కొత్త కుండ అయితే కేశనాలిక చర్య వలన లోపల ఉన్న నీరు ఆవిరి అవ్వి ...కుండను ఎక్కువ చల్ల బరుస్తుంది ..దాని వలన కుండ బయట న్ లోపల కూడా కూలింగ్ ఉంటది దాని వలన లోపల ఉంచిన పదార్థం చల్లబడి పా డవ కుండ ఫెర్మెంటియన్ అవ్తాది...పాత కుండ కి బయట ఉన్న రంధ్రాలు పూడి పోయి ఉంటాయి అందుకే తేమ ఉండదు... ఫెర్మంటేషన్ అవ్వదు
మీరు చెయ్యడం అనేది ఒక విప్లవాత్మక నిర్ణయము. మీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను . నాలా రిటైర్డ్ ఉద్యోగస్తులకు పెద్దగా ఉపయోగపడక పోవచ్చు. కానీ నిరంతరం office పనుల్లో ములిగి తెలేవారు చేయలేకపోవచ్చు. వారి కి చేసేవాళ్ళు ఇంటివద్ద ఉంటారు .వాళ్ళకి చెయ్యడం రాకపోవచ్చు. అటువంటి చోట మీ పర్యవేక్షణ అవసరం. అటువంటి చోట్లు గుర్తించడం మీ చాకచక్యం. ఉద్యమించండి ఇది కూడ దేశసేవ లోకే వస్తుంది. శాంతా రామ్
Namasthe aunty Garu. Hello Sampath. Super idea. Adavi Matti dravanam rythunestham short video Lo undhi sampath. Video cheyyadam Chala grate aunty Garu. Sampath mulbery plant kavali maa Side dhorakadam ledhu. Vedio Chala bhagundhi.
Bro side business kastha main business la ayyrla undi and manam love chese work entha hardwork ayna chala hpy ga untadi software vadilesi main field laki vachey bro
కొత్త కుండకు సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి.అందువల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి.బహుశా అందువల్లే కొత్తకుండ వాడమని అని ఉండచ్ఛు. పఆతకఉండనఉ కళ్ళఉప్పుతో తోమితే కొత్తగా తయారవుతాయి. వాటిలో నీళ్ళు కూడా కొత్తకుండ లాగా చల్లగా అవుతాయి. కాబట్టి పాతకుండలు కూడా వాడవచ్చు. ధన్యవాదాలు సంపత్ గారూ,శివపార్వతిగారూ.
Hai only evening mathrame enduku evvalante day lomanam echinasolution endaku thoraga dry ithadiganuka mana prayasaverdhamythadi sukhmajeeulu challadanaanikimathrme bagaperuguthavi anduvalana evening echina Baga panichesthadi ee procedure choopinaduku thankq God bless you madam
Hello Sampath garu. Vedio very useful. Kaani matti thechukovadame chaala kashtam. Meeru koncham provide cheyyagala. Mee vediolu anni regular gaa chusthu untanu. Matti lekapothe aa liquid ayina koncham share cheyagalara? Thankyou in advance.
Super video Sampath garu and Siva parvathi auntie garu! Oka small doubt 1st batch aipoyaka next batch ki forest soil lekapothe normal garden soil use cheskovacha or soil lekunda cheskovacha? Shorts lo update cheyyandi pls..