నిజమే అమ్మ నేను కల్లుమూసుకొని బాగవన్నామము చేసుకుంటుంటే బూతులు వస్తుంటాయి.నేను వెంటనే ఆపేస్తాను బాధతో..నాకు పాపం తగులుతుంది ఏమో అని భయం కలుగుతుంది అమ్మ. నాకు తెలియకుండానే శివయ్య మిద చాల భక్తి వచ్చింది.. కానీ నా మీదే నాకే అనుమానం నా బాధలు కోసం శివయ్య నీ పూజిస్తున్నాన.లేక నిజంగానే శివయ్య అంటే భక్తి నా ,స్వార్థంతో పూజిస్తున్నాన అని నాకు అనుమానం కలుగుతుంది. కొంచం వివరణ ఇవ్వగలరు మా ప్లీస్.
Akka e symtoms nenu face chesthunna 3.15,am ,3.30 am time lo మెలుకువ వస్తుంది,పైన్ వస్తున్నాయి మిరు చెప్పే విషయాలు మాకు బాగా ఉపయోగపడుతున్నాయి, ధన్యవాదాలు అక్క.
@@K.Venu.8888 నిజం కదా దేనికైనా టైం రావాలి అనుకుంట తెలుసుకోవడానికి,ఇదంతా నన్ను మోసం చేసిన పర్సన్ వల్లనే నేను దేవుడికి చాలా దగ్గర అయ్యాను,అందుకే తనకి థాంక్స్ చెప్పాలి,మనుషులు మోసం చేసిన దేవుడు అక్కున చేర్చుకున్నాడు,చిన్నప్పటి నుండి నేను యెప్పుడు టెంపుల్ లో సాంగ్స్ పడలేదు కానీ ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా టెంపుల్ లో సాంగ్స్ పడుతున్నాను, సేవ చేస్తున్నాను, స్తోత్రాలు చదువుతున్నాను, నకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను
Amma naaku assalu ekaagratha kudatatam ledu daani oko saari mantraalu sthotralu apivesthanu idi correct a na amma.chedu alochanalu,cheppu kolenivi kuda vunnai
Hi madam naku 4 years nunchi evvaro matalthunatu matalu vinnapathunai . Avi naku Thala medha sudhi peeti guchinattu anipisthundhi. Ammavaru Ponnakam vachinatu vinnipusthi. Ee problem ki chala hospitals ki vellam but no use how to resolve this problem