ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడాలి. అన్నం పెట్టిన భువనమ్మని మరియు రాజకీయ బిక్ష పెట్టిన పార్టీని అన్నిటికి మించి పెద్దలు శ్రీ చంద్రబాబు గారిని తిట్టడంతో మి పార్టీ పతనం ఆ రోజే మొదలయ్యింది ఇదే శాసనం.
అహంకారంతో కూడిన వీరి దూషణలు చూస్తుంటే వినాశకాలే విపరీతబుద్ది అనే పెద్దల మాటలు గుర్తుకొస్తున్నాయ్! అబద్రత, అసూయతో కూడిన వీల్ల అసత్య అవాస్తవ దుర్మార్గపు రివర్సు మాటలు చూస్తుంటే చిత్తు చిత్తుగా ఓడిపోతారని గ్రహించినట్టున్నారు! IN AP ONE AND ONLY THE GREATEST VISIONARY LEADER CBN - దార్శణికుడు! మహా యోధుడు! ప్రజాస్వామ్య పరిరక్షకుడు! ధర్మాచరణతో ధర్మ పరిరక్షకుడు CBN అనేది నిజం అని ఓటర్లు గ్రహించి ఓట్లు వేసారు కనుక ముమ్మాటికీ CM తానే! AP DEVELOPMENT విషయంలో CBN కి సాటి వేరొకరు లేరు!👍
This video is on Election Day. He should be polite. I don’t think he will back off no matter what. It’s not his attitude and one can’t change their true attitude.
Some one should take care abt language being in a respectful position what msg they are giving to society while watching tv kids also speaking the same language