మేము అందరం బాగా ఉన్నాము గాంగవ్వ గారు మిరు ఎలా ఉన్నారు 🙏❤️మి కొత్త ఇల్లు చాలా బాగుంది సూపర్ Srikanth గారు మంచి వారు 🙏thank you అండి నాగ్ సార్ కూడా చాలా మంచి వారు మీకు హెల్ప్ చేశారు ❤️🙏god bless you గాంగవ్వా గారు 😊❤️
గంగవ్వ మీ ఇల్లు చాలా బాగుంది!! 👍🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻💐🙏🏻🤗☺️😊😀🙂 నా తరపున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు గంగవ్వ!! 🙏🏻💐🙏🏻😀🙂 ఇలాగే మీరు ఎల్లపుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను!! 🙏🏻🙂
Congratulated avva now happy to rest in life ni jivithaniki కష్టపడ్డావ్ చాలు ఇప్పుడు ఉన్నంత కాలం సంతోషంగా గడిపేయు అవ్వ thx శ్రీకాంత్ అన్నా నా పేరు కూడా శ్రీకాంత్ goud గంగవ్వ ma పెద్ద papa ki 5years kani full ఇష్టం గంగవ్వ
Srikanth bro meeru gangavva ki chaala support chesaaru iam very happy for gangavva. Pooja room constructed in wrong place. Pooja room should not be in South side.
గంగవ్వ స్టార్ మా పేరు బిగ్ బాస్ పేరు నాగార్జున పేరు మై విలేజ్ షో పేరు చెప్పడం చాలా సంతోషం గా ఉంది💞😍💞😍 మన ఎదుగలకూ కృషి సహాయం చేసినా ప్రతి ఒక్కరిని గుర్తించుకోవాలి🔥🔥🔥