నమస్కారం డాక్టర్ గారు మీరు చాలా బాగా విడమర్చి చెబుతున్నారు మీరు పెట్టిన వీడియోస్ అన్ని చూస్తున్నాం పేద వాళ్లకు ఇది చాలా బాగా పని చేస్తది మీలాంటి డాక్టర్ ఉండు ప్రజలకు చాలా అదృష్టం మీకు దేవుడు ఆశీర్వదించి దీవించమని మరిన్ని వీడియో చేయాలని కోరుకుంటున్నాం నమస్కారం ధన్యవాదములు
🙏🙏🙏 నేను చూసిన వేల యూ ట్యూబ్ వీడియోల్లో ప్రజలకు నిజంగా ఉపయోగ పడే వాటిలో మీవి ముందుంటాయి. మీరు ఇంత సమయం కేటాయించి వీడియో లు చేస్తున్నందుకు హృయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
Sir మీరు అధ్బుతంగా చెప్పారు మేము అవే అయుర్వదిక్ మాత్రలు వాడి. వెంటనే నొప్పి తగ్గిపోతుంది నాకు ప్రతిసారీ అనుమానం వస్తుంది గాని దేవుడు లాగా మీల చెప్పినవారు యవారు లేకపోయారు నమస్కారం
చాలా విలువైన వీడియో చేసారండి డాక్టర్ గారు ఈ పెయిన్ కిల్లర్ అనే మెడిసిన్ గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా షాపుల దగ్గర విపరీతంగా విపరీతం గా అమ్మేస్తూ ఉంటారు అండి వాటిని ఆఫ్ చేయటం ఎవ్వరి వల్ల కావట్లేదు అండి వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చి కిరణా షాప్ దగ్గర టాబ్లెట్లు కొనుక్కునే వాడేసి 40 50 సంవత్సరాల మధ్యలోనే రెండు కిడ్నీలు పోగొట్టుకునే చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్ చాలా బాధగా ఉంది సార్
Excellent sir. Please make a video about generic medicines and how to find difference between generic medicine and branded medicine because there is no difference in MRP. At least if there will be MRP variation, we can know the difference.
Excellent video. Watched several videos of Dr Ravikanth. He is doing great service to Telugu people with his videos. May be he is the only Telugu doctor who mentioned insulin resistance. I wish he makes a video on how to reduce insulin resistance with low carb diet.
Good evening Doctor 🙏. మీ వీడియో చాలా మంది సామాన్యులకు చాలా ఉపయోగకరంగా ఉంది. మీ వివరణ చాలా సరళంగా, మంచి స్వరంతో స్పష్టంగా ఉంది. దయచేసి ఇలాంటి వీడియోలు చేయడం ఆపకండి. మీరు సమాజానికి మంచి సేవ చేస్తున్నారు. ప్రజలు మీలాంటి వైద్యులను మాత్రమే కోరుకుంటారు మరియు ఇష్టపడతారు 🙏💐
Sir nakunna health doubts ni evarini adagalo teliyani situation lo mi video chusanu. Miru cheputhunte intlo manishi intlovarini care chestunnattu anipistiundhi chala thanks sir chala clarity information isthunnaru sir
Sir rhematoid arthritis severe cases lo pain and inflammation ki non steroids and steroids tablets yekkuva vaadithe problm annaru kadha ..mari vere medicine r any other treatments cheppandi....make a video sir
Good evening Doctor 🙏. Your video are very usefull to many ordinary people. Your explanation is very simple, clear with good voice. Please don't stop making these types of videos. You are doing a good service to the society. People wants and likes doctors like you only 🙏💐
Namaste Sir. We want a good medicine for leg cramps (Calf muscle, thighs, lower back.) While climbing a motorcycle there is a nerve catch. Sreematre Namaha Thank you Sir.
Thank you Doctor Garu for the nice explanation i came across one such ayurvedic medicine for mokalu noppulu where patients also said they have got good results how can I vouch it's true or the medicine involves steroids ?
Very good explanation sir. Pls suggest tablets which are safe and reduces backpain and kneepains. As every drug contains combination all may not understand which tablets should take. Even iam facing the same problem. iam in menopause stage. Finally u r doing very good job sir. May god bless you. Thanks.