి, విని అందరికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.మన తెలుగు వారికే సొంతమైన ఈ పద్యాలను అందరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ...
ధన్యవాదాలు....
Hi👋 My greetings to all...
I am Singer Praveen Kumar Koppolu, well known to you all as “Padutha Theeyaga”, “Super Singer” Winner and Playback Singer.
From many years, I am longing to do my passionate Telugu “PADYAMS” videos.
I was always connected to Padyams, which I fondly call “the art of words”,
for I believe in the Padyams, in the power of telugu literature. In our culture, Telugu Padyams words carry the subtle deep meaning, it’s true meaning was imbibed and induced for good change globally. The capacity of art and its words to make someone happy, to think, to realise..has impressed me so much. Not only to me and from ages, this art of Padyams was proven as a master and as a formula to deliver the right message in its great content.
My noble intention to do these Padyams videos is to bring them closer to my current generation and to future generations too. I wanted to take it forward to treasure this beautiful Telugu art and culture. I honestly donot have any other intention to gain anything out of it.
I am not looking for any benefits.
It is my vision for all people to once again appreciate our Telugu art of Padyams.
Younger generations are unaware of it and losing this skill. Through my videos it is my mission to help and truly articulate what our Telugu Padyams was trying to say. I am trying to keep up this culture and to keep it within reach.
In current technological times and through different modes, various arts are getting popular. But our Telugu Padyams are out of sight. That’s why I heartfully wish and I request all to watch these Padyams videos and to share them to as many as possible. These Padyams are owned by our Telugu people which are close to their heart. And I wish everyone should know them.
THANK YOU 🙏

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 887   
@SharathBabu3410
@SharathBabu3410 2 года назад
ఏది నా భార్య ….ఎక్కడ నా కుమారుడు.. ఏది నా రాజ్యశ్రీ .. నేను ఏకాకి నా …కాదు సర్వజనులనూ ఏకాకులే.. అన్నదమ్ములను .. అన్నదమ్ములను ...ఆలుబిడ్డలును ..కన్నతల్లిదండ్రులు .. బంధువులు .... స్నేహితులు ......వెంటరారుతుదిన్ ...... వెంట వచ్చునది ...అదే యశస్సు... అదే సత్యము వదలిపొయెను సామ్రజ్య వైభవమంబ్ కదలి పొయిరి ..అర్దాంగి నా ......కన్న కొడుకు నీవు ,నీవును నా మీద నీవును కక్ష పూని జారిపొయొద వేలనే..... ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ తిరమై ................... తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్ సా.....గి రావు....
ఏరికి......ఏసరికి .....యేపాటు ..విధించెనో ..విధి..
విధి ..అవస్య ప్రాప్యంబు, అద్దానినెవ్వరు తప్పించెదరు
ఉన్నవాడనని ....... ఉన్నవాడనని ఏదో...... ఉన్నవాడనని గర్వo బెరికిన్ కాదు
కింకరుడే .…..రాజగు, రాజే. ..........ఏ ఏ ఏ ఏ కింకరుడగు ఆది ఆది కాలానుకూలంబుగా.. ఆ ... ఆ ఆ .......continue with various notations... ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 8 месяцев назад
జారిపోయెదవేలనే జాలిలేక అని వ్రాయాలికదా!!!!?
@kumarswamyayyappabhajanalu3141
@kumarswamyayyappabhajanalu3141 4 года назад
ప్రవీణ్ గారు అద్భుతంగా పాడారు నాకు చాలా ఇష్టము ఈ పద్యం నేను కీబోర్డ్ ప్లేయర్ &సింగర్ కుమార్ స్వామిని నరసరావుపేట
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@gadipudilion7114
@gadipudilion7114 3 года назад
నమస్తే కుమార్ స్వామి గారు నేను మీకు మంచి అభిమానం అండీ మీ పాటలు బాగా చూస్తాను మాది పొట్లూరు గ్రామం శావల్యాపురం మండలం మంచిది సార్ ఉంటాను
@kumarswamyayyappabhajanalu3141
@kumarswamyayyappabhajanalu3141 3 года назад
@@gadipudilion7114 ధన్యవాదాలు స్వామి
@ntrbujji
@ntrbujji 3 года назад
@@singerpraveenkumarkoppolu mee phone number please
@saginalapeddareddeppa4714
@saginalapeddareddeppa4714 8 месяцев назад
Naku key bord player nerpinchandi pls
@shaikmustafa112
@shaikmustafa112 4 года назад
తెలుగు పద్య ప్రభావాన్ని ప్రవీణ్ లాంటి అభ్యుదయ యువ గాయకులు భుజాలకెత్తుకోవడం ఎంతో ముదావహం..
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@venkatareddy3768
@venkatareddy3768 2 года назад
Verry goo to your talent
@anjaiahvngala4358
@anjaiahvngala4358 3 года назад
ఆహా ఎంత మధురంగా ఆలపించారు... ఎంతో సుమధుర కంటస్వరం... ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే లా... అద్భుతంగా పాడారు... ప్రవీణ్ గారికి ఎంతో భవిష్యత్తు ఉంది...god bless you....
@acharyulusvrr8284
@acharyulusvrr8284 4 года назад
నాయనా!, నీవుపద్యాలను ఆలపించినరీతి చాలా బాగుంది .నాటకపద్యాల గానానికి చక్కగా అమరింది నీ కృషిబాగాసాగాలనిఆశిస్తున్నాను
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much swami..Keep blessing me
@polapagarisreenivasulu3948
@polapagarisreenivasulu3948 3 года назад
@@singerpraveenkumarkoppolu}
@udayakumari6870
@udayakumari6870 2 года назад
👍👍👌
@Ashok_g_1
@Ashok_g_1 Год назад
Excellent
@koteswararaodasari1392
@koteswararaodasari1392 3 года назад
మీరు పాడిన పద్యం విని విని ..ఇంకా వినాలనిపించేంతగా ..చీమకుర్తి నాగేశ్వరరావు గారు పాడిన ఈ పద్యాన్ని మీ బాణీలో పాడి కొన్ని లక్షల మంచి హృదయాలు దోచారు ..ధన్యోష్మి ప్రవీణ్ గారు
@laxmanboggavarapu2492
@laxmanboggavarapu2492 4 года назад
తెలుగు పద్యాలకు మళ్లీ సరికొత్త వైభవాన్ని తీసుకొస్తున్నావు ప్రవీణ్. ధన్యవాదాలు
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@Malli-tl2gi
@Malli-tl2gi Месяц назад
Yes
@yaragudipatisadasivarao7532
@yaragudipatisadasivarao7532 3 года назад
బాగున్నది. ఇంకా కష్టపడాలి. హరిచంద్ర డ్రామా ఆడుతూ ఈ సన్నివేశంలో ఈ పద్యం బాధ నైర్యా సాల తో వస్తుంది. పూర్తి నాటకం ఆడాలి 🙏
@thrinadhagongada7158
@thrinadhagongada7158 2 года назад
మీ గానం లో లిరిక్స్ స్పష్టం గా వినిపిస్తున్నాయి. Superb
@kvc3976
@kvc3976 4 года назад
తెలుగు పద్యాలకు మళ్లీ సరికొత్త వైభవాన్ని తీసుకొస్తున్నావు ప్రవీణ్. ధన్యవాదాలు
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@chinnalaluswamypinjari3381
@chinnalaluswamypinjari3381 3 года назад
చాలా,బాగాచెప్పావు,ప్రవీణ్,
@sailadaannayyanaidu4420
@sailadaannayyanaidu4420 3 года назад
ప్రవీణ్ గారూ అద్భుతం మీ గానం. మనసుకు హత్తుకునే ఈ పాట వింటే ఆనందం కలిగింది.
@msraologics
@msraologics 4 года назад
ఆ మధుర గానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు పద్యాన్ని బ్రతికిస్తున్న మీలాంటి ,మీకు వారందరికీ పాదాభివందనాలు.
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@ananthareddyoruganti4966
@ananthareddyoruganti4966 Год назад
@@singerpraveenkumarkoppolu very hatsupp Praveen kumar garu meeku naa vandhanamulu Heartiful gaa
@mahivardhan1273
@mahivardhan1273 4 года назад
I know he is very talented 💐💐 nice vedio 👍 .
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@venkatasivareddyb1827
@venkatasivareddyb1827 4 года назад
కంప్యూటర్ కాలంలో అంతరించిపోతున్న పౌరాణిక రంగాన్ని బ్రతికించడానికి మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం.
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@maheshreddy271
@maheshreddy271 2 года назад
Super cute how u are?
@r.subbarao528
@r.subbarao528 3 года назад
అద్భుతం,సుమధుర గానం.👌👌👍👍👍
@gonuguntamuralikrishna7764
@gonuguntamuralikrishna7764 3 года назад
ఈ పద్యం నాకు చాలా ఇష్టం.... ఛానల్ subscribe చేసాను. చాలా పాటలు, పద్యాలు కనబడుతున్నాయి.
@kaipa9982
@kaipa9982 Год назад
ప్రవీణ్,భగవంతుడు ప్రసాదించిన సుస్వరం ఎన్ని జన్మల ల్లో...యేజన్మ లో... తేనె తో శివాభిషేకం చేసావో, నీజన్మ సుకృతమ్, స్వరమాధుర్యం..ఆహా! ప్రవాహం,ఈనాటి వర్ధమాన గాయకుల వరుసలో నిల్చో బెట్టింది,నీ కంఠం.
@sanvikalanilayam
@sanvikalanilayam 4 года назад
సంగీతములో తండ్రికి తగిన తనయుడు అనిపించుకొన్నావు. మీనాన్నగారైన డా:రామారావు గారు పౌరాణిక రంగంలో సుప్రసిద్ధ కళాకారుడు. నాన్నగారు వారణాసి సన్నివేశమంటే నాకు చాలా...... చాలా.... చాలా ఇష్టం.
@kavadiramesh4262
@kavadiramesh4262 3 года назад
మీలాంటి కళాకారులు తెలుగు పద్యాన్ని భుజాలపై మోస్తున్నారు ధన్యవాదాలు సోదరా.
@riyazsk2879
@riyazsk2879 3 года назад
మీరు పాడుతుంటే old days గుర్తుకొస్తున్నాయి చాలా అద్భుతంగా unnai👌👌👌👌
@vbrao5200
@vbrao5200 4 года назад
Excellent; all we know your talent. You can enter into stage dramas when time permits apart from your present singing in movies. You are amazing in singing of padyalu. Stay blessed.
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@jyothithambireddy9095
@jyothithambireddy9095 3 года назад
Praveen nuv ఇంత కష్టపడి vedio చేయాల్సిన అవసరం ledu. నువ్వు mike పట్టుకుని. Padite chalu.anni bhavalu పలుకుతోంది.
@sundardavid1413
@sundardavid1413 4 года назад
Dear Sir HEARTY CONGRATS... This is one of my personal favorite padyas... Excellent singing... Keep it up... May God bless you and your lovely family... Thank you so much for the updates... GOD BLESS YOU..
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@raga_ranjitha
@raga_ranjitha 4 года назад
U r such an inspiration to so many ppl ... what a versatility h have keep going Praveen one day we will defiantly see u as a great legend..❤️❤️❤️❤️❤️❤️❤️
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much ranjitha
@narayanatallapalem4197
@narayanatallapalem4197 3 года назад
Very good brother.happy to location ur voice when I am in pathetic mood
@pulirajarao4179
@pulirajarao4179 4 года назад
అంతరించె కళను బ్రతికీంచావు
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@prasadalapati6270
@prasadalapati6270 3 года назад
GOD BLESS YOU FOR PROTECTING OUR REGIONAL TRADITIONS MR PRAVEEN. I AM SO PROUD OF YOU BY LISTENING YOU IN 2021 LIKE THIS. ALL THE BEST
@nrusimha11
@nrusimha11 4 года назад
Praveen, you have amazing talent. Good luck in your career. Please also go into Telugu classrooms (5th class to 12th class) as a special guest and introduce the children to Telugu padyam. Give a brief speech, and sing and explain the context (according to their age). You can inspire many more future generations this way. You must know Telugu teachers - you can start with your old school.
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much... sure
@medikonduruanjanidevi3245
@medikonduruanjanidevi3245 4 года назад
ప్రవీణ్ చాలా బాగా పాడేరు పద్యం ముందు భాష మీద పట్టు. ఉండాలి అందులో పద్యాలు పాడటం సామాన్యమైన విషయం. కాదు కాటి సీను మహానుభావులు. పాడిన పద్యాలు మళ్ళీ ఇలా ఈ కాలం పిల్లల నోటివెంట వింటే చాలా సంతోషంగా ఉంది తెలుగు పద్యం మళ్ళీ బతికి బట్ట కట్టింది బాల సుబ్రహ్మణ్యం గారు ఈ విషయం. లో. అభినందనీయులు మీ పద్యం పాడుతా తీయగా లో. విన్నాను ప్రవీణ్ దహన్యవాదాలు. మరియు శుభాకాంక్షలు
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@umailkvrao
@umailkvrao Год назад
కునారిల్లుతున్న తెలుగు పద్యాలకు చక్కని గాత్రమున్న ప్రవీణ్, మరింత మెరుగులతో మన సాహిత్యానికున్న గొప్పదనాన్ని పెంచుతారని ఆశిస్తూ, ఆశీర్వాదిస్తున్నాము. శుభం నాయనా!
@kameswararaolaveti4057
@kameswararaolaveti4057 Год назад
ఆనాటి అద్భుత ప్రావీణ్యాన్ని బ్రతికిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు గొప్పగా పాడుతున్నావు......
@mohanpoduri6172
@mohanpoduri6172 3 года назад
నమస్తే అండి. చాలా బాగా ఆలపించారు.
@aravindshylaja
@aravindshylaja 3 года назад
Great Praveen....noble thought...you have mesmerising voice....we have been the followers since we heard your melodious voice in Paaduthaa Theeyaga.... 🙏🙏🙏🙏👍🙏
@khaderbabunavarasaalu9409
@khaderbabunavarasaalu9409 Месяц назад
ఆలాపన తగ్గించగల రు మిత్రమా .మీ పాట అన్ని విధాలుగా చాలా బాగా పాడారు మిత్రమా.ఇట్లు మీ ఖాదర్ బాబు రిటైర్డ్ శ్రీశైలం ప్రాజెక్ట్ సర్కిల్ అధికారి మిమిక్రీ ఆర్టిస్టు మరియు డ్రామా ఆర్టిస్ట్ నందికొట్కూరు నంద్యాల జిల్లా
@sagisubbaiah3514
@sagisubbaiah3514 4 года назад
EXCELLENT VOICE
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@kosurisatyanarayana650
@kosurisatyanarayana650 11 месяцев назад
After a Longtime I felt very happy to hear ur melody.By the grace of Almighty u Live a Long time to make the people to enjoy ur voice.Blrss u forever.🎉
@SharathBabu3410
@SharathBabu3410 2 года назад
ఏది నా భార్య ….ఎక్కడ నా కుమారుడు.. ఏది నా రాజ్యశ్రీ .. నేను ఏకాకి నా …కాదు సర్వజనులనూ ఏకాకులే.. అన్నదమ్ములను .. అన్నదమ్ములను ...ఆలుబిడ్డలును ..కన్నతల్లిదండ్రులు .. బంధువులు .... స్నేహితులు ......వెంటరారుతుదిన్ ...... వెంట వచ్చునది ...అదే యశస్సు... అదే సత్యము వదలిపొయెను ….సామ్రజ్య వైభవమంబ్ వదలిపొయెను ….సామ్రజ్య వైభవమంబ్ కదలి పొయిరి ..అర్దాంగి నా ......కన్న కొడుకు నీవు ,నీవును నా మీద, నీవును కక్ష పూని జారిపొయొద వేళానే ..... ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ తిరమై ...................ఈ ఈ ఈ ఈ ఈ ఈ తిరమై సంపదలెల్ల ... వెంటనొకరీతిన్ సాగి రా.......వు
ఏరికి......ఏసరికి .....యేపాటు ..విధించెనో ..విధి..
విధి ..అవస్య ప్రాప్యంబు, అద్దానినెవ్వరు తప్పించెదరు...
ఉన్నవాడనని .......ఏదో ...........ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఉన్నవాడనని గర్వo బెరికెన్ కాదు
కింకరుడే ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ రాజగు, రాజే..ఏ ఏ ఏ ఏ .ఏ ఏ ఏ ఏ కింకరుడగు ఆది ఆది కాలానుకూలంబుగా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ... ఆ ఆ .......continue raaga‘s with various notations...
@GuniminiVenkatSai
@GuniminiVenkatSai 6 месяцев назад
Super. Bro
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 4 года назад
ప్రవీణ్ మీ హావ బావాలు మీ నాచురల్ నటన కు మీ వాక్ శుద్ధి కి హేట్ సాప్
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much sir
@chinthalayadagiri.beautifu475
@chinthalayadagiri.beautifu475 2 года назад
ఎంతో అద్భుతంగా ఆలపించినవ్ సోదరా ఎన్ని సార్లో హృదయ తడితొ విన్నాను..🙏🙏🙏🙏🙏🙏🫂🫂🫂🫂🫂🫂
@yagatidurgarao8591
@yagatidurgarao8591 7 месяцев назад
Excellent bro.
@DevireddyNagireddy-g4z
@DevireddyNagireddy-g4z 23 дня назад
చాలా బాగుంది మీ గొంతు సూపర్. హార్మోనియం ఇంకా బాగుంది
@nareshkvp
@nareshkvp 4 года назад
modern songs are noting in front of this poems and the way of singing, music and melody. superb.
@rameshmallepakula2975
@rameshmallepakula2975 3 года назад
చాలా బాగా ఆలపించారు..ప్రవీణ్ గారు,ఆ గమకాలు మీ కంఠం లోనే సాధ్యం...ఆ గమకాల వల్లనే మీదొక ప్రత్యేక బాణీ...
@meharprasadkota5625
@meharprasadkota5625 Год назад
ముందు,ముందు ఈ పద్యాలు ఎవరు పాడగలరు .ఈ పద్యాలు నిలచి ఉంటాయంటారా .ఊహిస్తే భాదాకరం. ఇప్పటి కి మీలాంటి వారు ఇంకా కాపాడుచున్నారు.👌🤝🙏
@lakshmanadunga4003
@lakshmanadunga4003 4 года назад
Exlant
@kodamalalincolnbabu3562
@kodamalalincolnbabu3562 4 года назад
There is some decency in your voice and very sweet.my 💓 est greetings and best v wishes to you. good.
@venkateshkosuri1571
@venkateshkosuri1571 2 года назад
శభాష్. సుదీర్ఘమైన రాగాన్ని ఎక్కడా మాధుర్యం తగ్గకుండా ఆలపించారు. అంతరించిపోతున్న రంగస్థల నాటకాలకు ప్రాణం పోసి మహదానందం కలిగించారు.‌ ఆంధ్ర కళామతల్లి మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. (కోసూరి వేంకటేష్, హైదరాబాద్)
@chandrakumar4057
@chandrakumar4057 Год назад
మిరు చాల చక్కగా పాడారు కానీ మిరు ఆ పాత్రాలొ విడీయె పెడితె చుడాలనీ ఉందీ ఆలాగే లిరిక్షు పెడాతారనీ కొరుకుంటున్నాం
@SharathBabu3410
@SharathBabu3410 2 года назад
హరిశ్చంద్ర నాటకం అనగానే బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు ఠకీమని గుర్తు కొస్తారు. కారణం ఆయన తెలుగునేల నాలుగు చెరగులా అనేక నాటక సమాజాలచే ఆడబడిన నాటకానికి కర్తకావడం. చేలలోపనులు చేసుకుంటూ హేలగా, హాయిగా పద్యాలు పాడుకునే జనంలోనికి వెళ్లి, వారి నాలుకపై నర్తించాయి. హరిశ్చంద్ర నాటక పద్యాలు. అటువంటి ప్రజల ఆదరణ అనేక రకాలుగా పొందిన నాటకం హరిశ్చంద్ర, ఎంతో రసవత్తరంగా ఈ నాటకాన్ని వ్రాసిన కీ.శే. బలిజేపల్లి లక్ష్మీకాంతంగారి జీవితాన్ని కృతజ్ఞతతో స్మరించవలసిన అవసరం కూడా వుంది. 1881-1954 మధ్య వెలిగిన వీరి జీవనజ్యోతి కాంతిరేఖలను స్మరించ వలసిన అవసరం వుంది. సమాజంలో ఈనాడు కావాల్సినవి నైతికవిలువలు, అందుకు సమాజంలో సత్యానికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరం, సత్యాన్ని మించిన దైవమే లేదని అన్న విశిష్ట సంస్కృతి మనది. జాతిపిత గాంధీజీ జీవితానికే స్పూర్తినిచ్చిన ఇతివృత్తం హరిశ్చంద్రది.
@bhaskarkannappa1464
@bhaskarkannappa1464 2 года назад
Praveen garu,to prepare harichandrs padalu.record,and release to Rangastala Kapalua and srotalu.also to listen opportunity Danyavadamulu.Bhaskara.Rao,Electricity,Repalle.
@naturesnestham6277
@naturesnestham6277 4 года назад
Super bro, padutha theeyaga lo vinnam, excellent
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@nagavuthukota4359
@nagavuthukota4359 3 года назад
Annaya super 👌 👌👌 nice voice iam big fan of you. ( padutha theeyaga)
@avanigaddasriramulu8946
@avanigaddasriramulu8946 3 года назад
మీ గాత్రం చాలా బాగుంది బ్రదర్ కానీ మీరు పాడిన ప్రతీ పదమునకు డిస్క్రిప్షన్ లో రాగం ఏమిటి అనేది పెడితే మా లాంటి వారు ఎందరో నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది
@navanasimhachalam7376
@navanasimhachalam7376 4 года назад
ETV lo PAADUTHA TEEYAGAA lo ide padyam paadaru. Andulo WINNER gaa vachadu Praveen.
@pavansowri8583
@pavansowri8583 4 года назад
మీరు చాలా చక్కగా పాడతారు ,నాకు నచ్చిన వాటిల్లో ఒకటి మీరు పాడుతా తీయగాలో నాగవల్లి సినిమాలోని పాట
@ramalingareddymaruri7158
@ramalingareddymaruri7158 Год назад
Dear Mr. Praveen, you are a rare commodity in taking forward the old Telugu padyalapana which is probably not understood well by the present youth which is carried away by the present meaningless and instrument dominant music field. However, my best wishes for you and may god be with you in your endeavour to accomplish your task with prosperity.
@prasadyaddanapudi2775
@prasadyaddanapudi2775 4 года назад
God bless you. Love.
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@dilipdeshmukh6562
@dilipdeshmukh6562 4 года назад
Thanks
@nutalapatibalaankaiah5615
@nutalapatibalaankaiah5615 4 года назад
పద్యం సూపర్ గా చేశారు ప్రవీణ్ కుమార్ సార్ సూపర్ సూపర్ సార్🌹🌲🌹🌲🌹🌲🌹🌲🌹🌲🌹🌲🌹🌲🌹🌲🌹🌲🌹🌲💯💯💯💯👌👌👌👌👌👌
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@simhachalam5672
@simhachalam5672 2 года назад
Nee thandri abhiruchini nicchenaga chesukoni edhagalane nirnayamlone nee Vijayalaxmi kanipistondi vidichipettamaku sodinchi Sadinchu mitrama.
@srinivasrao6397
@srinivasrao6397 4 года назад
Yuvakulupadyamupadutayuvatakuokaspoortigoahedandbestwishes
@mastanvalisk56
@mastanvalisk56 7 месяцев назад
మంట పుట్టించావ్ సోదరా... చాలా బాగా పాడవు..😮😊😮😮
@mmrajummbbp6229
@mmrajummbbp6229 4 года назад
Super brooooo... Bro madi Krishna dist... నందిగామ నియోజకవర్గ chandrlapadu mandal.. Bobbillapadu village bro... Miru program evvagalara... Ma village lo bobbillapati గోపాలకృష్ణ సాయి garu... Appudu elanti programs vepistu వుంటారు bro... I love ur songs and padhakalu.. 9666623640
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much sir...we will meet soon
@srinivasv7376
@srinivasv7376 11 месяцев назад
శభాష్, బాగా పాడుతున్నావు. చిన్న బొట్టు కూడా పెట్టుకో నాయనా.
@garaju5794
@garaju5794 2 года назад
తెలుగు పద్యాన్ని బ్రతికిస్తున్నందుకు...ధన్యవాదాలు బ్రో
@phanikumar9550
@phanikumar9550 4 года назад
Earlier I have seen you performing this song in PADUTHA THEEYAGA.. after that I have seen that vedio in RU-vid N number of times..
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@ashokkumar-rd3cb
@ashokkumar-rd3cb 4 года назад
Anna now padalu cala esatam
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@Nandasmm
@Nandasmm 4 года назад
I went to 1985 because of your song. You are my time mission. Thank you Sir!
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@sudarsanarao.patchipulusu4449
mee lanti varu telugu padyanni telugu bashanu brathikistunnaru ento maaaduryanga hrudayam pulakimpachesinaaru adbutham ga vunnadi.
@jyothi726
@jyothi726 4 года назад
Wahhh!!!zing zing..amazing..brilliant..performance..excellent location..breathless singing..just incredible..voice modulation incredulous..sirr..ur a versatile singer..have a blissful career..👌👌👏👏🤗🤗👍👍🙏🙏
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@rajthemarvel1521
@rajthemarvel1521 4 года назад
I have seen your video 50 times in Paduthaa Thiyaga. Awesome voice Dear Praveen . God bless you dear brother. You have excellent future
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@RakeshSharma-pj4sk
@RakeshSharma-pj4sk 4 года назад
Mind-blowing,spell bounding performance again ... fantabulous...dwelling myself in happy tears ....,,😊😊🤗🤗🥰
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@gadagammanageswararao2930
@gadagammanageswararao2930 4 года назад
ELANTI ETIHASALU LOKAMLO BRATIKINCHALANE PRAVIN KUMAR GARI PRAYATNAM CHALA MUKTIDAYAKAM . NINDU AYUSSUTO JEEVITA KALAM MADHURA GEETALANU BHAVI TARALAKU ANDINCHALANI MANASARA KORUTU...
@ranaprathapreddy6420
@ranaprathapreddy6420 2 года назад
మన సంప్రదాయాలు వర్ధిల్లాలి 👌🙏
@gowrisankararao.p
@gowrisankararao.p Год назад
ప్రవీణ్ గారు మీ శృతి ఎంత చెప్పండి plz
@sudhakarippili4287
@sudhakarippili4287 4 года назад
I listen so many times your song sung in padutateyyaga, your voice is excellent
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@vimalareddy7003
@vimalareddy7003 Год назад
Oka manchi Padhymu padi andhariki santhoshamu vàchetantha padinau dhanyavadhlu
@thotasreenivasulureddy5761
@thotasreenivasulureddy5761 4 года назад
Good Praveen garu. Go ahead..
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@Niharika26jan
@Niharika26jan 3 месяца назад
Paduta teeyagalo meeru paadina ee padyam atyadbhutam praveena gaaru
@mbtsundaramma9277
@mbtsundaramma9277 5 дней назад
Praveen..mee paatalu specelly Harischandra padyalu ventuuuuuuu chachipoovaalnundayyuaaa.
@ramakrishnanomula602
@ramakrishnanomula602 3 года назад
నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న
@bhanuprasadn.ch5go415
@bhanuprasadn.ch5go415 3 года назад
సూపర్ ప్రవీణ్, పద్యాలు పద్య నాటికలు తరువాతి తరం వారు ఏమిటో తెలియని పరిస్థితి. కాని మీరు చేసే ప్రయత్నం 👍👍👍👍👍. కాని చిన్న సలహా ఒక్క హరిచంద్ర పద్యలతో పాటు గాయోపాక్యానం, రామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ తులాభారం లాంటి పద్యాలు కూడా బైటకు తీస్తే పద్య నాటకం అనే కళా సజీవంగా ఉంటుంది.
@b.m.gopamma6592
@b.m.gopamma6592 3 года назад
very.nice.voice.
@manojkumar-rs5ch
@manojkumar-rs5ch 3 года назад
చాలా బాగా ఆలపించారు ప్రవీణ్ అన్న
@damodhargowd2823
@damodhargowd2823 3 года назад
Marvelous melody, keep it up Praveen.
@damodhargowd2823
@damodhargowd2823 3 года назад
Excellent melody proceeds ever long
@prabhakarrao4142
@prabhakarrao4142 4 года назад
పద్యాన్ని క్రింద లిరిక్స్ లో కూడ ఇస్తే బాగుంటుంది. చాలా బాగా ఆలపించారు. గుడ్
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@darlakesavabrahmanaidu9546
@darlakesavabrahmanaidu9546 4 года назад
A very good performance.Keep it up.All the best for the future endeavours in music.
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@deepamcolours2655
@deepamcolours2655 2 года назад
Praveen .ninnu.aa.brahmadevududu.aelaputtinnchadu.a.mirakle.i.loveu.i.blessyou.praveen
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 2 года назад
Thanks alot
@dasibalakrishna5844
@dasibalakrishna5844 Месяц назад
చక్కగా పద్యాన్ని పాడారు. 👌🏻
@drdchiranjeevi
@drdchiranjeevi 4 года назад
You are doing great service. God bless you.if possible try to type lyrics on the picture.
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much sir...Sure
@mudadlaapparao7515
@mudadlaapparao7515 4 года назад
Excellent my dear young. man
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@bramaramba3425
@bramaramba3425 26 дней назад
BAAGA PAADAARU INKAA PRAYATHNINCHU
@jyothsnakatta5030
@jyothsnakatta5030 4 года назад
Paduta deyagaalo meru padhyam paadinaputu chaala santhosham anipinchindi.ela marala meeru aalapisthu mana samskruthini e taravam yuvakulaku meeru teliyacheysthunanduku munduga dhanyavaadhalu.chaala baaga alapinchaaru
@BapaiahMothukuri
@BapaiahMothukuri Месяц назад
Pls,u should make many disciples like u
@adikorlana8698
@adikorlana8698 3 года назад
Praveen garu with liryices tho uploaded cheyandi
@muralilakka6161
@muralilakka6161 Год назад
Wonderful Praveen. Now a days you are not to be seen where are you? You are not heard. We want to hear you.
@drdvacharyulu3447
@drdvacharyulu3447 4 года назад
I alone would like to make 1000 likes bro, keep it up
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much sir...so nice of you..Keep supporting me.
@rkkrishna6714
@rkkrishna6714 4 года назад
Excellent different backgrounds, super
@singerpraveenkumarkoppolu
@singerpraveenkumarkoppolu 4 года назад
Thank you so much
@sivanaidusivanaidu8998
@sivanaidusivanaidu8998 3 года назад
Brother meeru padutha theyaga lo padinappudu chosanu appude nenu me fan ayyanu nellore yakkada madhi kuda nellore
@vangalabhaskar3992
@vangalabhaskar3992 4 года назад
Good bless you my dear child. Day by day you potential has to improve. Our culture is in your hands.
@gurubodhasadguruadisivasad7927
@gurubodhasadguruadisivasad7927 4 года назад
నాయన ప్రవిన్ మీపద్యలు వింటుంటె సరిక్రొత్త అనుభూతి కలుగుతుందినాయన
Далее
▼ КАПИТАН НАШЁЛ НЕФТЬ В 🍑
33:40
Просмотров 473 тыс.
🛑самое главное в жизни!
00:11
Просмотров 67 тыс.
Journey of Praveen EP 24 - 2nd Round
7:38
Просмотров 3,4 млн