Тёмный

శ్రీ రాముడు దైవము కాదు అనే వాళ్లకు భగవద్గీత నుండి సమాధానము!! @maheshwar das  

Maheshwar Das (MSD)
Подписаться 650
Просмотров 311
50% 1

Опубликовано:

 

12 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 8   
@maheshwaradas
@maheshwaradas 8 месяцев назад
1. ఈ విడియో తీయడానికి ముఖ్య కారణం!! శ్రీ రాముడు మానవ రూపములో వచ్చిన దైవం!! కానీ మిగతా మతాల వారు!! దానిని ఆసరాగా చేసుకోని ఆయననే ప్రతి రోజూ దైవాన్ని పూజించాడు కాబట్టీ ఆయన కంటే గొప్పవాడు ఉన్నాడు కాబట్టే శ్రీ రాముడు రోజూ పూజ చేశాడు కాబట్టి ఆ దైవం అల్లా అని చెప్తున్న వాళ్లకు!? భగవద్గీత ద్వారా దానికి సమధానం చెప్తున్నా!! భ. గీ 3.21 యద్ యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జన: | స యత్ప్రమాణం కురుతేలోకస్తదనువర్తతే | బాధ్యతగల నాయకుడు: 1. పరిపాలన వ్యవస్థలో ఉన్నటువంటి వారు మరియు నాయకుడు సరియైన మార్గములో ఉండడం వలన సమాజములోని మనుషులను తమ మార్గమును అనుసరింపజేయుదురు. 2. రాజులు ఈ జ్ఞానాన్ని పొందుటద్వారా వారు సామాన్య జనులకు ఆదర్శప్రాయులుగా ఉన్నారు. యద్ యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతలో జనః | స యత్ప్రమాణం కురుతేలోకస్తదనువర్తతే | 3.21 ✓మహానీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్యజనులు అనుసరింతురు. ✓ తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును. కృష్ణుడే తన విద్యుక్తధర్మాన్ని ఆచరించెను న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన | నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి || 3,22 మే - నాకు; పార్టీ - ఓ పృథాకుమారా; న అస్తి - లేదు; కర్తవ్యం- చేయవలసినది; త్రి లోకేషు ముల్లోకములందు; కించన = ఏదియు; అనవాప్తం - కోరునది; అవాప్తవ్యం- పొందవలసినది; న - లేదు; వర్తే - నియుక్తుడనై యున్నాను; ఏవ-సేశ్చయముగా; చ - కుడా; కర్మణి విహితకర్మ యందు. ✓ ఓ పార్థా! నాకు నిర్దేశింపబడిన కర్మము ముల్లోకములలో ఏదియును లేదు." నేను కోరునది కాని, పొందవలసిన కాని ఏదియును లేకున్నను విహితకర్మల యందు నేను నియుక్తుడనై యున్నాను. ఇలాంటీ మరిన్ని విడియో ల కోరకు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి!! నచ్చితే అలాగే జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ!! అని కామెంట్ చేయండి.!!
@D.venkatreddy-zc1iu
@D.venkatreddy-zc1iu 7 месяцев назад
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@shirishasiri-c7l
@shirishasiri-c7l 7 месяцев назад
Jai Sri Ram 🙏
@D.venkatreddy-zc1iu
@D.venkatreddy-zc1iu 7 месяцев назад
జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ
@D.venkatreddy-zc1iu
@D.venkatreddy-zc1iu 7 месяцев назад
సమస్త భూమండలం పైన హిందూ సోదరి సోదరులకు హైందవ సిద్ధాంత మన యొక్క హైందవ పురాణాలలో అతి పురాతనమైన అటువంటి గ్రంధాలు ఎన్నో ఉన్నాయి అందులో కొన్నిటిని శ్లోకాలను తప్పుడు శ్లోకాలు చదివి వక్రీకరించి భావము ఎంతో చక్కగా చెప్తున్నాడని తెలియజేస్తున్నారు వీరందరూ దేవదూతలు రాముడైనా రహిమహుల్లాహ్ అల్లా అయినా అందరూ దైవదూతలు దీనికి మొత్తము సృష్టిని స్థితిలో ఆకారంగా నిర్వహించినది శివపురాణము గరుడ పురాణము వేదాంతము భగవద్గీత వీటి నుంచి పుట్టిన ఏ ఖురాన్ బైబిల్ అతను నువ్వు చెప్తున్నది పాణి అంటారు వాటర్ అంటారు జలము మీరు వ్యక్తిత్వంలో తేడా ఉంటాది భావంలో మొత్తం ఒకటే భగవంతుడు ఒక్కడే ఆయనే పరాత్పరుడు పరమేశ్వరుడు ఈశ్వరుడు జగదోద్ధారకుడు సత్యమైన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు పరమాత్ము నీ ఏ విధంగా పిలిచిన పలికే శబ్దము శ్రీకృష్ణునికి చందు గాక శ్రీరామరాజ్యం వర్ధిల్లు గాక శ్రీకృష్ణ చైతన్యం వర్ధిల్లు గాక
@vaheedasameer5725
@vaheedasameer5725 7 месяцев назад
Okka devudu kuda SC caste enduku puttaledu ?
@maheshwaradas
@maheshwaradas 7 месяцев назад
దేవుడి కి కుల ,మత భేదం లేదు!! ఒక వర్గానికి మాత్రమే దేవుడు మిగతా వాళ్లకు కాదు అనే ధర్మము సనాతన ధర్మంలో లేదు!! అలా అయితే దేవుడు ఏ మతానికి చెందినవారు? కాదు కదా ఆయన అందరి వాడు! గీత " అహం బీజ ప్రత పిత" అని కృష్ణుడు చెప్పాడు నేనే అందరికీ బీజాన్ని అని,నా వల్లనే అంత జరుగుంతుని!! నేను లేని ప్రదేశం అంటూ ఎది లేదు సర్వం నా నుండే వస్తుంది!! శూద్ర కులములో పుట్టిన వ్యాసుడు ఎవరు అనుకున్నారు? అదికూడా ఒక అవతార0( వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే) , 1.ఇలా దేవుడు, మత్స,కర్మ, వరాహ జంతు అవతారం తీసుకున్నాడు, తరువాత నర్సింహ, వామన, పరశు రామ, రామ, కృష్ణ, తరువాత కల్కి..ఇలా పరిణామ క్రమ కూడా చెప్పవచ్చు!! దేవుడు అల వచ్చి అందరికీ ఆదర్శంగా ఉండి తనను ఆచరించ మని అలానే ధర్మం ఎలా నడుచుకోవాలో చూపిన వాడు!! ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలి అంతే కానీ ఆయన చేసిన పనులు మనం చేయలేము!! ఉదా! కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు అని మనం ఎత్తగలమా? లేదు!! అసాధ్యమైన పనులు కేవలం దేవుడికే సాధ్యం!! మనలాంటి సామాన్యులకు కష్టం!! దేవుడు సాకారుడు! ఆకారం ఉంటుంది! మేము భగవద్గీత లో ఉన్న విషయం మాకు తెలుసు! దానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి, పురావస్తు పరిశోధన లో కూడా బయట పడ్డాయి!! ప్రపంచములో ఎక్కడ కు వెళ్లిన సనాతన ధర్మం లో ఉన్నా దేవుడి విగ్రహాలూ, శిలా ఫలకాలు దొరికాయి!! కాని ఎలాంటి ఆధారం లేని వారు కూడా మాదే గొప్పది అనే చెప్పుకునే వాళ్ళు ఉన్న సమాజం దానికి ఎక్కడ కుడ్ పాలన వాళ్ళు ఉన్నారని కానీ అక్కడ జీవించి ఉన్నరన్న చారిత్రక ఆధారాలు కూడా లేవు!! అబద్దం ప్రచారం అయిన విధంగా నిజం అంత త్వరగా కాదు ఎందుకంటే కలియుగ ప్రభావం!!
@maheshwaradas
@maheshwaradas 7 месяцев назад
తమిళభాషలో కవిరాజుగా ప్రసిద్ధి చెందిన కన్నదాసన్ గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు అర్థవంతమైన హిందూ మతము. నేను హిందువుగా ఉండడానికి ఇష్టపడుటకు కారణాలు 1. భగవంతుడు లేడని చెప్పినా, మత ద్రోహిగా పరిగణించని ధర్మం,* *హిందూధర్మం. 2. రోజుకు ఇన్ని సార్లు, వారానికి ఇన్ని సార్లు, నెలకు ఇన్ని సార్లు తప్పనిసరిగా గుడికి వెళ్ళి తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం* , *హిందూధర్మం. 3. జీవిత కాలంలో కాశికో లేక రామేశ్వరానికో తప్పని సరిగా ఒక్కసారి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం,* *హిందూధర్మం. 4. హిందూ మత గ్రంథాల ప్రకారమే జీవనాన్ని కొనసాగించాలనే నిబంధనలు పెట్టని ధర్మం,* *హిందూధర్మం.* 5. హిందూ మతానికి ప్రత్యేకమైన మతపెద్ద అంటూ ఎవరూ ఉండరు. 6. సన్యాసులు, స్వామీజీలు, మఠాధిపతులు తప్పులు చేసినా, నిలదీసి, ప్రశ్నించే ధర్మం,* *హిందూధర్మం. 7. హిందువులు ఈ క్రింది వాటిని కూడా* *భగవత్స్వరూపాలుగానే ఆరాధిస్తారు.* వృక్షాలు దైవ స్వరూపాలే. రాళ్ళూ - రప్పలూ కూడా దైవస్వరూపాలే. నీరు (గంగ) కూడా దైవ సవరూపమే. గాలి కూడా దైవ స్వరూపమే. వానరాలు (కోతులు) కూడా దైవ స్వరూపాలే. కుక్కలు (భైరవుడు) కూడా దైవ స్వరూపాలే. పందులు (వరాహం) కూడా దైవ స్వరూపాలే. 8. నువ్వూ దైవ స్వరూపమే. *నేనూ దైవ స్వరూపమే* . *చక్షు గోచరమైనవన్నీ* *(కంటికి కనిపించేవన్నీ)* *దైవ స్వరూపాలే.* 9. చతుర్వేదాలు, నాలుగు ఉపవేదాలు, రెండు ఇతిహాసాలు, పద్దెనిమిది పురాణాలు, పద్దెనిమిది ఉపపురాణాలు, ఆరు శాస్త్రాలు, పద్దెనిమిది స్మృతులతో పాటు 1200 వందలకు పైగా ధార్మిక గ్రంథాలు గల సువిశాల ధర్మం, *హిందూధర్మం.* 10. మన ధార్మిక గ్రంధాలు మనకు బోధించే విశిష్ట ధర్మాలు. కర్మల గురించి తెలియాలంటే వేదాలు చదవాలి. సమస్త జ్ఞానం పొందాలంటే .. ఉపనిషత్తులు చదవాలి పర స్త్రీ వ్యామోహం పోవాలంటే ...... రామాయణం చదవాలి. రాజ్యకాంక్ష, పదవీ వ్యామోహం పోవాలంటే ...... మహాభారతం చదవాలి. భగవంతుని తత్త్వం తెలియాలంటే ...... భాగవతం చదవాలి. చక్కటి పరిపాలన అందించాలంటే ..... కౌటిల్యుని "అర్థశాస్త్రం" చదవాలి. అన్యోన్య దాంపత్యానికి ...... వాత్స్యాయన కామశాస్త్రం చదవాలి. చక్కటి ఆరోగ్యానికి ...... ఆయుర్వేదం చదవాలి. మేథస్సుకు ..... వేద గణితం చదవాలి. శారీరక ఆరోగ్యానికి మరియు శారీరక సౌష్ఠవానికి పతంజలి యోగశాస్త్రం చదవాలి. భవన నిర్మాణాలకు ..... వాస్తుశాస్త్రం చదవాలి. గ్రహ, ✨నక్షత్రాలను గురించి తెలుసుకోవడానికి 🌎ఖగోళ శాస్త్రాన్ని చదవాలి 11. ఎవ్వరినీ బలవంతంగా మతం మార్పించే ప్రయత్నం చేయని ధర్మం,* *హిందూధర్మం.* 12. ఆహార అలవాట్లలో కూడా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఉండవచ్చు. (ప్రపంచంలో శాఖాహారం, మాంసాహారం ఈ రెంటిలో ఎవరికి నచ్చిన ఆహార పద్ధతులను వారు పాటించవచ్చు) 13. *హిందూధర్మం,* *అన్ని మతాలను, అన్ని ధర్మాలను సమానంగానే పరిగణిస్తుంది. 14. మోక్షానికి దారి చూపించే ధర్మం, హిందూధర్మం 15. అన్ని మతాలను గౌరవించే ధర్మం, హిందూధర్మం. 16. పరమత దూషణ చెయ్యని ధర్మం, హిందూధర్మం హిందువుగా జన్మించాం. హిందువుగా జీవిద్దాం. హిందువుగా మరణిద్దాం. 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Далее
Уезжаю в лагерь
17:57
Просмотров 371 тыс.
Hari Nama Japa Yagnam (5:30 to 7:00am)
37:05