Тёмный
Maheshwar Das (MSD)
Maheshwar Das (MSD)
Maheshwar Das (MSD)
Подписаться
👉 హరే కృష్ణ!!
జై శ్రీ రామ్!!
అందరు ఆద్యాత్మిక చైతన్య వైపు రావాలి!
శ్రీ కృష్ణుడు చుపిన మార్గం అనుసరించాలి!!
అప్పుడే మన జన్మ సార్ధకం అవుతుంది!!

భగవద్గీత చదవండి!
అందరికి పంచండి!?
కలియుగ ధర్మం నామసంకిర్తన చేయాలి!!!

"హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే!
హరే రామ హరే రామ రామ రామ హరే హరే!!"
Комментарии
@sukanyatalks7931
@sukanyatalks7931 16 часов назад
Excellent explanation prabhuji.....Haribol..🙏🙏🙏
@blackpinkspet
@blackpinkspet 4 дня назад
Jai shree ram hare krishna 🙏🏻
@VenkateshamB-b4d
@VenkateshamB-b4d 4 дня назад
🌹హరే కృష్ణ జైశ్రీరామ్ 🌹
@sumadharmaiahgari5829
@sumadharmaiahgari5829 5 дней назад
Namaskaram prabhuji🙏🏻
@krishnasai9657
@krishnasai9657 5 дней назад
Super
@VidyaSagarsagarsagarsagar
@VidyaSagarsagarsagarsagar 5 дней назад
హరే రామ హరే రామ రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@muvvavenkataramarao4160
@muvvavenkataramarao4160 6 дней назад
Jai Sri Krishna jai gurudava 🙏🙏🙏
@tipsandtricks6929
@tipsandtricks6929 11 дней назад
Chala baga chepparu Prabhuji
@PotalacheruvuSrinivasaRa-hf2zd
@PotalacheruvuSrinivasaRa-hf2zd Месяц назад
Hare Rama hare Sri Krishna
@PotalacheruvuSrinivasaRa-hf2zd
@PotalacheruvuSrinivasaRa-hf2zd Месяц назад
Chala bavindi
@lakshmareddykatla4298
@lakshmareddykatla4298 7 месяцев назад
SrilaPrabhupad ki jai
@vaheedasameer5725
@vaheedasameer5725 7 месяцев назад
Okka devudu kuda SC caste enduku puttaledu ?
@maheshwaradas
@maheshwaradas 7 месяцев назад
దేవుడి కి కుల ,మత భేదం లేదు!! ఒక వర్గానికి మాత్రమే దేవుడు మిగతా వాళ్లకు కాదు అనే ధర్మము సనాతన ధర్మంలో లేదు!! అలా అయితే దేవుడు ఏ మతానికి చెందినవారు? కాదు కదా ఆయన అందరి వాడు! గీత " అహం బీజ ప్రత పిత" అని కృష్ణుడు చెప్పాడు నేనే అందరికీ బీజాన్ని అని,నా వల్లనే అంత జరుగుంతుని!! నేను లేని ప్రదేశం అంటూ ఎది లేదు సర్వం నా నుండే వస్తుంది!! శూద్ర కులములో పుట్టిన వ్యాసుడు ఎవరు అనుకున్నారు? అదికూడా ఒక అవతార0( వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే) , 1.ఇలా దేవుడు, మత్స,కర్మ, వరాహ జంతు అవతారం తీసుకున్నాడు, తరువాత నర్సింహ, వామన, పరశు రామ, రామ, కృష్ణ, తరువాత కల్కి..ఇలా పరిణామ క్రమ కూడా చెప్పవచ్చు!! దేవుడు అల వచ్చి అందరికీ ఆదర్శంగా ఉండి తనను ఆచరించ మని అలానే ధర్మం ఎలా నడుచుకోవాలో చూపిన వాడు!! ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలి అంతే కానీ ఆయన చేసిన పనులు మనం చేయలేము!! ఉదా! కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు అని మనం ఎత్తగలమా? లేదు!! అసాధ్యమైన పనులు కేవలం దేవుడికే సాధ్యం!! మనలాంటి సామాన్యులకు కష్టం!! దేవుడు సాకారుడు! ఆకారం ఉంటుంది! మేము భగవద్గీత లో ఉన్న విషయం మాకు తెలుసు! దానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి, పురావస్తు పరిశోధన లో కూడా బయట పడ్డాయి!! ప్రపంచములో ఎక్కడ కు వెళ్లిన సనాతన ధర్మం లో ఉన్నా దేవుడి విగ్రహాలూ, శిలా ఫలకాలు దొరికాయి!! కాని ఎలాంటి ఆధారం లేని వారు కూడా మాదే గొప్పది అనే చెప్పుకునే వాళ్ళు ఉన్న సమాజం దానికి ఎక్కడ కుడ్ పాలన వాళ్ళు ఉన్నారని కానీ అక్కడ జీవించి ఉన్నరన్న చారిత్రక ఆధారాలు కూడా లేవు!! అబద్దం ప్రచారం అయిన విధంగా నిజం అంత త్వరగా కాదు ఎందుకంటే కలియుగ ప్రభావం!!
@maheshwaradas
@maheshwaradas 7 месяцев назад
తమిళభాషలో కవిరాజుగా ప్రసిద్ధి చెందిన కన్నదాసన్ గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు అర్థవంతమైన హిందూ మతము. నేను హిందువుగా ఉండడానికి ఇష్టపడుటకు కారణాలు 1. భగవంతుడు లేడని చెప్పినా, మత ద్రోహిగా పరిగణించని ధర్మం,* *హిందూధర్మం. 2. రోజుకు ఇన్ని సార్లు, వారానికి ఇన్ని సార్లు, నెలకు ఇన్ని సార్లు తప్పనిసరిగా గుడికి వెళ్ళి తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం* , *హిందూధర్మం. 3. జీవిత కాలంలో కాశికో లేక రామేశ్వరానికో తప్పని సరిగా ఒక్కసారి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం,* *హిందూధర్మం. 4. హిందూ మత గ్రంథాల ప్రకారమే జీవనాన్ని కొనసాగించాలనే నిబంధనలు పెట్టని ధర్మం,* *హిందూధర్మం.* 5. హిందూ మతానికి ప్రత్యేకమైన మతపెద్ద అంటూ ఎవరూ ఉండరు. 6. సన్యాసులు, స్వామీజీలు, మఠాధిపతులు తప్పులు చేసినా, నిలదీసి, ప్రశ్నించే ధర్మం,* *హిందూధర్మం. 7. హిందువులు ఈ క్రింది వాటిని కూడా* *భగవత్స్వరూపాలుగానే ఆరాధిస్తారు.* వృక్షాలు దైవ స్వరూపాలే. రాళ్ళూ - రప్పలూ కూడా దైవస్వరూపాలే. నీరు (గంగ) కూడా దైవ సవరూపమే. గాలి కూడా దైవ స్వరూపమే. వానరాలు (కోతులు) కూడా దైవ స్వరూపాలే. కుక్కలు (భైరవుడు) కూడా దైవ స్వరూపాలే. పందులు (వరాహం) కూడా దైవ స్వరూపాలే. 8. నువ్వూ దైవ స్వరూపమే. *నేనూ దైవ స్వరూపమే* . *చక్షు గోచరమైనవన్నీ* *(కంటికి కనిపించేవన్నీ)* *దైవ స్వరూపాలే.* 9. చతుర్వేదాలు, నాలుగు ఉపవేదాలు, రెండు ఇతిహాసాలు, పద్దెనిమిది పురాణాలు, పద్దెనిమిది ఉపపురాణాలు, ఆరు శాస్త్రాలు, పద్దెనిమిది స్మృతులతో పాటు 1200 వందలకు పైగా ధార్మిక గ్రంథాలు గల సువిశాల ధర్మం, *హిందూధర్మం.* 10. మన ధార్మిక గ్రంధాలు మనకు బోధించే విశిష్ట ధర్మాలు. కర్మల గురించి తెలియాలంటే వేదాలు చదవాలి. సమస్త జ్ఞానం పొందాలంటే .. ఉపనిషత్తులు చదవాలి పర స్త్రీ వ్యామోహం పోవాలంటే ...... రామాయణం చదవాలి. రాజ్యకాంక్ష, పదవీ వ్యామోహం పోవాలంటే ...... మహాభారతం చదవాలి. భగవంతుని తత్త్వం తెలియాలంటే ...... భాగవతం చదవాలి. చక్కటి పరిపాలన అందించాలంటే ..... కౌటిల్యుని "అర్థశాస్త్రం" చదవాలి. అన్యోన్య దాంపత్యానికి ...... వాత్స్యాయన కామశాస్త్రం చదవాలి. చక్కటి ఆరోగ్యానికి ...... ఆయుర్వేదం చదవాలి. మేథస్సుకు ..... వేద గణితం చదవాలి. శారీరక ఆరోగ్యానికి మరియు శారీరక సౌష్ఠవానికి పతంజలి యోగశాస్త్రం చదవాలి. భవన నిర్మాణాలకు ..... వాస్తుశాస్త్రం చదవాలి. గ్రహ, ✨నక్షత్రాలను గురించి తెలుసుకోవడానికి 🌎ఖగోళ శాస్త్రాన్ని చదవాలి 11. ఎవ్వరినీ బలవంతంగా మతం మార్పించే ప్రయత్నం చేయని ధర్మం,* *హిందూధర్మం.* 12. ఆహార అలవాట్లలో కూడా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఉండవచ్చు. (ప్రపంచంలో శాఖాహారం, మాంసాహారం ఈ రెంటిలో ఎవరికి నచ్చిన ఆహార పద్ధతులను వారు పాటించవచ్చు) 13. *హిందూధర్మం,* *అన్ని మతాలను, అన్ని ధర్మాలను సమానంగానే పరిగణిస్తుంది. 14. మోక్షానికి దారి చూపించే ధర్మం, హిందూధర్మం 15. అన్ని మతాలను గౌరవించే ధర్మం, హిందూధర్మం. 16. పరమత దూషణ చెయ్యని ధర్మం, హిందూధర్మం హిందువుగా జన్మించాం. హిందువుగా జీవిద్దాం. హిందువుగా మరణిద్దాం. 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@sukanyatalks7931
@sukanyatalks7931 7 месяцев назад
Jai shree ram🙏🙏🙏
@sridevikarnati8896
@sridevikarnati8896 7 месяцев назад
Jai Sriram, hare krishna🙏
@madhavadas6728
@madhavadas6728 7 месяцев назад
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@maheshwaradas
@maheshwaradas 7 месяцев назад
హరే కృష్ణ!!
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 7 месяцев назад
మొత్తం 80కోట్ల మంది చనిపోయారు అని ఇంకో లెక్క ఉంది...🤔🤔🤔.
@shirishasiri-c7l
@shirishasiri-c7l 7 месяцев назад
Hare krishna 🙏
@shirishasiri-c7l
@shirishasiri-c7l 7 месяцев назад
@bhavaninethi4477
@bhavaninethi4477 7 месяцев назад
చాలా చక్కగా చెప్పారు గురువుగారు.
@maheshwaradas
@maheshwaradas 7 месяцев назад
హరే కృష్ణ!! అందరికీ గ్రూప్ లలో పంపండి!!
@D.venkatreddy-zc1iu
@D.venkatreddy-zc1iu 7 месяцев назад
సమస్త భూమండలం పైన హిందూ సోదరి సోదరులకు హైందవ సిద్ధాంత మన యొక్క హైందవ పురాణాలలో అతి పురాతనమైన అటువంటి గ్రంధాలు ఎన్నో ఉన్నాయి అందులో కొన్నిటిని శ్లోకాలను తప్పుడు శ్లోకాలు చదివి వక్రీకరించి భావము ఎంతో చక్కగా చెప్తున్నాడని తెలియజేస్తున్నారు వీరందరూ దేవదూతలు రాముడైనా రహిమహుల్లాహ్ అల్లా అయినా అందరూ దైవదూతలు దీనికి మొత్తము సృష్టిని స్థితిలో ఆకారంగా నిర్వహించినది శివపురాణము గరుడ పురాణము వేదాంతము భగవద్గీత వీటి నుంచి పుట్టిన ఏ ఖురాన్ బైబిల్ అతను నువ్వు చెప్తున్నది పాణి అంటారు వాటర్ అంటారు జలము మీరు వ్యక్తిత్వంలో తేడా ఉంటాది భావంలో మొత్తం ఒకటే భగవంతుడు ఒక్కడే ఆయనే పరాత్పరుడు పరమేశ్వరుడు ఈశ్వరుడు జగదోద్ధారకుడు సత్యమైన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు పరమాత్ము నీ ఏ విధంగా పిలిచిన పలికే శబ్దము శ్రీకృష్ణునికి చందు గాక శ్రీరామరాజ్యం వర్ధిల్లు గాక శ్రీకృష్ణ చైతన్యం వర్ధిల్లు గాక
@D.venkatreddy-zc1iu
@D.venkatreddy-zc1iu 7 месяцев назад
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@D.venkatreddy-zc1iu
@D.venkatreddy-zc1iu 7 месяцев назад
జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ
@shirishasiri-c7l
@shirishasiri-c7l 7 месяцев назад
Jai Sri Ram 🙏
@maheshwaradas
@maheshwaradas 8 месяцев назад
1. ఈ విడియో తీయడానికి ముఖ్య కారణం!! శ్రీ రాముడు మానవ రూపములో వచ్చిన దైవం!! కానీ మిగతా మతాల వారు!! దానిని ఆసరాగా చేసుకోని ఆయననే ప్రతి రోజూ దైవాన్ని పూజించాడు కాబట్టీ ఆయన కంటే గొప్పవాడు ఉన్నాడు కాబట్టే శ్రీ రాముడు రోజూ పూజ చేశాడు కాబట్టి ఆ దైవం అల్లా అని చెప్తున్న వాళ్లకు!? భగవద్గీత ద్వారా దానికి సమధానం చెప్తున్నా!! భ. గీ 3.21 యద్ యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జన: | స యత్ప్రమాణం కురుతేలోకస్తదనువర్తతే | బాధ్యతగల నాయకుడు: 1. పరిపాలన వ్యవస్థలో ఉన్నటువంటి వారు మరియు నాయకుడు సరియైన మార్గములో ఉండడం వలన సమాజములోని మనుషులను తమ మార్గమును అనుసరింపజేయుదురు. 2. రాజులు ఈ జ్ఞానాన్ని పొందుటద్వారా వారు సామాన్య జనులకు ఆదర్శప్రాయులుగా ఉన్నారు. యద్ యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతలో జనః | స యత్ప్రమాణం కురుతేలోకస్తదనువర్తతే | 3.21 ✓మహానీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్యజనులు అనుసరింతురు. ✓ తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును. కృష్ణుడే తన విద్యుక్తధర్మాన్ని ఆచరించెను న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన | నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి || 3,22 మే - నాకు; పార్టీ - ఓ పృథాకుమారా; న అస్తి - లేదు; కర్తవ్యం- చేయవలసినది; త్రి లోకేషు ముల్లోకములందు; కించన = ఏదియు; అనవాప్తం - కోరునది; అవాప్తవ్యం- పొందవలసినది; న - లేదు; వర్తే - నియుక్తుడనై యున్నాను; ఏవ-సేశ్చయముగా; చ - కుడా; కర్మణి విహితకర్మ యందు. ✓ ఓ పార్థా! నాకు నిర్దేశింపబడిన కర్మము ముల్లోకములలో ఏదియును లేదు." నేను కోరునది కాని, పొందవలసిన కాని ఏదియును లేకున్నను విహితకర్మల యందు నేను నియుక్తుడనై యున్నాను. ఇలాంటీ మరిన్ని విడియో ల కోరకు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి!! నచ్చితే అలాగే జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ!! అని కామెంట్ చేయండి.!!
@bhushandasari4338
@bhushandasari4338 8 месяцев назад
Hare Krishna Jai sriram🙏🙏
@absolutetruthofinternation3816
@absolutetruthofinternation3816 8 месяцев назад
JAI SRIRAM
@ramramadasu186
@ramramadasu186 8 месяцев назад
Jai shree Ram hare Krishna
@maheshwaradas
@maheshwaradas 8 месяцев назад
33 మంది దేవతలు 1. ద్వాదశ ఆదిత్యులు (12) 2. ఏకాదశ రుద్రులు(11) 3. అష్ట వసువులు(8) 4. అశ్విని దేవతలు (2) మొత్తం= 33 మంది. యజుర్వేద, అథర్వణ వేద, శతపథ బ్రాహ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు 33 విధముల దేవతలను తెలియజేసాయి. వీరే త్రయత్రింశతి కోటి (33 కోటి) దేవతలు. ఉదా: ఉచ్ఛకోటి. దీని అర్థం ఉచ్ఛమైన వర్గమునకు చేరిన వారు అని అర్థం. అలాగే మరియు ఉదాహరణము:- సప్త కోటి బుద్ధులు. దీని అర్థం ఏడు ప్రధాన బుద్ధులు.
@maheshwaradas
@maheshwaradas 8 месяцев назад
ద్వాదశాదిత్యులు :- 1. త్వష్ట, 2. పూష.3.వివస్వాన్4. మిత్ర 5. ధాతా6. విష్ణువు7. భగ.8. వరుణ 9. సవిత10. శక్ర 11.అంశ 12. ఆర్యమ. ఏకాదశ రుద్రులు :- 1. మన్యు2. మను 3. మహినస 4. మహాన్ 5. శివ 6. ఋతధ్వజ 7. ఉగ్రరేతా 8. భవ 9. కాల 10. వామదేవ 11. ధృతవృత. అష్టవసువులు :- 1. ధరా 2. పావక 3. అనిల 4. అప 5. ప్రత్యుష 6. ప్రభాస 7. సోమ 8. ధ్రువ. అశ్విని దేవతలు 1. నాస్తాయ,2. దశ్రా
@bhavaninethi4477
@bhavaninethi4477 8 месяцев назад
Jai Sri Ram
@shirishasiri-c7l
@shirishasiri-c7l 8 месяцев назад
Hare Krishna 🙏
@shirishasiri-c7l
@shirishasiri-c7l 8 месяцев назад
Jai Sri Ram
@jyothiraj911
@jyothiraj911 8 месяцев назад
Good information guruji. May i know who is Satyaki
@maheshwaradas
@maheshwaradas 8 месяцев назад
సాత్యకి కృష్ణుని భక్తుడు మరియు యాదవ సైన్యములోని గొప్ప యోధుడు..ఇతను అర్జునునితో కలసి ద్రోణుని వద్ద యుద్ధ విద్యలు అభ్యసించాడు. ఇతను అర్జునునికి మంచి స్నేహితుడు.. సాత్యకి తండ్రి సత్యక. ఇతను కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులతో కలసి కౌరవులపై యుద్ధం చేసెను. కృష్ణుడు శాంతి రాయబారమునకు హస్తినాపురంనకు వచ్చునపుడు సాత్యకితో కలసి వచ్చెను. సాత్యకి, కృతవర్మలు కురుక్షేత్ర సంగ్రామంలో పోరాడిన యాదవ వీరులలో ముఖ్యులు. వీరిలో సాత్యకి పాండవుల వైపు, కృతవర్మ కౌరవుల వైపు పోరాడారు.
@purnachandraraokattamuri7063
@purnachandraraokattamuri7063 8 месяцев назад
హరేకృష్ణ
@maheshwaradas
@maheshwaradas 8 месяцев назад
హరే కృష్ణ!!
@maheshwaradas
@maheshwaradas 8 месяцев назад
హరే కృష్ణ!! ఇక్కడ అక్షౌహిణి అని పలకాలి!! వీడియోలో అక్షౌనీ అని పలకడం జరిగింది!! వచ్చే విడియోలో అక్షర దోషం లేకుండా చూస్తాను!! గమనించగలరు!!
@ramramadasu186
@ramramadasu186 8 месяцев назад
Jai sri krushna
@Tiger-ARK-Vlogs
@Tiger-ARK-Vlogs 8 месяцев назад
Jai shri raam
@maheshwaradas
@maheshwaradas 8 месяцев назад
Jai Sri Ram!!
@shirishasiri-c7l
@shirishasiri-c7l 8 месяцев назад
Jai Sri Ram 🙏
@maheshwaradas
@maheshwaradas 8 месяцев назад
హరే కృష్ణ!! మీకు ఈ విడియో నచ్చితే అందరు!! జై శ్రీ రామ్!! అని హరే కృష్ణ అని టైప్ చేయండి!! అలానే like చేయండి!!
@Tiger-ARK-Vlogs
@Tiger-ARK-Vlogs 8 месяцев назад
Maheshnna 🙏🏻🙏🏻🙏🏻
@maheshwaradas
@maheshwaradas 8 месяцев назад
హరే కృష్ణ!!
@shirishasiri-c7l
@shirishasiri-c7l 8 месяцев назад
Jai Sri Ram
@maheshwaradas
@maheshwaradas 8 месяцев назад
Jai Sri Ram!! Hare Krishna
@shirishasiri-c7l
@shirishasiri-c7l 8 месяцев назад
Hare krishna 🙏
@maheshwaradas
@maheshwaradas 8 месяцев назад
Hare Krishna..
@krishnatry7493
@krishnatry7493 8 месяцев назад
❤❤❤❤❤
@krishnatry7493
@krishnatry7493 8 месяцев назад
Jai Sri Krishna ❤
@maheshwaradas
@maheshwaradas 8 месяцев назад
Jai Sri Krishna!!
@anugeethavarma7602
@anugeethavarma7602 8 месяцев назад
🙏🙏🙏🙏
@arvapallylavanya1377
@arvapallylavanya1377 8 месяцев назад
Hare krishna
@absolutetruthofinternation3816
@absolutetruthofinternation3816 8 месяцев назад
Hare krsna 🙏
@Tiger-ARK-Vlogs
@Tiger-ARK-Vlogs 8 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻
@mallikantianjaneyulu3235
@mallikantianjaneyulu3235 8 месяцев назад
HK