Тёмный

అతి పేద దేశం..శాసించేదిగా ఎలా ఎదిగింది || How Devoloped Dubai With in Short Period of Time 

SumanTV
Подписаться 9 млн
Просмотров 590 тыс.
50% 1

అతి పేద దేశం..శాసించేదిగా ఎలా ఎదిగింది || How Devoloped Dubai With in Short Period of Time
Watch #sumantv : goo.gl/TGweMx , ఆరోగ్య చిట్కాలు , మదుమేహం నివారణ, తక్కువ టైం లో అదిక బరువును తగ్గించుకోవడం , అందమైన చర్మ సొందర్యం కోసం, మరికొన్ని ఆరోగ్య చిట్కాలు(Health Tips) కోసం చుడండి #SUMANTV , మీకు ఈ చిట్కాలు నచ్చితే #LIKE , చేయండి , మీ #COMMENTS ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #RU-vid ఛానల్ #SUBSCRIBE చేసుకోండి ,
And Also Follow Us On :
Facebook : goo.gl/JKqCiD
Twitter : goo.gl/9c5KhQ
Website: www.sumantv.com
Google +: goo.gl/D8Q4hk
Playlist: goo.gl/NEAZ9l
Community: goo.gl/dLQRE0

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 338   
@Philomythica
@Philomythica 6 лет назад
మన దేశం అభివృద్ధి చెందాలంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఈ రాజకీయనాయకులు కుంభకోణాలు చేయడం మానేస్తే దానంతటదే అభివృద్ధి చెందుతుంది
@shaikhhussain8196
@shaikhhussain8196 6 лет назад
మన దేశంలో అవినీతి.. కుల మత గజ్జి.. Reservation... ఇవి ఉన్నంత వరకు ఇలాంటి అభివృద్ధి ని ఊహించలేము
@mathsyagiri999
@mathsyagiri999 5 лет назад
Noo God has came to India one and only mAke heaven all gold everything building home items Srikrishna is coming back
@skngenvlogstelugu1271
@skngenvlogstelugu1271 4 года назад
Correct bro...
@jannichalam1219
@jannichalam1219 5 лет назад
ప్రతివ్యక్తి లో విజ్ఞానం , దేశభక్తి ఉండాలి
@mannecharan4792
@mannecharan4792 6 лет назад
ఇక్కడ రాజు లేడు మంత్రి లేడు.... ప్రధాని, ముఖ్యమంత్రులే వున్నారు.....రాజులైతే పరిపాలిస్తారు ,అదే ప్రధానులు ,ముఖ్యమంత్రులు అయితే రాజకీయాలు చేస్తారు...మనకు కావాల్సింది రాజకీయం కాదు ప్రజలపాలన కావాలి....అని నా ఉద్దేశం
@NDDnewsA2Z
@NDDnewsA2Z 6 лет назад
దుబాయ్ చాల చిన్న దేశం .తక్కువ జనాభా .వాళ్ళా అద్రుష్టం అంత పెట్రొల్ .
@bjay1976
@bjay1976 6 лет назад
దుబాయ్ గురించిన విడియో చాలా బావుంది, మనదేశం అలా అభివృద్ధికి చేరాలంటే ఈ దేశంకి ఇంకా చాలా సమయం పడుతుంది, అక్కడ ఒకే దేవుడు, rule ఫర్ అల్ ఐస్ same నో differences , ఈ రెండు విషయాలు మన దేశంలో సాధ్యం కాదు, దుబాయ్ వంటి అభివృద్ధిని పగటి కలలా .....ఈ దేశం అంటె ప్రజలు మొదట కులతత్వ, ఆర్థిక అసమానతలను పోగొట్టడానికి ప్రయత్నం చేస్తే చాలు మనం అనగా ఈ దేశం ముందుకు పోతున్నట్టే......బాలాజీ
@madhavid8344
@madhavid8344 5 лет назад
First prajalalo marpu ravali nijayathiga lekapothe aa polition ni padavinudi periki pareyali a shakthi oka prajaliki mathrame vundi daniki prajalu sahasam vummadiga jarigile dubayikanna ekkuva vanurulunna madesam ela vuntundo voohinchandi
@devuniravi8187
@devuniravi8187 6 лет назад
lndia అభివృద్ధి కష్టమెం కాదు కానీ, దుబాయ్ లొ రుల్స్ strict గా వుంటాయి .రాజు చెప్పినట్లుగా అందరు వింటారు .ఇక్కడ ఎవడికి వాడె రాజు .freedom ,రాజకియం, బద్దకం , నిర్లక్ష్యం ఎక్కువ ఇవి తక్కువయితె development ఎక్కువ అవుతుంది.
@ramannaramu218
@ramannaramu218 6 лет назад
God bro
@amoshe4766
@amoshe4766 6 лет назад
Devuni Ravi rong
@bandirajesh423
@bandirajesh423 6 лет назад
Super
@satyanarayana1863
@satyanarayana1863 6 лет назад
Politishien shuld change they shuld be honest and corruption free kavali we can chsnge our cuntrey
@ravurlakshmankashyap2142
@ravurlakshmankashyap2142 5 лет назад
But India develop kavadam kastam bro.....Manchi leadership vache varaku anthe....
@sureshpal6711
@sureshpal6711 5 лет назад
Boss super ga explain chasaru gud voice kieep away
@pappugovind4282
@pappugovind4282 6 лет назад
మనకి ఇప్పటికి కరెంట్, రోడ్లు, త్రాగునీరు లేని గ్రామాలు చాలానే వున్నాయ్ అవన్నీ పూర్తయితే మనకదే పది దుబాయిలకి సమానం
@yarlagaddasumanth1317
@yarlagaddasumanth1317 6 лет назад
yes
@tejeswararaotoyaka5055
@tejeswararaotoyaka5055 6 лет назад
100% True
@d.harish1299
@d.harish1299 6 лет назад
PAPPU GOVIND bhaya ..ilanti politician's unnanta varaku Mana country maradu jeevitalu maravu
@rajendragoliwada4116
@rajendragoliwada4116 6 лет назад
Mr D harish garu..... Politicians mararu sir manam marentavaruku... So first manam marali.... Then only we can point out the loopholes... Maname trafic police officer ki bribe ecchi mana me vallanu corrupt chesi...then vagutunttam mana desham maradani....
@d.harish1299
@d.harish1299 6 лет назад
Manam Marina vallu mararu sir...enta Mandi marchali Ani try chesaru..yevaru sir marindi...manalni marchalisina duty vallade...manaki manam marite chaalu Ani manaku anpiste chaalu...
@NDDnewsA2Z
@NDDnewsA2Z 6 лет назад
పెద్ద పద్ద మేడలు రొడ్లు కాదు కొలమానం అబివ్రుద్ది అంటే . నిజానికి లొతుగా ఆలొచిస్తే అదంతా దబ్బు ఎక్కువయ్ చూపిస్తున్న హంగు మాత్రామే.మన దేశం 2000 సంవత్సారాలకి మునుపే ఇలాంటి వింతలు ప్రపంచానికి చూపింది.
@madhavid8344
@madhavid8344 5 лет назад
Super mana politions eppudu dabbu ela dochukundam ani kakunda ela abhivruddi cheddam ani alochindina nadu mana desem bagupaduthundi
@venkatesukodavati5133
@venkatesukodavati5133 6 лет назад
మనదేశాన్ని వెనక్కి తీసుకువెళతారు మన నాయకులు. ముందుకు వెళ్లలేము సార్
@PraveenPraveen-pu8uk
@PraveenPraveen-pu8uk 5 лет назад
Super.sar.spech
@Prakashgoud-li2sb
@Prakashgoud-li2sb 5 лет назад
haha
@shaikbasha4996
@shaikbasha4996 6 лет назад
Dubai & their rollers inspire to everyone&every country and their people ,we are all congratulations to Dubai&rollers
@reddiraju7443
@reddiraju7443 6 лет назад
దేశం బాగుపడాలంటే ప్రజలు మారాలి నాయకులు మారాలి చట్టాలు మారాలి కొత్త చట్టాలు. రావాలి
@atgcreation6167
@atgcreation6167 6 лет назад
raju reddi mundu manam marali bro
@sarathsurya8877
@sarathsurya8877 5 лет назад
Prajalu marithey antha maripothundhi
@venkyvenkatesh9656
@venkyvenkatesh9656 5 лет назад
ముందు నువ్వు మారు
@madhavid8344
@madhavid8344 5 лет назад
Super
@RafiRafi-iv1cq
@RafiRafi-iv1cq 5 лет назад
ఇవి అన్ని చేయలంటే ముందు నువ్వు మరలి
@flimcitysportsgru4721
@flimcitysportsgru4721 5 лет назад
We inspire this country and make your country this like
@Commentscomedysocial
@Commentscomedysocial 6 лет назад
Yeah I'm living in now Dubai ... Wonderful night light city ... 👌
@krishnach1950
@krishnach1950 5 лет назад
ప్రజా స్వామ్యం పోయి నియంతృత్వ ప్రభుత్వవిధానం రావాలి!
@naveeng506
@naveeng506 4 года назад
Evari pani vallu correct chestey manam usa kantey devlop avutam anavasaram ga manslani manam kincha paruchu kovaddu
@werfighters9711
@werfighters9711 6 лет назад
Hii Suman TV.video chusanu bagundhi so na comment...andhari la Ala undali ela marali ani nenu cheppalanukovadom ledhu.. 1.Ne country marali ante first nevu maru .. becuse mana dhaggara rajakiyaluu chedipoyayee...so mana country ni gelipinchu kovali ante manom marali .. 2.edhurinche situation ki manom change kavali ..avinithi ani andharu antaruu kani lanchom Chala mandhi aduguthunnaruu vallaku money kavali vallu adugu tharuu ..nevu evvaku endhuku evvali ani question cheyee ??andharitho nenu ani anukoku ..andharilo nenu enti ani alochinchu. 3.mana country lo sagom thappulu jaragadaniki karanom manamee.. endhuko ento neku thelusu nenu cheppa navasarom ledhuu... Na aim&goal..Nenu na country ni athi goppa country ga chudali anukuntunnanu ..
@ashusenbasha9226
@ashusenbasha9226 5 лет назад
ఒకసారి చరిత్ర చూసుకుంటే యూరోప్ కి ఇండియా కి మధ్యలో అరబ్ దేశాలు ఉన్నాయ్ అప్పుడు సముద్ర మార్గం లో కాకుండా భూమార్గాల ద్వారా వ్యాపరం సాగేది అందుకు యూరోప్ దేశాలు అరబ్ దేశాల మీదుగా మన దేశానికి వ్యాపారానికి వచ్చే వాళ్లు అందుకు వ్యాపార రీత్యా అరబ్ దేశాలు ఆభివ్ఱిధ్ది చెందాయి ..మన దేశం అభివృద్ధి జరగాలంటే సుప్రీమ్ కోర్ట్ కి అన్నీ అధికారాలు ఇవ్వాలి చట్టాలను నిరoకుశoగా ఆమలు చేయాలి
@GAMINGYT-cz8xb
@GAMINGYT-cz8xb 6 лет назад
జై బర్త్ ఐ లవ్ మే ఇండియా
@venkatareddy6529
@venkatareddy6529 6 лет назад
ఇండియా దుబాయ్ లా ఎదగాలి అంటే ముందు ఇండియన్స్ ఇండియా ని ప్రేమించాలి. 2. మనకు స్వాతంత్రం ఉండకూడదు. 3. ఒకే ఒక మంచి రాజు కావాలి. 4. ఎదురు తిరిగిన మనిషిని నిర్ధక్ష్యంగా చంపే హక్కు రాజుకు ఉండాలి. 5. కాలానికి, సమయానికి, పరిస్థితులకు తగట్టు మార్చుకునే రాజ్యాంగం ఉండాలి. 6. ప్రజలకు భావప్రకటనా స్వేచ్ఛ ఉండకూడదు. 7. కనీసం దేశం లో ఉన్నటువంటి టీవీ ఛానెల్స్, న్యూస్ పేపర్స్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి సమాచారాన్ని ప్రజల ముందు పెట్టకూడదు.
@kiranpendyala3354
@kiranpendyala3354 6 лет назад
Simple bro Indian government corectga unte totl set aipoidi bt jarugutunda possible avutunda
@mukkeraramesh205
@mukkeraramesh205 6 лет назад
manam kudha okari medha depended kakunda own talent tho edho oka future ki and mana country ki vupayapadele business chesukovali...tq
@vasantharaju4656
@vasantharaju4656 2 года назад
👍👍👍 nice
@atchutaraobugatha9838
@atchutaraobugatha9838 6 лет назад
Good information TQ very much Bro
@perfectpower3771
@perfectpower3771 6 лет назад
India Marali ante... Very simple..dubai lo unna rules india lo Petali...40 years kadu 15 years la maruthudi mana india jaihind
@sunkesaikrishna7642
@sunkesaikrishna7642 6 лет назад
I like this vedio Dubai really a good county
@odelakasthurikrishnaa968
@odelakasthurikrishnaa968 5 лет назад
రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం దేశాన్ని కొందరి చేతుల్లో పెట్టేసుకున్నారు ఈ నాయకులు మారితేనే దేశం బాగుపడుతుంది
@varunrj9921
@varunrj9921 6 лет назад
It's all respect show to the legend sheikh zayed... He is the founding father of UAE...
@ksivaprasad5200
@ksivaprasad5200 6 лет назад
మన దేశం లో దోచుకునే వాళ్ళే కాని ఏమి చెయ్యరు.ఒకప్పుడు మన పెద్దలు చేసినవే వున్నాయి కాని. కొత్తగా మార్పు రాలేదు.
@sarathsurya8877
@sarathsurya8877 5 лет назад
Prajalu marali
@manikanta1165
@manikanta1165 6 лет назад
🙏
@murtyraju2091
@murtyraju2091 6 лет назад
mana desam lo main correption and dirty politics ... lekunte mana desam bagupadutundi.
@ALLINONE-jq6ch
@ALLINONE-jq6ch 6 лет назад
India is best for all things i love .
@kiranadari4377
@kiranadari4377 6 лет назад
Sir please do vedios on Islamic countries
@mallipudimallipudi6886
@mallipudimallipudi6886 6 лет назад
Excellent. Mana country vallu aitea personal account lo veskunevallu chettavrdavalu.
@suryateluguchannel9827
@suryateluguchannel9827 5 лет назад
Yanthamandhi nayakulu vachina manaki brathukulu ravu corruption sir 😢😢😢😢 valasa vellani adugandi sir ..
@zoyatabassum8713
@zoyatabassum8713 6 лет назад
Vallani chusi nerchukovali mana desam appatikaina marutundi
@Zaheedshaik646
@Zaheedshaik646 6 лет назад
zoya tabassum maradu
@madhumedari6923
@madhumedari6923 6 лет назад
Knowledge is power
@dasharathdarshanam3669
@dasharathdarshanam3669 5 лет назад
Excellent...
@darmmaqatar6533
@darmmaqatar6533 6 лет назад
hatyalu,hatyacharalu,manithy india bagupadutundhi
@chandramouli1743
@chandramouli1743 6 лет назад
Desham abivruddi chendali ante nalladanam veliki tiyali antekadu niswarda rajakiyam modalu kavali
@sindavalamparasuram2967
@sindavalamparasuram2967 6 лет назад
Super boss voice amazing
@MAHESHKUMAR-uv8ui
@MAHESHKUMAR-uv8ui 5 лет назад
Nice video, Nice channel
@jagadeswarimedapati7176
@jagadeswarimedapati7176 6 лет назад
There cell will be very less and they are so far to the people which are living there that's the beautiful country which I never forget for ever
@sridevisridevi2740
@sridevisridevi2740 6 лет назад
if there's strict law's in country,by default development is there.
@mohdmoosa9596
@mohdmoosa9596 6 лет назад
We are development india. First we are unite.yes do it.
@ramchandra4366
@ramchandra4366 6 лет назад
Non corrupted Indian politicians only can do or reach this target let us pray for that type of persons or all should vote for good person .
@yourreadytechnology948
@yourreadytechnology948 6 лет назад
yes
@kurubamari2713
@kurubamari2713 5 лет назад
Yevaripani vallu sakramanga chesthe chalu.Prathiokariki
@AsifKhan-nh7jd
@AsifKhan-nh7jd 6 лет назад
mana desham yedagali aante islamic law pettali
@naveeng506
@naveeng506 4 года назад
Dark side gurinchi cheppaledu
@prasadp510
@prasadp510 6 лет назад
Idi chusi mana vaallu koddigaina buddi techukovali....
@chandranani3921
@chandranani3921 6 лет назад
Techukoru AnnA
@anjinayakmude6541
@anjinayakmude6541 6 лет назад
fantastic
@peerullahussain2871
@peerullahussain2871 6 лет назад
Mana desham bagupadalante katina maina charyalu plus parishubratha dabbunu lokal brandske kharchupeduthuthu nijayathiga vundali appude desham baguntundi
@venkysmart6685
@venkysmart6685 6 лет назад
Ya correct ga cheparu valaki alanti pre planning ideas and strict rules vnadadam Vale antha development mana India ki kuda strict rules and pre planning ideas vnty Mana India kuda well developed country avthundhi pakka
@dasunayak2854
@dasunayak2854 6 лет назад
First Mana Country lo politicians Undakudadu Then Oka Manchi Leadership Undali...
@sujeethalix2101
@sujeethalix2101 6 лет назад
Super voice
@siritv9123
@siritv9123 6 лет назад
votes kosam kakunda desam kosam aalochisthey manchidi
@rajaksk2733
@rajaksk2733 6 лет назад
Governament planed ga undali ,prajalu anusarinchali...apudey development
@Mera_Bharath
@Mera_Bharath 6 лет назад
Manam bratikedhi maha ayte 100 year manam em cheyyali ante mana taruvata vacche mana pillala bhavisath koraku mana india ni dovlapment andaru cheyyali.
@20sten27
@20sten27 6 лет назад
asslamu alykum bhai pla rahman development
@kottapallieshanth6655
@kottapallieshanth6655 6 лет назад
Correption undi Mana country lo so How
@shaiknawabsahab4178
@shaiknawabsahab4178 6 лет назад
asslamu alykum bhai pla rahman మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయాలంటే. మనం జాతిలు. మతాలు. పట్టించుకోకుండా అందరు కలిసి మెలిసి నడవాలి.. దానికి ముందు మన ఆంధ్రప్రదేశ్ లో కరప్షన్.. గుండాయిజం..ని తరిమించాలి సరైన లీడర్స్ ని యెంచుకోవాలి.. అప్పుడు వరకు ఈ ఆలో చన ముందు కు నడపించలేము...
@20sten27
@20sten27 6 лет назад
Shaiknawabsahab Son mathalu and jathulu max. Kalisey untaru..... Fucking caste never change Mari arachakam Adeyvado house rent kee ivale anna same caste aiundale anta...... Inkokadu blood vala caste valakey ivale antadu because doctor cheypadu anta valla caste lo blood Kramaskhana tho untadhi anta..... Apudu kuda antha badha eyaledhu because vada muslodu chadastham untadhi anukuna Adu cheypey tapudu youth bhayya college student whistles claps keka lu appudu nijam ga badheysindhi bro......
@hyundaixcent3441
@hyundaixcent3441 6 лет назад
Manisi alochana marali
@kicchacreationkicchacreati125
@kicchacreationkicchacreati125 6 лет назад
yes we should devolep our india
@kailashsethi1724
@kailashsethi1724 6 лет назад
Swardham swardham , Nenne Brathakali Nennu Brathakali Yilla vunte yeppatiki mana country Bagupaddadhu
@shivakanthnerella5793
@shivakanthnerella5793 6 лет назад
UAE history unte pettandi depth ga kavali
@amoshe4766
@amoshe4766 6 лет назад
E dasam bagupadalamta medeya help kavale Tv9
@chanbashashaik7905
@chanbashashaik7905 5 лет назад
British varu vunna leka sultan lu vunna epatiki baga develop aiyedi
@ravifavi9236
@ravifavi9236 5 лет назад
worald ki premanu bandalanu nerpindi INDIA I LOVE MY INDIA
@buliveerraju4529
@buliveerraju4529 6 лет назад
Desam patla prema undali
@srinumendem9498
@srinumendem9498 6 лет назад
Super video
@zeelanbashabaig
@zeelanbashabaig 6 лет назад
Take my 'like' from AbuDhabi
@srreddyreddy2194
@srreddyreddy2194 5 лет назад
Mana desam bagupadalante inka 100 years pattuddi.
@anudak2196
@anudak2196 5 лет назад
Rajakeya nayakulni dabbukosam ennukune. Prajalu maranantakalam eedesam ente
@vaishnavt1342
@vaishnavt1342 5 лет назад
NO corruption.India can become no.1 vountry in the world, CORRUPTIO IN POLITICS, OFFICERS AND CONTRACTORS are the root cause for all.So prevent corruption.
@dasharathdarshanam3669
@dasharathdarshanam3669 5 лет назад
I like dubai...
@trinadh9938
@trinadh9938 5 лет назад
MAnadesam lo avineethi..taggali
@maheshsetty2973
@maheshsetty2973 6 лет назад
India is a great country bt politicians is correpction
@instagramreelsandvideos6759
@instagramreelsandvideos6759 6 лет назад
Love Dubai
@dharawathrameshnaik6872
@dharawathrameshnaik6872 5 лет назад
political leaders and common man change
@SathishKumar-hv6ke
@SathishKumar-hv6ke 6 лет назад
Ikkada manam artham chesukovalsindhi okatundhi
@nanavalinanavali9285
@nanavalinanavali9285 6 лет назад
bro chudade frist mana indialo lancham anede lekuda chaiyade Appudu Dubai ante dhane amma la ready avuthude
@bashas1950
@bashas1950 6 лет назад
mana prabutavam sari leedu
@Arunmadhari
@Arunmadhari 6 лет назад
SS CHALA GREAT SUCCESS MAIN EKKADA RAJU AWESOME AND GREAT .....ELA INDIA UNTE GREAT KANI NO WAY ...ANYHOW ....I MISSING INDIA LOTS
@ramarajukancharla191
@ramarajukancharla191 6 лет назад
Arun Madhari jabardasti
@reddavenithirupathi2721
@reddavenithirupathi2721 6 лет назад
Akada chasindi paripalana ekada jarigedi dopidi
@kishorecherry3866
@kishorecherry3866 6 лет назад
Bro Ur voice so nice
@youngindia7169
@youngindia7169 6 лет назад
Proper education, not qualifation and ranks, zeal to achieve not to get only govt job and secured life. No to 1rs rice, total govt education, govt healthcare, transparent taxation, anti curroption, what not Simply we have to build our country system again
@royalseenu1779
@royalseenu1779 6 лет назад
mlm. ravali. turisum dovlopment cheyali
@kumaraswamy7363
@kumaraswamy7363 5 лет назад
Mana polytricks valla development kastam ....evadu cheyyadu ...cheyyaledu...cheyyanivvaru...
@Shashidharptl
@Shashidharptl 6 лет назад
Same if here also we find oil in India so we are the richest country in the world bro we don’t have oil and gas things in India now the world is dependent in oil and gas only so how is it possible to make our India like Dubai
@maheshdarla9398
@maheshdarla9398 5 лет назад
Mana desanni kakapoyeena mana village ni aina bagundela chesukovadaniki try cheddam ade desanni marustundemo chuddam yemantaaru
@skakbarlime6839
@skakbarlime6839 6 лет назад
అలా అభివృద్ధి చేసే వారికి అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తారు.ఎదవాల్ని పనికిమాలిన వారిని అధికారం ఇస్తే మన బతుకులు ఇలానే ఉంటాయి.
@baigmirza1629
@baigmirza1629 6 лет назад
mana desham low andarun dongale ewariki entha doriki the Anthe say
@anthelupulapraveenkumarpra2596
Correct chepav
@rajaraog5435
@rajaraog5435 6 лет назад
E video chusi ayina mana vallki change ravali
@venkatvenky4312
@venkatvenky4312 6 лет назад
Dubai the great
@srivanidursheti3494
@srivanidursheti3494 6 лет назад
First nenu marali.
@madanapalliramana2440
@madanapalliramana2440 6 лет назад
Mana political parson vedavalu
@BUSHANKRKL
@BUSHANKRKL 6 лет назад
First mana nayakulu rajakeyaloki vachi sariki vachyasariki vala astullu & bank balance lo enta vundi ani check cchysaka nomination veynchalli Elaction department & degipoika sariki Family motam to kalipi Astulu& Bank belacelu chusty saripotundi valu rajikiallaku vachyasariki yantundhi tarvata vala salary yantaundi ani People telustundi Apudu mana desam kuda davalap itundhi Manadesam badgets avarikaina telusa?
@SURESHPSVLOGS
@SURESHPSVLOGS 6 лет назад
Nice but India ala ravalante rules petali
@rajendragoliwada4116
@rajendragoliwada4116 6 лет назад
maralsindi politicians kaadu sir ...vallueppudu alagane untaru... Manam marali anaga nenu ane manalo unnavadu marali sir.... Appude Bhartha desham marutundi....
Далее
O’zim bilib ketvotudima😅
01:00
Просмотров 749 тыс.
GONE.Fludd, ЛСП - Ути-Пути (official video)
03:37
Naa Anveshana Marriage And Divorce
23:16
Просмотров 6 млн