Тёмный

ఆరా వెనుక వైసీపీ నిజమేనా? Fact CheckAbout Aara Masthan Exit Poll Survey | Jaffar Interview 

Itlu Mee Jaffar
Подписаться 661 тыс.
Просмотров 1,5 млн
50% 1

#Itlumeejaffar #apelection2024 #electionresult #politicalinterview
ఆరా వెనుక వైసీపీ నిజమేనా? Fact CheckAbout Aara Masthan Exit Poll Survey | Jaffar Interview
Download Mobile App :: play.google.com/store/apps/de...
Facebook :: / jaffar.reporter

Опубликовано:

 

1 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3 тыс.   
@tharunbattana9221
@tharunbattana9221 Месяц назад
జాఫర్ అడిగిన ప్రతీ quastion కి కూడా చాలా కరెక్ట్ గా answer చెప్పారు ఆర మస్తాన్ గారు👌🏻👍🏻
@aramesh8722
@aramesh8722 Месяц назад
Andaru kadu Nayana konthamandi matrame
@allurivenkataramanaraju4537
@allurivenkataramanaraju4537 Месяц назад
Jofer.verynicejournalist
@laxmisapa3365
@laxmisapa3365 Месяц назад
🎉🎉🎉🎉🎉🎉🎉😮🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😮🎉😮😮🎉🎉😮🎉🎉🎉🎉😮🎉😮🎉🎉🎉
@user-hq9rc3or2m
@user-hq9rc3or2m Месяц назад
Anni wrong boss....waste gadu
@basheerahmed609
@basheerahmed609 Месяц назад
Majority Kutami ke ichhay
@rasulYSRCP2024
@rasulYSRCP2024 Месяц назад
మస్తాన్ గారు మీరు చాలా బ్రిలియంట్ ఐ అప్రిషియేట్ ప్రతి క్వశ్చన్ కి చక్కగా నెమ్మదిగా ఎక్స్క్లూజివ్ చేస్తా సమాధానం చెప్పారు ధన్యవాదాలు
@pilliramakrishna3699
@pilliramakrishna3699 Месяц назад
జాఫర్ గారు చక్కగా ప్రశ్నలు అడిగారు మస్తాన్ గారు నిజాయితీగా సమాధానాలు చెప్పినట్లు అనిపించింది
@ashokreddyreddy4529
@ashokreddyreddy4529 Месяц назад
❤❤❤
@ark.558
@ark.558 Месяц назад
MASTAN GAARU IS 100 °/• CORRECT SAID . GOD BLESSES YOU BROTHER.
@arunbeast6420
@arunbeast6420 Месяц назад
Neku matram paytm kukkavi ra
@reddeppareddymadavaneri2294
@reddeppareddymadavaneri2294 Месяц назад
మస్తాన్ గారు చాలా హుందాగా, నిశ్శంకోశంగా, నిర్భయం గా తనకు తెలిసిన మేరకు సమాధానం చెప్పారు
@ravichand8879
@ravichand8879 Месяц назад
మీరు చేసిన ఇంటర్వ్యూ లలో థి బెస్ట్.... 100% తడబడకుండా సూటిగా సుత్తి లేకుండా చెప్పారు... ఓన్లీ జగన్ యాంటి జగన్... సూపర్
@madhureddychittepu3622
@madhureddychittepu3622 Месяц назад
Deentlo super emundi....anti jagan ani already thelipoyindi...
@jagananna6415
@jagananna6415 Месяц назад
​@@madhureddychittepu3622anti Jagan is nothing but Paccha luccha gaalla Uccha thaagey luccha gallu 😂😂apart from that common people are with YS Jagan Mohan Reddy
@bhaskararaokanda4548
@bhaskararaokanda4548 Месяц назад
జగన్, యాంటి జగన్ ఇది వాస్తవం. ఆరా మస్తాన్ గారి అభిప్రాయం కరెక్ట్.
@bhaskararaopalli722
@bhaskararaopalli722 Месяц назад
Kaadu
@ashokreddyreddy4529
@ashokreddyreddy4529 Месяц назад
Definitely makes sense
@advocaterambabu
@advocaterambabu Месяц назад
Idhe correct....konthamandhiki jagan ante dwesam....reasons lekunda...mainly kammavallaki,
@karthikg2146
@karthikg2146 Месяц назад
2019 lo vote bank ki 2024 lo votebank ki difference ledhenti mari?
@mental9453
@mental9453 Месяц назад
Avnu​@@bhaskararaopalli722
@SanjuPalle-rr4zn
@SanjuPalle-rr4zn Месяц назад
మస్తాన్ అన్న ఆల్ ద బెస్ట్ మీ సర్వేని నిజాం అవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను
@Nnp4a5
@Nnp4a5 Месяц назад
Prabhuvuni prardinchu….vijayamma ni adugu evaru gelavaaloo..
@KishoreSangepu-hb5fv
@KishoreSangepu-hb5fv Месяц назад
Masthan jee mee confidence ki salaaam......hattsoff...mee analysis next level....mee answering awesome ..
@su1538
@su1538 Месяц назад
వైసిపి గెలిస్తే పూర్తి క్రెడిట్ వౌలెంటేర్, మహిళలకి దక్కుతుంది
@janakiramayyapatro2184
@janakiramayyapatro2184 Месяц назад
వాలంటీర్లు వై సీ పీ కి ఫెవర్ చెయ్యలేదు
@kameshwarraomurakonda3381
@kameshwarraomurakonda3381 Месяц назад
Vodi pothe Jagan karanam
@user-wb6fi3df7s
@user-wb6fi3df7s Месяц назад
Adi jaragadhamma
@basheerahmed609
@basheerahmed609 Месяц назад
​@@janakiramayyapatro2184dabbulu Panchindhi Valle bro
@kameshwarraomurakonda3381
@kameshwarraomurakonda3381 Месяц назад
@@user-wb6fi3df7s wait and see jaragavachu keka Pikachu but over confidence vaddu
@anandaraomylapalli4205
@anandaraomylapalli4205 Месяц назад
జాఫర్ గారూ..4 ఎల్లుండి.. మధ్యాహ్నం , 3 గం లకు.. మస్తాన్గారి లైవ్ ఇంటర్వూ పెట్టి ప్రేక్షకులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి.
@bharatkimar6928
@bharatkimar6928 Месяц назад
Emantadu.. Ee sari naa prediction dobbindi antadu😮
@msnrraja
@msnrraja Месяц назад
నా సర్వే కరెక్ట్ ఐంది అని అంటాడు
@avvarusrinivasarao9999
@avvarusrinivasarao9999 Месяц назад
Super duper idea
@dr.mabaigdr.mabaig9275
@dr.mabaigdr.mabaig9275 Месяц назад
Q😊😊😊😊😊
@saikiran3307
@saikiran3307 Месяц назад
అసలు నువ్వు evadra erri...
@acharyasrisubrahmanyeswara8286
@acharyasrisubrahmanyeswara8286 Месяц назад
మస్తాన్ గారి మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది.ఆయన్ని ఒక పార్టీకి ఆపాదించి విమర్శ చేయటం భాధాకరం, మరోసారి ఆయన ప్రతిభ ప్రస్ఫుటం కాబోతుంది.❤
@suryachaithu
@suryachaithu Месяц назад
ఆరా మస్తాన్ సర్వే కోసం చాలా మందికి తెలీదు అతను చెప్తే తిరిగి లేదు 🎉🎉🎉
@syalla292
@syalla292 Месяц назад
2014 ycp ki ichaadu..poyindi..ippidi mandapeta ycp ki ichaadu akkade poindi
@harshithnulakani3995
@harshithnulakani3995 Месяц назад
2014 taravatha ani correct 💯 boss
@ssc1691
@ssc1691 Месяц назад
🐱🐱
@sahithvideos
@sahithvideos Месяц назад
🤣🤣🤣
@caaswiniponugupati818
@caaswiniponugupati818 Месяц назад
Ippudu poyindi
@tmohan6969
@tmohan6969 Месяц назад
This man is not supporting any party .He is just seeing Andra Pradesh from out of politics and analysing as per situations . Please respect him as a good knowledge man❤
@User_322xy54.k
@User_322xy54.k Месяц назад
Evaru chepparu saamy neeku ap ki ithaniki sambandam ledani.....tdp seat kosam try chaesaaru...tdp kosam work chesaadu....
@kk56447
@kk56447 Месяц назад
His team work for vamsi in annavaram that's why he said vamsi will win
@User_322xy54.k
@User_322xy54.k Месяц назад
@@kk56447 asalu vamsi gelavatam enti saamy....k a.paul gelustaadu antae nammocchu kaani.....vamsi gelustaadu antae ela...janam vp lu kaaduroi mastanu
@kk56447
@kk56447 Месяц назад
@@User_322xy54.k 🤣🤣🤣
@SsmultiInfo
@SsmultiInfo Месяц назад
Analysing is not wrong
@harishvanam4082
@harishvanam4082 Месяц назад
ఇద్దరు ముస్లిం సోదరులు మనకోసం తెలుగులో Interview 😎😎
@Satishkmrk
@Satishkmrk Месяц назад
70% ఆంధ్ర ముస్లిమ్ ల పూర్వీకులు ఆంధ్రులు. తెలంగాణ లో మాత్రం నార్త్ ఇండియా నుండి convert అయి వచ్చిన వారు ఎక్కువ
@prassadprassad8686
@prassadprassad8686 Месяц назад
మ స్తాన్ రావు అంటే ముస్లిం కాదు అలాగే రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ ఖాన్ ముస్లిం కాదు పార్షి అని అది ఒక మతం ప్రస్తుతం కేవలం 1లక్ష జనాభా మాత్రమే ఉన్నది సార్
@dharanikumarseege5822
@dharanikumarseege5822 Месяц назад
Ap lo 98% Muslims evaru kalusukunna telugu lone matladaukuntaru
@Satishkmrk
@Satishkmrk Месяц назад
@@prassadprassad8686 ఫిరోజ్ ఖాన్ గ్యాండి కన్వర్టెడ్
@RamaKrishna-sj1jw
@RamaKrishna-sj1jw Месяц назад
Andhra Muslims will go to the temple as well.
@satishkota4005
@satishkota4005 Месяц назад
నిజమైన సర్వే లాగా వాస్తవానికి దగర గా ఉంది
@bharathjaladanki5288
@bharathjaladanki5288 Месяц назад
వాస్తవం కనిపించిందా బ్రో ఇప్పుడు 😂😂
@AnthonyVijayawada
@AnthonyVijayawada Месяц назад
Chalaaaa chakkagaaa cheppinaruuu sir garuuuu . God bless you with all the best future' ❤❤
@user-qn8ui4lo8i
@user-qn8ui4lo8i Месяц назад
అరా మస్తాన్ గారు అన్నట్టు వైస్ జగన్ గారికి 🇸🇱🇸🇱గెలుపు. స్థానాలు ఎక్కువ. జాఫర్ గారు జై హింద్. జై జగన్ జై వైస్సార్సీపీ
@simplensample2724
@simplensample2724 Месяц назад
result ghoramgaa undi gaaaaaaa
@udayfz9075
@udayfz9075 Месяц назад
🎉🎉🎉 మీరు చేసే ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది🎉❤
@stanchill6174
@stanchill6174 Месяц назад
One of your topmost interviews. Excellent questions, Jaffer. Masthan ji has a very impressive clarity, simplicity and honesty about him. Something in him makes me feel he's not only knowledgeable but also truthful. His level of expertise is very much among the best pollsters and political managers in India, no less. Very captivating interview. Thank you.
@superpower4888
@superpower4888 Месяц назад
Very inspiring character.... Hats off you Aaramasthan gaaru.. Mee thinking ki, mee work ki, matlade vidhaanaaniki.. Meeru inka goppa sthanalaki povali.. Mee kutuambam Chala happy ga undali.. Aa yedukondalavadi challni chupulu mee kutuambam pai yeppudu undali
@johnwesleyofficial2919
@johnwesleyofficial2919 Месяц назад
Best interview i have seen recently, masthan sir bold ness is Everything
@mandapatinagendrareddy1899
@mandapatinagendrareddy1899 Месяц назад
మస్తాన్ గారు మీరు గనక ఈ 2024 ఎలక్షన్లో మీ ప్రొడక్షన్ గనుక కరెక్ట్ అయితే గనక తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి గారి సినిమాలో ఎలాగైతే వెళ్తున్నారో రాబోయే రోజుల్లో ఎలక్షన్ లో కూడా మీరు అలాగే వెళ్తారు అందరూ మీకెళ్ళి చూస్తారు ఏ సర్వేలైనా ఇక మీతోనే చేపిస్తారు మీరు మరో రాజమౌళి .
@yerukalasudhakar3511
@yerukalasudhakar3511 Месяц назад
మరో పూరీజగన్నాథ్ దర్శకత్వం....
@peddintisrinu2643
@peddintisrinu2643 Месяц назад
మీ మాటలు పూర్తిగా వైసీపీ నాయకులు మాట్లాడినట్లు వున్నాయి
@gadereddy6917
@gadereddy6917 Месяц назад
S
@ravikumar-zq9jf
@ravikumar-zq9jf Месяц назад
Mostly fake survey, June 4th he will gone from survey field for biased survey ,
@HeartistMurali
@HeartistMurali Месяц назад
నేను చూసిన ఒకే ఒక్క రాజమౌళి సినిమా సింహాద్రి. కాబట్టి రాజమౌళి సినిమాలు అందరూ చూస్తారు అనుకోకు.
@madhubabu3365
@madhubabu3365 Месяц назад
ఆరా మస్తాన్ గారి మాటల్లో నిజయతీ కనిపిస్తుంది ❤❤❤❤ ఈదే నిజయతీ పాటించండి 🙏🙏🙏🙏🫡🫡
@pavaniprasadarao9844
@pavaniprasadarao9844 Месяц назад
Very fine analysis good delivery
@Raj-qc2fz
@Raj-qc2fz Месяц назад
వావ్, ఒక ముస్లిం బి.ఏ తెలుగు సాహిత్యం చదవడం గ్రేట్.
@gireeshkumar511
@gireeshkumar511 Месяц назад
తెలుగు వాడే కదా😂😂😂... పైనుంచి ఎం ఊడి పడలేదు😂😂
@baskararao7156
@baskararao7156 Месяц назад
Enduku chadavakudadu indianvteluguvadey kada
@kollimarlavenkatesh9508
@kollimarlavenkatesh9508 Месяц назад
​@@gireeshkumar511neekardam kadule 😂😂😂
@cherryyyacharyaaa7487
@cherryyyacharyaaa7487 Месяц назад
And he is also RSS karyakatha Tooo..
@raviaguva1
@raviaguva1 Месяц назад
ముస్లిములలో, ఆంధ్రా ముస్లింలు వేరయా, అందులోను కోస్తా ఆంధ్ర ముస్లింలు వేరయా, వినురవేమా.
@bhaskarjanu7027
@bhaskarjanu7027 Месяц назад
ఎక్కడ తడపడకుండ క్షుణ్ణంగా చెప్పారు మస్తాన్ గారు సూపర్
@BhavagniChowdhary-wl8bw
@BhavagniChowdhary-wl8bw Месяц назад
మస్తాన్ గారిని ఎంత టార్గెట్ చేస్తున్నారో ఇక్కడే అర్థమవుతుంది.4 వ తారీకు న మళ్ళీ మళ్ళీ మీరే పిలిచి ఇంటర్వ్యూ చేస్తారు.ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది.మస్తాన్ గారు జెన్యూన్ పర్సన్❤
@prasadponnaluri5213
@prasadponnaluri5213 Месяц назад
Mastaan may be genuine but jagan is not.
@BhavagniChowdhary-wl8bw
@BhavagniChowdhary-wl8bw Месяц назад
@@prasadponnaluri5213 jagan gurinchi kadandi,mastan gaaru maaku daggara manishi ga telusu.maa Village pakkane అతనిది.దగ్గర గా chusamu kabatti atanendi ikkadi vaallandari ki andari ki telusu.tq
@rajudevasani4327
@rajudevasani4327 Месяц назад
😂😂
@bharathjaladanki5288
@bharathjaladanki5288 Месяц назад
పెద్ద బకరా అయ్యాడు
@sahithvideos
@sahithvideos Месяц назад
🤣🤣🤣
@mdkannumdkannu1270
@mdkannumdkannu1270 Месяц назад
చాలా బాగా చెపుతున్నారు మస్తాన్ గారు. నాకు తెలిసి మీరు ఇచ్చిన సీట్లు కంటే ఎక్కువే వైసిపి కి వస్తాయి.
@simplensample2724
@simplensample2724 Месяц назад
aaaaa... vachinai gaaaaaaaaaaa
@prajasreyassua4657
@prajasreyassua4657 Месяц назад
మా ఊరిలో స్కూల్ చూసి ఓటు వేసావు
@ps_ps593
@ps_ps593 Месяц назад
మరి టీచర్ జాబ్స్ నోటిఫికేషన్ 🤦‍♂️
@nagarjunach191
@nagarjunach191 Месяц назад
ఓన్లీ బిల్డింగ్స్, నో టీచర్స్ వున్నా వారి చేత చదువు తప్పా మిగతావి అన్నీ చేయిస్తారు.
@SURESH-ni7wc
@SURESH-ni7wc Месяц назад
మీ వూరిలో స్కూల్ ఎవరు కట్టారు?.. రంగులు ఎవరు వేశారు?
@saiprasad8401
@saiprasad8401 Месяц назад
Schools bagunte chaduvu radu. Teachers jobs vesi, baga chaduvu cheppisthe pillalu bagupadatharu.
@vasusunkara6283
@vasusunkara6283 Месяц назад
Koyyalagudem school chusta vote kadhu ...vasadi
@gopinallani6
@gopinallani6 Месяц назад
Mastan Garu. I have a huge respect for you. I am a TDP fan. I think you are a man of integrity. Your confidence irrespective of trolls worries me
@sriradhakalyani
@sriradhakalyani Месяц назад
మిగతా సర్వే లు సంగతీ నాకు తెలియదు కానీ ఆరా మస్తాన్ గారి టీం మా నియోజక వర్గం లో 6 రోజులు వుంది సర్వే చేశారు... లోకల్ పబ్లిక్ లో తిరిగి చేశారు.....
@simplensample2724
@simplensample2724 Месяц назад
mari enduku fail ainatttu
@ravinderfastnews
@ravinderfastnews Месяц назад
ఆరా మస్తాన్ ధైర్యంగా ఉండండి సార్
@user-rp7ft1iq1e
@user-rp7ft1iq1e Месяц назад
Yes
@firstclassstudentYSRson
@firstclassstudentYSRson Месяц назад
తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకండి
@SandeepTaurus
@SandeepTaurus Месяц назад
By far this is the best interview as far as Andhra politics concerns. Good Job Mastan garu and team and great efforts by Jaffer garu.
@p.madhava9915
@p.madhava9915 Месяц назад
I'm TDP Fan but some of the Mantan words correct
@ashokreddy502
@ashokreddy502 Месяц назад
Ok first mastan spelling correct chesko
@ComfortablyNumb..
@ComfortablyNumb.. Месяц назад
G muy
@naveenkumarreddynamburu7627
@naveenkumarreddynamburu7627 Месяц назад
అరె తాగి మాటాడితే నట్లు పడొచ్చు ఓకే.. కామెంట్లు పెట్టేటప్పుడు కూడానా. Mantan ఏంట్రా S పలకదా నీకు.
@afzalshaik3181
@afzalshaik3181 Месяц назад
Jaffar garu oka sari jagan gareetho interview cheyandi ple.
@raghunath5763
@raghunath5763 Месяц назад
ఈ ఎలక్షన్స్ జగన్ v/s యాంటీ జగన్ అన్నారు , నిజంగా ఇది కరెక్టు సర్
@rajtarun7785
@rajtarun7785 Месяц назад
So andari chetha che kottikchukovadam lo jagan great antaru😂...?
@ullurisrinu9461
@ullurisrinu9461 Месяц назад
అరా మస్తాన్ అనే వ్యక్తి దమ్మునవాడు మీడియా ముందుకు వచ్చి చెబుతున్నాడు వైస్సార్ సీపీ వస్తుంది అని మిగతా వాళ్ళు ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు కూటమి వుస్తుంది అని జాఫర్ అన్న
@NenuHindu
@NenuHindu Месяц назад
Adi betting stunt sir,
@classicclassic1991
@classicclassic1991 Месяц назад
70-80 స్థానాల్లో కూటమి వస్తుంది అని చెప్పాడు అంటే టిడిపి కూడా గెలిచే ఛాన్స్ ఉంది అని అర్థం, ఎందుకంటే తేడా పెద్దగా ఏమీ లేదు కాబట్టి ఏమైనా జరగొచ్చు
@raviakunuri-ek4hl
@raviakunuri-ek4hl Месяц назад
Koncham vere channels chuste ardham avutundi
@AetigaddaMurali
@AetigaddaMurali Месяц назад
Bochu raa
@torlapatiravi6336
@torlapatiravi6336 Месяц назад
TDP 70-YCP92 , లేదా TDP 80-YCP103. వైసీపీకి 22 సీట్లు అదనం​@@classicclassic1991
@ramachandrarao6663
@ramachandrarao6663 Месяц назад
యూత్ వారి చదువు మరియు వారు పని చేయాలనుకుంటున్న కంపెనీ గురించి మాత్రమే ఆలోచిస్తారు ఇంకేమి ఆలోచించరు అనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
@Raj_Captain
@Raj_Captain Месяц назад
Ala ani jagan lanti sannasulani CM post ekkinchi state ni spoil cheyatara cheppandi
@RavuriMariyaRani
@RavuriMariyaRani Месяц назад
​​@@Raj_Captainstate em spoil ayindho cheppu poni
@Raj_Captain
@Raj_Captain Месяц назад
Meku age entha untado naku telidu Jagan gadi valla nasanam aa state rasipettukondi me soul ni adagandi me soul cheptundi
@mahidharakarapu8034
@mahidharakarapu8034 Месяц назад
I like the way he spoke about patriotism, seems like he is a very genuine and honest person.
@lotusconsult1946
@lotusconsult1946 Месяц назад
Meeru absulte 100% currect sir Combined state ga vunnappudu Hyderabad ki jobs kosam velle varu
@SukeshShankuri-rf2hl
@SukeshShankuri-rf2hl Месяц назад
Masthan sir great humanity social responsibility social worker
@prasanthkumaryoudu9375
@prasanthkumaryoudu9375 Месяц назад
Confidence level 100%
@rahulthalluri7388
@rahulthalluri7388 Месяц назад
Wow Vijayawada bale confident ga cheppadu
@jagadeeswararaomudila5559
@jagadeeswararaomudila5559 Месяц назад
పోలింగ్ అయిపోయింది. అమ్ముడు పోయింటే పోలింగ్ కి ముందే చెప్పేవారు.
@deenanamballa74
@deenanamballa74 Месяц назад
Looking he is genuine we have to honour such analysts .
@BRS..12345
@BRS..12345 Месяц назад
Jaffer anna...kk సర్వే వాడి call list చూడు ఒకసారి
@Ram00026
@Ram00026 Месяц назад
Kk is equal to wrap..survey.. 😂
@abc_51234
@abc_51234 Месяц назад
Vaadu lafoot gaadu kk survey
@gadereddy6917
@gadereddy6917 Месяц назад
😂
@Rohith61
@Rohith61 Месяц назад
😂
@raghum3642
@raghum3642 Месяц назад
కెకె ఫోన్ డిలేట్ ఇస్తాడులే
@user-zp9bd1jr7y
@user-zp9bd1jr7y Месяц назад
2019 వైసిపి 130 అని చెప్పారు 151 వచ్చాయ్
@trinadharaotammineni4215
@trinadharaotammineni4215 Месяц назад
2019 లో 19 లక్షలు E V M లు ఏమయ్యాయి మరి ఇప్పటికి తెలీలేదు
@cricchamp9262
@cricchamp9262 Месяц назад
We want interview with Aara mastan gaaru after results @Itlu Mee Jafar garu..
@ramakrishnareddykandula8248
@ramakrishnareddykandula8248 Месяц назад
Good knowledge.. both are great effect
@saikishore4536
@saikishore4536 Месяц назад
జాఫర్ గారు, రిజల్ట్స్ వచ్చాక ఇంటర్వ్యూ చేయండి, అతను కూడా వస్తాను అన్నారు కదా,
@bhaskarreddy244
@bhaskarreddy244 Месяц назад
మా ఊర్లో 1100 ఓట్లు, సగం సగం
@Meera-Habib
@Meera-Habib Месяц назад
Wr r u from
@himakar2009
@himakar2009 Месяц назад
Jaffar gaaru ippudu results vachaayi kada, vaaru annatley ippudu maroka saari pilichi interview cheyandi.
@hemadrireddyhdr4349
@hemadrireddyhdr4349 Месяц назад
100% genuine talk from Aara Mastan. Thank you.
@ravikumarsukruthigs5893
@ravikumarsukruthigs5893 Месяц назад
If entire Media houses are focusing only on AARA MASTAN'S survey, this shows his credibility and integrity ..His predictions were ture and will be true at any cost .. He has such a relaible methodology ..Hats off
@bharathjaladanki5288
@bharathjaladanki5288 Месяц назад
The main reason to focus on his survey is his polls are in contradiction to other polls. Nothing more than that.
@CrisK-ou8si
@CrisK-ou8si Месяц назад
Anta ledu,40 companies cheppina daniki against ga cheppadu,chuddam 4th na
@G2nesh2s
@G2nesh2s Месяц назад
Indeed
@bharathjaladanki5288
@bharathjaladanki5288 Месяц назад
ఇప్పుడు చెప్పు వాడికి హ్యాట్సాఫ్
@k.l6695
@k.l6695 Месяц назад
Clear cut analysis, jagan vs anti jagan, tdp is not matter in this election
@chandrahasmuram9214
@chandrahasmuram9214 Месяц назад
Nee bondha , anti jagan entra janaalantha reject chesthunte
@kurachahemanth2988
@kurachahemanth2988 Месяц назад
Apu ra ne sollu tdp matter kadhu anta
@DadaBoy99
@DadaBoy99 Месяц назад
​@@kurachahemanth2988antha a matter undhi ra unte 23 endukochhay 🤣
@lagadapatilion
@lagadapatilion Месяц назад
40 percent unna party matter kadu antey ela bro ?
@ameerahammad4336
@ameerahammad4336 Месяц назад
చాలా బాగా మాట్లడినారు. నిజంగా ఇప్పుడు చదివే 20 సంవత్సరాల క్రితం చదివిన వారు ఎవ్వరూ ఆంధ్రలో 10 వేల కు ఉద్యోగం చేయటానికి చదవటం లేదు Jafar Garu
@YangalaRaju-up1pz
@YangalaRaju-up1pz Месяц назад
Manchi interview chesaru jafer garu
@mallikarjunacherlopalle3135
@mallikarjunacherlopalle3135 Месяц назад
Aara Mastan points are very valid, irrrespective of YSJagan win or loose
@HariKrishna-ce8jc
@HariKrishna-ce8jc Месяц назад
Correct eyy kani aa press meet lo thappu cheppadu
@chandrasekharyerraballe4491
@chandrasekharyerraballe4491 Месяц назад
Exactly bro
@krishnabaigani1819
@krishnabaigani1819 Месяц назад
Super sir tq
@ramufca
@ramufca Месяц назад
So far Good questions and answers from Journalism point of view irrespective of parties
@ponnalaakhila6481
@ponnalaakhila6481 Месяц назад
Edhi em aina AP people s okka machia palanani Miss avutharu jagan gari palana super sir
@MrVENKATESH93
@MrVENKATESH93 Месяц назад
Employment పైన చక్కగా చెప్పారు మస్తాన్ గారు
@user-rs2lk3xi4q
@user-rs2lk3xi4q Месяц назад
Excelent survey
@myvlogsvideos__
@myvlogsvideos__ Месяц назад
Intha clarity ga answers chepthunna vaarini first time choosthunaa sir
@sreepathibalija2921
@sreepathibalija2921 Месяц назад
Zaffer grea interview with AARA MASTHAN🎉I like this and immediately I subscribed your channel.
@tammareddy476
@tammareddy476 Месяц назад
AARA Mastan garu, very confident on his work. He is very much focused on his assessment and the mechanism adopted was same as was used for 2019 & 2023 assembly elections and his success rate was 100%. So he is working scientifically. Also his body language is very honest. If he is money minded, CBN would have purchased him like other retired IAS/ IPS community. Let us wait one more day to validate EXIT pole agencies.
@G2nesh2s
@G2nesh2s Месяц назад
Yes.cbn would have purchased..yes yes ......CBN won't leave any stone unturned for his gains.
@chandrasekhar.b5814
@chandrasekhar.b5814 Месяц назад
Aaraa mastan prediction 100% correct but 94to104 echaru +10 kavochu annaru total 114. Last 2019 lo 126+10 annaru 151 vachei. So eppudu 114 annaru 114+10. Eppudu 124 win Ysrcp avtundi jaffar.
@savagesid
@savagesid Месяц назад
Inka legu nidra lonunchi
@Ganesh-fk9sw
@Ganesh-fk9sw Месяц назад
Kk survey last time ycp ki 150 annadu... ippudu ycp ki 14 annadu...so what
@sonahazal8067
@sonahazal8067 Месяц назад
​@@Ganesh-fk9swvelli Aadi modda gudu pukka
@shivaji877
@shivaji877 Месяц назад
జాఫర్ గారు కూడా నిష్పక్షపాతముగా questions అడుగుతానని ప్రమాణం చేస్తారా ఎందుకంటే మీరు కూడా ఒక పార్టీని సపోర్టు చేస్తూ ఆ పార్టీకి అనుకూలంగా వుంటారని చాలామంది అంటున్నారు.
@dr.gvramalingeswararao9390
@dr.gvramalingeswararao9390 Месяц назад
Good and genuine interview.
@prajasreyassua4657
@prajasreyassua4657 Месяц назад
నా దృష్టిలో, అభివృద్ధి రాష్ట్ర ప్రజలకు,తెలియకుండా చేసారు ప్రత్యర్థులు
@sambasiva5998
@sambasiva5998 Месяц назад
Kadu bro govt a prajalaki teliyakunda development chesindi😂😂😂
@user-sriram88308
@user-sriram88308 Месяц назад
Avunu ra gorre
@kattakoteswararao5122
@kattakoteswararao5122 Месяц назад
అభివృద్ధి గురించి YSRCP ఎక్కువ గా ప్రచారం చేసుకోలేదు.. అది వారి పెద్ద లోపం...
@seethaBommi-ct6hl
@seethaBommi-ct6hl Месяц назад
​@@kattakoteswararao5122akkada chesaro cheppandi memu chustham😮
@INDYEAH
@INDYEAH Месяц назад
Nuvu cheppu raa endho abhivrudhi ante
@ravireddy1987
@ravireddy1987 Месяц назад
Nice Anna ❤
@JagdishUpdates
@JagdishUpdates Месяц назад
What a crystal clear interview
@gyvsr
@gyvsr Месяц назад
విజ్ఞానం, విశ్లేషణ , అవగాహన వున్న తెలియైన వ్యక్తి ఆరా మస్తాన్ గారు.
@dybabu253
@dybabu253 Месяц назад
Nice sir good speech
@sunilkumar-rr1hs
@sunilkumar-rr1hs Месяц назад
ఈసారి జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ ఎవరికి వస్తుందని ఎవరు సరిగ్గా అంచనా వెయ్య లేక పోతున్నారు ఇది వాస్తవం.
@srinumamidisetti5497
@srinumamidisetti5497 Месяц назад
కూటమి 160 పక్కా వస్తుంది
@dentist0078
@dentist0078 Месяц назад
Kutami kastam ravadam ..only nirudyogulu and udyodulu matrame kutami vypu unnaru
@RJM023
@RJM023 Месяц назад
​@@srinumamidisetti5497 ఎలా వస్తుంది భయ్యా... మన కూటమికి ఈసారి ఓటమి ఖాయం
@alliswell4839
@alliswell4839 Месяц назад
​@@srinumamidisetti5497176 vasthhadhi😂😂
@Ilove-sc7mi
@Ilove-sc7mi Месяц назад
​@@srinumamidisetti5497 😂😂😂
@venugopalreddychitiki8900
@venugopalreddychitiki8900 Месяц назад
You are considering and examining different parameters deeply into the society.
@purushothambanda7162
@purushothambanda7162 Месяц назад
👌jafar bhai, 😍You a presented a true and great person of BHARAT. Let it be the result, no worries
@yogeswarallu9721
@yogeswarallu9721 Месяц назад
Jaffer Anna We r ❤ you
@sivamadhire7150
@sivamadhire7150 Месяц назад
Jaffar garu, 7:54 remember this in the video, please be prepared for next interview with Mastan sir
@Emmasun15020
@Emmasun15020 Месяц назад
Aaraa mastan prediction 100% correct ayyindhi, All the best sir
@meenakshimediachennal3777
@meenakshimediachennal3777 Месяц назад
Good analysis brother's
@hemasundharamurthy533
@hemasundharamurthy533 Месяц назад
Congrats good mastan garu
@surakasulajagadeesh9277
@surakasulajagadeesh9277 Месяц назад
అర మస్తాన్ గారు నిజం గా స్వటర్ మూసేస్తారు అన్నారు,, సర్వే నిజం కానప్పుడు మూసేస్తా అన్నారు,,
@musaibrealestates7399
@musaibrealestates7399 Месяц назад
జాఫర్ భాయ్.....మీ ఇంటర్వ్యూ అంటే నాకు చాలా చాలా ఇష్టం, మీరు నిర్మొహమాటం గా,భయం లేకుండా ప్రశ్నిస్తారు
@diravi3505
@diravi3505 Месяц назад
Baga chapparu
@chandurrajaboina4935
@chandurrajaboina4935 Месяц назад
Chala rojula taravata jafer garu manchi interview chustuna
@suryakaa4638
@suryakaa4638 Месяц назад
AARA predictions YCP 49.41( + or - 2%) TDP 47.55(+ or - 2%) 2019 elections YCP got nearly the same percentage, If any anti incumbency incurred 2% YCP falls 47.41 Same will add 2% TDP will go up 49.55. Just my observation
@venkataraobwest.deekshs9550
@venkataraobwest.deekshs9550 Месяц назад
Pavan Kalyan Valle kutami balapadindi
@ananthnaraharialkur4874
@ananthnaraharialkur4874 Месяц назад
So as per above, this time also YCP will get majority seats?
@ishuwellness
@ishuwellness Месяц назад
No sir... Last time jsp individual ga poti chesindi... So jsp share kuda TDP ki add avuddi
@chaitanyabadipatla492
@chaitanyabadipatla492 Месяц назад
Yes I'm also assuming the same he also clearly mentioned that +/-2% to each
@twinkleskie81
@twinkleskie81 Месяц назад
I got confidence after listening to aara masthan. Kutami 100 percentage win
@PentamnaiduPinniti-co8eo
@PentamnaiduPinniti-co8eo Месяц назад
మస్తాన్ సర్ సూపర్ explanation.
@satyas9097
@satyas9097 Месяц назад
Last question is super Jafer bhai.. and reliable answer also
@KparameswarKparameswarre-rg1dh
@KparameswarKparameswarre-rg1dh Месяц назад
Supar'sarvey
@depaulvincent468
@depaulvincent468 Месяц назад
Ara Masthan gari vivarana chakkaga undi.Congrsts.
@user-bg4ym8mo7s
@user-bg4ym8mo7s Месяц назад
you are true ... no doubt at all
@garlankasrinivasarao1927
@garlankasrinivasarao1927 Месяц назад
Good 👍 open heart
@rajesh_555
@rajesh_555 Месяц назад
Naku ardham kavatle idhe survey Tdp gelustundhi ani iste no debates entra e social media dharidram tdp vallu em anukunte adhi jaragala
@MahilaTelugu
@MahilaTelugu Месяц назад
Ycp ki common ppl oppose ga unnaru
@rajesh_555
@rajesh_555 Месяц назад
@@MahilaTelugu Tuesday telustundhi ga evaru gelustaro intha dhaniki eyana paina trolling endhuku ani na feeling
@user-jd9pt3tr5h
@user-jd9pt3tr5h Месяц назад
మస్తాన్ గారు చాలా ఫర్ఫెక్ట్ గా నిజాయితీగా చెప్పారు సార్❤ ❤❤
@ashokreddyreddy4529
@ashokreddyreddy4529 Месяц назад
He is giving the detailed answers for every question really practical answers which will definitely makes sense
@fayazmohamad3034
@fayazmohamad3034 Месяц назад
Exactly this election 🗳️ run by ys jagan and anti jagan no other issues
@VENUGOPAL-wm4jy
@VENUGOPAL-wm4jy Месяц назад
Excellent speech Aara. Masthan Garu..........
@maddelasrinivasulumaddelas3599
@maddelasrinivasulumaddelas3599 Месяц назад
సూపర్ సార్ మస్తాన్ గారు బాగా అర్థవంతమైన వివరణ ఇచ్చారు
@gopalakrishnareddy1201
@gopalakrishnareddy1201 Месяц назад
Excellent Mastani garu meeru cheppina oka sentence naaku kallaku partially cheppaeu,(andrapradesh development)kosam,meeru cheppindhi nijam
@tempersrinu
@tempersrinu Месяц назад
అభివృద్ధి కి నిర్వచనం చెప్పారు సార్
Далее
Jaffar Interview With Putha Chaitanya| TDP | exit poll
29:26
Strong cat !! 😱😱
00:19
Просмотров 2,6 млн
Perni Nani First Interview After  Defeat
27:17
Просмотров 1,2 млн
Strong cat !! 😱😱
00:19
Просмотров 2,6 млн