Тёмный

ముడుత మిరపలో 3 టన్నుల దిగుబడి  

PLEASE SAVE FARMERS
Подписаться 275 тыс.
Просмотров 34 тыс.
50% 1

వాణిజ్య పంటల్లో మిరప పంట చాలా ప్రత్యేకమైనది
మిరప పంట యొక్క విత్తన ఎంపిక రైతుకు చాలా ముఖ్యమైనది సాధారణంగా మిరప సాగు చేసే రైతులు ఎదుర్కొనే సమస్యలలో వైరస్ ,మొక్క పెరుగుదల లేక ఎక్కువ కాపు రాకపోవడం, ఎండుమిరప ఆకర్షణీయమైన రంగు లేక మార్కెట్లో అధిక రేటు రాకపోవడం వంటివి రైతులు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలు
పైన చెప్పినటువంటి సమస్యలు ఏ రైతుకి రాకూడదు అనే ఒక మంచి ఆలోచనతో BASF nunhems Rally Red అనే పేరుతో ఒక మంచి ముడత రకం కలిగినటువంటి మిరప విత్తనాన్ని విడుదల చేయడం జరిగింది విడుదలైన రెండు సంవత్సరాలలో చాలా మంది రైతుల ఇళ్లలో సంతోషాన్ని నింపింది ముఖ్యంగా Rally Red అనే మిరప రకం వైరస్ ని తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది, చిక్కటి కాపునిస్తుంది , మిరపకాయ మంచి ముడతతో కలిగిన ఆకర్షణీయమైన రంగు కలిగి ఉంటుంది, మార్కెట్లో అధిక ధర వచ్చే అవకాశం ఉంటుంది
#BASFNUNHEMS
#RallyRed
#pleasesavefarmers
#Redchillicultivation
FB page - / about
www.nunhems.com/in/en/solutio...
please save farmer channel mail ID:
pleasesavefarmers@gmail.com
#pleasesavefarmers

Опубликовано:

 

3 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 27   
@Naturalstone007
@Naturalstone007 22 дня назад
నమస్తే సురేష్ అన్న మీరు అడిగిన విధానం చాలా బాగుంది బట్ ఏంటంటే మార్కెట్లో ఇది ఏ రేట్ వెళ్తుంది అని చెప్పలేదు సుమారు క్వింటాల్ కి ఏ రేటు పలుకుతుంది అన్నగారు
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq 20 дней назад
Anna bagunara
@sreevatsa2370
@sreevatsa2370 19 дней назад
Hii anna meeru konna power weeder blades width minimum enta maximum enta
@rajeshmatha1999
@rajeshmatha1999 22 дня назад
Nice
@SaiThinks
@SaiThinks 22 дня назад
Super product
@narayananelakuditi8574
@narayananelakuditi8574 13 дней назад
Ralli red total bobara sir. No virus tolerence
@shaikimam3044
@shaikimam3044 14 дней назад
Anna na dagara arka prasan seeds vunaye benguluru nunchi thepichanu kani veyaledu avarikina kavalante esthanu chepandi
@DeviL-sy6gt
@DeviL-sy6gt 22 дня назад
Best come back anna❤
@mahendrabaliboyina4318
@mahendrabaliboyina4318 19 дней назад
Suresh anna. Meeku Instagram link undaa. Meetho personal gaa konnni agricultural doubts gurinchi thelusukovaali
@nagarajulala145
@nagarajulala145 17 дней назад
Hi Anna, iecher 485 4wd drive tracter review Evvu Anna .
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 17 дней назад
Will try
@NagavalliDevabhaktuni
@NagavalliDevabhaktuni 21 день назад
Anna tractor review petty anna
@patelsaab1963
@patelsaab1963 21 день назад
Anna videos chayatam ledhu
@SanthoshKumar-77
@SanthoshKumar-77 22 дня назад
అన్నయ్య ఈ మిర్చి మార్కెట్ ధర చెప్పలేదు, ప్యాకెట్ ధర కూడా చెప్పలేదు. ఎందుకన్న ఈ ముసుగులో గుద్దలాటలు .
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 22 дня назад
నేను రైతులతో మాట్లాడినప్పుడు గత సంవత్సరం మిర్చి ధరలు చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పారు
@laxmannag8121
@laxmannag8121 22 дня назад
మొదట్లో 18000 పలికింది చివరిలో 10 వేలు నుంచి 12000 పలికింది
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 22 дня назад
Thank you bro
@pokalasaathvik266
@pokalasaathvik266 22 дня назад
Anna guntur lo unnara i am in guntur sir i will meet you sir
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 22 дня назад
వీడియో కోసమే గుంటూరు వచ్చాను బ్రదర్ ఒక్కరోజు మాత్రమే ఉన్నాను మరుసటి రోజు విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేసాము
@pokalasaathvik266
@pokalasaathvik266 22 дня назад
Next time guntur vachhinapudu call chayandi anna
@PurushottamPurushottam-zj2wg
@PurushottamPurushottam-zj2wg 22 дня назад
Anna seeds where available please reply
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 22 дня назад
ప్రతి సీడ్స్ & ఫర్టిలైజర్స్ షాపులలో ఉంటాయి
@pippallayadaiah3753
@pippallayadaiah3753 22 дня назад
Kwintal rate entha aammuthundhi Bror
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 22 дня назад
గత సంవత్సరం మిరప రైతులకు చాలా చేదు అనుభవం అని చెప్పాలి ఎందుకంటే రెండు సంవత్సరాలతో పోల్చుకుంటే గత సంవత్సరం రేట్లు చాలా తక్కువ ఉన్నాయి అని అన్నారు ఒక క్వింటా 16000 వరకు వచ్చిందని చెప్పారు
@saimallela4981
@saimallela4981 21 день назад
Paid promotion?? Anna
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 21 день назад
వీడియోలో రైతులు చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం 100% ఒరిజినల్ ఇది ఎటువంటి ఫేక్ వీడియో కాదు
Далее
КРАФТИМ НЕМЛЕС ФРАГМЕНТЫ
1:05:04
Просмотров 251 тыс.
2DROTS vs RISENHAHA! КУБОК ФИФЕРОВ 2 ТУР
11:31