Тёмный

రోజంతా చేసే పని 10 నిమిషాల్లో అయిపోతుంది || please save farmers 

PLEASE SAVE FARMERS
Подписаться 275 тыс.
Просмотров 153 тыс.
50% 1

ప్రస్తుతం ప్రపంచం మొత్తంమీద పనిచేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది, మరీ ముఖ్యంగా చెప్పాలంటే వ్యవసాయంలో రైతులకు మాత్రం కూలీల కొరత విపరీతంగా ఉంది, ఇటువంటి సమయంలో మనుషులు మిషన్లను నమ్మడమే ఉత్తమం అని అనిపిస్తుంది. ఈ వీడియోలో రైతులు ఎరువులు వేయడానికి చాలా సమయం పడుతుంది రైతులకి మేము ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ మోటర్ ను ఉపయోగించి పది ఎకరాలు రైతైనా సరే గంటలో ఎరువులు వేసే పని పూర్తయిపోతుంది....
video 1 link • drip irrigation Lo pri...
video. 2 link • drip irrigation Ventur...
#డ్రిప్ ద్వారామందులువేసేవిధానం
#dripirrigationsystem

Опубликовано:

 

10 дек 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 87   
@yataprasannalakshmi3018
@yataprasannalakshmi3018 6 месяцев назад
Tq bro. Very very valuable information.
@venkataguruprasadbolem1725
@venkataguruprasadbolem1725 4 месяца назад
చాలాబాగుంది.
@Rkvillageagriculture.
@Rkvillageagriculture. 7 месяцев назад
Best suggestion brother
@gollakotiramakrishna1349
@gollakotiramakrishna1349 6 месяцев назад
తైవాన్ స్ప్రేయర్ ఉపయోగించి కూడా డ్రిప్ సిస్టంలో ఎరువులను మేము సులువుగా. ఉపయోగించ వచ్చును
@PRASADREDDY-88
@PRASADREDDY-88 5 месяцев назад
S
@nageshvallapuneni6819
@nageshvallapuneni6819 4 месяца назад
Taiwan correct కాదు అన్న ,pump repair వస్తుంది.నేను 8years nundi motor tho చేస్తున్నాను
@Raju-fj5ze
@Raju-fj5ze 3 месяца назад
Amkadu​@@nageshvallapuneni6819
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 6 месяцев назад
Excellent information sir 👍
@thungapindirajkumar
@thungapindirajkumar 6 месяцев назад
Super Anna Thank Q
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u 4 месяца назад
Very good supper
@maheshvasake6684
@maheshvasake6684 6 месяцев назад
Good information 💯
@PrasadreddyMsv
@PrasadreddyMsv 7 месяцев назад
Thanks brother giving valuable information
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 7 месяцев назад
Always welcome
@lakshmireddy5416
@lakshmireddy5416 6 месяцев назад
Nice video brother
@rajeshmatha1999
@rajeshmatha1999 7 месяцев назад
Good
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq 7 месяцев назад
Anna bagunara 🎉🎉🎉🎉🎉
@bangisrikanth6659
@bangisrikanth6659 5 месяцев назад
Super bro chala help avthadi kani Chenlo work chese raitulaki Tagataniki water avasaram unnappud Ave tagutaru Andulo water tagatam valana em problem kaada
@sweetyvenkatesh4874
@sweetyvenkatesh4874 6 месяцев назад
Anna మాకు డ్రిప్ సిస్టమ్ లేదు.మిర్చి కి సాలలో నీటిని పారిస్తం. వెంచురి సిస్టమ్ సెట్ చేసుకోవచ్చా
@royappavenkatesu2558
@royappavenkatesu2558 6 месяцев назад
Bro watermelon sagu gurinchi cheppandi
@srenivasulub3503
@srenivasulub3503 4 месяца назад
👌👌👌👌👌👌👌👌👌👌
@narpalaramanji2831
@narpalaramanji2831 7 месяцев назад
Good video brother
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 7 месяцев назад
Thanks for watching
@payyavulavenkatesh
@payyavulavenkatesh 27 дней назад
Bro oka akaraki only dripu enthakarchu vasthadhi anna plesu reply anna mirchithota
@balajigandepalli3627
@balajigandepalli3627 6 месяцев назад
3phas water running lo vunnappudu edi on chyyala lyka 3phas of chysi edi okkaty eivvala
@Raju-fj5ze
@Raju-fj5ze 3 месяца назад
Earthing ditils cheyandi please
@kalyanbommisetti2477
@kalyanbommisetti2477 7 месяцев назад
Good morning Anna 🌄, JAN lo watermelon 🍉 panta veyacha
@ramakrishna-iw7wr
@ramakrishna-iw7wr 7 месяцев назад
Hi bro .... 1)Edible oils vaadavu kadha result ela undhi cheppandi?...... 2)Beera vesanu chalini(cold) ni thattukovadaniki em spray cheyyali?
@prabhakarreddy812
@prabhakarreddy812 7 месяцев назад
Hi anna pancharatna humic acid akada dorukuthadii anna
@AGRIGURU
@AGRIGURU 7 месяцев назад
We are also using 1Hp motor to send fertilizers from last 2 years
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 7 месяцев назад
Super
@vgouthamkumar
@vgouthamkumar 7 месяцев назад
Anna videos super
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 7 месяцев назад
Thank you brother
@vgouthamkumar
@vgouthamkumar 7 месяцев назад
Anna meedi korutla na
@seelamnarayanareddy587
@seelamnarayanareddy587 2 месяца назад
Bro nio sub linu dhara kaku da boru dagara papali
@teshwaraiah4098
@teshwaraiah4098 3 месяца назад
Anna 3 phase motor on cheyala
@bandarianjaneyulu6110
@bandarianjaneyulu6110 6 месяцев назад
Pancharatna ekkada dorukuthundi bro dani use and result gurinchi teliyacheyandi plz
@MohanYadav-cd8yn
@MohanYadav-cd8yn 6 месяцев назад
Anna panchatantra banana lo vadocha
@anilkumar-hs5wm
@anilkumar-hs5wm 7 месяцев назад
Bro pancharatna neeku results vachindha . Green rices company product results bhaga vastunaya
@KPR-t3t
@KPR-t3t 7 месяцев назад
Anna phosphoric acid vadavacha Dhani dap replacement chesthundha
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 7 месяцев назад
వాడుకోవచ్చు నీను వాడుతున్నాను
@user-vg8nj8ou8e
@user-vg8nj8ou8e 7 месяцев назад
ఈ సిస్టమ్ నేను 2011నుండి వీడుతున్నానను
@basaraju7898
@basaraju7898 4 месяца назад
Jai javan jai kisan
@RajaN-zk9rn
@RajaN-zk9rn Месяц назад
Wer can I buy this motor??
@jaggubhai6523
@jaggubhai6523 7 месяцев назад
మేము గత ఐదు సంవత్సరాలుగా ఇలాంటి పద్ధతిని వాడుతున్నాము అన్న
@prakashkomitla4566
@prakashkomitla4566 7 месяцев назад
నువు కూడా ఒక వీడియో టిస్ పెట్టు అణా
@subbaraokatari861
@subbaraokatari861 6 месяцев назад
బాబు మీ cell నంబర్ evvandi
@cpimnellore
@cpimnellore 6 месяцев назад
Hi
@Raju-fj5ze
@Raju-fj5ze 3 месяца назад
Earthing details Pettandi please
@swamygangaram9613
@swamygangaram9613 7 месяцев назад
Can we use both water pump&this pump same time?
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 7 месяцев назад
మన మోటార్ హార్స్ పవర్ను అదే విధంగా మనం పొలానికి వాడే డ్రిప్ ప్రెజర్ మీద ఆధారపడి ఉంటుంది
@uygoud587
@uygoud587 7 месяцев назад
Beera 35days Pegasus spray cheyavacha sir, fertilizer shop vallu vadu antunnaru why
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 7 месяцев назад
Pegasus త్రిప్స్ కోసం వాడుమని చెప్పి ఉంటారు
@samfarmvlogs989
@samfarmvlogs989 4 месяца назад
Sodium ekkuva aende
@NageshuCreator-xo5uj
@NageshuCreator-xo5uj 7 месяцев назад
Memu 3phase motor 1inch 1hp motor vaduthunnam taro texmo vaaridhi
@naveenavula9565
@naveenavula9565 6 месяцев назад
Brother ni number cheppandi okasari matladali please
@naiducreation937
@naiducreation937 6 месяцев назад
Pancharatna arati ki vaadocha bro
@aluvalamanoherreddy1411
@aluvalamanoherreddy1411 5 месяцев назад
Anna meeru chala late sparayer tho pampinchochu
@motivation1693
@motivation1693 6 месяцев назад
Pancharatna yakkada dorakutundi sir number evandi
@gopiyemineni2283
@gopiyemineni2283 6 месяцев назад
Bro beera yala vundi
@Raju-fj5ze
@Raju-fj5ze 3 месяца назад
Mottarku earthing elacharu
@durgaram143dcp
@durgaram143dcp 7 месяцев назад
బ్యాటరీ స్ప్రేయర్ ద్వారా అయ్యితే ఖర్చు అవ్వదు అన్నా
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 7 месяцев назад
చిన్న రైతులకు బాగుంటుంది ఎక్కువగా ఉపయోగించే వాళ్లకి చాలా టైం పడుతుంది పైగా మందుని మనం దాంట్లో పోస్తూ ఉండాలి
@arlaramraazu7866
@arlaramraazu7866 4 месяца назад
పోర్టబుల్ బ్యాటరీ స్ప్రేయర్ అయితే పోయడం కాకుండా డ్రమ్ లో నుండి డైరెక్ట్ గా తీసుకుంటుంది కదా మొక్కలకి. నేను ప్రాటబుల్ వాడాలి అని అనుకుంటున్నా. పవర్ అయితే అందరికి అందుబాటులో వుఅండదు కదా
@warrior1724
@warrior1724 4 месяца назад
Power connection ela bro
@ashokyadav3171
@ashokyadav3171 6 месяцев назад
అన్న మీ ఫామ్ మీ పొలం ఎక్కడుంది
@mallikarjunareddysirigired6023
@mallikarjunareddysirigired6023 7 месяцев назад
Nenu 10 years nunchi vadutunna Baga panichestundi moter 5500 ki vastadi
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 7 месяцев назад
Thank you brother valuable feedback
@SHARATHBABUP24
@SHARATHBABUP24 6 месяцев назад
Sand filter 21000rs
@bharathbods7050
@bharathbods7050 7 месяцев назад
Where I can buy pancharatna?
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 7 месяцев назад
Green rice agro industries Pune
@vinodss2848
@vinodss2848 7 месяцев назад
Present డ్రిప్ మందు వదిలే బ్యాటరీ michine వచ్చింది cost 3200
@rangaagriculturaltips2815
@rangaagriculturaltips2815 6 месяцев назад
వివరాలు పెట్టండి sir
@doit4934
@doit4934 Месяц назад
అన్న 1.5hp వాటర్ పంప్ మోటర్ తో 1 acor కి డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవడం కుదురుతుందా.. మాకు నెల బావి ఉంది దనినుచి 1.5hp మోటర్ తో 2inch pvc పైప్ వేసుకుని వాటికి డ్రిప్ లైన్ వేయడం అవుతుందా..?
@doit4934
@doit4934 Месяц назад
250 ప్లాంట్ వుంటారు వాటికి ఓన్లీ
@SVNSchoolGudurOzili
@SVNSchoolGudurOzili 6 месяцев назад
సార్ మీరు చూపించిన లిక్విడ్ ఫైవ్ లెటర్స్ కాను ఇది ఎక్కడ దొరుకుతాయి దానికి సంబంధించిన ఒక వివరాలు చెప్పండి సార్
@lakshminarasimhamaddineni
@lakshminarasimhamaddineni 7 месяцев назад
డ్రిప్ మోటారు, 1 hp మోటర్ రెండు ఒకేసారి ఆన్ చేయాలా
@doit4934
@doit4934 Месяц назад
నాకు అదే డౌట్
@rasoolagriculture
@rasoolagriculture 7 месяцев назад
ఇళ్లల్లో వాడుకునే సింగిల్ ఫేస్ మోటర్ ను, పొలాల్లో ఉండే 3 ఫేస్ కరెంటు తో రన్ చేయవచ్చా. న్యూట్రల్ ఉండాలి అంటున్నారు. మీ వీడియోలో విద్యుత్ కనెక్షన్స్ ను సరిగా చూపించలేదు. ఏదేమైనా మంచి ఉపాయాన్ని చెప్పారు. థాంక్స్.
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 7 месяцев назад
ట్రాన్స్ఫార్మర్ దగ్గరగా ఉంటే దాని నుండి న్యూట్రల్ వైరు తీసుకోవచ్చు లేదా గ్రౌండ్ నుండి కూడా ఉపయోగించుకోవచ్చు ఏదేమైనా మీ ఎలక్ట్రిషన్ సలహా తీసుకుని ప్రయత్నించి చూడండి
@suryaprakasha6041
@suryaprakasha6041 7 месяцев назад
ఒక్క ఐరన్ రాడ్ ఒక్క ప్లేస్ లో భూమి లో పతలి దానికినీళ్లు పోయాలి . ఒక్క వైరు కనెక్షన్ రాడ్ పెట్టి ఇంకో వైరు ఫేజ్ కు వాడాలి లైట్ కనెక్షన్ చేసి చెక్ చేసుకోవాలి. తర్వాత మోటర్ కీ కనెక్షన్ చేయాలి.
@lourdumarreddybasani9906
@lourdumarreddybasani9906 6 месяцев назад
​@@PLEASESAVEFARMERSi
@user-bh2yf3oh8v
@user-bh2yf3oh8v 7 месяцев назад
me contact number send cheyandi anna. Plese
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 7 месяцев назад
మీకున్న సందేహాలు కామెంట్స్ లో అడగండి
@subhakarboyapati
@subhakarboyapati 4 месяца назад
3phas water running lo vunnappudu edi on chyyala lyka 3phas of chysi edi okkaty eivvala
@kalyanbommisetti2477
@kalyanbommisetti2477 7 месяцев назад
Good morning Anna 🌄, JAN lo watermelon 🍉 panta veyacha
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 7 месяцев назад
వేసుకోవచ్చు కాకపోతే చలి మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రూట్ సెట్టింగ్ సరిగ్గా ఉండదు
@kalyanbommisetti2477
@kalyanbommisetti2477 7 месяцев назад
TQ Anna 🤚
Далее
Беда приходит внезапно 😂
00:25
Просмотров 434 тыс.
Is it impossible to cut off so much?💀🍗
00:14
Просмотров 930 тыс.
వెంచూరి ఉపయోగం/venchuri use
10:01
Беда приходит внезапно 😂
00:25
Просмотров 434 тыс.