Тёмный

అక్రమమైతే పెనాల్టీ వేయండి.. కూల్చొద్దు! పార్టీ కార్యాలయాలపై వైసీపీ వేడుకోల్లు | Mahaa News 

Mahaa News
Подписаться 2,3 млн
Просмотров 36 тыс.
50% 1

#mahaanews #mahaanewslive #mahaatelugunews
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RU-vid For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Опубликовано:

 

4 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 174   
@srinivasp1231
@srinivasp1231 18 дней назад
అలా ఐతే అందరూ గవర్నమెంటు చోటులో ఇల్లు కట్టుకొని పెనాల్టీ కడతారు....😂
@hemanthgurram5045
@hemanthgurram5045 17 дней назад
Land allotment aindi government go undi...akada construction ki permission ledu...so penalty vestaru
@raobb1416
@raobb1416 18 дней назад
ప్రజా వేదిక కూల్చి నందుకు బొక్క లో వేయాలి.
@vitalasarma272
@vitalasarma272 17 дней назад
CBN అసమర్థుడు ఏంచెయ్యలేడు
@raobb1416
@raobb1416 18 дней назад
లక్ష కోట్ల పెనాల్టీ వేయండి.
@chandrakalaengg8779
@chandrakalaengg8779 18 дней назад
They will pay they have money. Jagan anna
@Hyderabadmem
@Hyderabadmem 17 дней назад
​@@chandrakalaengg8779you did understand clearly bro 26 jilla lo 25 illegal party offices unnai. 26 lakhs crores vesthe fasak😅
@rajenederparasker1027
@rajenederparasker1027 17 дней назад
penalty okkate kaadu, anumathi lekunda bhavanalu kattuthu untey adhikarulanu, leda vaalla meeda vathidi thichina vykthulani lopala veyyandi. Ee vidhamaina charyalu theesukunte ela bhavanalu katte prayathnamu evvaru cheyyaru.
@SK-sq1ut
@SK-sq1ut 18 дней назад
ప్రతి 1కోటి కీ 100 కోట్ల పెనాలిటీ వెయ్యాలి
@gurramraju9580
@gurramraju9580 18 дней назад
అధికారం ఉంటే గవర్నమెంట్ స్థలం ఆక్రమించి కట్టుకుంటే సరిపోతుంది
@nagarajukankanala8185
@nagarajukankanala8185 18 дней назад
అయినా ysrcp పార్టీ office కి ప్రజల డబ్బు ఎలా వాడతారూ ..... ?
@janapatimuralidhar8952
@janapatimuralidhar8952 18 дней назад
తప్పకుండా కూల్చాల్సిందే, హైకోర్టు విషయం తెలిసిందే, డబ్బువున్నవారిపక్కనే వుంటుంది. కూల్చకుండా వుంటే జగన్ ని మించిన దొంగగా బాబు గారు అప ప్రద మూటకట్టుకుంటారు. మెజారిటీ ప్రజల అభిప్రాయం కూల్చివేతలే.
@nagendrapoola7108
@nagendrapoola7108 18 дней назад
ఇప్పటంలో సామాన్య ప్రజల ఇళ్లను కూల్చినప్పుడు ఏమైంది ఈ వై కామ ల బుద్ధి.......
@Aadarsh856
@Aadarsh856 18 дней назад
మరి 2019 నుండి అదే చేసివుండొచ్చుగా
@srinivasaraonakkina2604
@srinivasaraonakkina2604 18 дней назад
అవి ప్రజా ధనం కాదే...!!! ప్రజావేదిక కూల్చివేసినపుడు ఈ గొంతులు అన్నీ ఏమయ్యాయ్...?? ఒక్కడు ఖండించలేదు...
@madeti
@madeti 18 дней назад
ప్రభుత్వం స్వాధీనం కి ఇచ్చి, కలెక్టర్ ఆఫీసులు గా వాడండి. ఎకరా 1000 రూపాయలకు, 30 సంవత్సరాల లీజు???
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 18 дней назад
జనం సొమ్ముతో ప్రభుత్వ భూముల్లో పార్టీ కార్యాలయాలు ఎలా కట్టుకుంటారు? తెలుగు దేశం పార్టీ అలాంటి చట్టం తేవడమే బూతు.
@leyasmarathi9406
@leyasmarathi9406 18 дней назад
డబ్బు అధికారం ఉంటె ఏమైనా చెయ్యొచు రూల్స్ సామాన్య ప్రజలు పాటించాలి గానీ అధికారంలో ఉన్న వారు పాటించరు సార్
@KRANTHI34567
@KRANTHI34567 18 дней назад
మొత్తం కక్కివండి అప్పుడు గాని వీళ్ళకి బుద్ధి రాదు
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 18 дней назад
తప్పు చేసిన పార్టీ punishment ఏమి ఇవ్వాలో కూడా అదే పార్టీ చెపుతుంది.
@chinnababupotnuru8807
@chinnababupotnuru8807 18 дней назад
ఐతే ప్రజ లందరూ ప్రభుత్వ స్థలాల్లో ఇల్యులు కట్టుకుంటే మేము పర్మిషన్ అడిగాము పరవాలేదు మీరు కట్టు కోండి అన్నారు అంటే మీరు ఊరుకుంటారా
@sankarruma7478
@sankarruma7478 17 дней назад
ఫస్ట్ ఆ భూమి యొక్క లీజు రద్దు చేయండి. కార్యాలన్నీ కూల్చి వేయండి.
@prakat1082
@prakat1082 18 дней назад
పెనాల్టీ కాదు . అవి కట్టడానికి ఎవరు పెట్టుబడులు పెట్టారో , ఆ నల్లడబ్బు ఎవరిదో తేల్చాలి . ఆ భవనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.
@sureshbabu99955
@sureshbabu99955 18 дней назад
కోర్టు అలా అంటే లాండ్ మార్కెట్ వాల్యూ వస్తదా
@umabitr8157
@umabitr8157 18 дней назад
Radhu, land mark value
@andraprakash2457
@andraprakash2457 18 дней назад
టిడిపి చేతకాని తనం వైసిపి కి బలం?
@madhukuchibhotla8705
@madhukuchibhotla8705 18 дней назад
Mottam Anni Kulcheeyaali
@vissarajagopal1392
@vissarajagopal1392 17 дней назад
Court లు డబ్బున్నవాడికి చుట్టాలు, లేనివాడి మీద వీర ప్రతాపం చూపిస్తాయి.
@kpnaidu9999
@kpnaidu9999 18 дней назад
ప్రభుత్వ భూములు ఆక్రమించి ఆఫీసు లు కట్టుకోవచ్చా.. పెనాల్టీ కడితే సరిపోతుందా. ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడం మంచిది కాదు.‌.‌‌ ...
@vijaykumarmaddukuri7129
@vijaykumarmaddukuri7129 18 дней назад
ప్రజావేదిక కూల్చిననాడు ఏమయింది ఈ బుద్ధి.
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 16 дней назад
కూల్చివేత ఏకైక పరిష్కారం
@myvoice-dy6ru
@myvoice-dy6ru 18 дней назад
మరి ప్రజా వేదిక కూల్చకుండా పెనాల్టీ వేస్తే సరిపోయేది కదా.మంది పైసలతో కట్టారని అలుసా!ఏమి డ్రామాలు ఆడుతున్నారు రా!
@lakkyram23
@lakkyram23 18 дней назад
ఇ బుద్ధి ప్రజా వేదిక కూల్చినపుడు వుండవలసింది జైల్ రెడ్డి
@786Sree
@786Sree 18 дней назад
ఒకవేళ ఫైన్ తో సరి పెడితే పైసలు ఉన్నవాడిదే రాజ్యం అవుతుంది... ప్రతి ఒక్కడు అక్రమంగా నిర్మించేసి ఫైన్ కట్టేస్తాడు.... కోర్ట్ ఎప్పటికి అలాంటి తీర్పు ఇవ్వదు😅😅😅
@venugopalraogondi2075
@venugopalraogondi2075 18 дней назад
గోప్యంగా నిర్మించడం ఏంటి, ఎవ్వరికీ కనపడలేదా
@bhagatsoul
@bhagatsoul 18 дней назад
Koolchandi
@sivaramagopalakrishnaiahta4132
@sivaramagopalakrishnaiahta4132 17 дней назад
అన్నీ భవనాలు పడగొట్టాలి.
@naveen7736
@naveen7736 18 дней назад
Anni kulchesi , land recover cheskovali .
@subramanyamdonepudi7765
@subramanyamdonepudi7765 18 дней назад
Prajavedika case is to be taken in high court what judge gives reply
@psnraju7998
@psnraju7998 18 дней назад
Penalty కింద వాళ్లు చేసిన అప్పులు తీర్చమనండి.
@Hinduball
@Hinduball 18 дней назад
వాడి ఆస్తులు జాప్తు చేయండి. .
@kvenkatasivaiah2669
@kvenkatasivaiah2669 17 дней назад
ప్రజా వేదిక గుర్తుకు రాలేదా?
@user-xk8cy4fr1i
@user-xk8cy4fr1i 17 дней назад
ప్రజా వేదిక ఎందుకు కూల్చి వేశారు
@somemalla5836
@somemalla5836 18 дней назад
Full on distroy
@sridevistudios718
@sridevistudios718 18 дней назад
అసలు న్యాయస్థానాలు ఇటువంటి తీర్పు ఇస్తున్నాయో తెలియటం లేదు అందుచేత రాజకీయ నాయకులు అవినీతిపరులకు న్యాయస్థానాలు తీర్పు చెప్ప చెప్పవు సామాన్య ప్రజలకి ఈ కష్టాలన్నీ
@subramanyamdonepudi7765
@subramanyamdonepudi7765 18 дней назад
Ycp is in govt why crossed rules
@playtheme
@playtheme 18 дней назад
సామాన్య ప్రజలు కూడా ఎక్కడ ప్రభుత్వ భూమి దొరికితే అక్కడ కట్టుకోండి. కావాలంటే ఒక పావలా పెనాల్టీ కట్టండి.
@shivalinga7919
@shivalinga7919 18 дней назад
మరి సామాన్య ప్రజల వద్ద కూర్చోవచ్చా అధికారులకు కొ ఒక న్యాయం
@ganeshcharan7606
@ganeshcharan7606 18 дней назад
ప్రభుత్వం నికి హ్యాండవర్ చేయండి ప్రజలు సోము మాకోసం వాడుకొంటాం ప్రజా అవసరలు కోసం ఆఫస్ లు గా మార్చలి
@vissarajagopal1392
@vissarajagopal1392 17 дней назад
కూల్చేయ వలసిందే!
@bantupallichiranjeevi9715
@bantupallichiranjeevi9715 17 дней назад
వీడు సైకో.. వీడు మాటలు నమ్మవద్దు వెంటనే కూల్సండీ
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 18 дней назад
కూల్చి వేయకుండా. ఇప్పుడు అక్కడ ఎకరం రేటు ఏంతయుందో ఆరేటు వసూలు చేయాలి.
@PuLi2024
@PuLi2024 18 дней назад
డాక్టర్లు, AI SOFTWARE ENGINEERS లాగా, లాయర్లకు మంచి రోజులు వచ్చాయి. వారి యిళ్ళల్లో కనక వర్షం కురుస్తుంది.. ! లాయర్లకు జడ్జీలకు కోర్టు లకు, గుమాస్తా లకు, టైపిస్ట్ లకు, చేతినిండా పని తో పాటు మనీ కూడా ,అయిదు సంవత్సరాలలో..! చివరాఖరికి జైలు సిబ్బందికి కూడా పండుగే పండుగ. ప్రతిరోజూ సంక్రాంతీ దసరా దీపావళి బక్రీద్ క్రీస్మస్ ..🎉🎉🎉
@dharma7248
@dharma7248 17 дней назад
ముందు కూల గొట్టండి ఆపైన పెనాల్టీ వెయ్యాలి....yes...yess. y not both ?
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 18 дней назад
జి ఓ.మార్చాలి. పార్టీ ఆఫీసు కు 500 -1000 గజాలు వరకు లీజుకు అక్కడ రేటు ని బట్టి తీసుకో వచ్చు. ఎకరాలలో తీసుకోకూడదు.
@satyakode
@satyakode 18 дней назад
Government should use these for offices which will help common man..no penalties, just take over
@sivaramakrishnapasumarti8784
@sivaramakrishnapasumarti8784 18 дней назад
అక్రమమైన పురాతనమైన కూల్చక తప్పడండి
@user-kq9bk9du6s
@user-kq9bk9du6s 18 дней назад
ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా పనికిమాలిన వల్లకి ప్రజా వేదిక, వేరే భవనాలు కుల్చేతప్పుడు తెలియదా? రోడ్లు, వేయడానికి డబ్బు లేదన్నారు ఎవరి డబ్బు కార్చు చేసారో తెలియజేయండి ప్రజాలకు వాటినీ కూల్చడం సబబే అని నా అభిప్రాయం Permission లేకుండ కట్టినారుగా వాటివలన ప్రభుత్వ నికి గాని, ప్రజలకు గాని ఉపయోగం లేడు
@MetroJosh
@MetroJosh 17 дней назад
మా అన్న రూల్స్ పెడతాడు… ఫాలో అవ్వడు 😂😂
@ranigangavarapu9207
@ranigangavarapu9207 18 дней назад
అందరు పెనాల్టీ కట్టి ఆక్రమించు కోవచ్చా అయితే.
@SrinivasRao-xk2so
@SrinivasRao-xk2so 18 дней назад
పార్టీ కార్యాలయ లు కాదు కోర్టుకు, ప్యా లసులు ,గా ఛార్జ్ షీట్,పెట్టండి మునిసిపటీ వాళ్ళు చేయవలసి న ది ఈది అని తెలియటం మంచిది,జగన్ గాడు అధికారులు మీద నెపం పెడుతున్నాడు ,అధికారులు ,కోర్టుకు వాడు చేయ మన్న పనులు మొత్తం, బైట పెడితే జనానికి సులభంగా అర్ధం అయ్యేలా చేస్తుంది మరియు మీ జాబ్స్ పోకుండా ఉండేందుకు సహాయపడుతుంది అని ప్రజలు టాక్ నడుస్తోంది జై పవన్ కళ్యాణ్, జై జనసై నికులు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf 16 дней назад
Adikaruleni bokkloweya di sir 👍Asalodu bitaki vasthadu
@visweswararao2960
@visweswararao2960 18 дней назад
Praha vedika demolished where is high court
@v1a5s1u2
@v1a5s1u2 18 дней назад
వీడికి కోర్టులు కూడా పనికి రానివి గా కనపడుతున్నాయి.
@visweswararao2960
@visweswararao2960 18 дней назад
Without municipal approval common man built if they agree
@garapatigangarao3957
@garapatigangarao3957 18 дней назад
Kulcheyyandi Penalty vaddu, No more discussion.
@durgaprasadachyutuni3205
@durgaprasadachyutuni3205 18 дней назад
Increase lease rent to 1 crore for each month for each plot. Rs1,000/ per year is cheating. Even hut dwellers pay higher rent per year.
@pvs.pappu77venkat-kl6on
@pvs.pappu77venkat-kl6on 18 дней назад
2 lakh crores penalty veyyandi please
@nwesgk
@nwesgk 18 дней назад
వాళ్లు 600 ...700 కోట్ల రూపాయలు.. అప్పనంగా ఫ్రీగా కొట్టేయాలని చూస్తున్నారు... ఆ భూములు అసలు ఖరీదులు ఇచ్చి కొనుక్కోమని చెప్పండి..
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 18 дней назад
What about building site market ? value of please handover all buildings to AP government after that do the auction the buildings. Or give the buildings for schools . Thank you jaiho bharat jaiho modiji
@visweswararao2960
@visweswararao2960 18 дней назад
Act as per go
@ranjitkumar.karnool
@ranjitkumar.karnool 18 дней назад
ములాజే లేదు కూల్చి పారదొబ్బాల్సిందే
@sarojaravva9072
@sarojaravva9072 18 дней назад
Bhumi cost building cost tesukovali.
@mallikharjunarao.kalepu.9859
@mallikharjunarao.kalepu.9859 18 дней назад
NOT ACCEPECTED THE BLOODY REQUEST.
@rajuhemanth9550
@rajuhemanth9550 18 дней назад
Mari Prajavedika?,, anni govt officelaku, hospitalsku handover cheyyandi.
@visweswararao2960
@visweswararao2960 18 дней назад
For poor people one cent
@durgaprasadachyutuni3205
@durgaprasadachyutuni3205 18 дней назад
Cancel 2016 G.O.
@visweswararao2960
@visweswararao2960 18 дней назад
No mercy
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 18 дней назад
వెయ్యి రెట్ల పెనాల్టీ విధించబడితే ఎలా ఉండగలదో? అక్రమ నిర్మాణాలకు పెనాల్టీలు వసూలు చేయడం చాలా ఆనుషం కాగలదు. అధికారులు బాధ్యతా రాహిత్యం సహింప బడరాని నేరం. పార్టీ భవంతులు ప్రజాధనం (ప్రజాధనం అంఫే ప్రజలు పన్నుల రూపంలో చేసిన చెల్లింపులు కదా)తో ఎలా నిర్మించబడతాయి?
@ramanamurthymanda9796
@ramanamurthymanda9796 18 дней назад
కూల్చి పారేయండి. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ బిల్డింగు లే అక్రమమైనవని కూల్చివేత తో ప్రారంభించిన ఒక సైకో, ఒక దావూడ్ ఇబ్రహీం వేడుకుంటే దయచూపడం మహాపాపం.ఆ పాపం పని మీరు చేయకండి.
@visweswararao2960
@visweswararao2960 18 дней назад
No penalty without permission how they acquired
@muralikrisha838
@muralikrisha838 18 дней назад
Ala chepina adhikarulu andharini service nundi dismiss cheyandi
@daphnekosi4179
@daphnekosi4179 18 дней назад
Place evvaridooo?
@ramakrishna80chalasani89
@ramakrishna80chalasani89 18 дней назад
Penalty of 200 crore for each office they built with the exception of irrigation land that needs to be taken back and office demolished.
@rajarapuswamy
@rajarapuswamy 17 дней назад
సిగ్గు లేదురా అలా అడగడానికి
@kirankumarkaithalam4636
@kirankumarkaithalam4636 17 дней назад
Can i do same thing? Rules are not same for all.
@ramarao868
@ramarao868 17 дней назад
Then same rule can be apply to public too ?
@narsingpaka5814
@narsingpaka5814 17 дней назад
2 cr అటే 10 cr పెనలిటీ వేయలి
@kavacham222
@kavacham222 18 дней назад
Ante Anni places lo permissions ivvaleda. Adhikarulu ivvaleda... Okka place lo jaragachu kani. Anni places lo ilane jariginda??
@visweswararao2960
@visweswararao2960 18 дней назад
Control municipal offices
@visweswararao2960
@visweswararao2960 18 дней назад
Any one can pay olt
@seekingclarity10
@seekingclarity10 18 дней назад
Idhi allow chesthey anni govt places occupy avuthai... andharu penalty thoh align avvamani antaru
@saiManthena-bn5hs
@saiManthena-bn5hs 18 дней назад
రోడ్లు ఆక్రమించి కటేసిన ఫెన్ వేస్తే సరిపోతుందా? చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనేవారు పన్నులు కడుతున్న వారి బడ్డిలనుకూలగొట్టి నప్పుడు వారి బాధ వర్ణనాతీతం, మీరు మాత్రం ప్రవేట్, ప్రభుత్య భూములు కబ్జా చేసి కటేస్తారు.
@shankarbabun84
@shankarbabun84 18 дней назад
Repu morning nenu kuda land occupy chesi build chestanu. Court ki penalty kaduthanu. Cheap tricks of YSRCP. Waste fellows.
@umabitr8157
@umabitr8157 18 дней назад
Yes cheap party chief of party 🥳 Buffon behaving
@user-qo7il5xh7i
@user-qo7il5xh7i 17 дней назад
Penalty sommu kuda Dongasommega... Kulcheyandi....
@ramakumaridesu8061
@ramakumaridesu8061 17 дней назад
Penalite vese tharubatha Tharuvatha malle game sirr
@AbdulSayyad-ny9gp
@AbdulSayyad-ny9gp 18 дней назад
Jagan garu great , employees ni irakatam lo peduthunnaru.
@Xyzzyx936
@Xyzzyx936 17 дней назад
Uri siksha veyandi vedavalaki
@visweswararao2960
@visweswararao2960 18 дней назад
Yes we also at built in govt land make fine on us
@NanajiJillella
@NanajiJillella 18 дней назад
తెలుగు ప్రజల మధ్య ఉండి ప్రజలకే బురిడీ కొట్టావ్ jaganఎన్ని లక్షల కోట్లు దోసేసావు ప్లీజ్ తిరిగి వెనక్కి ఇచ్చే
@umabitr8157
@umabitr8157 18 дней назад
Please antey ravu evadu bro bhandhinchi lakovali
@adithsrinivas4684
@adithsrinivas4684 18 дней назад
Then all can construct illegally then later they can pay a penalty?? Maybe they can occupy govt lands, forest lands, etc also may be... What are we trying to inform the public??
@subhash2358
@subhash2358 16 дней назад
Aite akaramam ga kattaru ani oppukunte appude alochinchaali
@catchmeklk6028
@catchmeklk6028 17 дней назад
Motham take over cheyali vatini prajala ki Ankit am cheyali..... Leda life long canteen kinda use cheyaali.....
@krishanmurthy2360
@krishanmurthy2360 18 дней назад
Demalish all
@velduthiramu7759
@velduthiramu7759 18 дней назад
Whra. Who. 😂😂😂
@naidumullapudi6634
@naidumullapudi6634 18 дней назад
Without notice kulchi veyanddi,emi pekuntaro pekkomanadi
Далее