Тёмный

YS Sharmila Impressed For Woman Song | V6 News 

V6 News Telugu
Подписаться 11 млн
Просмотров 476 тыс.
50% 1

YS Sharmila Impressed For Woman Song | V6 News
కొత్త గుడిలో నర్సన్న దర్శనం | సామికి, సారు నడ్మ గుట్టంత దూరం
• CM KCR-Yadadri Inaugur...
యాదగిరి గుట్ట నుంచి యాదాద్రిదాకా
• Yadadri Temple Before ...
సామికి, సారు నడ్మ గుట్టంత దూరం
• CM KCR Ignores Chinna ...
కొత్త గుడిలో నర్సన్న దర్శనం
• CM KCR Attend And Inau...
బస్సు చార్జీ మల్లా పెరిగింది
• TSRTC Bus Charges Hike...
► Watch V6 LIVE : bit.ly/3F4z0HX
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotio...
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6TeluguNews
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Spotlight : rb.gy/4lfm9s
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Trending Videos : rb.gy/f6i0x2
►Innerview : rb.gy/83izwa
►Ukraine-Russia News : rb.gy/0pho8f
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#YSSharmila #YSRTP #V6News #V6

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 243   
@adumullerabindar942
@adumullerabindar942 2 года назад
పాట చాల సూపర్. ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. వాయిస్ సూపర్. ఏనాటికైనా షర్మిల అక్క పార్టీ తెలంగాణ లో అధికారంలోకి వస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. నేను వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిని.
@malleshmanda2891
@malleshmanda2891 2 года назад
మరో బెల్లి లలితక్క............మన తెలంగాణ మట్టిబిడ్ద ఈ సమ్మక్క. 🙏🏻✊చదువు లేకున్నా పాట కైగట్టిన తీరు, ఆ గొంతు, రాగం అద్భుతం. 🙏🏻...... బోనగిరి విప్లవ కెరటం గాన కోకిల బెల్లి లలితక్కకు వారసురాలు ✊... ఈ పాటకు సాహిత్య పరంగా చిన్న చిన్న మార్పులు చేపించి, సమ్మక్క మెయిన్ సింగర్ గా, మంచి బ్యాగ్రౌండ్ సంగీతంతో.. సోమన్న గారి కళాబృందంతో పాడించి, షర్మిళ పార్టీకి *** --- తీమ్ సాంగ్ *** ---లాగ పెట్టుకుంటే చాలా బాగుంటది.... ఎలాఅంటే (ఉదా :: కదిలి రండి తెలుగుదేశం కార్యకర్తల్లారా...) అనే పాట తీరుగ...... కానీ,,,,,,,,,,,,,,,,,,,,ఎన్ని పార్టీల పాటలోచ్చిన ఇలాటి పాట రాలేదు, రాదు. ఈ పాట ఎప్పుడు విన్నా రొమాలు నిక్కబోడ్చుకునేలా అద్భుతమైన గాత్రంతో పాడారు మన గాన గంధర్వుడు s. P. బాలు గారు.
@Tigeroffkomatireddy
@Tigeroffkomatireddy 2 года назад
వాయిస్ చాలా చాలా బాగుంది పాటను ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. వాయిస్ చాలా బాగుంది. చాలా అద్భుతంగా పాడింది. ధన్యవాదాలు అక్క🙏🙏
@gsanjusanjana6789
@gsanjusanjana6789 2 года назад
విప్లవం గొంతులోనే కనిపిస్తుంది సూపర్
@santhoshasanthosha8398
@santhoshasanthosha8398 2 года назад
Mx
@jogunaresh9595
@jogunaresh9595 2 года назад
100 పాటలకు సమానం ఈ... పాట
@amudalapallymalleshamgoud86
@amudalapallymalleshamgoud86 2 года назад
సమ్మక్క గారు నీయొక్క పాట ప్రతి రోజు వింటాను
@comradeshiva
@comradeshiva 2 года назад
అక్క ని వాయిస్ 100 సార్లు విన్న బోర్ కొట్టట్లే అక్క ఒక అద్భుతంగా పాడారు 🙏🙏
@RaviKumar-pi2ug
@RaviKumar-pi2ug 2 года назад
సోమన్న ఈ అక్కకు పార్టీలో ఉన్నత స్థానం కల్పించాలని కోరుతున్న అక్క వాయిస్ బాగా ఉంది పార్టీకి అక్క కృషి ఎంతో ఉంటుంది
@korutlaraju5448
@korutlaraju5448 2 года назад
కనీసం మన కళాకారుల కు పనిదొరికింది తెలంగాణ వచ్చేదాకా వీళ్ళను వాడుకుని వదిలేసింది మన trs
@praveenjogu1891
@praveenjogu1891 2 года назад
అక్క నీ గొంతు చాలా బాగా ఉంది
@shivaraorampeesa2993
@shivaraorampeesa2993 2 года назад
Amazing. జై జై షర్మిల రెడ్డి అక్కా
@ramramramra
@ramramramra 2 года назад
నైస్ వాయిస్ అక్క 👌👌👌
@nagarajuukanti
@nagarajuukanti 2 года назад
Voice super akka mind blowing
@kittuvelpula3080
@kittuvelpula3080 Год назад
కల్మషం లేని నీ ముఖం..... చిరునవ్వులతో నీ సక్కని సన్నని రాగం.... మరిచిపోకు గానం.... నువ్వే కావాలి బెల్లీ లలితక్క కు ప్రతిరూపం.....చాలా చక్కగా పాడవు అక్కా...
@ranjithgoud7263
@ranjithgoud7263 2 года назад
అద్భుతమైన గాత్రం
@singdasshekhar8568
@singdasshekhar8568 2 года назад
Super song akka...
@skmyvillagechannel1457
@skmyvillagechannel1457 2 года назад
ఈ పాట దాదాపు 20 30 సార్లు విన్నాను ఎన్నిసార్లు విన్నా కానీ వినాలనిపిస్తుంది అక్కా నీ వాయిస్ చాలా బాగుంది తెలంగాణకి మరో ఆణిముత్యం దొరికింది
@chandumobiles115
@chandumobiles115 2 года назад
సూపర్ వాయిస్ అక్క
@praveenmallepaka5965
@praveenmallepaka5965 2 года назад
అన్న మీరు అనుకున్నట్లు పైసాలకు అముడుపోలేదు మచ్చి గొంతు ఉండి అవకాశాలు లేక తనను తాను నిరూపించుకోవడానికి పాట పాడింది తాను చాలా నిరుపేద అవకాశం కోసం చాలా రోజుల నుండి ఎదురు చూసుకుంటూ ఉనది. తాను ఏమి చదువు కోలేదు., పోలం పనిచేస్తూ పాటలు పాడుకొట్ ఉండేది , మీకు తెలిసిన సింగర్స్ ఉంటే అవకాశాలు ఈపించండి తన పేరు సమ్మక్క.తన కుటుంబానికి ఉపాధి కలిపిచండి,,👏👏🙏🙏🙏🙏
@alavalaraghavulu828
@alavalaraghavulu828 2 года назад
అన్నా అక్క అడ్రస్ కావాలి పేరు కావాలి పాటలు పాడించుకొని వాళ్ళు
@chethallaanil5198
@chethallaanil5198 Год назад
Nyc song
@akkiakhil1119
@akkiakhil1119 Год назад
anna ah akka village name enti okasari address petu anna
@SureshKumar-pn7qx
@SureshKumar-pn7qx 2 года назад
నీ జన్మ ధన్యం అయింది అక్క💐💐💐💐💐💐
@shivaYadav-py1eg
@shivaYadav-py1eg 2 года назад
అమ్మ నీ గోతు నీ పాట ❤️😍❤️😍❤️కొత్త ఏమో స్టేజ్ మీద కానీ నీ గొతు కి kathu 😍✌️😍
@kvinodhu2145
@kvinodhu2145 2 года назад
సుపర్ గా పాడావు అక్క నీకు మంచి బౌశత్ ఉంది అక్క🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
@stdraju9357
@stdraju9357 Год назад
తెలంగాణలో సూపర్ సాంగ్ మేడారం ఏరియాలో ఇలాంటి సామాజిక సంపద ఆశ్చర్య విషయం
@cheerabikshapathi3742
@cheerabikshapathi3742 2 года назад
వెనుక కూడా పాట పాడి కోరస్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు దయచేసి సోమన్న మీ అక్క తో మంచి పాట చేయాలని కోరుకుంటున్నా
@tourismismylife3929
@tourismismylife3929 2 года назад
great song chala baga paduthundhi
@korralalunaik5471
@korralalunaik5471 2 года назад
Super songs akka👌👌💐💐 akka songs kavali estara akka
@korralalunaik5471
@korralalunaik5471 2 года назад
🗣️🗣️🌹🌹🙏🙏
@shivaraorampeesa2993
@shivaraorampeesa2993 2 года назад
👍. అన్యాయమే చట్ట మై నప్పుడు ఎడురించడమే నీ. బాధ్యత కావాలి 💪
@rraju7485
@rraju7485 2 года назад
మీ వాయిస్ చాలా బాగుంది మేడం
@aratlaanilkumar6558
@aratlaanilkumar6558 2 года назад
Super song 👌
@rambabubolle919
@rambabubolle919 2 года назад
Supar song amma
@venkateshagidi7893
@venkateshagidi7893 2 года назад
నీచేతికి జెండా ఇచ్చేది ఉండే అక్క సూపర్ ఉండు
@kodamsairam408
@kodamsairam408 2 года назад
Super voice
@ramreddyramreddy4231
@ramreddyramreddy4231 2 года назад
Akka bagapadav super 👍👍👍👍👍👍
@chandumobiles115
@chandumobiles115 2 года назад
సూపర్ వ
@chandumobiles115
@chandumobiles115 2 года назад
సూపర్ వాయిస్ అక్క
@prabhakarreddy8557
@prabhakarreddy8557 2 года назад
Super song akka 👌👌👌👍👍
@shivagoud906
@shivagoud906 2 года назад
Super akka
@kethavathsrinivasnaik6969
@kethavathsrinivasnaik6969 2 года назад
చక్కటి పాట 💐💐💐💐
@gpurushotham9604
@gpurushotham9604 2 года назад
పేదల ప్రజలపై మళ్లీ కాల్పులు జరపడానికి రాజన్న రాజ్యము కావాల. అన్న ఆంధ్ర లో చెల్లెలు తెలంగాణా లో ప్రజల ను దోపిడికి ఆలోచన, తస్మాత్ జాగ్రత్త మత మార్పిడుల కోసం ప్లాన్
@gorigerajesh9601
@gorigerajesh9601 2 года назад
yes నిజం అన్న
@ranganaidu2230
@ranganaidu2230 2 года назад
😄
@aquans1751
@aquans1751 2 года назад
Kulalu chudaledu raa YSR....
@gpurushotham9604
@gpurushotham9604 2 года назад
@@aquans1751 ఏమి చూసిండు వైఎస్ఆర్ గురించి దీనికి ఏమి సంబంధం నేను షర్మిల గురించి చెపుతున్న నువ్వు పిచ్చోడివా
@alavalaraghavulu828
@alavalaraghavulu828 2 года назад
ఇది నిజం
@pashamnarsimhareddy5135
@pashamnarsimhareddy5135 2 года назад
Spr voice akka
@ClearCut_Venkat
@ClearCut_Venkat 2 года назад
Super akka nii voice
@Anilanil-kf8og
@Anilanil-kf8og Год назад
ఈ పాట వింటూ ఉంటే Y S R పార్టీ షర్మిల అక్క C M అవుడు పక్క అనిపిస్తుంది
@rajujetti7164
@rajujetti7164 2 года назад
Great voice Telangana akka
@santhoshgudla8074
@santhoshgudla8074 2 года назад
TS TDP jai CBN Jai NTR Jai lakesh babu
@gorigerajesh9601
@gorigerajesh9601 2 года назад
మాకు వద్దు మి sharmilakka😂😂
@kmallesh464
@kmallesh464 2 года назад
Akka super voice medi chalabaa padara Akka
@nareshnaniadda702
@nareshnaniadda702 2 года назад
Superb voice
@vadanitraders
@vadanitraders 2 года назад
Good singing 👌
@comradeshiva
@comradeshiva 2 года назад
Super akka❤❤
@abmmaapallejanapadham4473
@abmmaapallejanapadham4473 2 года назад
సూపర్ వైయస్
@aluvalayakamma5655
@aluvalayakamma5655 2 года назад
Super sammakka Keshapuram village thungathurthi mandal training unte Baga paduthundi
@user-cr1fj8gc1i
@user-cr1fj8gc1i Год назад
Super 🙏🙏🙏🙏🙏🙏👍👍👍 సాంగ్ నైస్
@shyamkodas3242
@shyamkodas3242 2 года назад
Super 👍👍
@erla.sujatha.muthyalu4287
@erla.sujatha.muthyalu4287 2 года назад
Super 🌷🌷
@maheshpatel9555
@maheshpatel9555 2 года назад
Gret voice akka
@venkatareddysanaga1058
@venkatareddysanaga1058 Год назад
Super song
@saidaiahmanda4534
@saidaiahmanda4534 2 года назад
సూపర్ గా పాడవ్ అక్క
@saisri6311
@saisri6311 Год назад
Super 🙏🙏🙏
@dravi2372
@dravi2372 2 года назад
సూపర్
@ragirinageshnagesh9443
@ragirinageshnagesh9443 Год назад
Greet song
@narsimhaganji8104
@narsimhaganji8104 Год назад
Super song ❤
@rathodshyamrao8885
@rathodshyamrao8885 2 года назад
Super akka songs
@sandupatlaravi6845
@sandupatlaravi6845 2 года назад
Maind blowing voice
@nbhaskar1595
@nbhaskar1595 2 года назад
Akka.suparga.paadaru.good.voice
@aluvalayakamma5655
@aluvalayakamma5655 2 года назад
Thank you
@CRAZY_VARSHITH
@CRAZY_VARSHITH 2 года назад
Super sang 👌👌👌👌
@punakoshieqiupmentspunakos7566
@punakoshieqiupmentspunakos7566 2 года назад
Tune is good
@ramramramra
@ramramramra 2 года назад
ఈ అక్క కి ysrtp పార్టీ తరుపున MLA టికెట్ ఇవ్వాలి
@chennaiahchennaiah8468
@chennaiahchennaiah8468 2 года назад
Ji sarmelamma I🙏 God bless you all
@yramana4697
@yramana4697 2 года назад
Chala manchi vaice
@somaraju4801
@somaraju4801 Год назад
Super 🎉❤❤
@vsr817
@vsr817 2 года назад
Super voice akka
@AnkuriAruna-pu6nh
@AnkuriAruna-pu6nh Год назад
Super songs raa
@venkatareddynani4714
@venkatareddynani4714 2 года назад
Koncham late ayina sharmila akka Telangana cm avuthadi akka
@ashokmoorathoti2062
@ashokmoorathoti2062 2 года назад
Super singing sister
@sandyarameshsandyaramesh5244
@sandyarameshsandyaramesh5244 2 года назад
Super song sister
@yallaboinaravi5500
@yallaboinaravi5500 2 года назад
Super vaice
@gogikararunarun688
@gogikararunarun688 2 года назад
Nice 👌
@kramachandram3212
@kramachandram3212 2 года назад
Super sang Akka
@sunnyyt7640
@sunnyyt7640 Год назад
Super
@shivaraorampeesa2993
@shivaraorampeesa2993 2 года назад
🤞👍. జై. Y s. షర్మిల. రెడ్డీ. అక్కా. 👍🤞 కెసిఆర్. గారు. తెలంగాణ ను. బానిస.తెలంగాణా.గా.మార్చారు.దయచేసి. ఓటర్. మహాషయులారా. ఒక్క. సారీ. ఆలోచించండి. 1200 ల. విద్యార్థుల. ఆత్మ. బలిదానాలే తెలంగాణా. ఆవిర్భావం. అయినా నిరుద్యోగుల. ఆత్మ హత్యలు. ఆగట్లేదు కెసిఆర్. గవర్నమెంట్ చేస్తున్న. పెద్ద. మోసాలు. మద్యాన్ని. విచ్చల విడిగా. షాపుల సంఖ్య. ను పెంచడం. బెల్ట్. షాప్ ల. ను. కూడా. ప్రోత్స. హించడం మద్యం. మత్తులో. ప్రశ్నించే. యువత. డ్రగ్స్. కు. డ్రింక్స్. కు అలవాటు పడి. ప్రశ్నించే. గొంతులను చిదిపివెస్తున్న. ఉచిత పథకాలు. రైతు బంధు. అనే. . స్కాం. ను. స్కీమ్. గా మార్చి. ప్రజల్ని. మోసం. చేస్తూ. తెలంగాణా. రాష్ట్ర. బడ్జెట్. ను. సంకనాకిస్తు. స్కీమ్. అంటే. పేద ప్రజలకు. శ్రామికులకు. కర్షకులకు వ్యవసాయ. కూలీలకు. కౌలు. రైతులకు. వ్యవసాయానికి. పనికొచ్చే. భూములకు. వ్యవసాయం. చేసే. రైతులకు రైతు. బంధు. ఇవ్వాలే కానీ మంత్రులకు. ఎమ్మెల్యేలకు. బడా భూస్వాములకు. వ్యవసాయానికి పనికి రాని భూములకు ఇస్తూ. నయా. జమీందారులు గా. మారుస్తున్నారు. కెసిఆర్. గారు రైతు. బంధు. స్కీమ్. వల్ల. ఉద్యోగ అవకాశాలు. . ఉండవు కెసిఆర్. ఇచ్చే. ఉచిత. పథకాలు వేస్ట్. విద్య. వైద్యం. తప్పా. ఏ పథకాలు. అవసరం. లేదు. కెసిఆర్. కు. కాంగ్రెస్. బీజేపీ అమ్ముడు. పొయ్యి. నాటకాలు ఆడుతున్నారు. ప్రత్యామ్నాయం మన. వైఎస్సార్. టీ. పి. మాత్రమే మన. షర్మిల. అక్కా. మాత్రమే కాబట్టి. ప్రతి. నిరుద్యోగి. తన. గళాన్ని. విప్పి.మీడియా.పత్రికలలో. చెప్పాలి. ప్రజలుకూడా.ఆలోచించాలి మన. లక్ష్యం. ఉద్యోగాలు. గవ్నమెంట్. Sector. Public Sector. ప్రైవేట్. సెక్టార్ 💪💪💪💪💪💪💪💪💪 జయహో. షర్మిల. అక్కా. జై. వైఎస్సార్ టి. పి. 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@chigullasrisailam156
@chigullasrisailam156 2 года назад
Voice super akka
@shivaraorampeesa2993
@shivaraorampeesa2993 2 года назад
✊ ఇండియాకి నియంత పాలన అవసరం ప్రజాస్వామ్యం లో నేరాలు చేసి ఈజీ గా తప్పించు కొని తిరుగు తున్నారు మన భారత చట్టాల్లో రెండు దార్లు ఉన్నాయి. నేరం చెయ్యడం తప్పు అంటుంది. మళ్ళి లైసెన్స్ ఇచ్చేది మన చట్టమే విజయ మాల్య లలిత్ మోడీ నీరవ్ మోడీ సుజనా చౌదరి చంద్ర బాబు రాయపాటి చిదంబరం రాజా కలి మొని లగడ పాటి సి ఎం రమేష్ విగ్గు రాజు. గంటా శ్రీనివాస్ రావు ప్రతి పాటి పుల్లా రావు కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ హరీష్. రావు మిషన్. భగీరథ బోఫోర్స్ స్కాం సోనియాగాంధీ దే వీళ్ళే ఇంత దోపిడి చేసి స్వేచ్ఛ గా తిరుగు తుంటే కోర్టులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం పీక లేక పోతున్నాయి ప్రతీ G O కు పాస్ కాకుండా అడ్డు తగుల్తున్నారు ఎమ్మెల్యే లు అటు ఎంపీ లు ఇదే మన ప్రజా స్వామ్యం అందుకే. ఇండియా కు నియంతృత్వం కావాలి ప్రతీ పౌరుడు ఎదురు తిరగాలి ఇండియా. కార్పొరేట్ల కబంధ హస్తాల్లో కి. వెళ్ళింది ఇండియా ను శాషిస్తు న్నది అంబానీ అదాని లే మీడియా మాఫియా మెడికల్. మాఫియా కరోనా ను. అడ్డు పెట్టుకొని కొన్ని లక్షల కోట్లు ప్రజల ఆస్తుల్ని రక్తాన్ని. పిండి దోపిడి చేసేశారు ప్రజలు ఇంత అజ్ఞనంగా అమాయకులు గా ఉన్నంత కాలం ఈ దోపిడిలు ఆగవు సి ఎం. లను. పి ఎం. లను డైరెక్ట్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా అమెరికా మాదిరి గా ప్రెసిడెంటు పాలన ఎన్నుకోవాలి ముఖ్య మంత్రి నీ. ఎన్ను కావాలి ఓట్ వెయ్యని ప్రతీ పౌరుడికి పౌరసత్వం తొల గించి .దేశ ద్రోహులు గా ప్రకటించి కేసులు బుక్ చేసి జైలు లో పెట్టాలి ప్రభుత్వ పథకాలు ఉద్యోగాలు వెంటనే తొలగించాలి అప్పుడే. ఇండియా లో ఉన్న ప్రజలు ఎడ్యుకేట్. అవుతారు ☝️ అమాయక ప్రజలకు ప్రభుత్వాలే భద్రత కల్పించాలి
@priyadoraiswamy2184
@priyadoraiswamy2184 2 года назад
God bless you Abundantly sharmila garu.
@vinodchary9629
@vinodchary9629 2 года назад
జై మహానటి 🙂😋జై మహానటి 🙂జై మహానటి 🙂😋జై మహానటి జై మహానటి 🙂😋జై మహానటి 🙂జై మహానటి 🙂😋🙂😋జై మహానటి 🙂జై మహానటి 🙂😋జై మహానటి 🙂😋జై మహానటి 🙂జై మహానటి 🙂😋జై మహానటి జై మహానటి 🙂😋జై మహానటి 🙂జై మహానటి 🙂😋🙂😋జై మహానటి 🙂
@singarishivayadav
@singarishivayadav 2 года назад
Songs superb
@ayanshnakkala1682
@ayanshnakkala1682 2 года назад
Song chala bhagundi
@bkrishnakrishnaiah1114
@bkrishnakrishnaiah1114 2 года назад
తెలంగాణ రాష్ట్రం పాలకుల కోసం పాడు అక్కగారు
@dasarivenkatesh5344
@dasarivenkatesh5344 2 года назад
Super.song.akka
@buthamsuresh5121
@buthamsuresh5121 2 года назад
🙏🙏🙏👌
@yallaboinaravi5500
@yallaboinaravi5500 2 года назад
Emetho viplava songs paidichandi Super song super vaice
@pendelasrinivas4244
@pendelasrinivas4244 2 года назад
voies supr
@rojapandiri3697
@rojapandiri3697 2 года назад
Tungathurthy mandal keshwapuram village bidda. 💐💐💐🙏👌👌
@venkatareddybogolu4018
@venkatareddybogolu4018 2 года назад
సూపర్ అక్క సూపర్
@shivaYadav-py1eg
@shivaYadav-py1eg 2 года назад
Cap brother good job and నీ కోరస్ సూపర్ back side all good
@srikanthgoud0744
@srikanthgoud0744 2 года назад
ఎంత పే చేసారు ఈ పాట కు షర్మిల...... ఏపీ కి పో అక్క ఇక్కడ నీ పప్పులు ఉడకవు కష్టం......
@MaheshShirisha21
@MaheshShirisha21 2 года назад
Akka voice super
@sravanthisamala7267
@sravanthisamala7267 2 года назад
Very nicly sang
@ramacharypaloju8440
@ramacharypaloju8440 2 года назад
👌👌👌👌👌
@krishnaboda5864
@krishnaboda5864 2 года назад
super nice 👍
@SsSs-lc7jl
@SsSs-lc7jl 2 года назад
Super super super song
Далее
The Most Elite Chefs Ever!
00:35
Просмотров 2,9 млн
لدي بط عالق في أذني😰🐤👂
00:17
The Most Elite Chefs Ever!
00:35
Просмотров 2,9 млн