ఇలా 2 బండ్లు కలిసి వెళ్తుంటే super ఉంది ఎంత దూరం ఐనా ఆడుతూ పడుతూ ఒకరు పడుకున్న ఒకరు బండి మారుతూ ఎంజాయ్ చేస్తు డ్రైవింగ్ చేయచ్చు బెంజ్ బాగుంది sunroof వాళ్ళ
Jagan anna,,,, first thumbnail chusi kangaaru paddanu,,,, benz ammesav ante,,,,,I'm also driver bro,,, keep smiling always be happy and safe journey each nd every minute.... Love u
అన్న ఒక్క మాట చెప్పనా ఎన్ని బండ్లు వచ్చిన బెంజ్ benze అన్న దాని లూక్ సూపర్ 🎉 కాని దాని నీటిగా మీలాగా చూడడం లేదు అన్న చూస్తేనే తెలుస్తుంది 🙏 happy జార్నీ anna