Тёмный

YS Jagan's Flawed Justifications Regarding Cancellation Of His Tirumala Visit 

Ramesh Kandula
Подписаться 54 тыс.
Просмотров 36 тыс.
50% 1

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Опубликовано:

 

27 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 203   
@HARISH2153
@HARISH2153 7 часов назад
మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం అసాధ్యం AP (Amaravathi Polavaram) నిర్మాణం అవుతున్న కొద్ది YCP కూలిపోవడం పక్కా
@GodGrace-y1u
@GodGrace-y1u 6 часов назад
జగన్ మీద కేసులు బాగానే ఉన్నాయ్ బాధితులు ఎక్కువ
@pphirojkhan
@pphirojkhan 6 часов назад
Yes
@ravikiranparnamu6668
@ravikiranparnamu6668 5 часов назад
Andhralo gorrelu vunnai, anytime he may became CM
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 5 часов назад
అబ్బా ఎంత మంచి వార్త
@ramarao8118
@ramarao8118 5 часов назад
తను కొండమీదకు దర్శననికే వెళ్లి రౌడీయిజం చేయడానికి ప్లాన్ చేసాడు..
@vadlamohan
@vadlamohan 7 часов назад
జన్మలో తిరుమలకు వెళ్ళడు... చాలా మంచి జరిగింది... వెంకటేశ్వర స్వామి మహిమా..
@Prassaad
@Prassaad 6 часов назад
ఎవరైనా అన్యమతస్థులు డిక్లరేషన్ ఖచ్చితంగా ....సంతకం చేయాలి....ex సీఎం ,పీఎం,ప్రెస్డెంట్.... అబ్దుల్ కలాం గారూ, సోనియాగాంధీ డిక్లరేషన్ ఇవ్వలేదా...మరి మీరు ఏమైనా ప్రేత్యేకమా.....
@svsbpullarao
@svsbpullarao 6 часов назад
జగన్ లాంటి వాళ్ళను రాజకీయంగా భూస్తాపితం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భూస్తాపితమైపోతారు. అది గ్రహించిన పవన్కళ్యాణ్ గారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు ఆయన పార్టీ సభ్యులకు నా ధన్యవాదములు. కూటమి ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి.
@rvv1599
@rvv1599 7 часов назад
నువ్వు మాజీ అయినా , అధికారం లో ఉన్నా , డిక్లరేషన్ ఇవ్వాలి.....
@srinivasarao8823
@srinivasarao8823 7 часов назад
వాడికి ఏమి తెలియదు రమేష్ గారు వాడు ఒక సుకరావతారమూ. దుంప నాశనం తప్పదు. వెయిటింగ్.. 👍
@kongaranandakumaar8910
@kongaranandakumaar8910 7 часов назад
క్రిస్టియన్ సంప్రదాయం అనుసరిస్తూ , “నేను క్రిస్టియన్ ని ” అని చెప్పుకోలేని పిరికివాడు 😂🤣
@prasadvallabhaneni2134
@prasadvallabhaneni2134 7 часов назад
జగన్ గారు తప్పు మీద తప్పు చేస్తున్నరు
@playtheme
@playtheme 6 часов назад
తిరుమల శ్రీవారి ఆలయం ఆర్కియాలజికల్ మ్యూజియం కాదు విగ్రహం చూడటానికి. నమ్మకం లేనప్పుడు రావడం దేనికి. వేల మంది భక్తులను ఆపి మరీ దర్శనానికి అనుమతిస్తారు.
@vensun
@vensun 4 часа назад
No one believes “11 Yeddy” in AP any more. He lost his reputation one more time. 😂
@gudurivenkataramanamurthy6206
@gudurivenkataramanamurthy6206 7 часов назад
సార్ మీరు చెప్పిన మాటలు పచ్చి నిజాలు అయితే దీనిలో మీరు ఒక ముఖ్యమైన విషయం మరిచారు ఏమిటంటే అతగాడికి BJP నుండి వచ్చిన ఆదేశాల మేరకు ఆగాల్సిందే అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అందువల్ల ఆగాడు కాని లేకపోతే ఈపాటికి తిరుమలను యుద్దభూమిలా మార్చేవారే ఈ YCP వాళ్ళు
@madhusudhanaguptapotnuruve648
@madhusudhanaguptapotnuruve648 7 часов назад
నీకు నీ పార్టీకి డ్యామేజ్ వస్తాది అని చెప్పి ఇప్పుడు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ లు పెడుతున్నారు గోదావరిలో పడవ మునిగినప్పుడు గాని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పుడు గానీ గోదావరిలో వరదలు వచ్చినప్పుడు గానీ దళితుల మీద ఎన్నో ఘోరాలు నేరాలు జరిగినప్పుడు గానీ ఎప్పుడూ ఇంత సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టలేదు మరి ఇప్పుడేమో గంటలు గంటలు ప్రెస్ మీట్ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు
@srinivasjetty4490
@srinivasjetty4490 7 часов назад
జగన్ గురించి ఆయనకి తెలిసినంత గా ఎవరికీ తెలియదు సెల్ఫ్ గోల్ గాడ్
@babuvtp6511
@babuvtp6511 6 часов назад
Excellent Ramesh garu చాలా బాగా విశ్లేషణ చేసారు.
@SeshadrinaiduYelakaturu
@SeshadrinaiduYelakaturu 7 часов назад
కోర్టుటుకు పూచికాతూ ఇవ్వను గుడికీ డిక్లరేషన్ ఇవ్వను అంతా నా ఇష్టటం ఎవ్వరు అడిగేది అనుకొంటున్నాడు
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 7 часов назад
ఇప్పటికీ కొంతమంది._____లు నమ్ముతున్నారు.అందుకే ఆయన ఎన్ని అబద్దలైన చెప్తాడు. చివర్లో ఒక మాట అన్నాడు నాది నా మతం మానవత్వం అని. ఆయన మానవత్వం వైఎస్ వివేకా గారి దగ్గరనుండి మొదలు పెడితే , డాక్టర్ సుధాకర్ ఇంకా ఎంతో మంది ఎన్నో .సొంత చెల్లెలు సునీత తండ్రి చనిపోయి ఇన్ని సంవత్సరాలుగా అనాధ లాగా కోర్టుల చుట్టూ తిరుగుతుంటె ఒక నాడు కూడా పట్టించు కోలేదు.
@SureshKumar-xd1gs
@SureshKumar-xd1gs 7 часов назад
Sir వాడికీ తిరుపతి వచ్చే ఉద్దేశ్యం లేదు.మీడియా లో హైప్ క్రియేట్ చేశాడు అంతే.
@srinivasaraodamacharla7823
@srinivasaraodamacharla7823 7 часов назад
Abaddala Reddy jagan
@csrao6639
@csrao6639 6 часов назад
నువ్వు మాజీ ముఖ్యమంత్రి కావడమే మా రాష్ట్రం చేసుకున్న ఖర్మ
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 5 часов назад
People of A.P., wish strongly that his status as EX - CHIEF MASTER should continue forever meaning thereby that he should not become a CM of A.P., at anytime in future.
@chandramohanarelli9312
@chandramohanarelli9312 6 часов назад
Direct ga christian అంటే సరిపోతుంది కదా 😂😂😂😂
@chaituv8731
@chaituv8731 6 часов назад
ఇలాంటి సైకో ప్రపంచంలో లేడు
@nageswararaokonthili9294
@nageswararaokonthili9294 7 часов назад
పచ్చి అబద్ధాలు చెప్పే వారికే ప్రజలు నమ్ముతారు. ఇలాంటి అబద్ధాలాడే మోసకారికి ప్రజలే సరైన శిక్ష వేశారు ఐన ఇతనలో మార్పు రావడంలేదనే విషయం ప్రజలు గమనించాలి
@bnbankuru1576
@bnbankuru1576 7 часов назад
నువ్వు మాజీ సిఎం వి కావచ్చు బ్రదర్. కానీ ఇప్పుడు సాధారణ ఎంఎల్ఏ వి అన్య మతస్థుడు వి. అబ్దుల్ కలామ్ గారి కంటే గొప్ప వాడివా? డిక్లరేషన్ ఇవ్వడానికి దేనికి భేషిజం,దేనికి పంతం రూల్స్ పాటించి. హిందువుల దేవుళ్ళని భక్తులను గౌరవించడం నేర్చుకో
@saughmraat
@saughmraat 6 часов назад
PK ni vizag lo arrest chesinappudu raakshasa raajyam anaalaa?
@12345love100
@12345love100 7 часов назад
such an arrogant never ever change his behavior, AP people now think again such a persons need in politics
@jangaprasad5461
@jangaprasad5461 7 часов назад
జగన్ బతుకు అబ్బదాలతో మొదలు అవ్వుతుంది. స్వరూపనంద తో హిందూ గా మారి నట్టు 2019 ఎలక్షన్ ముందు చేసినాడు. ఇప్పుడు నేను క్రిస్టియన్ ను రోజు బైబిల్ చదువుతాను అని చెప్పినాడు. ఇది ఇతని బతుకు.
@chittebaabu5565
@chittebaabu5565 6 часов назад
రమేష్ గారు శుక్రవారం రోజున కోర్టులో హాజరు కావాలని తిరుమలకు వస్తాను అని డ్రామా ఆడాడు దీనికి ప్రభుత్వం టెన్సన్ పండింది అక్కడ అంత సీన్ లేదు
@ravik7066
@ravik7066 6 часов назад
Dirty politician
@nagendragoud3312
@nagendragoud3312 7 часов назад
Should we react to this psyos comments, he is exposing himself, only Paytm batch and some gundas are surrounding him.
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 7 часов назад
First like sir..waiting
@snehitphoto
@snehitphoto 6 часов назад
Sir , You are the best political analyst I have seen so far on Andhra and Telangana politics, very thorough, detailed and talk with facts. I don't see any biasness in your analysis.
@sivaprasadprabhakula7141
@sivaprasadprabhakula7141 3 часа назад
సంతకం పెట్టి ఇంటికి వెళ్లిన తరువాత ఉతికి ఆరేస్తది వదినమ్మ గారు 😂🤣😀
@asailakshmi4582
@asailakshmi4582 6 часов назад
YSRCP -ScamRougeCriminal Party RIP
@bhanumurthij4906
@bhanumurthij4906 6 часов назад
As far as my knowledge goes on and earlier occasion he refused to sign the declaration and made ruckus while entering the Tirumala Temple
@ashoknarisetty
@ashoknarisetty 7 часов назад
Roja laga 40-50.. super
@SampathManne
@SampathManne 7 часов назад
రమేష్ సార్ గారు ఓకే చర్చికి పోతే సరిపోదు చర్చిలో రొట్టె రసంలో చేయి వేయాలన్న కచ్చితంగా ఒక నియమ నిబంధన ఉంది కచ్చితంగా బాప్తిస్మము తీసుకోవాలి
@vanajabommakanti451
@vanajabommakanti451 6 часов назад
ఈ తలనొప్పి ఎప్పుడు వదులుతుందో? విలువైన సమయం వృధా అవుతోంది. శీఘ్రంగా జగన్ లేని ఆం.ప్ర ని చూడాలని ఉంది. నమో వేంకటేశాయ 🙏🙏
@seetaramaprasaderanki6133
@seetaramaprasaderanki6133 6 часов назад
Chaala baaga chepparu.
@RaviKumar-rf8ry
@RaviKumar-rf8ry 6 часов назад
He is unfit for politics
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 4 часа назад
True. Jagan can't survive in Democracy as CM as he is not adaptable mentally to respect and follow Democracy & Democratic Values.
@naaaneee4167
@naaaneee4167 7 часов назад
నీ బలం చూపించుకోవడానికి అదేమన్నా తాడేపల్లి కొంపా ? తిరుమల అనేది పవిత్ర ప్రదేశం .. పోరంబోకు మందను వేసుకొని అక్కడకి వచ్చి రాజకీయ డ్రామాలు చేస్తే ప్రభుత్వం ఊరుకుంటదా ?
@sobhang2372
@sobhang2372 7 часов назад
వెంకటేశ్వర స్వామికి పరాయి మతాల వాళ్ళను కూడా తన పాదాల కింద పని చేయించుకునే శక్తి గల దేవుడు
@gotetivisweswararao828
@gotetivisweswararao828 6 часов назад
పక్కా స్కెచ్చ్..... గందరగోళం చేయటానికి.. ప్రోటకాల్ పాటించడానికి ..... కోర్టుకెళ్ళి NOC తీసకోవాలన్నా..... ఇటువంటి మనస్తత్వం విపరీత అహంకార ధోరణిని ప్రస్ఫుటంగా తెలియచేస్తోంది..
@mvrr2270
@mvrr2270 7 часов назад
సత్యమేవ జయతే, ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది,ఓం నమో నారాయణాయ, శ్రీనివాసా గోవిందా 🙏🙏 జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@gvrkumar3494
@gvrkumar3494 7 часов назад
He did not rule AP as a CM, but as a YSRCP President.
@padmajathota121
@padmajathota121 7 часов назад
అది జగన్ నిర్ణయం కాదు దేవదేవుని నిర్ణయం, ఇప్పుడే కాదు ఇంకా ఎప్పుడు వెళ్ళలేడు, దేవుడు రానివ్వడు.
@JayaramJaya-pf9zi
@JayaramJaya-pf9zi 6 часов назад
Siko420 Ycppatem420 😂420donga
@omkarkancherla9410
@omkarkancherla9410 7 часов назад
He’s a compulsive liar.
@deepuramp
@deepuramp 6 часов назад
Every day inni abadhalu cheppe e gabbilam jalagam gaadu andhra ni vadili eppudu pothado😢
@rasagna6126
@rasagna6126 5 часов назад
Ramesh garu jagan రచ్చ. చేద్దామని అనుకున్నాడు. కాని. మన జగనన్న రివర్స్ కదా. రివర్స్ కొట్టింది
@Bhajarangdhal
@Bhajarangdhal 5 часов назад
నోరు ముయ్యి జగన్ నిన్న హైదరాబాదు సిబిఐ కోర్టు వాయిదా‌ ఉన్నందున తప్పించుకోవడానికి తిరుమల పర్యటన ప్రకటన వాయిదా....క్రిమినల్ జగన్
@rasagna6126
@rasagna6126 5 часов назад
Karma returns లేని పింక్ డైమండ్ అని సిబిఎన్ సర్ ని విమర్శించారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి. లడ్డూ రూపం లో తానా. మహిమ చూపించాడు
@medurihari1922
@medurihari1922 6 часов назад
2019 కు ముందు జగన్ చెప్పే అబద్దలను, నమ్మి పదవి అప్పచెప్పారు. అతగాడి పాలన చూసిన తరువాత వాడు ఎంత అసమర్దుడో, అబద్దాలకొరో,ఆరాచకవాడో, అవినీతి పరుడో, పనికిమాలినవాడో ప్రజలకు అర్థమైంది. ఇక వీడి వేసే నాటకాలు చెప్పే మాటలు ఎవరు నమ్మరు.
@prasadyedavalli3667
@prasadyedavalli3667 6 часов назад
రమేష్ గారు జగన్ పార్టీ MLA లు అందరూ రాజీనామా లు చేసి ప్రజా తీర్పును కోరుచున్న గా లడ్డూ. విషయం లో తప్పు ఎవరిదో తెలుసు కోవచు కదా
@kodavaliramu3277
@kodavaliramu3277 7 часов назад
Well said
@akhilyella7411
@akhilyella7411 4 часа назад
Jagan got sandwiched. Masterstroke by Cbn Garu, Pawan Kalyan and BJP If he signs the declaration he declared himself as Christian and he loses Christian Votes and many Christian foreign missionaries will stop funding as he was afraid of Hindu people. If he doesn't sign the declaration, then he himself hiding as a Christian and not believing the tradition or rules of Hindu culture thus by losing Hindus Votes.
@SP-rc6yo
@SP-rc6yo 7 часов назад
Every politician and Temple staff are interested to make money using Temple we must have big animal and cow farm attached to temple Lord has lot of money, if TDP is sincerely interested to improve standards of TTD temple and make best holiest place on the earth . We also need to compete Ayodhya and Ayyappa temple TDP must eliminate corruption and build big animal farm along with cow farm to respect environment and god given earth This will make AP prosperous for generations and best Temple state in the world
@marutirajeshmeduri1752
@marutirajeshmeduri1752 7 часов назад
Antha nammakam leka pothe ninnevadu rammannadu
@tamminasrinivasarao155
@tamminasrinivasarao155 5 часов назад
Declaration ఇస్తే నేను హిందువును కానని, హిందువులకు, వెంకటేశ్వరస్వామిని భగవంతుడని అంగీకరీంచడం ద్వారా Christians ku దూరమౌతానేమోనని తన పర్యటన రద్దు చేసుకున్నారు
@satyanarayanap4957
@satyanarayanap4957 4 часа назад
1. అబద్ధం. 2. లడ్డు విషయం wait and see..3. power పోయే కా, మెంటల్లి not well. 4. Correct question ❓.. subject divert చేశారు మీరు...5. తిరుమల పూర్తిగా రాజాకీయ నాయకులు చేతిలో ఉంది. గోవిందా గోవిందా గోవిందా గోవిందా మీడియా కు విలువ లేని మేత?
@venugopaladivivenugopal8592
@venugopaladivivenugopal8592 3 часа назад
ఆర్ధిక లావాదేవీలు కాకపోతే, BJP ని, ఆపార్టీ వాళ్ళని తిట్టినా, మోడీ విని కూడా ఒక్క కామెంట్ కూడా చెయ్యలేదంటే అత్త ఈ నైతికతని మనం అనుమానిoచక్కారాలేదా?.
@rammohanraonalla3935
@rammohanraonalla3935 6 часов назад
ఇతను అన్ని నిజాలే మాట్లాడుతున్నానని అన్ని అబద్ధాలు మాట్లాడుతాడు ఇతనిఖీమొత్తం మీద ఏదో ఎఫెక్ట్ ఉంది సర్ నైట్ అసలు నిద్ర పోతున్నాడోలేదో సర్ భారతమ్మె జాగ్రత్తగా చూసుకోవాలి
@madhavarao8846
@madhavarao8846 4 часа назад
జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ప్రజలకు ఒక మంచి సందేశం పంపి ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ అతని తీరు చూస్తే అసలు ఏమి మాట్లాడతారో ఎవ్వరికి అర్థం కాదు. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు. ఇతని కోసం ఎక్కువ మాట్లాడటం మన కాలం వృధా అవుతుంది.
@swaminaidu8555
@swaminaidu8555 5 часов назад
74 ఇయర్స్ చంద్రబాబునాయుడు గారు ఫేస్ ఎంతో గ్లోయింగ్ ఓపెన్ మైండ్ గా ఉన్నట్లు చాలా కనబడుతుంది .జగన్ ఫేస్ గమనించారా ? మక , మక , లాడుతూ ఆ చూపు చాలా అహంకారం గా ఉంటుంది గమనించ గలరు
@rammohanraonalla3935
@rammohanraonalla3935 6 часов назад
ఇతను ఒక వెయ్యి మందిని కొండమీదకి తెచ్చి జగన్ CM అని అరిపించుకొని గలాటా చేయటానికి ప్లాన్ భూమన కరుణాకర్ రెడ్డి సహాయంతో
@ashokgollapudi1187
@ashokgollapudi1187 7 часов назад
జూలాయి సినిమా లో బ్రాహ్మ్మనందం గురించి రాజేంద్ర ప్రసాద్ చెప్పిన ఒక డైలాగ్ గుర్తు వస్తోంది రమేష్ గారు ఏ దొంగతనం చేసిన దొరికిపోవటం వాడి స్పెషల్ అని. అట్లనే వీడు ఎం మొరిగినా దొరికిపోతాడు 😂
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 5 часов назад
అనవసరంగా అందరం జగన్ ను హీరో నీ చేస్తున్నాము.ప్రజలు జగన్ దారుణంగా తిరస్కరించేరు, మేల్లి మెల్లి గా జగన్ ను అందరం మరచి,అసలు అతని మాట ఎత్తకుండా బాబు గారు పవన్ తో కలిసి ఎంత చక్కగా రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారో ఆలోచించి,అందరూ వారికి మద్దతు తెలుపుదాం.జగన్ కు పని పాట లేకపోవడం వలన ఈ లాంటి న్యూసెన్స్ చేస్తూ వుంటారు.dont care
@gershonjayadanam1670
@gershonjayadanam1670 6 часов назад
బైబిల్ చదివినంత మాత్రాన క్రిష్టియన్ అయిపోడు.దేవుడు మెచ్చడు. బైబిల్ ఉన్న సిద్దాంతాలు, సూత్రాలు ఎంత వరకు పాటిస్తునాం. ఏమీ పాటించని వాడు బైబిల్ చదివినంత మాత్రాన ఉపయోగం ఏమిటి. అది ఇంకా పెద్ద పాపం అవుతుంది. విగ్రహలకు మొక్కి నేను క్రిష్టియన్ అంటే సరిపోదు.హిందూ ప్రెండ్స్ క్షమించండి. ఎవరి సిద్ధాంతములు వారివి. ఒకరి నొకరు గౌరవించడం భారత్ సిద్ధాంతం. బైబిల్ ప్రకారం మాజీ ముఖ్య.మం‌త్రి చేసేవన్నీ,చెప్పేవన్నీ తప్పు,ఘోర పాపము.ఘోరమైన శిక్షకు అర్హుడు. దాన్ని ఆ దేవుడే తగిన సమయం లో అమలు చేస్తాడు.😮
@parvathichittineni620
@parvathichittineni620 5 часов назад
పురందేశ్వరి గారు బయటకు ప్రకటించింది జగన్ మీద ఫిర్యాదు చేయటానికి డిజిపి ఆఫీస్ కి వెళ్ళాను అని మూడు రోజుల క్రితం ఆ తర్వాత జరిగిన నియామకాలు ఇవి అంటే బిజెపి పెద్దలు ఏ విధంగా పనిచేస్తున్నారు? అనేది ఇక్కడ మనము గమనించాలి. ఇది కొన్ని చానల్స్ నేను చర్చించుకునే ఛానల్స్ లాగా అభిప్రాయపడి నా అభిప్రాయం చెబుతున్న.. మరి ఈ కింద వాళ్లని ఆవిడ వచ్చి ద్వారకా తిరుమల రావు గారిని కలిసిన తర్వాత నియామకం జరిగింది. అంటే ఉద్దేశపూర్వకంగా జగన్ అనుకూలలకి వాళ్లు సహాయం చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. వరదలు వచ్చినప్పుడు కాకినాడ జనసేన ఎంపీ అమిత్ షా గారిని కలిశారు. వాళ్లందరి ముందు టిఫిన్ ప్లేట్లు ఉన్నాయి అది జనసేనలో ఒక ఫోటో వేసారు. ఎలా రూట్ మ్యాప్ ఇచ్చారు? అని అనుకున్నా . ఆ తర్వాత జనసేన అధినేత ఎక్కడ కూడా వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనకపోగా జగన్ రెడ్డికి వ్యతిరేకంగా నేను మాట్లాడను, పడవల కుట్రలపై కానీ లేదా బుడమే వెడల్పు చెయ్యకపోవటంపై గాని అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు పిఠాపురంలో. తర్వాత బాలినేని ఇలాంటి వాళ్ళని చేర్చుకుంటున్నారు .అది పవన్ కి ఇచ్చిన రూట్ మ్యాప్.. ఎక్కడికి ఎక్కడ అవినీతిపరుణం తన పార్టీలో చేర్చుకొని స్థానికంగా కొంత ఘర్షణ వ్యాపారం సృష్టించడానికి అని నా అభిప్రాయం కాకుంటే ఇక్కడ టిడిపి కార్యకర్తలు గానీ ప్రభుత్వం గానీ కబ్జాదారులను వదిలిపెట్టరు. ఐపీఎస్లను సస్పెండ్ చేయడంతో .ముందస్త జాగ్రత్తగా పరమేశ్వరి గారు వెళ్లి ద్వారకా తిరుమలరావుని కలిసిన తర్వాత మీరు చెప్పిన ఐపీఎస్ ల నియామకం జరిగింది. ఇంతకుముందు పౌరసరఫరాల శాఖలో నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్రంలో రేషన్ బియ్యం దొంగ రవాణా జరుగుతుంది అని చెప్పేసి హడావిడి చేశారు . ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడ కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి అంతకుముందు పురందేశ్వరి దేవరాయలు మరియు ఈ స్పగ్లింగ్లో ప్రముఖ పాత్ర వహిస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అనుచరుడు రైస్ మిల్లర్ని ఇవ్వమని కోరారు అన్న వీడియోని నాదెండ్ల మనోహర్ కి చూపించారు. అప్పటినుంచి ఆ విషయంపై మనోహర్ మాట్లాడటం మానివేశారు( ఈ విషయాలన్నీ మహా న్యూస్ లో వీడియోలతో సహా వచ్చాయి) ఇదంతా కూడా టిడిపి ప్రభుత్వం బిజెపి జనసేన పట్ల అప్రమత్తంగా ఉండి ,. వాళ్ళ పట్ల తరుస్తంగా ఉంటూ వాళ్ళంతటికి వాళ్ళు వెళ్తారా లేదా ఎక్కడికక్కడ ఘర్షణ సృష్టించడానికి ఇలా అవినీతి నాయకులను చేర్చుకుంటారా అనేది ,సమయానికి వదిలేసి, టిడిపి స్థానిక నాయకత్వం కూడా సభ్యత్వం చేర్చుకోవడంలో ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి టీడీపీని చంద్రబాబు గారి నాయకత్వాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అని ఈ పై అంశాలు సూచిస్తున్నాయి . ఇప్పుడు జగన్ రెడ్డి అనే వాడిని అరెస్టు చేస్తే ఈ రాష్ట్రానికి సమస్య ఉండదు మన ముందు ఈ విధంగా ఆయనను ప్రొజెక్ట్ చేసి ఏ విధంగా చేస్తున్నారు అనేది మనకు చర్చ జరగాలని
@parvathichittineni620
@parvathichittineni620 5 часов назад
కానీ వాళ్లు అరెస్టు చేయకుండా పరోక్షంగా ఈ విధంగా సహకరిస్తున్నారు , అందుకే బిజెపి జనసేన వాళ్లు జగన్ రెడ్డి పట్ల తటస్థంగా ఉంటూ అదేదో జగన్ రెడ్డికి టిడిపికి మధ్య ఘర్షణ అని ప్రమోట్ చేస్తున్నారు. కానీ నిజంగా మనం ప్రజలకు చెప్పాల్సింది ప్రజల ప్రయోజనాలకు, రాష్ట్ర విధ్వంసానికి దానికి మధ్య ఘర్షణ అని ధర్మానికి అధర్మానికి ఘర్షణ అని అనేది మనము అర్థం చేసుకోవాలి.. జగన్ రెడ్డి చెప్పినా సమావేశంలో కూడా మనము గమనిస్తే యాంటీ ఇన్కమ్బెన్సీ అనేది బాంబు బ్లాస్ట్ రూపంలో వచ్చే ఎన్నికల నాటికి బయటపడుతుంది అన్నారు .గుండెఝల్లుమంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఇలా చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి వెళ్లిన వెళ్లకపోయినా అనేది అది వేరే సమస్య. కానీ ఈరోజు చంద్రబాబు గారు ఉండబట్టి అమరావతికి పోలవరానికి నిధుల కేటాయించుకొని మరియు స్టీల్ ప్లాంట్ ను కూడా సెల్లో చేర్చుకునే అవకాశాన్ని నిన్న లక్ష కోట్లు విద్యుత్ సంస్థల్లో పెట్టుబడిని . టూరిజం అన్ని రంగాల్లో ఆయన అభివృద్ధి ప్రణాళిక చేస్తుంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారి నాయకత్వం అవసరమని ప్రజలు గుర్తించి . రాష్ట్రంలో పూర్తి మెజార్టీని ఇచ్చారు .కేంద్రంలో కూడా అదృష్టం కొద్దీ టిడిపి మీద ఆధారపడే ప్రభుత్వం ఉంది . అందుకని కూటమిలో పుత్తులో సీట్లు తీసుకొని 29 ముందు ఒక సంవత్సరం వరకు ఆగకుండా ఇప్పటినుంచి కుట్రలు మొదలుపెట్టారు. అనేది మనకు అర్థమవుతుంది . లో కేంద్రముతో పనుంది కాబట్టి జనాలకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే కలిసి పనిచేసి గరిష్ట ప్రయోజనాలు టిడిపి అధిష్టానం సాధిస్తుంది. పార్టీపరంగా , జనసేన బిజెపి ప్రవర్తిస్తున్న విధానం , వాళ్లు జగన్కి అనుకూలంగా బిజెపి రూట్ మ్యాప్ లో ఇప్పటినుంచి అధికారుల మార్చడం దగ్గర నుంచి. జగన్ అరాచకాలపై స్పందించకపోవడం గురించి మరియు కల్తీ లడ్డుని సనాతన ధర్మ పరిరక్షణ సమితికి డైవర్షన్ చేయటం. బాలినేని కిల్లర్ రోశయ్య చేర్చుకోవడం పవన్ కళ్యాణ్ వంతు . . ఇవన్నీ గమనించిన తరువాత 2029 ముందు 2019 లాగా టిడిపి ఓడిపోయి తద్వారా రాష్ట్రానికి నష్టం కాకుండా ప్రతి చోట స్థానిక ఇన్చార్జెస్ సభ్యత్వం పెంచుకొని ఇంతకంటే మెజార్టీ వచ్చేలాగా గరిష్టంగా కృషి చేయాలి. . రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులని ఇంటిలిజెన్స్ ఎస్పీ లాంటి పదవుల్లో జగన్ రెడ్డి అనుకూలరైన అధికారులను నియమించేలాగా సూచించడం పురందేశ్వర గారు ద్వారకాతిరుమల కలిసి చేసింది.. అందుకే అంత నమ్మకంగా పవన్ గారు కూడా బాలినేని ఇలాంటి వాళ్ళని చేర్చుకున్నారు అని మనకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏ రాష్ట్రానికి లేని రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తించే నాయకులు మన రాష్ట్రంలోనే ఉన్నారు. అప్పుడు విభజన ప్పుడు రాష్ట్రానికి అన్యాయం చేసినవాళ్లు 2019లో టిడిపిని ఓడించేలాగా కృషి చేసిన వాళ్ళు. మల్ల 29 నాటికి ఎంత వీలైతే అంత ఈ రాష్ట్రాన్ని బలహీనము చేసే వాళ్లకు సపోర్టుగా నిలిచే వాళ్ళు ఉండటంతో. దీన్ని మరల రక్షించుకోవడం కూడా మన తెలుగు జాతివంతే 24 ఎన్నికలలో చూపించిన చైతన్యాన్ని మరల చూపించడం ద్వారా! ధర్మో రక్షతి రక్షిత
@venkatp5639
@venkatp5639 6 часов назад
Current Executive Officer of TTD Mr Shyamala Rao is BC ( దళితుడు . జగన్ గాడికి మైండ్ దొబ్బిందా
@lagadapativenkateswararao248
@lagadapativenkateswararao248 4 часа назад
అతనిది అవగాహనా రాహిత్యం కాదు , అహంకారం. నేను అన్ని నిబంధనలకు అతీతుణ్ణి అనేది అతని దురహంకారపూరిత విశ్వాసం.
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 4 часа назад
ఇక ఆయన్ని ఎవరు పట్టించుకుంటారు .వారి కులదైవం ఎవరో చెప్పాలే నీ ఆయన గారు ఒక మనిషి.
@RavindranathTagore-d6n
@RavindranathTagore-d6n 6 часов назад
నన్ను రానివ్వలేదు అని గొడవలు రేగగొట్టి సానుభూతి కోసం కుటిల రాజకీయ కుట్ర ప్లాన్ . ఫ్లాప్ అయ్యింది
@gvrkumar3494
@gvrkumar3494 7 часов назад
Dalits are far better than mental ex CM
@Anjaneya-xb1ix
@Anjaneya-xb1ix 5 часов назад
అంతే ఇక నువ్వు మాజీ ముఖ్య మంత్రి అని చెప్పుకుని తిరగ ట మే ఇక నువ్వుజన్మలో ముఖ్య మంత్రి అవ్వవు
@krishnavenikosur5971
@krishnavenikosur5971 5 часов назад
Karma emi chastamu okka criminal CM ayetha elaga unttunidi. Now bye bye ysrcp
@sushmatumuluri9991
@sushmatumuluri9991 5 часов назад
Y S jagan mohan Reddy will not become CM again. kaliyuga duryodhana Kali purushudu
@apparaoroutu3299
@apparaoroutu3299 4 часа назад
జగ్లక్ కి ఏ విషయం మీద పూర్తి అవగాహన లేదు sir
@sushmatumuluri9991
@sushmatumuluri9991 5 часов назад
Jagan mohan reddy thana asthitvani cheppukoledu l pity on him I pity on those educated people who follow him
@perumalraghunath5942
@perumalraghunath5942 6 часов назад
గతంలో ప్రతి దానికి మాట్లాడే రాష్ట్ర bjp పెద్దలు నలుగురు నోరు medapaledu!
@somanadhamyamijala1133
@somanadhamyamijala1133 6 часов назад
The 4 people are YCP coverts of BJP.
@JAISRIRAMHANUMA
@JAISRIRAMHANUMA 4 часа назад
That is the worst situation in which BJP is in now. In case నితీష్ or CBN move a way Modi has to search for this fellows feets.
@GandruVenkatesh
@GandruVenkatesh 6 часов назад
Sir Vadiki ..nethi jathi..nammakam ane padalu teliyadu ..elanti vadu mana rashtram lo puttadam mana karma.. he always say lies…lies ..
@srinivasraojakkampudi7232
@srinivasraojakkampudi7232 3 часа назад
Andharni enroute chesindu asalu ninna Friday athanki Court undhi hyd lo, dhanni escape authanki, ivanni dramalu koncham check cheyandi sir , court ni diver chesadu
@mallinavrao
@mallinavrao 5 часов назад
బాగా చెప్పారు. జగన్ హిట్ వికెట్ చేసుకున్నాడు.
@rao3282
@rao3282 5 часов назад
Friday 9 or 8 cases hearing unnayi anta gada vati nundi thappinchukovataniki tirumala tour plan chesukonnadantaga?
@syamprasaddamarla1259
@syamprasaddamarla1259 4 часа назад
Aa Devadevuni anugraham untene aayana darsanam chesukogalaru mahaagnanini anukone ee agnaniki aa Swamy anugraham ledu duradrushtavantudu😂😂😂
@URUR-bx6hg
@URUR-bx6hg 3 часа назад
Oka Rakshasudu Yenchakka Rakshasa Paalana Gurinchi Maatlaadedu😂😂😂
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 6 часов назад
Jagan edupugottu mukham tho cheppe abadhalu vinaleka,choodaleka pothunnamu.
@srinivasuluuppalapati5201
@srinivasuluuppalapati5201 3 часа назад
inta clear cut ga okka boothu maata kuda vaadakunda extra matladakunda analysis cheyyatam inta varaku nenu choodaledu, nice and analysis ramesh garu
@ganenarayanarao2482
@ganenarayanarao2482 6 часов назад
Declaration meeda sign enduku cheyyaru?.. govt pettina rule kada..
@Anil-xb1wb
@Anil-xb1wb 6 часов назад
Not Government....it's TTD autonomous body
@SS-in9zo
@SS-in9zo 4 часа назад
గవర్నమెంటు రూలు కాదు...టీటీడీ బోర్డు రూలు...ప్రభుత్వానికి సంబంధం లేదు...అంగీకరించి సంతకం పెట్టాలి...
@MUSIC52600
@MUSIC52600 3 часа назад
Boss why do you waste your time on the THIRD RATED CRIMINAL?? If possible try to do MEDIA TRIAL EVERT DAY ON” WHY CBI, ED and HOME MINISTRY” is conveniently and IRRESPONSIBLY SLEEPING and why his bail is continuing. What kind of democracy are you talking about? So ,do some useful work and don’t waste time . Your friend Mr Suresh of Rajaneeti is also wasting time on a criminal?!
@JayaLakshmi-oz7bq
@JayaLakshmi-oz7bq 5 часов назад
Neeku thirumalalo emi panivundi intlo kurchoni bibil chaduvuko
@MUSIC52600
@MUSIC52600 4 часа назад
Don’t say that JAGAN WAS NOT ASKED TO SIGN. Because that Chairman and EO highly irresponsible, they did not ask this Criminal to sign the paper. You need to explain it properly. Even inYSR’s case, same thing happed be cause that man was also a criminal. Why should we allow these CHISTISNS to have ALL SPL DARSHANS?? I STEAD TTD should allow some NORMAL DEVOTEES TO HAVE THIS SPL DARSHAN..
@rokkamdevanandam1338
@rokkamdevanandam1338 6 часов назад
Election lo poti chesinappudu affidivit lo ilage na matam manavatvam ani vrastada?
@nayanachary1527
@nayanachary1527 6 часов назад
గత ఐదేళ్లూ రక్షస పాలనే చూశం
@RBC1983
@RBC1983 5 часов назад
◼️Manavatwam na matham ante ilanti symbol intipi undatama✝️✝️✝️✝️
@MUSIC52600
@MUSIC52600 5 часов назад
It is a shame that A CRIMINAL LIKE JAGAN BECAME A CM OF A STATE. It is a real shame to the Central Govt who is heading the CBI and ED.
@chowdarygaddam5580
@chowdarygaddam5580 6 часов назад
Mr. Fake Reddy, first you should know about Law and order. How Law and order in your ruling, shame on your part . You are the master to make self-gole. Here main problem to visit tirumala if you are not declared fait on lard Venkateswara TTD not allowed to dharshan 😅,if you declared all your traditional votes are Govinda 😅😅😅.
@shaik1994
@shaik1994 6 часов назад
Munda mopi yedupu ante ento anukunna vedi press meet chusaka telisindi
@lakshmiappaji5325
@lakshmiappaji5325 3 часа назад
Kondaku raavadhani devudu nirnyam theesukunnadu
@perumalraghunath5942
@perumalraghunath5942 6 часов назад
Delhi పెద్దలు కి పాపం రాష్ట్రంలో జరుగుతున్నది తెలియదు !
@natharavi1632
@natharavi1632 7 часов назад
👍 sir
Далее
Я ИДЕАЛЬНО ПОЮ
00:31
Просмотров 531 тыс.
We finally APPROVED @ZachChoi
00:31
Просмотров 5 млн
INTERM-IDIOT || Nikhil || Survey No 301 || @301Diaries
14:14
Я ИДЕАЛЬНО ПОЮ
00:31
Просмотров 531 тыс.