ఎవరి స్టైల్ వాళ్ళది బ్రో... ఎదుటి వాళ్ళ సంసృతి సంప్రదాయాలను గౌరవించడం నేర్చుకోవాలి. ప్రపంచ దేశాలలో అందరు ఒకెలాంటి వారు ఉండరు తెల్లగా ఉంటారు నల్లగాను ఉంటారు. తెల్లగా ఉన్నవారిని మాత్రమె మనుష్యులుగా చూడటం లేదు కదా,నల్లగా ఉన్నవారిని కూడ మనుష్యులుగా పరిగణిస్తుంది.anyway thank you brother