హాయ్ జాన్సీ,తమ్ముడు,పిల్లలు👋👋👋👋 పిల్లల చిన్నప్పటి వీడియోలు బాగున్నాయి . వీలు ఉంటే వాటిని కూడా చూపించు తమ్ముడు. జాన్సీ , ఓపిగ్గా ఇంటి పనులు తోపాటు వంట పనులు కూడా చేస్తున్నావ్ 👏👏👏👏 తమ్ముడూ , నువ్వు వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నావా . నేరేడు పళ్ళు దొరికినప్పుడల్లా తింటూ ఉండు . కిడ్నీ లో రాళ్లను తగ్గిస్తాయి . Ok , మరొక వీడియో లో కలుద్దాం