Тёмный

Yoga Taravali in telugu, Raja Yoga, రాజ యోగ 

V Phanindra Bogu
Подписаться 2,4 тыс.
Просмотров 5 тыс.
50% 1

తారావళీ అంటే నక్షత్రమాల . అంటే 27 సంఖ్య . జగద్గురువులైన శంకర భగవత్పాదులు 27 శ్లోకాలలో వివిధ యోగ విద్యలను ప్రతిపాదిస్తున్నారు కనుక ,
ఈ గ్రంథానికి యోగతారావళీ అని పేరు పెట్టారు .
ఈ గ్రంథంలో మూడు ప్రధాన యోగవిధానాలను ఉపదేశించబోతున్నారు
లయ యోగ ,
హఠ యోగ ,
రాజ యోగ.
1 - లయ యోగము , 2 - హఠ యోగము , 3- కేవలం కుంభక యోగము ,
4 - రాజ యోగము , 5 - మనోన్మనీ యోగము , 6 - ఉన్మనీ యోగము ,
7 - అమనస్క యోగము , 8 - యోగనిద్ర
అనే యెనిమిది రకాలైన యోగ ప్రక్రియలను అతి సంగ్రహంగా వివరించబోతున్నారు

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 17   
@hydrilara
@hydrilara Год назад
Thank you boss. You are excellent explainer. Keep it up
@nandeeswararaopinnana8787
@nandeeswararaopinnana8787 Год назад
చాలా బాగుంది సార్ శ్రీ యోగ నంద భారతి స్వామి వారి శిస్యుడు ను 🙏💐👌
@kalimahanthi1
@kalimahanthi1 Год назад
Very Good Job
@ankammarao2774
@ankammarao2774 2 года назад
Very good job
@atmeeyalight
@atmeeyalight 2 года назад
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏
@venkatramdhattdhari9167
@venkatramdhattdhari9167 3 года назад
చాలా బాగా నచ్చింది నాకు 🙏🙏
@neerajanandam4924
@neerajanandam4924 2 года назад
No words to say. Thq very much.🙏
@chinnapatlachandrashekarre7224
@chinnapatlachandrashekarre7224 3 года назад
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@subbbaarawukoka8665
@subbbaarawukoka8665 2 года назад
అద్భుతం సార్
@rushiyogakendram9424
@rushiyogakendram9424 3 года назад
Very nice Anna
@raajkolli
@raajkolli 3 года назад
Thanks bro. Keep doing more of these videos 🙏 We need this kind of knowledge in this current world 🌎 If I can ask, What do you do for a living bro?
@SriramiPhone
@SriramiPhone 3 года назад
Yoga vasistam kooda cheppa galara brother?? Chala baga explanation isthunnaru.general meaning lo andariki artham ayyetatlu chebuthunnaru. Konchem kasta maina yoga vasistam motham chebithe baguntundi.only request I can not force you.thank you in advance . And suggest some ashrams address who will give room to do spiritual practices..
@VPhanindraBogu
@VPhanindraBogu 3 года назад
Nirantara tapana mimalni gyna margam vypuku tesukoni veltundi.
@subbbaarawukoka8665
@subbbaarawukoka8665 2 года назад
అద్భుతం గా చెప్పారు మీరు చెప్పేదంతా వింటుంటే శబ్దమే నిశ్శబ్దం అనిపిస్తుంది స్వామి
@SriramiPhone
@SriramiPhone 3 года назад
I am following your channel videos.really excellent brother.your service is really helping alot to the spiritual life interested people.thank you so much.💐💐💐🙏🪔🙏🙏💐
Далее
Dakshinamurti Stotram - Discourse
1:07:41
Просмотров 9 тыс.