Тёмный
Raja Telugu Vihari
Raja Telugu Vihari
Raja Telugu Vihari
Подписаться
అందరికీ హాయ్ అండి.... ఈ ఛానల్ లో ప్రముఖులు పుట్టి పెరిగిన ఇళ్ళు అలాగే ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇళ్ళు మరియు చారిత్రక ప్రదేశాలు, అందమైన ప్రదేశాలు చూపించడం జరుగుతుంది... దయచేసి మీ ఆదరాభిమానాలను నా " RAJA TELUGU VIHARI " ఛానల్ కు అందచేస్తారు అని మనసారా ఆకాంక్షిస్తున్నాను...ప్లీజ్ SUBSCRIBE " RAJA TELUGU VIHARI " Channel... Thank you 🙏🙏🙏🙏


#telugutravelvlogs #teluguvlogs #telugufacts #rajateluguvihari
Комментарии
@ramtulasi2177
@ramtulasi2177 17 часов назад
అన్నిటికి మించి రోహిణి గారు మంచి సంఘ సేవిక. మంచి హృదయమున్న తల్లి.
@krish8301
@krish8301 День назад
ఎవడ్రా ఈ తమనెల్ పెట్టిన వాడు అక్కా తమ్ముడూ కాదురా అన్నా చెల్లెలు అర్థమైందా?
@prasadaraopasalapudi32
@prasadaraopasalapudi32 День назад
యాంకర్ గారు, రోహిన్ని, బాలాజీ గారు వారి అమ్మమ్మ, తాతయ్య గారి ఊరు మండపేట మండలం ఇప్పనపాడు గ్రామం, వారి ఇద్దరి విద్యాభ్యాసం 1 to 5 వరకు ఇప్పణపాడు, 6 నుండి తాపేశ్వరం హై స్కూల్ నందు, వారి తాత గారి పేరు దూది అప్పారావు గారు, వారు వస్త్ర వ్యాపారం చేసేవారు. యాంకర్ గారు కరెక్ట్ సమాచారం అభిమానులకు ఇట్చుటలేదే మో అనుకుంటా? సరిచేసుకొండీ,
@RaveeKumaar
@RaveeKumaar День назад
Incorrect information Rohini Gavara caste
@venkataramanamurty6042
@venkataramanamurty6042 День назад
బాగుంది సమాచారము. మరి భార్గవ రాముడు, లారీ డ్రైవర్ లాంటి సినిమాలు తీసిన నిర్మాత కూడా ఈ ఊరేనట, అతని గురించి, ఇంకా బాలాజీ అనే నటుని గురించి వీడియో చెయ్యండి.
@rajateluguvihari
@rajateluguvihari День назад
@@venkataramanamurty6042 బాలాజీ గారి గురించి మన ఛానల్ లో వీడియో ఉంది చూడండి...
@rajeshputtavlogs8082
@rajeshputtavlogs8082 4 дня назад
వీడియో మరియు ఇన్ఫర్మేషన్ బాగుంది. కానీ విజువలైజేషన్ బాగోలేదు🎉🎉🎉🎉
@murthyrebbapragada8059
@murthyrebbapragada8059 4 дня назад
చాలా చాలా బాగుంది సుబ్బరాజు గారి యొక్క బయోగ్రఫీ చాలా బాగా నచ్చింది సుబ్బరాజు గారు ఎడ్యుకేటెడ్ డెల్ కంప్యూటర్స్ లో చేస్తూ సినిమాలకు దూకారు అవకాశం వచ్చింది భగవంతుడు చల్లగా కాపాడాలి సుబ్బరాజు గారి ఫ్యామిలీని అందరిని కూడా
@sanashankar6547
@sanashankar6547 5 дней назад
My village bro
@rajateluguvihari
@rajateluguvihari 4 дня назад
మీ ఊరు చాలా బాగుంది అండి...
@YathirajamNethaji
@YathirajamNethaji 5 дней назад
తల్లిదండ్రులు ఇక్కడే వున్నారని తెలిసినప్పుడు-వల్లదగ్గరకు వెళ్లి మాట్లాడవచ్చు కదా
@rajateluguvihari
@rajateluguvihari 5 дней назад
వాళ్ళ నాన్న గారికి మొక్కలంటే చాలా ప్రేమంట అండి.. ఆయనతో మాట్లాడి ఆ మొక్కల గురించి కూడా తెలుసుకుందామని ప్రయత్నించాము కానీ ఆయన అందుబాటులో లేరు. అటువైపు వెళ్ళినప్పుడు మరొక్కసారి ప్రయత్నిస్తాం... థాంక్యూ
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq 5 дней назад
Good information
@bharat9news
@bharat9news 5 дней назад
Superb video ❤
@srinivasacharyuluach5016
@srinivasacharyuluach5016 6 дней назад
🙏🏼
@PriyaV-fp6ku
@PriyaV-fp6ku 7 дней назад
Anta age la leru ayana
@kishorekumaryalla2872
@kishorekumaryalla2872 7 дней назад
చివరి రోజుల్లో కాదు, చాలా సంవత్సరాలనుండి అక్కడే సెటిల్ అయ్యారు. హై వే ఫేసింగ్ లోనే కశింకోట లో ఇల్లు ఉంటుంది
@gudlabaskararao
@gudlabaskararao 7 дней назад
గుడ్ 2:54 2:55 2:55 2:55
@mothukurusankar2674
@mothukurusankar2674 8 дней назад
ఎవరు వారు?
@balajielectricalworkstelug2504
@balajielectricalworkstelug2504 8 дней назад
Jai vmr jai savithri😊😊
@pruchannel2
@pruchannel2 9 дней назад
ఊరు చాలా బాగుంది.... ఎక్కడ ఈ ఊరు? అనకాపల్లి?
@rajateluguvihari
@rajateluguvihari 9 дней назад
@@pruchannel2 విశాఖపట్నం జిల్లా
@pruchannel2
@pruchannel2 8 дней назад
@@rajateluguvihari ho thank you
@vissuthakasi6766
@vissuthakasi6766 9 дней назад
వారిది అనకాపల్లి తెలుకుల కులస్థులు
@sangepuveeraraju5396
@sangepuveeraraju5396 9 дней назад
Bhanu chander gari. tho. Rail Dopidi
@mahendranathpatnaik2412
@mahendranathpatnaik2412 9 дней назад
Anakapalli loni Molleti Ramu naidu gaari pillalu ...Rohini and Balaji.valla mother Daily Paalu ammevaaru.
@YathirajamNethaji
@YathirajamNethaji 9 дней назад
అదిగిందే ఎన్నిసార్లూ అడుగుతావు
@althafshaik9494
@althafshaik9494 10 дней назад
BALAJI DI ..NELLORE KADA
@rajateluguvihari
@rajateluguvihari 9 дней назад
కాదు బ్రదర్....అనకాపల్లి
@anilkumar-gc7vu
@anilkumar-gc7vu 10 дней назад
Brother koncham snanam chesi episodes cheyandi
@rajateluguvihari
@rajateluguvihari 10 дней назад
మనం వీడియో చేసింది మంచి వేసవిలో బ్రదర్. అందువల్ల చెమటలు.అయినా మనం ఎప్పుడూ వీడియోలు చేసేది బయట బహిరంగ ప్రదేశాల్లోనే బ్రదర్ స్టూడియోలో కాదు అందువల్ల చెమటలు కామన్... మరొక కారణం మనం చాలా దూర ప్రయాణాలు చేస్తూ వేరే ప్రదేశాలలో వీడియోలు చేయవలసి ఉంటుంది అందువల్ల చెమటలు లేకుండా ఉండలేం... ఏదేమైనా మీ సలహాకు కృతజ్ఞతలు🤝
@aigatv3672
@aigatv3672 10 дней назад
అనకాపల్లి కాదు తూర్పు గోదావరి జిల్లాలోని తాపేశ్వరం
@rajateluguvihari
@rajateluguvihari 10 дней назад
కాదు బ్రదర్...వాళ్ళది అనకాపల్లి
@lydianalli5935
@lydianalli5935 7 дней назад
Okay
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz 3 дня назад
@@lydianalli5935 native egdt, migrated to Anakapalle
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz 3 дня назад
@@aigatv3672 yes
@praju9589
@praju9589 10 дней назад
Pavan puttindi bapatlalo okna bos
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 10 дней назад
NTR ANR lanu thattukuni nilabadindi okka Haranath gare..Krishna sobhan cinemalu 50 rojula ke aagipoye rojullo Hsranath cinemalu 100 days 25 weeks aadevi
@bvvsnarayana4931
@bvvsnarayana4931 10 дней назад
తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం ప్రక్కన ఉన్న చిన్న గ్రామం ఇప్పనపాడు. ఆ గ్రామం కు బాలాజీ తరచుగా మద్రాసు నుండి రావటం పోవటం నాకు తెలుసు. నాకు ఎలా తెలుసు అంటే నా స్వగ్రామం ద్వారపూడి. ఇప్పనపాడు కు మూడు కిలోమీటర్లు. ద్వారపూడి రైల్వే స్టేషన్ కు మద్రాసు ట్రైన్ ఎక్కటానికి బాలాజీ ఒక సారి వచ్చినప్పుడు, నేను బాలాజీ తో మాట్లాడాను 40 సంవత్సరాల క్రితం. మంగమ్మ గారి మనవడు వంటి హిట్ సినమాలలో బాలాజీ నటిస్తున్న రోజులు. అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు ఉంటుంది. అంతే కాక ఆ టైమ్ లోనే ద్వారపూడి లో ఉన్న మా హోల్ సేల్ క్లాత్ షాప్ లకు ఒక 18 సంవత్సరాల వయసు ఉండే ఒక అబ్బాయి మరియు ఒక నల్లగా బాలాజీ రూపు రేఖలు ఉండే ఒక 55 సంవత్సరాల పెద్దాయన మా షాప్ కు రెండు మూడు సార్లు వచ్చి బట్టలు కొనటం నేను షాప్ లో ఉండగ్గానే జరిగింది. 18 సంవత్సరాల వయసు ఉండే ఆ అబ్బాయి అచ్చు గుద్దినట్టు రోహిణి గారి రూపం లో, అదే కను ముక్కు తీరుతో ఉండటం, నల్లగా కాకుండా తెల్లగా ఉండటం నాకు ఇప్పటికీ గుర్తు ఉన్నది. మా షాప్ దగ్గర ఉండే కొంతమంది ఆ అబ్బాయి రోహిణి & బాలాజీల తమ్ముడు అని, పెద్దాయన వారి తండ్రి గారు అని అనుకోవటం నేను విన్నాను. వారు ఇప్పనపాడు లో రిటైల్ గా బట్టలు వ్యాపారం చేస్తారు అని, అందుకోసం ఇక్కడ కొంటానికి వస్తున్నారు అని అప్పుడు అక్కడ ఉన్న వారు చెప్పుకోవటం, రోహిణి గారు సిన్మా నటి అని కూడా చెప్పుకోవటం విన్నాను. అవన్నీ ఇప్పటికీ నాకు గుర్తు.
@vadivelunarayanagopalakris4207
@vadivelunarayanagopalakris4207 10 дней назад
Rohini Balaji AKKA, not chelli
@bharadwazavvari6869
@bharadwazavvari6869 5 дней назад
Balaji rohini kante pedda
@srinivasraogalla1169
@srinivasraogalla1169 11 дней назад
Good commedian
@RajeshRaj-xl1oz
@RajeshRaj-xl1oz 11 дней назад
Balaji gaari acting appotlo movies lo chalabhaguntai
@radharadhika1811
@radharadhika1811 11 дней назад
Nice video
@GotetiJagannadharao
@GotetiJagannadharao 12 дней назад
Memu kotthooru lo vunnappudu aayana gavara palem high school lo chadhive vaadu annaaru
@ravik9915
@ravik9915 12 дней назад
Mallikarjuna Rao Garu is a great comedian. I love to watch his comedy. It's very sad we lost him. R.I.P🙏🙏🙏
@bharat9news
@bharat9news 12 дней назад
రోహిణి గారు బాలాజీ గారి చెల్లా 🤔
@srinivasadapa5697
@srinivasadapa5697 12 дней назад
Yes
@datlasssslvarmas3773
@datlasssslvarmas3773 12 дней назад
Balaji gaaru and rohini gaaru brother and sister na and vaalladi anakapalli na great 👏👏
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz 11 дней назад
Original native place Tapeswaram Egdt.
@sateeshbabuparimi8161
@sateeshbabuparimi8161 4 дня назад
No wrong
@venkatsrikanth6613
@venkatsrikanth6613 3 дня назад
Haaa avunu bro
@surisettysrinivasrao2890
@surisettysrinivasrao2890 12 дней назад
వాళ్ళ తాత గారి పేరు తెలుకుల వెంకయ్య గారు
@sri5786
@sri5786 12 дней назад
Vallu Chowdary caste annaru okasari evaro nijama andi
@surisettysrinivasrao2890
@surisettysrinivasrao2890 11 дней назад
@@sri5786 వారిది మా వూరు
@PaDaNiSaPa
@PaDaNiSaPa 10 дней назад
@@sri5786kaadu gavara
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz 3 дня назад
@@sri5786 not chowdary, setty balija
@RaveeKumaar
@RaveeKumaar День назад
Caste is Gavara
@prakashjamalpuri1373
@prakashjamalpuri1373 12 дней назад
Nice Video Sir 👌
@saragadamsanjeevtv
@saragadamsanjeevtv 12 дней назад
శరగడం....... 👍గవర్లు ఉంటే like plz
@veerunaidualla7159
@veerunaidualla7159 13 дней назад
Anakapalli mallikarjunarao puttia uooru matho kalici saduvukunnaru
@thirumalraovanaparthy2862
@thirumalraovanaparthy2862 13 дней назад
Battala Sathi ani pelichevaru
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 14 дней назад
గుడ్ మల్లి గారు
@KhasimShaik-z4c
@KhasimShaik-z4c 14 дней назад
Jaggaiah vaiceis Amaging
@NagaRaju-vu9si
@NagaRaju-vu9si 15 дней назад
Manchi video
@DrVLNSastry
@DrVLNSastry 15 дней назад
Poorest video coverage
@rajateluguvihari
@rajateluguvihari 15 дней назад
@@DrVLNSastry Thank you for your suggestion Sir...We will correct the way we take the video... thank you 🤝
@anisetti9426
@anisetti9426 15 дней назад
సూపర్ బ్రో....మంచి గా చూపించారు.....🎉
@chandrasekhargandla4215
@chandrasekhargandla4215 16 дней назад
Another good actor forgotten grown village
@chandrasekhargandla4215
@chandrasekhargandla4215 16 дней назад
Lotus grown in mud but lotus is lotus
@sridevichatlapalli5539
@sridevichatlapalli5539 16 дней назад
Mallikarjuna Rao Garu mavure Anakapalli manchi natudu
@user-mm2ny8bn2g
@user-mm2ny8bn2g 16 дней назад
అదేమో ఎవడనో పెళ్ళడి తెలుగు మాట్లాడ్డానికి అసహ్యకుతుంది నువ్వేమో దాని లంగా చరిత్ర
@rajuk3201
@rajuk3201 16 дней назад
Mallikarjuna Rao garu kanipiste chalu navvostundi......Thatta, I think whato whato😂😂😂😂 EVV gari movies lo athaniki oka character pakka ga undedi
@rajateluguvihari
@rajateluguvihari 16 дней назад
@@rajuk3201 😁😁
@chandrasekhargandla4215
@chandrasekhargandla4215 16 дней назад
Almost 95 percent of good heros heroins forgetting their houses where they have grown and spend their lives so all of them forgotten from where they came to built good house money is not a big problem