Amma meeru ma amma Nanna laga chepthunnaru many many thanks mee Mata vintunte ma Chintamani Mata laga vundi meelaga Manchi makalu chepthunnaru thank you madum
Meku jarige ilanti adbuthala gurinchi cheppandi.. ee bhakthi margam lo unna maku inka oorataga untundi.. ma ammaki kalalo and nijamga temples lo apudapudu devudu kanipinchadu..
నమస్తే అమ్మా మీరుచెప్పినట్టు నాకు ఎవరితో మాట్లాడబుద్ధి కావడంలేదు కలలో గుడిలో వేంకటేశ్వరస్వామి విగ్రహం కిందపడుకోబెట్టివుంది కాళ్ళులేవు గుడివేనుకవైపు ఇది. నేనుదేవుణ్ణిచుస్తున్నాను అంతలో ఒకామె నాచెవిలో కొండలంలోనెలకొన్న పాట పాడమని మాయమైనది ఆపాటంటే నాకుఇష్టం వెంటనే పాడాను. అక్కడ ఎవరూలేరు నేను కొంచెం పాడేసరికి వెంకన్నబాబు విగ్రహం చేతులు చప్పట్లు కొడుతున్నాయి మైక్ నుంచి నాపాట నాకువినిపించి చెప్పట్లతో మారుమోగిపోయింది. ఇంకానాకు కోపంకుడా తగ్గింది. కృతజ్ఞతలు అమ్మ 🙏🙏
Naku shivudi darshanam kalgindi akka kalalo nenu kuda cheppalenu asalu etla cheppalo kuda thelidu .kali mata kuda kanpinchindi adi kuda 2mints 30 mints kadu 3-4 hours padukunna kanpinchindi kalalo malli lechi malli padukunna malli vachindi kali mata amma .nenu chala proud ga great ga feel avtha amma nannu chustundi ani ❤❤
అమ్మ నాకు ఎప్పుడు కలలో నీళ్ళు కనిపిస్తున్నాయి ఆ నీటిలో నేను మునిగిపోతున్న మెలుకువ వచ్చాక చాలా భయం వేస్తుంది,ఒకసారి వర్షం నీటి వరదలో మునిగిపోయాను మరొక్కసారి ఉప్పెన వస్తుంది చూసి పరిగెడుతున్న, ఒకసారి సముద్రం వడ్డున పాలరాయి గోపురం లో శివలింగం ఉన్నది అటుగా దేవుడిని ఊరేగిస్తున్నారు పక్కనే బ్రాహ్మణుల ఇల్లు వారి ఇంటిలోనుండి వెళ్లి నేను ఆ నీళ్లలో స్నానం ఆచరించి శివలింగం ని దర్శించుకున్నాను... చాలా ఉన్నాయి అమ్మ ఇలా ఒక్కోసారి నీళ్ళు కనపడకుండా వాటి శబ్దం వినిపిస్తుంది..
భయపడుతూ కాదు భగవంతుడు మీకు రక్షగా ఉన్నాడు వాళ్ల పని పడతాడు అని thinking చేస్తూ lights వేసి గంట శబ్ధం పెద్దగా మోగించండి. పంచాయిధ స్త్రోత్రం రోజు నిత్య పూజలో చదవండి శత్రువులు ఖచ్చితంగా దూరం అవుతారు ఓం నమో నారాయణాయ 🙏❤️
Naaku endo skopi 2 years ga appudu food pipe block inapudalla kaneesam 5,6 sarlu endo skopi chesaru, kaani 3 years datina kuda naaku inka heth set kaledu, gonthu problem vastune undi, amma vaariki naku poika unnantha varaku nenu pujinchu kuntanu, INA valla driste thagilnattu ga undandi, Valli meekem thaku,adi, idi ani matladevaru, chivaraku 3 years ga naku ee depression eppudu pothudo theleetledandi, Bengal pattukundi, meeru edina salaha ivandi chamundeswari garu
Sri matrey amma , e roju naku phone call vachindi office nunchi na friend, another colleague nannu other place work ke pampidham ani personal ga sir tho matladi plan chesaru anta , nenu undatam valla , taniki evaru priority ivatledhu ani , ala chesindi , manasu antha badha ga undi repu office ke velthey nanuu naku ishtam leni work place pampistaro emo ani , and nenu ammavari ke daily em korikatho kakunda pujisthanu , edusthu RU-vid open cheste me video naku kanipinchindi , ammavarey naku dhairyam chepthunatu unnaru 🙏🏼🥺, amma repu nyayam ey gelicheyla chudu, sri matrey namaha.
Sivaiah , narayanudu kala lo kanipinchatam chalaa takkkuva untundi .meeku kanipinchatam great . Meeku narayanudu vigraham roopam lo vastara leka manishi laga vastara .
నేను చాలా మౌనంగా ఉంటనూ. ఎంత మౌనం అంటే కొంత మంది నా దగ్గరికి వచ్చి మాట్లాడి పించినా మాట్లాడ బుద్ధి కాదు ఇలా ఎందుకు జరుగుతూ ఉందో అర్థం కావడం లేదు ఇది దేనికీ సంకేతం అమ్మ plz reply Me
Mam pls tel me nenu kuda wait loss bayata jyotishyam lo adigite niku peeda kalalu vastayi niku pooja lu cheyali annaru nijam kada telika vallani nammala leda ani bayam ga vundi pls cheppandi
Amma naku prathi sari muthadavulu vachinappudu ma nanamma kalalo vachi apesthundi. Thanu vidava. Enduku ma nanamma vasthundo theliyadam ledu. Enduku poku, muttukoku ani apesthundi
ఒంటరిగా కూర్చొని మీతో మీరు మాట్లాడండి ఎందుకు నాకు కోపం వచ్చింది అని ప్రశ్నించుకొండి కోపం టైం లొ water తాగండి మీ ఇష్ట దైవం నీ స్మరించండి కోపం రాగానే తగ్గేవరకు వేరే రూం లో కూర్చోండి నిరంతరం భగవన్న్నామాన్ని మనసులో స్మరించాలి అరిషడ్వర్గాలు నాశనం అవుతాయి
అక్కా.. ఈ మధ్య అప్సర/యక్షిణి సాధన వీడియోలు చాలా చూస్తున్నాము. వాళ్ళను ప్రసన్నం చేసుకుంటే ఎది కావాలంటే అది ఇస్తారని చెప్తున్నారు. దీని మీద ఒక వీడియో చేయండి pls.
Namastey Amma garu me videos chustuntanu me videos valla naku teliyanivi chala varaki telusukunnanu meru cheppina konni symptoms naku uvnnai inkoti nenu ye devudiki pratdhinchina naku aa devudu vastunnadu ela chala sarlu jarigindhi a temple ki vellina akkada devudu vastunnadu ippudu nenu am cheyalamma devudu rakunda uvndadaniki margma cheppagalara .amma please
Amma talli roju rojuki ni videos lenth hekkuva avthundhi ho video 10 minets ho video 18 minets ho video 20 minets ho vide 30 and 40 minets repu 50 nunchi 1 hour he video aina 15 minets aipohela chudu talli