మాది ప్రకాశం జిల్లా (1996)పర్చూరు దగ్గర చిన్న గ్రామం .మన నాన్న అమ్మ వాళ్ళు అప్పుడే విగ్రహాలు విడచి ప్రభువును వెంబడించారు...అనేకులు మమ్మల్ని హింసించారు..సాయంత్ర 7:30 కు తాతయ్య చెప్పే వాక్యం కోసం అమ్మ వాళ్లు ఎదురు చూసే వాళ్లు.. కొంచెం మాట్లాడిన నాన్న నన్ను చెల్లి ని బాదేవాడు... ఆ సమయంలో మాకు గొప్ప ఆదరణ ఇచ్చిన తాతయ్య కి వందనాలు చెప్పుచున్నాను... ఈ పాట వింటే నా బాల్యం గుర్తొస్తుంది ఏడుపు వస్తుంది... ఆ పాట నాకు చాలా ఇష్టం...తాతయ్య నువ్వు బలే మంచివాడివయ్య.....మా జీవితాలను యేసయ్య ను పరిచయం చేశావ్..నా గ్రామం కోసం ప్రార్ధించండి...జాషువా వెంకటేష్ యర్రంవారిపాలెం&ఆదిపూడి
2006 lo na school days lo ma daddy rrk Murthy ayyagari varthamanalu vinevaru. Appudu vinna song malli Ippudu ila vintunnanu. Thank you so much Anna for uploading this wonderful song. All Glory to JESUS 🙏
నేను మా అమ్మ మా అక్క దేవునిలో బహుగా సంతోషించిన అద్భుత రోజులవి .నేటికి అదే కృపతో మమ్మును కాపాడుతున్న దేవునికి పాదాభివందనాలు♥️♥️ మరలా అటువంటి గీతాలను వినలేము
Childhood loki velipoya... Amazing days...Radio lo devuni vakyam vinatam... Ma nanna garu kuda radio lo vakyam chepe Varu..taruvatha TV paricharya vachindi..radio pathagillipoyayi.
Super bro... Anni chapters ki songs vuntai ga avi kavali bro Yohanu suvartha yentho manoharamm Idhi luka rasina... Ila annitiki songs vuntai avi kavali