Тёмный
YVG ANNAMAYYA AKSHARA VEDAM
YVG ANNAMAYYA AKSHARA VEDAM
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Подписаться
I DO NOT OWN ANY COPY RIGHTS OF THE AUDIOS / VISUALS / PHOTOS USED IN THIS CHANNEL CONTENT .

ALL ARE COLLECTED FROM INTERNET / TTD WEB SITE / SVBC CHANNEL ETC TO FAIRLY USE THE CONTENT TO PROPAGATE THE GREATNESS OF ANNAMACHARYA SANKEERTANS IN ITS LITERARY AND SPIRITUAL VALUE !

THIS IS PURELY A SERVICE TO THE LOTUS FEET OF THE LORD AS AN EDUCATING MEDIA SHARING THE LYRICS AND MEANINGS OF ANNAMAYYA SANKEERTANAS !

NO COPY RIGHT INFRINGEMENT INTENDED !

RESPECTIVE COPY RIGHT OWNERS ARE FREE TO INFORM ME , IF THEY FIND ANY CONTENT OF THEIR OWN AS OBJECTIONABLE POSTING HERE ! yvgopal2000@gmail.com

OM NAMO VENKATESAYA !

IAM MAKING A HUMBLE EFFORT TO BRING AS MANY KEERTANAS AS POSSIBBLE
OF SRI ANNAMYYA AS WEEKLY EPISODE SERIES .
THESE VIDEOS CAN BE VIEWED IN A SINGLE WINDOW WITH LYRICS ,
IN TELUGU AND WITH MEANING IN ENGLISH .


OM NAMO NARAYANAYA


Комментарии
@padmaiyengar5387
@padmaiyengar5387 12 часов назад
🙏🙏🙏
@vijayabharathialluri1023
@vijayabharathialluri1023 22 часа назад
Om Vasu Devaya Namaha🙏🙏🙏 nijamaina vijayamu gurinchi; keerthisthunna Adbhutamaina Sankeertana; Rachana; Abhinandanalu;🙏 Madhuramga sung by Chinnama Devi Garu🙏 Sri Venugopal Garu thank you so much, for nice presentation of your own Sankeertana with beautiful Drusyamalika; Srihari Srihari Sri Hari🙏🙏🙏 Sri Venkateshwar Swami Vari Anugraham eppudu vundalani koruthu Om Namo Venkatesaya🙏🙏🙏
@NaranollaVishnuvardhan
@NaranollaVishnuvardhan День назад
🙏🙏🙏🙏🙏
@ramaraoayithy9472
@ramaraoayithy9472 День назад
Om namo narayana govind govinda
@viswanathareddyduddekunta
@viswanathareddyduddekunta День назад
అమ్మా! నమస్కారం! చాలా చక్కగా బాణీని సమకూర్చి శ్రావ్యంగా గానం చేశారు. మీ అబ్బాయిలు చక్కటి వాయిద్య సహకారమందించారు. ఆ పరమాత్మ అనుగ్రహం మీపై సదావుండుగాక! 🙏👍👌
@kothakotasaritha
@kothakotasaritha День назад
🙏🙏
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 День назад
Om NamO Venkatesaya..🙏🙏🙏 Namo Annamaiah 🙏👌👋 13.10.24 ❤🎉😊
@sangeethajangam8272
@sangeethajangam8272 День назад
chala chala baga padaru madam
@srilakshmi8990
@srilakshmi8990 2 дня назад
అద్భుతం దేవి...❤❤❤❤
@ramakrishnaanisingaraju7129
@ramakrishnaanisingaraju7129 2 дня назад
అంత్యప్రాసలతో అద్భుతంగా ఉన్నది మీ కీర్తన. ఇంద్రియ నిగ్రహముతో, సద్భావన అలవరచుకొని స్వామి సేవలో తరించడమే అసలైన విజయము అని ఎంతో చక్కగా చెప్పారు. మోహన రాగంలో కీర్తన రక్తి కట్టింది. స్వరపరచి గానం చేసిన శ్రీమతి చిన్నమదేవి గారికి, మంచి సారమున్న కీర్తన రచించిన మీకు అభినందనలు.👌👏🌺🙏
@sujathatrinadh
@sujathatrinadh 2 дня назад
🙏🙏🙏
@pisayharshavardhan2349
@pisayharshavardhan2349 2 дня назад
Om namo venkatesaya!🙏🙏🙏
@suryaprakashbellary8773
@suryaprakashbellary8773 2 дня назад
Super super .
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 2 дня назад
With Due Respects To All , Who Have Conveyed Wishes And Blessings To Annamayya Akshara Vedam 🙏🙏 Thanks Giving Episodes Follow .. Stay Tuned !! Annamaya Akshara Vedam Presents Future Episodes As A Special Series Of Of Annamayya Keertanas Comp/Sung/ by These Legends !🙏🙏 Your Humble Annamayya Pada Sevaka
@annuradhang7273
@annuradhang7273 2 дня назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bajibabu761
@bajibabu761 2 дня назад
Very nice composition and excellent rendition , namo vēnkatēsāya , namo annamāchāryāya
@bonthavsr
@bonthavsr 2 дня назад
శ్రీ వేణుగోపాల్ గారు అద్భుతమైన సంకీర్తన రచించారు💐👍👏🙏 .శ్రీ వేంకటేశుని మన మనసులో నిలుపుకొని బ్రతకటమే నిజమైన విజయం అని చక్కగా చెప్పారు. మీకు సాష్టాంగ ప్రణామం 🙏🙏.మాతృమూర్తి చిన్నమ్మ దేవిగారు చాలా చక్కగా మధురంగా పాడారు💐👍👏🙏.Thank you so much Sri VenuGopal gaaru 🙏🙏
@SiddavatamThirupathiredd-ne7uw
Govindaa govindaa govindaa
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 2 дня назад
WISH YOU AND YOUR FAMILY MEMBERS A VERY HAPPY VIJAYADASAMI 💐 🌺🍃 ----------------🍃 🌺 అన్నమయ్య వాణి నా సంకీర్తనా బాణి - 208 ( ఛందోరీతి -- ద్విరదగతి రగడ ) 🌺🍃 ----------------🍃 🌺 కీర్తన ః-- // దాసోహమను బుద్ధె తగునైన విజయంబు..// 🌹🌹 దాసోహమను బుద్ధె తగునైన విజయంబు వాసుదేవుని గోరు వారలదె విజయంబు 卐 --🌹 -- 卐 // దాసోహమను .. // ఆసలుడిగినవాని యానందమె విజయము వాసమందే హరిని బ్రార్ధించుట విజయము కూసంత జ్ఞానమును గోరుకొనుటె విజయము, శ్రీసతీశుని జేరు చింతనొకటె విజయము 卐 --🌹 -- 卐 // దాసోహమను .. // పంచేంద్రియముల వలఁ బడకుండుటె విజయము సంచితముగా పుణ్య సముపార్జనె విజయము మంచితన మెప్పుడును మదినుంచుట విజయము యెంచగా సమబుద్ధె యిందరికిని విజయము 卐 --🌹 -- 卐 // దాసోహమను .. // నిత్యపూజలు జేయు నిరతియున్న విజయము సత్యమేదో తెలుపు సన్మార్గమె విజయము , ఇత్యమిల దైవకృప యీ భావమె విజయము ప్రత్యక్ష దైవమును ప్రణుతించుటె విజయము 卐 --🌹 -- 卐 // దాసోహమను .. // ✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది ( స్వీయ రచన ) 🌹🙏🌹🙏🌹🙏🌹 ( స్వామీ ! నిజమైన విజయమనగా నేదో తెలుసుకుంటిని ! ఆ విజయమునందుకొనుటకు నాకు , సదా సహకరించుము తండ్రీ !! )🙏🙏 🌹🌹
@ramakrishnaanisingaraju7129
@ramakrishnaanisingaraju7129 3 дня назад
బాగుంది. బ్రహ్మోత్సవ సంబరాల నవరాత్రుల పర్యంతం చక్కని వైవిధ్య భరితమైన సంకీర్తనలు వినిపించారు. మీ కృషికి అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి, కీర్తనలు విని ప్రోత్సహించిన వారికి అందరికీ శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహం లభించుగాక. ఓమ్ నమో వేంకటేశాయ 🙏🌺🙏
@prakashrao6641
@prakashrao6641 3 дня назад
నిన్ను పరమాత్మగా ఎరిగి , మనసున భావించుకున్నవారికి , నీవే పరబ్రహ్మస్వరూపముగా గోచరమౌతావు .🙏 నువ్వు మాత్రమే కావాలి అని కోరుకునే వారికి , వారి మనసును చక్కని మార్గములో నడిపించు రథమువు నీవు 🙏 ఉత్కృష్టముగా నిన్నే పూజించుకునేవారికి , నీవు వారికి వశపడిపోయిన వజ్రపంజరమువు . ( విడదీయరాని భగవంతుడు - భక్తుని బంధము )🙏 🌹🌹 నీపైననే భక్తి గలిగి ఉన్నవారికి ,నీవు సంసారపు బాధలను తీర్చే వైద్యుని వంటి వాడవు.🙏 అద్భతమైన కీర్తన మరియు గాత్రం 👏🤗
@prakashrao6641
@prakashrao6641 3 дня назад
నిన్ను పరమాత్మగా ఎరిగి , మనసున భావించుకున్నవారికి , నీవే పరబ్రహ్మస్వరూపముగా గోచరమౌతావు .🙏 నువ్వు మాత్రమే కావాలి అని కోరుకునే వారికి , వారి మనసును చక్కని మార్గములో నడిపించు రథమువు నీవు 🙏 ఉత్కృష్టముగా నిన్నే పూజించుకునేవారికి , నీవు వారికి వశపడిపోయిన వజ్రపంజరమువు 👏 నీపైననే భక్తి గలిగి ఉన్నవారికి ,నీవు సంసారపు బాధలను తీర్చే వైద్యుని వంటి వాడవు.🙏 అద్భుతమైన కీర్తన మరియు గాత్రం 👏🤗
@padmaiyengar5387
@padmaiyengar5387 3 дня назад
🙏🙏🙏
@vijayabharathialluri1023
@vijayabharathialluri1023 3 дня назад
Namo Namo Sri Sudarshna Chakrama🙏🙏🙏 adbhutamaina Sankeertana; Ardhamunu; padaalanu excellentga explain chesaru very nice, Pradhana Abhinandanalu thank you so much for presentation with wonderful visuals🙏 excellentlysungbypyla jaya ram Sri Venkatesu Dakshina kara chakrama Namo Namo🙏🙏🙏 Chakram saDaham saranam Prapadhya🙏🙏🙏
@alivelugulivlndala2854
@alivelugulivlndala2854 3 дня назад
అమ్మ నీ గొంతు అమృత ధార్ల దారుల వలె ఉంది సాక్షాత్తు గోవిందుడు దివి నుండి భువికి వచ్చినట్లు ఉందమ్మా
@alivelugulivlndala2854
@alivelugulivlndala2854 3 дня назад
గోవిందా గోవిందా గోవిందా
@Ram_talks
@Ram_talks 3 дня назад
గోవింద గోవింద గోవిందా నారాయణా
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 дня назад
🌺☘ -----------☘🌺 ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 512 ( NAMO NAMO DANAVA VINASA CHAKRAMA .. ) 🌺☘ -----------☘🌺 PREFACE :-- 🌹👇 This is a wonderful kirtan in which Annamacharya is offerring salutations to Sudarsana Chakra by treating it truly as Lord Sudarshana !🙏 Lord Sudarshana is considered as The Ayudha Purusha form Of The Supreme in the form of wheel. 🙏 Sudarsana Chakra Is controllable by none . The only way to get protected is to surrender and take refuge in it !🙏 Annamayya is praying such mighty Sudarshana Chakra, paying Salutations and conveying that we are all its devotees refugees and servants.🙏 Here goes the interesting keertana as below .👇 🌺☘ -----------☘🌺 🌹🌹 Salutations ! Salutations ! Oh Sudarsana ! The Destroyer Of Demons !🙏 Salutations to The Ever Victorious at Warfare ! Oh Sudarsana , Who is The Weapon Of The Lord Of Lords !🙏 🌹🌹 The Lord Sudarsana Who Is Well Built With Sixteen Shoulders , The Lord Sudarsana Of Supreme Strength Holding Sixteen Divine Weapons !🙏 ( Sudarshana Chakrathazhwar is said to have 16 hands, and in each hand, a weapon. The 16 weapons are Chakra (discus) Parashu (axe)Kunta (spear)Danda (stick)Ankusham (goad) Shathamukhaagni (hundred edge weapon emitting fire)Nistrimsha (sword) Shakti (Vel)Panchajanya (conch)Saranga (bow)Paasham (noose)Seera (plough)Vajrayudha (thunderbolt)Gada (mace)Musalam (pestle)Shoolam (trident) The Lord Who Necessarily Has Three Mystic Eyes of Celestial Vision !🙏 Oh Sudarsana ! Please Pardon Our Sins And Openly Protect Us Always !🙏 ( Sudarsana Chakra has Lord Yoga Narasimha on one side . Annamayya sees Narasimha as three Eyed Lord . ( Phaala Netra ) Surya Chandra And Agni are the three eyes . Sudarsana chakra is also considered as kaala chakra and hence it has three visions ( Past Present And Future too ) 🌹🌹 If Examined Well You Are The Lord With Six Great Virtues Within !🙏 ( sudarsana chakra has two overlapped triangles with six angular corners . They represent the shadgunas of the Lord jñānam,aiśvarya,Śakti,bala,vīrya,tejas. ) The Lord Sudarsana With Thousands Of Edges And Spikes , Oh Sudarsana Who Attacks Falling Upon The Evil , Like A Never Extinguishable Flame !🙏 Oblizing To The Prayers Of Your Devotees Do Protect Them Without Fail Oh Lord Sudarsana🙏 🌹🌹 Oh Sudarsana Whose Radiance Exceeds The Radiance of Crores Of suns And Moons !🙏 Oh Sudarsana Of Celestial Powers Who Is Worshipped By All The Deities !🙏 Oh Sudarsana Who Is Always Held By The Rear Right Hand Of Lord Sri Venkateswara🙏 Here In This World We Are All Your Refugees! Do Rule Us Nicely Oh Lord Sudarsana !🙏 🙏🌹🙏 Om Sri Alamelumanga Sametha Sri Venkateswara Swaminey Namaha !🙏 🌹🙏🌹 ✍ --Venu Gopal
@SiddavatamThirupathiredd-ne7uw
Govindaa govindaa govindaa
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 дня назад
🌺☘ *--------------------☘🌺 తాళ్లపాక అన్నమాచార్య ఆధ్యాత్మ సంకీర్తన రాగము:-- సాళంగనాట రేకు: 0249-05 సంపుటము: 3-282 స్వరకర్త ః-- కొమండూరి రామాచారి గారు రాగము ః-- మధ్యమావతి గానము ః- చి పైలా జయరాం 🌺☘ *--------------------☘🌺 🌹🌹 సంకీర్తన 🌹🌹 ॥పల్లవి॥ నమో నమో దానవవినాశ చక్రమా సమరవిజయమైన సర్వేశు చక్రమా ॥చ1॥ అట్టే పదారుభుజాల నమరిన చక్రమా పట్టినాయుధముల బలుచక్రమా నెట్టన మూఁడుగన్నుల నిలిచిన చక్రమా ఱట్టుగా మన్నించవే మెఱయుచు చక్రమా ॥చ2॥ ఆరయ నారుగోణాల నమరిన చక్రమా ధారలు వేయిటితోడి తగు చక్రమా ఆరక మీఁదికి వెళ్లే అగ్నిశిఖల చక్రమా గారవాన నీ దాసులఁ గావవే చక్రమా ॥చ3॥ రవిచంద్రకోటితేజరాసియైన చక్రమా దివిజసేవితమైన దివ్య చక్రమా తవిలి శ్రీవేంకటేశు దక్షిణకర చక్రమా యివల నీదాసులము యేలుకోవే చక్రమా
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 дня назад
నమో నమో దానవవినాశ చక్రమా 🌺🍃 ------------🍃🌺 అన్నమయ్య అక్షరవేదం సంపుటి -- 512 ( నమో నమో దానవ వినాశ చక్రమా .. ) 🌺🍃 ----------- 🍃🌺 ఓం నమో వేంకటేశాయ. 🙏 అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 512 కి శుభ స్వాగతం ..🙏 ప్రార్థన ః--🌹🙏 సహృదయ హరిచక్రం బహరహమిల రక్ష సేయు నన్నిది నిజమౌ ! " నహి యితరమని "తలచితే సహాయపడెడి తగురీతి సాధనమిదియే ! 🌹🌹 మంచి మనసుగల శ్రీహరి చేతనున్న ఆ చక్రము , అన్ని వేళలలో మనకు ఇవల రక్ష అన్నది ముమ్మటికీ నిజము ! 🙏 మనము చేయవలసినదల్లా ఒకటే ! " నీవే తప్ప యితఃపరంబెరుగను" అని గజేంద్రుడు ప్రార్ధించిన రీతిలో , అపారమైన నమ్మకముతో ఉండగలిగితే , ఈ చక్రము సరియైన విధములో మనలను కాపాడగలిగే సాధన తప్పక అగును .🙏 అట్టి సుదర్శన చక్రమునకు సదా మంగళములు !🙏 🌹🌹 🌺🍃 -----------🍃🌺 మున్నుడి ః-- 🌹👇 అన్నమాచార్యులవారు సుదర్శన చక్రమును సాక్షాత్ సుదర్శనాళ్వారులుగా దర్శించి నమస్కరించుకుంటున్న అద్భుతమైన కీర్తన ఇది.🙏 సుదర్శనుల వారు చక్రము రూపములో ఉన్న ఆయుధపురుషులు . వీరిని అదుపుచేయుట ఎవ్వరి తరమూ కాదు . దానికి ఒక్కటే మార్గము వశపడి శరణమనుట ! 🙏 అటువంటి సుదర్శన చక్రమునకు , భక్తులమని , దాసులమని ప్రార్ధించి మొక్కుతున్నారు అన్నమయ్య.🙏 మరి ఈ చక్కని కీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా ! 👇 🌺🍃 ----------- 🍃🌺 🌹🌹 నమస్కారములు ! పలుమార్లు నమస్కారములు ! 🙏 దానవులనందరినీ తుదముట్టించగల , సుదర్శనా !🙏 యుద్ధమునండు విజయము నీదే సదా అయి ఉండే చక్ర రూపములో ఉన్న సుదర్శనా , నీకు నమస్కారములు ! 🙏 🌹🌹 చక్కగా అమరి ఉన్న పదహారు భుజములతో ఉన్న ఓ సుదర్శనా , ఆ భుజముల చేత , పదహారు దివ్య ఆయుధములను చేతపుచ్చుకున్న ఓ అతి బలవంతుడవైన సుదర్శనా నీకు నమస్కారములు .🙏 తప్పకుండా మూడు కన్నులు కలిగి ఉన్న సుదర్శనా , దాపరికమన్నది లేకుండా ,మా పాపములను క్షమియించి , మమ్ము కాపాడుచు విలుగొందుము ఓ సుదర్శనా !🙏 🌹🌹 విచారించి చూచితే చక్కని ఆరు గుణములకు బద్ధుడవై యున్న సుదర్శనా , వేలకొలదీ పదునైన అంచులు గల చక్రమై ఉన్న ఓ సుదర్శనా , ఆరిపోకుండా , అనయమూ అగ్నిజ్వాలలను ఎగసిపడవేయుచు ,శత్రువులైన రాక్షసులపైకి ఉరికి వెళ్లే సుదర్శనా , ప్రేమమును చూపుచూ నీ దాసులమైన మమ్ము ఎల్లప్పుడూ రక్షింపుము సుదర్శనా ! నీకు నమస్కారములు !🙏 🌹🌹 కోటి సూర్యులు చంద్రుల యిక్క తేజమును మించిన తేజము గల ఓ సుదర్శనా నీకు నమస్కారములు.🙏 దేవతలందరిచే పూజింపబడే , దివ్యమైన మహిమలు గల ఓ సుదర్శనా నీకు నమస్కారములు .🙏 ఎల్లప్పుడూ శ్రీవేంకటేశ్వరుని వెనుక కుడి చేతి యందు అమరి ఉండే ఓ సుదర్శనా నీకు నమస్కారములు .🙏 ఇక్కడ మే మందరమూ నీకు దాసులము గావున ,మమ్ము నీవే సరియైన విధములో ఏలుకోవాలి ఓ సుదర్శనా !🙏 🌹🙏🌹 🌺☘ *--------------------☘🌺 కొన్ని పదాలను ప్రత్యేకముగా పరిశీలిద్దాము ః--👇👇 చక్రమా ః-- చక్రము రూపములో ఉండే సుదర్శనాళ్వారుల వారు .🙏 సమర విజయము ః- సుదర్శన చక్రము కు సదా విజయమే .🙏 పదారు భుజాల ఆయుధాలు ః-- సుదర్శనుల వారు పదహారు భుజాలతో పదహారు దివ్యాయుధాలు పట్టుకుని నిలిచెడి వారు . ( చక్రం , పరశు , కున్త , దండం , అంకుశం , శతముఖాగ్ని , నిస్త్రింశ ( ఖడ్గము ) , వేలాయుధము , పాంచజన్యము , సారంగము , పాశము ,శీరము ( నాగలి ) , వజ్రాయుధము , గద , ముసలం , శూలము ) ఇవి పదహారు దివ్యాయుధములు .🙏 నెట్టన మూడు కన్నుల ః-- సుదర్శన చక్రమునకు ఒక వైపు యోగనరసింహమూర్తి తప్పక కొలువై ఉంటారు . నృసింహులను అన్నమయ్య ఫాలనేత్రునిగా దర్శించుకున్నారు అన్నమయ్య . సూర్యాచంద్రాగ్నులే ఆ మూడు కన్నులు .🙏 అలాగే సుదర్శనము కాల చక్రమునకు ప్రతీక . కాల చక్రమై భూత భవిష్య వర్తమానములను వీక్షించగల చక్రము ఈ సుదర్శనము .🙏 ఆరు గోణాల నమరిన ః-- మనము గమనిస్తే సుదర్శన చక్రమునకు రెండు త్రిభుజాలతో ఆరు కోణములు అమరి , వాటి లోపల స్వామి ఉండును. ఇవి షడ్గుణములకు ప్రతీక ( జ్ఞానం ఐశ్వర్యం ,బలం ,వీర్యం ,తేజస్సు శక్తి ) అనే ఆరు దివ్య గుణములు సంపూర్ణముగా కలిగి ఉన్న చైతన్య స్వరూపము ఈ సుదర్శన మూర్తి ) 🙏 అగ్ని శిఖల చక్రము ః-- స్వామికి శతముఖాగ్ని ఒక ఆయుధము ! దావాగ్నిగా విరుచుకుపడగలడు దానవులపై .🙏 దక్షిణకర చక్రమా ః- వేంకటేశ్వర స్వామి వెనుక కుడి చేతిలో సదా ఉండెడి వారు సుదర్శనుల వారు .🙏 🌺☘ *--------------------☘🌺 ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 ✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏ru-vid.comgaming/emoji/7ff574f2/emoji_u1f33a.pngru-vid.comgaming/emoji/7ff574f2/emoji_u1f33a.pngru-vid.comgaming/emoji/7ff574f2/emoji_u1f33a.png
@sreeeee408
@sreeeee408 3 дня назад
అన్నమయ్యవారి తత్వసారపదంబు వినిన్నంతనే మరపుచేయు భవసాగరంబు, మరి ఆర్తులను తప్పక దరిచేర్చు స్వామి పాదంబు. మీకు ఆ స్వామి కృపా కటాక్ష విక్షణములు ఎల్లవేళలా ఉండి ఈ ఒరవడి కొనసాగించవలసినదిగా ప్రార్థన.
@VsvlsraoAyithy
@VsvlsraoAyithy 3 дня назад
0m namo venkatesaya Govinda Govinda namaste
@ramadevijaligama495
@ramadevijaligama495 3 дня назад
చాల థాంక్స్ అండి, లిరిక్స్ తో సహా వాయిస్ రికార్డు అందించినందుకు.. చాల అందమైన, అద్భుతమైన, అధ్యాత్మిక అనుభూతి లో నింపే కీర్తన, ఈ మంగళ హారతి. ఈ హారతిని ఎంతో గొప్పగా choreography తొ అందించిన మీ team అందరికీ కృత్ఞతలు..అన్నమయ గారికి అంతులేని ధన్యవాదాలు.🎉
@parvateesamvepa6303
@parvateesamvepa6303 3 дня назад
వేణుగోపాల్ గారూ..మీకు అనేక అభినందనలండీ.. వసంత రాగంలో శ్రీ కొమండూరి.రామాచారి గారు స్వర కల్పన చేయగా శ్రీ కొమండూరి. సాకేత్ గారు గానము చేసిన యీ అన్నమయ్య సంకీర్తనకు మీరు చక్కని కంద పద్యము రచించి అందలి భావమును యెంతో అందంగా నాలుగు పాదాలందు అలరింప చేసేరు. వసంత రాగంలో కీర్తన,స్వర రచన, గానములు అపురూపమైనవి. మీరు రచించిన ఆంధ్ర, ఆంగ్ల వ్యాఖ్యానములు చాలా భావాత్మకమై భవ్యముగా ప్రకాశిస్తూ ఉన్నవి. మీ వ్యాఖ్యానము వల్ల భక్తి అనుభూతి పొందే అవకాశం అధికంగా కలిగించేరు. సంబంధిత చిత్రాలతో వ్యాఖ్యానంతో మీ ఎడిటింగ్ మనోహరమైన రీతిలో చిత్రించారు. మీకు,మీ బృందంలోని సభ్యులందరకూ అనేకానేక అభినందనలండీ. ఓం నమో శ్రీ వేంకటేశాయ మంగళమ్ 🌹🙏🙏🙏🙏🙏🌹
@padmaiyengar5387
@padmaiyengar5387 4 дня назад
🙏🙏🙏
@vijayabharathialluri1023
@vijayabharathialluri1023 4 дня назад
Om Namo Venkatesaya🙏🙏🙏 excellent Sankeertana; Rathotsavam adbhutamga present Chesaru; radhamulu; Srivaru ammavarula Darshanam chala Chakka ayinadhi; Sri Venugopal Garu, thank you so much; very nice own padhyamu; and ardhamu vivarana Abhinandanalu🙏 excellent Gaanamu by K Saketh garu; om Sri Alamelu Manga Sri Venkatesh Swaminey Namaha🙏🙏🙏 bless you
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 4 дня назад
🌺☘ -----------☘🌺 ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 511 ( MOKKARO MOKKARO MEERU ..) 🌺☘ -----------☘🌺 PREFACE :-- 🌹👇 Annamacharya has written many keertanas praising the Chariot of the Lord , and The Lord Going As a procession upon the chariot too .🙏 In fact, a thousand eyes are not enough to see the Lord roaming on the streets of Tirumala along with his consorts.🙏 Here goes the interesting keertana as below 👇 🌺☘ -----------☘🌺 🌹🌹 Oh Dear Fellow men Pay Your Obeisances ! Pay Your Obeisances !🙏 Here He Is ! The Lord Delightfully , With A Pleasant Face The Exceedingly Great Lord Sri Venkateswara Is There Inside Along With His Consorts🙏 🌹🌹 Boarded Upon The Chariot There He Is , The Lord Sri Hari Along With His Consorts 🙏 Along With The Auspicious Rumbling Sounds of Drums And Clarionets🙏 By Holding The Long Strong & Thick Ropes Of The Divine Chariot Lord Brahma , The Kings And All The Great People With Great Endurance🙏 They All Are Pulling The Chariot On The Streets Of Tirumala !🙏 🌹🌹 Nearby To The Lord Of Sri Maha Lakshmi , Who Is Witnessing All The Celebrations Seated On The Chariot , All The Heavenly Damsels Are Merrily Singing And Dancing in Delight !🙏 With Lovely Lips After Eating Betel Leaf Pan and Showering Smiles Along With His Consorts The Lord Sri Hari As An Ever Youthful Lord , He Himself Is Coming And Gracing Every House from The Chariot !🙏 🌹🌹 He Is That Lord Sri Venkateswara Whom Mother Alamelumanga Approaches , being attentive with The Lord , And have Lovely Witty Talks !🙏 Seated On The Royal Divine Throne bloomingly , He Is Accepting All Offerrings , excessively in a Great order along Every street of Tirumala !🙏 🌹🙏🌹 Om Sri Alamelumanga Sametha Sri Venkateswara Swaminey Namaha !🙏 🌹🙏🌹 ✍ --Venu Gopal
@SiddavatamThirupathiredd-ne7uw
Govindaa govindaa govindaa
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 4 дня назад
మొక్కరో మొక్కరో మీరు .. తాళ్లపాక అన్నమాచార్య శృంగార సంకీర్తన రాగము:-- సాళంగనాట రేకు: 0351-4 సంపుటము: 11-304 స్వరకర్త ః-- కొమండూరి రామాచారి గారు రాగము ః-- వసంత గానము ః- కొమండూరి సాకేత్ గారు 🌹🌹 సంకీర్తన 🌹🌹 ॥పల్లవి॥ మొక్కరో మొక్కరో మీరు మోమునఁ గళలు దేరె యెక్కువ శ్రీవెంకటేశుఁ డింతులలో వాఁడె ॥చ1॥ తేరుమీఁద నెక్కీ హరి దేవుళ్లుఁ దానును వాఁడె భోరునను దేవదుందుభలు వాఁగగా తోరపుమోఁకులు వట్టి దొరలు బ్రహ్మదు లెల్ల ధీరతఁ దీశే రదే తిరువీధులందును ॥చ2॥ వేడుక రథముమీఁద వెలసే శ్రీపతివొద్ద ఆడేరు పాడేరు అచ్చర లెల్ల నీడెపు సెలవులతో వెలఁదులతో హరి యీడు లేక యేఁగి వచ్చీ నింటింటి వాకిటను ॥చ3॥ శ్రీవెంకటేశుఁడు వాఁడె చేరి యలమేలుమంగ సావధానమున సరసము లాడఁగ దేవాసనం బెక్కి తేఁకువ నారగింపులు వావిరిఁ జేకొనీ వాఁడె వాడవాడలను 🌺🍃 -----------🍃🌺 అన్నమయ్య అక్షరవేదం సంపుటి -- 511 ( మొక్కరో మొక్కరో మీరు .. ) 🌺🍃 ----------- 🍃🌺 ఓం నమో వేంకటేశాయ. 🙏 అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 511 కి శుభ స్వాగతం ..🙏 ప్రార్థన ః--🌹🙏 సురల నరుల సాక్షిగ నా తిరువీధులన మలయప్ప తేరు , కుదురుగా, గరిమన పరగీనదిగో ! వరముగ వేరేమి వలనె ? వడిశరణనరో ! 🌹🙏🌹 ✍ --స్వీయపద్యము ( కందము ) 🌹🌹 ఆ బ్రహ్మదేవుడే దిగివచ్చి వినమ్రముగా ఈ రథమును నడిపించుచున్నాడు గాన , సకల దేవతలు ఇక్కడే ఉన్నారు ,భక్తకోటి అంతా ఇక్కడే ఎదుటనే ఉన్నది ! 🙏 వారందరూ వీక్షించుచుండగా , అదిగో మలయప్ప స్వామి రథము , నిదానముగా , చెప్పరాని వైభవముతో , తిరుమలవీధులనన్నిటా వ్యాపించి కదులుచున్నది ! 🙏 ఓ భక్తజనులారా ! మన జీవితాలకు వేరే గొప్పనైన వరము ఇంకా ఏమైనా కావాలా చెప్పండి ? ఆ రథమును , ఆ రథారూడుని వీక్షించి వేగిరమే అతనికి శరణంబని ఆనందముగా ఉందాము రండి ! 🙏 అట్టి దివ్యమైన రథమునకు సదా మంగళములు !🙏 🌺🍃 -----------🍃🌺 మున్నుడి ః-- 🌹👇 అన్నమాచార్యుల వారు స్వామివారి రథముపై ,అలాగే రథారూఢుడైన స్వామిపై చాలా సంకీర్తనలనే రచించారు .🙏 నిజానికి తేరుపై తిరుమాడ వీధులలో దేవేరులతో కూడి తిరుగాఉచున్న స్వామిని చూచుటకు వేయి కన్నులు సరిపోవు .🙏 అటువంటి స్వామిని తన సంకీర్తనతో చూపిస్తున్నారు అన్నమయ్య . మరి ఈ చక్కని కీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇 🌺🍃 ----------- 🍃🌺 🌹🌹 ఓ భక్తజనులారో అదిగో మొక్కండి ! మరల మరల మొక్కుకోండి . తన వదనారవిందము గొప్ప గొప్ప కళలతో శోభిల్లుచుండగా , తన దేవేరులతో కూడి అదిగో వాడే ! 🙏 అతడే సర్వోన్నతుడైన శ్రీ వేంకటేశ్వరుడు అని భావించుకుని మొక్కండి .🙏 🌹🌹 అదిగో ఆ రథముపై ఎక్కి శ్రీహరి విలాసముగా తన దేవురలతో కూర్చుని యున్నాడు . అనేకమైన మంగళ వాయిద్యముల హోరు తో ఆ రథప్రాంగణమంతా మారుమ్రోగిపోతోంది .🙏 ఆ రథానికి కట్టి ఉన్న బలిష్టమైన , పొడవైన పెద్దపెద్ద తాళ్లను , బ్రహ్మతో సహా దేవతలు , రాజులు , శ్రేష్ఠులైన వారు , ఇంకా అందరూ కలసి , నిబ్బరముగా ముందుకు లాగుచున్నారు .🙏 🌹🌹 వేడుకగా ఆ రథముపై కొలువై యున్న శ్రీ మహాలక్ష్మీ పతి చెంతన , అప్సరో గణమంతా చేరి గానములు చేయుచు నాట్యమాడుచున్నారు ఆనందముగా !🙏 తాంబూలము వేసుకున్న అందమైన పెదవులతో చిరునవ్వులు చిందించుచు , తన సతులతో కూడి , నిత్యయౌవ్వనుడివలె ,శ్రీహరి ఆ రథముపై ఊరేగుతూ , తానే ఇంటింటికీ వచ్చి అనుగ్రహించుచున్నాడు .🙏 🌹🌹 అదిగో అతడే శ్రీ వేంకటేశ్వరుడు . జాగ్రత్తగా ఆయనవద్దకు చేరి అలమేలుమంగమ్మ, తగునైన మాటలతో సరసములాడుచున్నది .🙏 ఆ రథముపై , దివ్యమైన ఆసనముపై కూర్చుని , నివేదించినవి అన్నీ ఆనందముగా ఆరగించుచు , తిరుమాడ వీధులలో క్రమముగా , ఊరేగుచున్నాడు తనకు తానే వచ్చి అందరినీ అనుగ్రహించుచు .🙏 🌹🙏🌹 ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 ✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
@ramakrishnaanisingaraju7129
@ramakrishnaanisingaraju7129 5 дней назад
ఈ సాహిత్యం కూడా అద్భుతం. శ్రీవారు, దేవేరి.. ఇరువురి తేజస్సును సూర్యచంద్రులతో పోల్చడం ఎంతో సముచితంగా ఉంది. డా.వందన గారు తన సహజ రీతిలో చక్కగా పాడారు.🙏🌺
@ramakrishnaanisingaraju7129
@ramakrishnaanisingaraju7129 5 дней назад
సాహిత్యం చాలా బాగుంది. పాట వింటుంటే పదాల పొందిక ఒక శబ్దాలంకారం లాగా తోస్తుంది. ఆ పరంధాముని వివిధ గౌణ నామాలతో స్తుతించడం విశేషం. ప్రియా సిస్టర్స్ ఏ పాట పాడినా వారి స్వరంలో అద్భుతంగా ఇమిడిపోతుంది. మంచి భావయుక్తమైన కీర్తన. ధన్యవాదములు 👌🙏🌺
@vijayabharathialluri1023
@vijayabharathialluri1023 5 дней назад
Om Sri Venkateswara Alamelumanga Devaiy Namaha🙏🙏🙏 Adbhutamaina Keerthananu present Chesi; Ardhamu; Antaradhamu chala Chakkaga vivarincheru; very nice Pradhana; Abhinandanalu🙏 Surya Prabhavahanamu; Keertananu; wonderful drusyamalikatho excellentga present Chesaru; thank you so much; Madhuramgasung by dr Vandana Garu;🙏 Namo Annamayya🙏🙏🙏
@jagadish_ram
@jagadish_ram 5 дней назад
Jai Shree Ram 🚩
@muralikrishnasamved335
@muralikrishnasamved335 5 дней назад
excellent Vandana
@SiddavatamThirupathiredd-ne7uw
@SiddavatamThirupathiredd-ne7uw 5 дней назад
Govindaa govindaa govindaa
@VsvlsraoAyithy
@VsvlsraoAyithy 5 дней назад
Om namo venkatesaya Govinda Govinda namaste
@padmaiyengar5387
@padmaiyengar5387 5 дней назад
🙏🙏🙏
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 5 дней назад
🌺☘ -----------☘🌺 ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 510 ( VIPAREETAMULIVI VINARAADU .. ) 🌺☘ -----------☘🌺 PREFACE :--🌹👇 This Sankirtana is a proof of Annamayya's unparalleled poetic style and excellence.🙏 The Lord Is Omni Effulgent And The Lord Of Independent Radiance Who Shines By himself All Over ! 🙏 Annamayya Says that Such Lord Of Supreme Effulgence , When he approaches His Consort , Many many Strange Things Are being witnessed .🙏 Day - Night , Light - Darkness, Brilliance and its elegance are all mingled together ! He Describes Romantically the Intimacy Of The Lord And The Mother with great similies.🙏 Although it is actually a romantic Keertana, the secrets of the wonderful virtues of The Lord And The Mother can be seen as inner meanings if comprehended in Deep Thoughts .🙏 Here goes the interesting keertana as below !👇 🌺☘ -----------☘🌺 🌹🌹 These Are Extremely Preternatural Things That Are Never Heard Else Where ! All These Skills Are At Your Control And Discretion Oh Lord🙏 🌹🌹 At The Time Of Moon Rise , Near To This Beautiful Faced Lady Oh Lord Of Radiance Exceeding The Sun , When You Approached Her , Here ,There And Every Where , Just Because Of You Both , Both The Day And The Night Could Be Perceived 🙏 🌹🌹 Near To The Dense Black Tress Of This Lady , Resembling The Time Of Midnight Darkness, Oh Lord When you Approached Her Like A Dazzling Sun , Like A Great Couple The Dark And The Brilliance Both Are Closeby To You And This Is What We Could Say Seeing You Both !🙏 🌹🌹 While The Wet Lips Of This Lady Are Shining Like the Blinking Stars In The Sky, Oh Exceedingly Brilliant Lord! When You Merrily Approached to be Intimate With Her , Just With Your Nearness To Her Oh Lord Sri Venkateswara , Both Radiance And Elegance Have Mixed Together🙏 🌹🙏🌹 Om Sri Alamelumanga Sametha Sri Venkateswara Swaminey Namaha ! 🌹🙏🌹 ✍ --Venu Gopal
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 6 дней назад
విపరీతములివి వినరాదు 🌹 ----------------🌹 తాళ్లపాక అన్నమాచార్య శృంగార సంకీర్తన రాగము:-- నాగ గాంధారి రేకు: 1433-5 సంపుటము: 24-197 స్వరకర్త ః-- Dr K . వందన గారు రాగము ః-- కుంతల వరాళి గానము ః- Dr K . వందన గారు 🌹 ----------------🌹 🌹🌹 సంకీర్తన 🌹🌹 ॥పల్లవి॥ విపరీతము లివి వినరాదు వుపమలెల్ల మీవొద్దనె కలిగె ॥చ1॥ వువిదవదనచంద్రోదయవేళను రవియగుసూర్యప్రభ నీవేఁగఁగ యివల నవల మీయిద్దరివలననే దినమును రాతిరి దెలియఁగఁ గలిగె ॥చ2॥ అంగనతురుముమహన్నిశివేళను రంగగు సూర్యప్రభ నీవేఁగఁగ సంగడి వెలుఁగును సరిఁ జీఁకటియును చెంగట మీయందే చెప్పఁగఁ గలిగె ॥చ3॥ కాంతమోవి చుక్కల నిండువేళ రంతుల సూర్యప్రభ నీవేఁగఁగ యింతట శ్రీవేంకటేశ్వర మీయందే కాంతులుఁ గళలునుఁ గలయుట గలిగె