Тёмный

కె.వి.చలం గారు పుట్టి పెరిగిన ఇల్లు | KV Chalam Home Tour | Raja Telugu Vihari 

Raja Telugu Vihari
Подписаться 44 тыс.
Просмотров 13 тыс.
50% 1

కె.వి.చలం గారు పుట్టి పెరిగిన ఇల్లు | KV Chalam Home Tour | Raja Telugu Vihari
మద్రాసు తెలుగు యాసను పట్టుకుని హాస్యం కలిపి ప్రాచుర్యం కల్పించి నవ్వించిన హాస్యనటులు కె.వి.చలం. మామూలుగా ఆయన సరదాగా ఆ మాటలు మాట్లాడుతూ జోక్స్‌ చెప్పేవారు. అల్లూరి సీతారామరాజు (1974) చిత్రంలోని పిళ్లే పాత్ర ఆ తెలుగులోనే మాట్లాడుతుంది. కె.వి.చలం ఆ పాత్ర ధరించి, ఆ భాష మాట్లాడ్డంలో గట్టివాడనిపించుకుని పేరు తెచ్చుకున్నారు. అలాగే శివరంజని (78) సినిమాలోనూ చిత్రనిర్మాత పాత్రలో బాగా నవ్వించారు. ఆ మాటలతో ఆ సినిమాలో " మీ అమ్మావాడు నాకోసం కని ఉంటాడు" అనే పాట కూడా వుంది. (యాసతోనూ ఆ భాషలోనూ పాడింది బాలసుబ్రహ్మణ్యం) చాలా అలరించింది.
#viralshortstelugu
#teluguviralshorts
#shorts
#youtubeteluguviralshorts
#viralvideos
#viralshortstelugu
#rajateluguvihari
#gvmedia
#villagevihari
#vikramvihari
#telugutravelvloger
#rajireddy
#naanveshana
#prapanchayatrikudu
#bankokpilla
#hometour
#celebrityhometours
#hometours
#hometoor
#housetour
#housetoor
#rajateluguvihari
#rajavihari
#vihariraja

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@bharat9news
@bharat9news 2 месяца назад
పాతతరం నటులను వెలికితీస్తున్న మీ ప్రయత్నం అమోహం సార్...సూపర్
@MriyammaP-ln1ry
@MriyammaP-ln1ry Год назад
Tanx
@MriyammaP-ln1ry
@MriyammaP-ln1ry Год назад
Video chala bagumdi
@sureshnaidu.puchakayala2074
Viedio chala bagundhi sir krishna జిల్లా vijayawada. Daggara kankipadu mandalam eedupugallu గ్రామం lo. Old director. V. Madhusudanarao gari swagramam. ఒక viedeo cheyyandi.
@rajateluguvihari
@rajateluguvihari Год назад
మీ విలువైన సమాచారానికి కృతజ్ఞతలు బ్రదర్...🙏🙏 త్వరలోనే తప్పకుండా చేద్దాం...
@srinivasulureddy8653
@srinivasulureddy8653 Год назад
Pushpavalli sonthavuru pentapadu village video cheyyandi.
@rajateluguvihari
@rajateluguvihari Год назад
మీ విలువైన సమాచారానికి కృతజ్ఞతలు 🙏🙏 అతి త్వరలో తప్పకుండా చేద్దాం అండి...
@bande.narasimharaonarasimh7643
Krishna జిల్లా అవనిగడ్డ mandalam ఎడ్లంక గ్రామం హీరో sarvanandh గ్రామం home tovr cheindi bro
@rajateluguvihari
@rajateluguvihari Год назад
మీ విలువైన సమాచారానికి కృతజ్ఞతలు బ్రదర్... అతి త్వరలో తప్పకుండా చేద్దాం...🙏🙏
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq Год назад
Shobhan babu gari ellu kuda once more 😮😮
@rajateluguvihari
@rajateluguvihari Год назад
తప్పకుండా బ్రదర్...
@SrinivasaraoJujjavarapu-tz1mz
Marriage 1972 false his daughter Devi acted as a heroine apart from mahalakshmi in 1982 film Rendu jella seetha.
Далее
гендер пати🩷🩵
00:21
Просмотров 58 тыс.