Jagan spending on roads was double than previous,if you are really concerned about roads.....you should have enquired about in whose government,the road which was concerning is laid by????
ఉన్నత విద్య సిగ్గు వుందా,Mtech ,Mpharm లాంటి పీజీ కోర్సెస్ కి ఫీజ్ రీయింబర్స్మెంట్ తీసేసిన ఘనత మన ముఖ్యమంత్రి ది , ఒకప్పుడు PhD కి RCET రాస్తే గౌరవ వేతనం stipend వచ్చేది 😂😂 మావయ్య అన్నిటినీ తీసేసి ఉన్నత విద్య అంటాడు , ఆ బొత్స ఎక్కువ చదివితే జాబ్స్ రావు అంటాడు ఆయన విద్యాశాఖ మంత్రి యువత క్లియర్ గా వున్నారు ఈసారి
Construction labors ki am levu uses lawrry drivesrs andariki istunnaru but construction labors ki anduku ivatla annj years nunchi a cm pattinchukovatla😢😢😢
ఉన్నత విద్య 😂 pg mtech mpharm fee reuimbersemebt cancel చేశాడు ఈ సిఎం , లాస్ట్ గవర్నమెంట్ లో అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకం కింద మా పెద్దన్న కి 10lakhs loan వచ్చిందీ 😂 ఇప్పుడు నేను బీటెక్ చేసి కాలి గా వున్న , బొత్స ఏమో ఎక్కువ చదివితే జాబ్స్ వుండవు అంటాడు మీరు ఏమో ఉన్నత విద్య 😂😂 సాగుతుంది మీకు అలాగ
Jagan rayalaseema ki emi chesadooo cheputharaa ?? 👉water projects complete avaleduu 👉Jobs ichadaa 👉Rayalaseema lo oka manchi college ledu , oka manchi company ledu Education , jobs ki Bangalore, Hyderabad or Chennai ki vellalii Almost 70% educated youth are not staying in Rayalaseema what’s Jagan has done to youth can anybody tell
Babu ee state nuvvu .. itdp fake commenter. .. jagan completed veligonda, expanded pottireddy padu, rayalaseema lift bhaga speed ga avutundhi ...jobs . Last 5 years lo only sricity lo 10k jobs vachayi ..kadapa kopparthi sez lo 2k , century ply lo 2k ..ela oka 25k jobs in private sector .. govt lo cbn 15 years lo vachina jobs jagan just 5 yrs ...lo ..ready for debate
అసలు వైస్సార్ చేయూత డబ్బులు ఇంకా పడలేదు ..... కానీ మావయ్యా మ్యానిఫెస్టోలో ఇచ్చాను అంటాడు ఎలా నీతో మావయ్యా🤦 ఈసారీ ఓట్లు అడగాలని MLA అభ్యర్థి వస్తే నిలదీసి అడుగుతారు అమ్మలక్కలు
Raitu Bharosa amount 21,000 penchiunte bagundu, Gas Cylinders ni 600 rs iste bagundu ivi main ,asalu evaru jagan ki salahaalu tlistunnaro worst persons laaga unnaru
వైసీపీ తన మేనిఫెస్టో విడుదల చెయ్యకపోయినా గెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఒక్క లిక్కర్ హామీ తప్ప అన్ని హామీలు జగన్ నెరవేర్చాడు. ఇప్పుడు అదే హామీలు కంటిన్యూ చేస్తాడు అనే ఆశతో జనాలు ఉన్నారు.
( Dr. y s r)garu BAVANA NIRMANA KARMIKULAKOSM WELFAR BORD PETTADU ESUKA THAKKUVA DARAKU LABINCHEDI MADYA THARAGATHI VARU IDLU KATTUKUTE BAVANA NIRMANA KARMIKULAKU PANI DORIKEDI E PRABUTHVAM BAVANA NIRMANA KARMIKULA NU PATTICHU KOVADAM LEDU