Тёмный

YS Jagan Prasanth Kishore Call?: పీకేకి జగన్ ఫోన్! YCP కోసం ప్రశాంత్ కిషోర్? నిజాలు ఇవే | PINN 

GUNDUSOODHI - PINN
Подписаться 273 тыс.
Просмотров 83 тыс.
50% 1

#ysjagan #prasanthkishore #ysjaganprasanthkishor #ysrcp #appolitcs #journalistsrinivas
YS Jagan Prasanth Kishore Call?: పీకేకి జగన్ ఫోన్! YCP కోసం ప్రశాంత్ కిషోర్? నిజాలు ఇవే | PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RU-vid Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 234   
@sainikBharat
@sainikBharat 17 дней назад
దేవుడు వచ్చి జగ్గు మారిపోయాడు అని చెప్పిన ప్రజలు నమ్మరు అట్లా వాసింది గత 5 ఏళ్లు .😂
@vinay4895
@vinay4895 17 дней назад
Free madyam ante yegabadi guddu tharu ycp ki
@vensun
@vensun 17 дней назад
Pradanth kaadhu.. vaala babu vochinaa kudha, YCP yeddy batch ni inka save cheyalaru. This is fix and god script.
@Itsmrhere
@Itsmrhere 17 дней назад
Kaani 40% nammutaaruga
@vensun
@vensun 17 дней назад
@@Itsmrhere 40% anni party lake vuntundhi. Next election ki 4% avuuntundhi ley. Don’t worry. AP people are smarter than Gagan yeddy and his Paytm syco batch. Good luck 👍
@Itsmrhere
@Itsmrhere 17 дней назад
@@vensun ap prajalaki okari meeda guddi abhimanam okari meeda guddi vyatirekata kakunda open mind, manchi chedula vichakshana unte baguntundi.
@user-jo9xk5rq4j
@user-jo9xk5rq4j 17 дней назад
2019లో ప్రశాంత్ కిషోర్ అబద్ధాలు చెప్పి వైసిపిని అధికారం తెచ్చినాడు ఇప్పుడు ఏం అబద్ధాలు చెప్పి నిజం చేస్తారు ఇంకా ప్రశాంత్ కిషోర్ జగన్కు ఎంత సాయం చేసినప్పుడు ప్రజలు నమ్మరు ఆంధ్రప్రదేశ్లో
@thathavenkateswararao4566
@thathavenkateswararao4566 17 дней назад
Cbn abhaddhalu cheppi cm ayyadugaa janam appude thiduthunnaru
@chaluvadisai813
@chaluvadisai813 17 дней назад
Avuna sarle ni lanti valam chala Mandi chusam le​@@thathavenkateswararao4566
@veerabhadraraodvs3062
@veerabhadraraodvs3062 17 дней назад
​@@thathavenkateswararao4566Avuna Nijama😂
@bhuvana12316
@bhuvana12316 17 дней назад
@@thathavenkateswararao4566 11 mohan reddy😂😂😂
@udayarejeti4584
@udayarejeti4584 17 дней назад
​@@bhuvana123162025 lo pk 33000 girl missed Ane volunteers ne blamed,10000 salary for volunteers ,so kutame kuda false statements tho win ayyendhe
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 17 дней назад
వ్యాపారం అయినా పీకే జగన్ ని వెధవ అన్నట్టు చాలా వీడియో లు మీడియా లో వచ్చాయి
@samudralasudhakar766
@samudralasudhakar766 17 дней назад
ఈ సారి AP ప్రజలు నమ్ముతారా, 2019 జరిగిన చెప్పిన అపద్దాలు, చేసినా మోసాలు మన AP లో ప్రజలు ఇంకా ఫాలో అవ్వతారా అని ఒక ఆలోచన!!!!, ఇప్పుడు ఆయనా ఇలా చేస్తే అంతే, ఇప్పటికే తన విలువలు పోగుట్టుకున్నాడు
@neerajasunaina9749
@neerajasunaina9749 17 дней назад
Ippudichina hamilu neraverchaka pote prasanth kishore akkarledu prajale sunnapu botlu petti gadida mida uregistaru
@samudralasudhakar766
@samudralasudhakar766 17 дней назад
@@neerajasunaina9749 సూపర్ అన్నా, కానీ ఇంకా ఉంది కదా అన్నా ❤️
@impjasshvanth8240
@impjasshvanth8240 17 дней назад
​@@neerajasunaina9749 అలా అయితే మీరు వైస్సార్సీపీ నవరత్నాలు హామీలు అమలు చేయలేదు కదా. మరి ఊరగిచలేదు గా. ఇప్పుడు కూడా paytm బ్యాచ్ ఈవీఎం టెంపర్ అని సొల్లు చెపుతున్నాయి
@vensun
@vensun 17 дней назад
Pradanth kaadhu.. vaala babu vochinaa kudha, YCP yeddy batch ni inka save cheyalaru. This is fix and god script.
@mallikarjunram3897
@mallikarjunram3897 17 дней назад
B​@@neerajasunaina9749ala aithe navarathnaala haami neraverchananduku jagan ne gadidha meeda ureginchaledhu kada
@srinivasulu9054
@srinivasulu9054 17 дней назад
మళ్లీ ప్రశాంత్ గాడు వచ్చి మద్యపాన నిషేధం పింక్ డైమండ్ లాంటివి చెప్పేస్తే ప్రజలు నమ్మేయాల😂39%😂😂
@vensun
@vensun 17 дней назад
Pradanth kaadhu.. vaala babu vochinaa kudha, YCP yeddy batch ni inka save cheyalaru. This is fix and god script.
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 17 дней назад
జరిగిన 5 సంవత్సరాల జరిగిన విధ్వంసాన్ని అంత సులువుగా మర్చిపోగలరా?
@VijayalakshmiBoppudi
@VijayalakshmiBoppudi 17 дней назад
ప్రశాంత్ కిషోర్ వైసీపీ తో కలసి 2019 నుండి 2024 వరకు పని చేయటం వలన ఆంధ్ర ప్రదేశ్ చాలా నష్టపోయింది ఇక్కవద్దు వీళ్ళ రాజకీయాలు
@ganapathianusuri8278
@ganapathianusuri8278 17 дней назад
ప్రశాంత్ కిషోర్ ఒక పొలిటికల్ బ్రోకర్
@RajasekharVJA
@RajasekharVJA 17 дней назад
అవును అందుకే తన సహచరులు చంద్రబాబు కి 2024 లో పనిచేశాడు
@impjasshvanth8240
@impjasshvanth8240 17 дней назад
​@@RajasekharVJA అసలు ప్రశాంతం కిషోర్ లేకపోతే వైస్సార్సీపీ అధికారం లో కీ రాదు 2014,2024 ఎలక్షన్ లో ప్రశాంత్ కిషోర్ లైఫు వైస్సార్సీపీ అధికారము లో లేదు
@vensun
@vensun 17 дней назад
Pradanth kaadhu.. vaala babu vochinaa kudha, YCP yeddy batch ni inka save cheyalaru. This is fix and god script.
@prakasaraodharanala
@prakasaraodharanala 17 дней назад
Pl don't enter again in AP. Take care of your self.
@ActorDD
@ActorDD 17 дней назад
ఈసారి వంద మంది pk లు వచ్చినా జగన్ gelavadu.. ఎందుకంటే జగన్ మనస్తత్వం మెజారిటీ ప్రజలకి తెలిసిపోయింది.. మళ్ళీ జగన్ గెలిచే ఛాన్స్ వుంది అంటే విదేశాలనుండి లక్షలు ఖర్చు పెట్టుకుని మరీ ఓట్లు వేస్తారు...
@RavindranathReddy-ps7yo
@RavindranathReddy-ps7yo 17 дней назад
E vm laku teliyala gelichinodu vedhavani
@vensun
@vensun 17 дней назад
Pradanth kaadhu.. vaala babu vochinaa kudha, YCP yeddy batch ni inka save cheyalaru. This is fix and god script.
@ActorDD
@ActorDD 17 дней назад
@@RavindranathReddy-ps7yo మీరు ఇంత Bafoon గాళ్ళు కాబట్టే చేసిన అరాచకాలు voppukoru.. అంతా పోతారు... వెళ్ళి ప్రజెంట్ అనంత బాబు జిప్ పెట్టండి మీరు
@crl2104
@crl2104 17 дней назад
ఒక సంవత్సరం తర్వాత జగన్ ఎక్కడ వుంటాడో?
@VenkateshMunjeti
@VenkateshMunjeti 17 дней назад
ప్రభుత్వం భాగుంటే మరల 2029 కూడా టీడీపీ రావచ్చు
@muralikrishna6224
@muralikrishna6224 17 дней назад
ప్రతిసారి అవకాశం ఉండదు నమ్మరు కూడా నమ్మరు. జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు. కాంగ్రెస్ రెండో స్థానం కోసం ఎదురు చూస్తూ ఉంది.
@Mr.Rao__vlogs
@Mr.Rao__vlogs 17 дней назад
100% correct Srinu garu
@allurisrinivasaraju503
@allurisrinivasaraju503 17 дней назад
ప్రజల కోసం బాగు కోసం అయితే ఎవడి అవసరం లేదు
@sivajee616
@sivajee616 17 дней назад
Prasanth Kishore valana Kootami win kaledhu.Prasanth Kishore stratagy one time useful. Next time evvaru nammaru..
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb 17 дней назад
వాడు పోటీ చెయ్యడు. వైసీపీ నుండి భారీ ఆఫర్ వచ్చిఉంటది.
@VenkateshMunjeti
@VenkateshMunjeti 17 дней назад
ప్రభుత్వం చేసే తప్పులే ప్రతిపక్షం ను గెలిపిస్థాయి 1.2009 కాంగ్రెస్ మారి టీడీపీ 2.2019 టిడిపి మారి YSR 3.2024 YSR మారి టీడీపీ 4.2029 లో ఏమి జరుగుతుందో చూడాలి....
@yashce4053
@yashce4053 17 дней назад
Dangerous person for democracy
@qwertfdsg
@qwertfdsg 17 дней назад
No after his interview with RTV Ravi Prakash , PK will not support Gagan
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv 17 дней назад
హాయ్ శ్రీనివాస్ గారు first like sir
@teluguruchiabhiruchi3295
@teluguruchiabhiruchi3295 17 дней назад
Perfect analysis 👌
@udayarejeti4584
@udayarejeti4584 17 дней назад
Appollo medical College lo 700 students food poision ayethey 700 students affected,4 in risk , Ramcharan,vupadana,or cm,or mainstream media no response , government hospitals lo cherpencharu irresponsible treatment ,mana pk anna safe hands ekkada?
@varaprasadreddy15
@varaprasadreddy15 17 дней назад
YCPకి వచ్చే అవకాశమేలేదు! ప్రసాంత్కాదుకదా యెవరైనా యిక స్టజజిస్టులను నమ్మరు! మళ్ళీ వైసీపీ రావడమా! పులిగోకటం అయ్యబ్రతకడమా!
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 17 дней назад
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
@venkataramanakasarapu7079
@venkataramanakasarapu7079 17 дней назад
Prasanthu Kishore Political broker not business man
@karunabejjam4096
@karunabejjam4096 17 дней назад
ఈ పొలిటికల్ బ్రోకర్ దగ్గరే కదా idea తీసుకొని CBN land titling act drama ఆడింది....
@annevijay3138
@annevijay3138 17 дней назад
Chinna we are here and watching everything about jagan's strategies let PK get beyond us to reach CBN - INDIAN for CBN
@balamms6181
@balamms6181 17 дней назад
డబ్బు కోసం అమ్ముడైన వ్యవస్థ లో అమాయక సాధారణ ప్రజలు 🎉🎉🎉🎉
@RameshB.17
@RameshB.17 17 дней назад
Adi possible kadu... Oka rakanga PK gariki Jagan gari valla damage ayindi....malli damage chasukovadniki try chestada ?
@sravani27
@sravani27 17 дней назад
Dabbulu esthe edaina chestharu
@samudralasudhakar766
@samudralasudhakar766 17 дней назад
ఎంత మీరు కురుకున్నట్టు AP వెతిరేకత వచ్చిన ప్రజలు ఆయాగా తమకు తాము ఏ వివాదాలు లేకుండా బతుకుతారు, వెతిరేకత మీలాంటి వాళ్ళు వెతికి వెతికి ఎదో ఎక్కడో చిన్న చిన్నవి పెద్దగా చూపిస్తారు కానీ ఇప్పుడు ఎవ్వరు ఇంకా నమ్మరు కాగా నమ్మరు, ఇంకో విషయం తమరు పదే పదే వెతిరేకత వసుతుంది అని చెబుతారు ఏమి మీరు కోరుకుంటున్నారా, ఒకటి మీరు ఒక విషయం గురించి వీడియో చేసేటప్పుడు దాన్ని ఎక్కవ పోకస్ చేయండి, ఇప్పుడు మీ విషయం PK సపోర్ట్ గురించి yes దానిగురించి చెప్పు అంతేగాని ప్రతి వీడియోలు ప్రభుత్వానికి వెతిరేకత వస్తుంది అని ఎలా చెబుతారు, వచ్చినప్పుడు చూద్దాము, చాలా సార్లు చెప్పాను ఈ విషయం,
@qidesign8101
@qidesign8101 17 дней назад
Evaru vachindi Jagan ni no one is believing , particularly cadre and karyakartas
@nagpandeti6131
@nagpandeti6131 17 дней назад
ఓ శ్రీను మా లాయర్ పరువు తీయక బాబు 🙏
@sivanuthalapati3371
@sivanuthalapati3371 17 дней назад
ఒరేయ్ పీకే జగన్ అసురుడు మాటలు విని ఏపీలో కాలు పెట్టే సాహసం చేయకు. ఎందుకంటే మా ఏపీకి దైవ బలం సంపూర్ణంగా ఉంది. ఏ రాక్షసుడు వచ్చినా వాడి అంతం జరుగుతుంది. జగన్ అసురుడు అయినా వాడి తాత అయిన.ఏపీ ప్రజలనుఏమి చేయలేరు. ఓం నమశ్శివాయ ఓం పార్వతీ మాతయే నమః 🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳
@chaituff3616
@chaituff3616 17 дней назад
మొన్నేగా pk జగన్ కి పరిపాలన చేతకాదు,అతను అసమర్ధుడు అన్నాడు.oo tv channel llo.mari మొన్నేగా pk జగన్ కి పరిపాలన చేతకాదు,అతను అసమర్ధుడు అన్నాడు.oo tv chanel llo.mari ippudu Malli Ela nammutharu.ap lo people Maree antha vpluga kanipistunnaaraa
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 17 дней назад
నేను మారిన మనిషిని అని నమ్మిస్తే?
@srinuvasu4783
@srinuvasu4783 17 дней назад
ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నా గత ప్రభుత్వం కన్నా ఘోరంగా ఉండదు బ్రో
@BatistaSrinu774
@BatistaSrinu774 17 дней назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rajp9320
@rajp9320 17 дней назад
PK may not be right always and in that case no one is right always
@mamidisurendrababu3847
@mamidisurendrababu3847 14 дней назад
ఇప్పుడు అవసరమా ఈ చర్చ
@madhurachapalli1272
@madhurachapalli1272 17 дней назад
ప్రశాంత్ కిషోర్ కదా ఎవరు వచ్చిన జగ్లక్ గాడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు ఎందుకంటే 2019 నుంచి 2024 వరుకు వాడు చేసిన అవినీతి అరాచకం రేపు లు మర్డర్ లు ఒకటి కాదు అని పనులు చేసాడు జగ్లక్ గాడు సినిమా అయిపోయింది
@sunilpkumar87
@sunilpkumar87 16 дней назад
Jagan in no way would have called PK..
@saisuhas8334
@saisuhas8334 17 дней назад
Tanuku anna canteen issue medha video cheyandi
@karunabejjam4096
@karunabejjam4096 17 дней назад
Jagan ఒకసారి మోసం చేసిన వారిని మళ్ళీ కలవడు, అది జగన్ nature,,,అది personal గా అయినా సిద్ధాంతం పరంగా అయినా....
@ramkumarm6288
@ramkumarm6288 16 дней назад
Please pk don't suppose sir
@s_dhanush_agarwal
@s_dhanush_agarwal 17 дней назад
@lakshmanaimandi
@lakshmanaimandi 17 дней назад
శ్రీనివాస్ గారు ఎన్ని స్టాటజీలు చేసిన జగన్ ని ఆంధ్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
@udayarejeti4584
@udayarejeti4584 17 дней назад
No,pk tried,jagan not accepted
@user-fi9kf6cs8d
@user-fi9kf6cs8d 17 дней назад
జగన్ ని ఎవరు నమ్మరు
@velpulavenkataramana521
@velpulavenkataramana521 17 дней назад
శ్రీనివాస్ అన్న 2029లో ఇలాంటి పికెలు పది మంది వచ్చినా లెవన్ రెడ్డిని గెలిపించలేరు
@jastijitendravishnu9438
@jastijitendravishnu9438 17 дней назад
Pk గాడు 100 టన్నుల జాకీలు ఎన్ని వేసినా మన జోకర్ ని మళ్ళీ హీరోగా అవ్వడు జనం వెర్రి పువ్వులు కాదు ప్రతీసారి
@sudhakark8370
@sudhakark8370 17 дней назад
Medeya kuda anthay kadara
@shaikrafi403
@shaikrafi403 17 дней назад
2024లో ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాడా???
@saikrish1144
@saikrish1144 17 дней назад
Yes through His Student
@user-sd2ly5hr5c
@user-sd2ly5hr5c 17 дней назад
Need not help from Prasanth kishor allready AP people have decided
@knr9205
@knr9205 17 дней назад
సిగ్గుంటే ప్రెసెంత్ కిషోర్ జగన్ నీ నమ్మాడు
@jansobieski1641
@jansobieski1641 17 дней назад
He is fighting for his political future in Bihar & making big challenges to Lalu & Nitish kumar 😂
@vijaypabbineedi121
@vijaypabbineedi121 17 дней назад
ఇలాంటి వారిని నమ్మి కార్యకర్తను పట్టించుకోకుండా జగన్ గారు పార్టీ పాడు చేసుకున్నారు. 4:01
@gollapallivenkateswarlu8236
@gollapallivenkateswarlu8236 17 дней назад
శ్రీనివాస్ గారు 2019 లో ప్రశాంత్ కిషోర్ చెపితే ఓట్లు వేయలేదు ప్రజలు ఒక్క ఛాన్స్ అని పరిపాలన ఎలా చేస్తాడు చూడాలి అని వేశారు తప్ప ప్రశాంత్ కిషోర్ ఐడియాలు చూసి ఎవరు వేయలేదు వైసీపీ అవినీతి పార్టీ ప్రజలుకు ప్రజల ఆస్తులకు సెక్యూరిటీ లేదు చూసారుగా రోజుకొక అవినీతి బయటకు వస్తుంది టీడీపీ చాలా మంచిగా పరిపాలన చేస్తుంది జన్మలో వైసీపీ కి ఎవరు ఓట్లు వేయరు జగన్ సీఎం కాలేడు
@gopalmalapati1446
@gopalmalapati1446 17 дней назад
ఏమయ్యా శ్రీను గారు, మీరు అసలు జర్నలిస్టులేనా, మీరు జర్నలిస్టులుగా ఎట్లయ్యారయ్య? అంటే మీకు ఆంధ్రప్రదేశ్ బాగుండము ఇష్టమూలేదా? ఉండదులే, అందుకే ఈ ఆరాటము. మీ ఆరాటము చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ని బతికి బట్టకట్టనిచే స్థితిలో ఉండనివ్వరన్నమాట, అంటే మొరొక్కసారి ఆంధ్రప్రదేశ్ని దోపిడీకి ఆక్షన్ లో పెడతారన్నమాట. మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ని ఆరాచ్చాక శక్తుల చేతిలో పెడుతున్నారన్నమాట!!!!!!! కానియ్యండి, ఆ భగవంతుడే ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడాలి.
@rajeshcreativeworks8704
@rajeshcreativeworks8704 17 дней назад
First like first comment
@ukmandela
@ukmandela 17 дней назад
what happened to Balineni's verification of EVMs?
@ravindra1908
@ravindra1908 17 дней назад
Dear srinu, Could you please do a video on New Union pension scheme introduced by Central Government V/S jagan guaranteed pension scheme... Hilight the difference between both. Will kutami government retains the same was introduced by jagan govt??
@ShanWas-hd2xk
@ShanWas-hd2xk 17 дней назад
Don't worry eeroju nunche vyathirekatha modhalaipoyindhi Inka prajalloki vachi prasninchochu ruling government ni
@mnarahari-wk3eo
@mnarahari-wk3eo 17 дней назад
vyapari kaadu vyabhichari
@vignesh-wm6sx
@vignesh-wm6sx 16 дней назад
ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ రిజల్ట్ ఆఫీసియల్ గా వెబ్ సైట్ లో ఎందుకు పెట్టలేదు అన్ని రాష్ట్రం లు వి పెట్టినారు ఓన్లీ ఆంధ్రవి ఎందుకు పెట్టలేదు
@vensun
@vensun 17 дней назад
Pradanth kaadhu.. vaala babu vochinaa kudha, YCP yeddy batch ni inka save cheyalaru. This is fix and god script.
@satyavathipatibandla7328
@satyavathipatibandla7328 17 дней назад
A.P bagu pada taniki kutami meedha vedio cheyandi
@udayarejeti4584
@udayarejeti4584 17 дней назад
Today also Kakinada gurukula high school lo food poision 24 children hospitalised , irresponsible govt in 3 months ,ave public cheppande, videos lo
@udayarejeti4584
@udayarejeti4584 17 дней назад
Mainstream media yellow channels chupencharu, atleast Mee lante neutral channels video chesthey govt konchem alert avutharu
@guttikondasudheerbabu378
@guttikondasudheerbabu378 17 дней назад
PK is PP
@MrBujji24
@MrBujji24 17 дней назад
Anna..first like and comment.ki chance ivdmele..Mee fans .
@rajusirra8781
@rajusirra8781 17 дней назад
Sttratagist ledu bokka ledu 2019 lo ycp oka chance idhamani prajalu anukunnaru kabatti jagan gelichadu Kani pk gadi plan's ku fake pracharalaku prajalu padi poyi kadu. Ippatikayina ycp
@PrabhakarChitti
@PrabhakarChitti 16 дней назад
Ycp never come cheap party no use
@Chandrababu_K
@Chandrababu_K 17 дней назад
మీరు ఒక వీడియో పెట్టి వెంటనే ప్రైవేట్ కి మూవ్ చేశారు ఆ వీడియో పెట్టండి ప్లీజ్
@lionwalaedits
@lionwalaedits 17 дней назад
Jagan vaste రాజధాని డబ్బు బొక్క, పోలవరం డబ్బు బొక్క. మల్లి మొదటికే . చిక్కటి చిరునవ్వు మాత్రమే ఉంటుంది
@srinivaslaveti8650
@srinivaslaveti8650 17 дней назад
అయ్యా ప్రశాంత్ కిషోర్ కి జగన్ కాల్ చేయలేదు పీకే జగన్ ని కలుస్తా నంటున్నాడు జగన్ దగ్గరికి రానివ్వడు తెలుసుకో ముందు
@SureshBabu-fh1fb
@SureshBabu-fh1fb 17 дней назад
Political Broker
@chandrakas1
@chandrakas1 17 дней назад
How do you think the ppl of AP will again vote for ysrcp. This party is done and dusted. Period.
@bathulakondababu8598
@bathulakondababu8598 17 дней назад
We want come back prasanth Kishore jai jagan anna
@bhuvana12316
@bhuvana12316 17 дней назад
Evadu ochina ycheap pani ipoyindi inka raduuu
@dammuvenkatadurgaprasad1588
@dammuvenkatadurgaprasad1588 17 дней назад
పీకే గారు వచ్చిన...జనలో చాలా changes వచ్చేసాయి Ycp ఇంకో 10years వరకు govt radu.... మే be అయినా undadu... 100%
@jhansirani6764
@jhansirani6764 16 дней назад
మీరు మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద వెతిరేకత రావాలని కోరుకుంటున్నారా
@karthikgolagani6844
@karthikgolagani6844 17 дней назад
Ycp is gone case
@ravindrakantagani526
@ravindrakantagani526 17 дней назад
Jai jagan
@maheshmy1899
@maheshmy1899 17 дней назад
Soo dinni patti chushthe PK lekapothe jagan emi pikaledhu anna mata....artham ayindhi..
@pravinfos2447
@pravinfos2447 17 дней назад
Sunil kangolu tho deal ani ycp social media lo discuss chestnnaru
@OgiralaHarikrishna123
@OgiralaHarikrishna123 17 дней назад
బీహార్ లో RJD గవర్నమెంట్ సొంతం గా ఫార్మ్ చేస్తుంది జేడీ లాంటి అవకాశా రాజకీయం చేస్తుంది
@abalasubrahmanyam-di1pt
@abalasubrahmanyam-di1pt 17 дней назад
PRSHANTHE KESHORU JAGANEKE SAPORT ECHENA JAGANEKE. SAKARAGERE MANAYALA MUNDU WADU GALAWALEGA SYKO NE PRAJALU NAMARU
@rp.v6958
@rp.v6958 17 дней назад
pk 200% వర్క్ చేయడు.
@chintalapatipurnachandrasa274
@chintalapatipurnachandrasa274 17 дней назад
No one will belive PK and Jagan.
@sravani27
@sravani27 17 дней назад
Kutaminmeedh avuathirekatha ravali antunnaru, pakka Paytm Batch
@nannapanenithilak369
@nannapanenithilak369 17 дней назад
2021 mamatabenarji ki chasadu
@ayyavarutadikonda7840
@ayyavarutadikonda7840 16 дней назад
Are you not hppy?
@umaalla3159
@umaalla3159 17 дней назад
adi pachi abaddam.
@vsnraju9095
@vsnraju9095 17 дней назад
Enduku e vote mentala
@ramanavable
@ramanavable 17 дней назад
Jagan never come again
@gurudevacharikaramala6574
@gurudevacharikaramala6574 17 дней назад
ఒక సారి ఫేక్ ప్రచారం చేసి గెలిపించాడు ప్రజలు చూశారు రెండవసారి ఫేక్ చేసినా ఎవరు నమ్మరు
@satyavathipatibandla7328
@satyavathipatibandla7328 17 дней назад
P.K ledu jagan ledhu
@rambhargav1695
@rambhargav1695 17 дней назад
Prasanta kishore kadu kada vadi amma movudu vacchina gelavadu
@mohanatmakuri6446
@mohanatmakuri6446 17 дней назад
Eedainaa ee pk toodeeluni nammaa koodadu ap ki mari baagupadadu
@udayarejeti4584
@udayarejeti4584 17 дней назад
Appollo incident Ramcharan, Achuthapuram company JS party leader bavamardhe so pk not reacted , Anakapalle lo 70 members food poision ayethey reacted but Apollo lo 700 food poision ayethey not reacted super sir ,,mee channel neutral kadha sorry
@Brs-v5b
@Brs-v5b 17 дней назад
Lord Shiva vachi cheppina Jagan ni nammamu 11 Mohan Reddy ni rajakiya Samadi chesesam
@kotakadibalaraju7957
@kotakadibalaraju7957 17 дней назад
P k gadi salaha tho 2019 to 2014 lo A P ni sanka nakinchadu.... Next vadini avadu nammadu... Ycp ki salahalu esthey.. next. Aa 11 seats kuda ravu...
@srinathreddyjambula9459
@srinathreddyjambula9459 16 дней назад
Ye kishore ika జగన్ ni gelipinchaledu
Далее
ну это жиза...  #standoff2
00:13
Просмотров 58 тыс.
Сколько стоят роды мечты?
00:59
Просмотров 139 тыс.
ну это жиза...  #standoff2
00:13
Просмотров 58 тыс.