Тёмный

అన్నిటికంటే పెద్ద పాపం | | Sri Vidyaprakasanandagiri Swami Pravachanalu 

సుధామృతం | Sudhamrutham
Подписаться 22 тыс.
Просмотров 82 тыс.
50% 1

విద్యా ప్రకాశానందగిరి స్వామి (ఏప్రిల్ 13, 1914 - ఏప్రిల్ 10, 1998) ఒక ఆధ్యాత్మికవేత్త. శ్రీకాళహస్తి లోని శ్రీ శుకబ్రహ్మాశ్రమం స్థాపకుడు, బహుభాషా కోవిదుడు, గీతామకరంద ప్రకాశకులు, భగవద్గీతా ప్రచారకులు, వేదాంతభేరి వ్యవస్థాపకులు. మలయాళ స్వామి శిష్యుల్లో ముఖ్యమైనవారు. ఆయన జన్మనామం ఆనందమోహనుడు. బందరులో జన్మించిన అతను అక్కడే బి. ఎ. దాకా అక్కడే చదువుకున్నారు. హిందీలో నైపుణ్యం కోసం కాశీకి వెళ్ళి వచ్చారు. తర్వాత తండ్రి కోరిక మేరకు మలయాళ స్వామి చెంతకు చేరి అక్కడే ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందారు. 1950 లో శ్రీకాళహస్తిలో శ్రీ శుకబ్రహ్మాశ్రమం ఏర్పాటు చేసి ప్రజలలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలో పలు ప్రాంతాల్లో గీతాజ్ఞాన యజ్ఞాలు నిర్వహించారు. ఉపన్యాసాలు ఇచ్చాడు. పలు పుస్తకాలు రచించారు. భగవద్గీతపై అతను రచించిన విపులమైన వ్యాఖ్యాన గ్రంథం గీతామకరందం చాలా ప్రాచుర్యం పొందిన గ్రంథం. వ్యాసాశ్రమంలో ఉన్నపుడు యథార్థ భారతి, శుకబ్రహ్మాశ్రమం తరపున వేదాంతభేరి పత్రికలను ప్రచురించడం ప్రారంభించారు. పలు పత్రికల్లో అతను రాసిన పరమార్థ కథలు ప్రచురితమయ్యాయి. ఈ కథలు పామరులు కూడా అర్థం చేసుకోగలిగిన సులభ శైలిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేశాయి. శ్రీకాళహస్తిలో ఆయన మొట్టమొదటి డిగ్రీ కళాశాలను స్థాపించడానికి తన వంతు విరాళం అందించారు. ఈ కళాశాలను ఆయన పేరు మీదుగా శ్రీ విద్యాప్రకాశానంద డిగ్రీ కళాశాల అని వ్యవహరిస్తున్నారు.
Swami Vidya Prakashananda Giri (13 April 1914 - 10 April 1998), born Ananda Mohan, was an Indian spiritual Guru from Andhra Pradesh. He was a disciple of Malayala Swamy. He was the founder of Sri Sukabrahmashram in Srikalahasti. His commentary on Bhagavad Gita named Geetha Makarandam is one of the major works in spiritual literature. Swami Vidya Prakashananda was born Tunuguntla Ananda Mohan in a Telugu Vaishya family in Machilipatnam, Krishna district, Madras Presidency of British India on April 14, 1914. His parents were Tunuguntla Ramaswamy, Suseela. Ramaswamy was a lawyer before turning into a devoted social servant. Ananda Mohan completed his matriculation in Vijayawada at the age of 13 years. He completed his B.A from Noble college in 1933. Later he studied Hindi in Varanasi for a few years and earned a certification. Once Swami Asangananda Giri (Malayala Swamy) of Sri Vyasashram at Yerepdu, visited their home in Vijayawada. He felt happy about the way the pious couple leading their life and asked Ramaswamy to send one of his children to his ashram so that he could impart spiritual knowledge to him. Without any further thoughts, Ramaswamy chose his third child, Ananda Mohan, who showed an inclination towards spirituality since childhood. After completing his Hindi Kovida certification in Varanasi, he was in a dilemma about whether to go for higher studies or go back to his guru's ashram and start ascetic life. One day, when he was crossing the Ganga river, he found Bhagavad Gita written on the old palm leaves. This incident inspired him to propagate the teachings of the Gita in his lifelong.
On 17 May 1936, he entered Vyasashram, Yerpedu established by his Guru, Malayala Swamy. He practiced several austerities like eating only raw food, practicing silence for a year, etc., and continued for 12 years. As a routine every day, he used to explain the Bhagavad Gita and other spiritual works to the people of the Ashram. He also translated some books like Yoga Vasistha into Telugu. #sudhamrutham
#srividyaprakasanandagiriswami

Опубликовано:

 

9 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 101   
@n.sambasivaraju9696
@n.sambasivaraju9696 3 месяца назад
ఓం నమో నారాయణ నమః!
@satishkumar-jy4bi
@satishkumar-jy4bi 5 месяцев назад
ఓం నమో భగ వతే వాసుదేవాయ నమః 🙏🌹
@krishnamurthy2057
@krishnamurthy2057 6 месяцев назад
Krishnam vande jagath gurum
@ramuparepalli6830
@ramuparepalli6830 23 дня назад
Jay Gurudev
@bandirajesh9484
@bandirajesh9484 3 месяца назад
హరే కృష్ణ 🙏🙏🙏🙏
@rajus4790
@rajus4790 5 месяцев назад
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
@kamalamachiraju3129
@kamalamachiraju3129 4 месяца назад
శ్రీకృష్ణ పరమాత్మ నమో నమ శ్రీరామ జయరామ జయజయ రామ
@mdhanumjayaraomdhanumjayar6770
@mdhanumjayaraomdhanumjayar6770 2 месяца назад
Jai shree manarayana namah
@n.sambasivaraju9696
@n.sambasivaraju9696 3 месяца назад
ఓం నమః శివాయ!
@narasimhachari6711
@narasimhachari6711 6 месяцев назад
Hare krishna krishna hare hare kesavu I smaranam cheyyandaiah jai sreemannarayana panduranga jai vitthala
@apparaoamanana4858
@apparaoamanana4858 6 месяцев назад
Govinda Hari Govinda
@MuthyeamSunkari-ss6wu
@MuthyeamSunkari-ss6wu 6 месяцев назад
Krishnam vande jagadh
@jampanivenkateswarlu6665
@jampanivenkateswarlu6665 6 месяцев назад
Hare krishna
@patibandapadmaja5770
@patibandapadmaja5770 10 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padmakanthi5944
@padmakanthi5944 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@meswarrao434
@meswarrao434 5 месяцев назад
Autchutam anantham govindam
@chiranjeevulugovindaswamy2044
@chiranjeevulugovindaswamy2044 2 месяца назад
కేశవా నారాయణ గోవింద జైశ్రీమన్నారాయణ
@n.sambasivaraju9696
@n.sambasivaraju9696 3 месяца назад
ఓం నమో భగవతే వాసుదేవాయ!🙏 🙏🙏 ఓం నమో నారాయణాయ!🙏🙏🙏 శ్రీ స్వామివారికి ధన్యవాదాలు!🦶
@saraswathimogalicherla2070
@saraswathimogalicherla2070 5 месяцев назад
Swamiji maaku okkatyna aacharimchagalige buddhini anugrahimchandi
@naniyadav9456
@naniyadav9456 6 месяцев назад
Jay Shri Krishna 🙏🏻🙇🏻
@om8464
@om8464 5 месяцев назад
Jai sree. Ram
@vreddy5965
@vreddy5965 5 месяцев назад
🙏👍👌🙏👍🙏
@lakshmikompella7370
@lakshmikompella7370 9 месяцев назад
👏👏👏
@poosalavenkataramana6472
@poosalavenkataramana6472 Месяц назад
JAI SREE KRISHNA.🌹🌹🌹🙏🙏🙏
@chandusandy6739
@chandusandy6739 Месяц назад
HARE KṚṢṆA 🌸🦚
@mandamadhavarao812
@mandamadhavarao812 6 месяцев назад
@davuluruvijayalakshmi7353
@davuluruvijayalakshmi7353 8 месяцев назад
Exellent speech🙏🙏🙏swami🙏🙏🙏
@prashanthsagar5440
@prashanthsagar5440 6 месяцев назад
Ram ram
@user-ez2ru9zk7e
@user-ez2ru9zk7e 4 месяца назад
OmSaiRamJaiHanumanJaiSriRamSir❤🙏
@meesalaramakrishna2106
@meesalaramakrishna2106 4 месяца назад
Om sree Sai Ram sir 🌹🌹🌹🙏🙏🙏
@MAQSALONdkrishna
@MAQSALONdkrishna 4 месяца назад
Namatshygurudeva
@subbubandaram143
@subbubandaram143 5 месяцев назад
నరకే పచ్యమానన్తు యమేన పరిభాషితం కిం త్వయా నార్జితో దేవః కేశవః క్లేశనాశనః
@rajareddy2964
@rajareddy2964 4 месяца назад
Meaning?
@srinivasamurthy726
@srinivasamurthy726 5 месяцев назад
What a exclent speech swamy ji
@subhanishaik9987
@subhanishaik9987 5 месяцев назад
🙏🙏🙏
@Srikanthtravel
@Srikanthtravel 4 месяца назад
0:44 జై గురు దేవ 1:03
@yhariharaprasad4375
@yhariharaprasad4375 6 месяцев назад
క్రిష్ణం వందే జగద్గురుం ! ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మ నే నమః !!🌹🥀 🙏👋🙏💐. Ok by Hari Master C/ o SriHari'S Academy VakalPudi, KaKiNaDa Dt, AP.
@arunthumma4192
@arunthumma4192 6 месяцев назад
Difference between GOD n MAN God - ForGIVEs n GIVEs to Man Man - GETs n ForGETs the God Man gets forgets God gives forgives
@vepurusuresh976
@vepurusuresh976 5 месяцев назад
జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ
@durgaprasad-ly9ef
@durgaprasad-ly9ef 6 месяцев назад
ఓం శ్రీకృష్ణాయనమః 🙏
@uppalasubbalakshmi2497
@uppalasubbalakshmi2497 6 месяцев назад
🙏🙏🙏🙏
@mogilaiahkampally3798
@mogilaiahkampally3798 5 месяцев назад
Sree sree sree vidhyandha prakashagiri Swamy gaar ki paadhabi vandana muluka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@talapragadaraviprasad278
@talapragadaraviprasad278 5 месяцев назад
Jai sree krishna
@odeluaerva2530
@odeluaerva2530 6 месяцев назад
🙏🙏🙏🙏🙏
@nagenderchalla883
@nagenderchalla883 4 месяца назад
Paramatma never expect anything from any body, Paramatma gave us Vedas to follow, however it is upto any individual to follow. Then Karma follows.
@vasanthidnv9329
@vasanthidnv9329 4 месяца назад
Om Namo bagavathe Vasudevaya Om Namo Narayanaya
@user-uf9hn2kc1z
@user-uf9hn2kc1z 4 месяца назад
Janam Janam ka karam hoti hai
@nagenderchalla883
@nagenderchalla883 4 месяца назад
Karma follows
@chakrichakravarthi746
@chakrichakravarthi746 5 месяцев назад
Rama- 🦜🐄😘💖🐿️🕊️.!!.
@chakrichakravarthi746
@chakrichakravarthi746 4 месяца назад
Upakariki apakaramu seyuvadu, effortlessly goes to hell.!!.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 5 месяцев назад
నమస్కారం.యమ లోకం,స్వర్గ లోకం ఉన్నాయా? అక్కడ మనం కష్ట సుఖాలు అనుభవించేందుకు కారణం ఏమిటి? జీవించి ఉండగానే మనం అనుభవిస్తున్న కష్ట సుఖాలకి కారణం ఏమిటి? యముడు యమ లోకంలో ఉంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన దండనాధికారుల్లో యముణ్ణి అని చెప్పారు కదా మరి ఆ యముడు ఎవరు? దయచేసి ఈ సందేహం తీర్చమని మనవి
@sankaraiahkethepalle4887
@sankaraiahkethepalle4887 5 месяцев назад
చనిపోయిన తర్వాత శరీరం వుండదు కదా. అటు వంటుప్పడు, ఈ శిక్షలు ఎలా అనుబవిస్తారు. తెలుప గలరు
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 5 месяцев назад
​@@sankaraiahkethepalle4887కాలం మరణం పొందితే జీవాత్మ ఆత్మలు ఆ శరీరాన్ని వదిలి అప్పుడే ప్రసవించబడిన శిశువు శరీరంలో చేరి కొత్త జీవితం ప్రారంభించడం జరుగుతుంది.అప్పుడు వేరే కర్మలు అనుభవించడం జరుగుతుంది.ఒకవేళ అకాలమరణం అయితే కనిపించే స్థూల శరీరం మాత్రమే మరణిస్తుంది.సూక్ష్మ శరీరంతో కాలమరణం వచ్చే వరకు జీవించి కర్మలు అనుభవిస్తూ తర్వాత మరణించడం జరుగుతుంది.
@vreddy5965
@vreddy5965 5 месяцев назад
Keep practicing pranayamam,meditation and read Geeta again and again one day you'll get all knowledge.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 5 месяцев назад
@@vreddy5965 మెడిటేషన్ అంటే ధ్యానం అంటే తపస్సు అంటే తపనతో కూడినది అంటే కోరికతో చేసేదే మెడిటేషన్.భగవద్గీత విశ్వ రూప సందర్శన యోగంలో 48 53 శ్లోకాల్లో యజ్ఞాలు దానాలు వేదాధ్యయనాలు ఉగ్ర తపస్సులు అధర్మాలని వాటి వల్ల నన్ను చేరలేరని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు.కనుక మీరే మరోసారి భగవద్గీత చదవండి.భగవద్గీత చెప్పిన ముఖ్య ఉద్దేశ్యం కర్మరాహిత్యంతో జన్మరాహిత్యం పొందే మార్గం.యోగంతో కర్మరాహిత్యం చేసుకుని జన్మరాహిత్యం పొందవచ్చు అంటే మోక్షం లేక పరమాత్మలో ఐక్యం పొందవచ్చు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు.రెండు యోగాల్ని రెండు ధర్మాలుగా చెప్పారు.అవే జ్ఞాన యోగం లేక బ్రహ్మ యోగం,రాజ యోగం లేక కర్మ యోగం.బ్రహ్మ యోగం కన్నా కర్మయోగం శ్రేష్టమైనది అర్జునా అని నేను కర్మయోగం ఆచరిస్తూ అన్ని కార్యాలు చేస్తున్నానని నువ్వు కూడా కర్మయోగం ఆచరిస్తూ యుద్ధం చేస్తే నీకు ఎటువంటి పాపం అంటదు అని అర్జునుడికి చెప్పారు.అంతే గానీ ధ్యానం లేక తపస్సులు చేయమని చెప్పలేదు.
@kadavergularajeshwar7175
@kadavergularajeshwar7175 5 месяцев назад
Markandeya puranam lo ee vishayaalu vivaramgaa chepparu, chanipoyaaka Yathana shariram vasthundi ,aa shariram tho sikshalu anubhavistharu
@SureshKumar-or4rr
@SureshKumar-or4rr 5 месяцев назад
అవునయ్య స్వామి గారు మీరు గొప్పగా చాలా మంచిగా చెప్పారు కానీ చిన్న మిస్టేక్ ఉంది ఏమిటంటే నరకంలో చెసినపాపాలకు శిక్ష వేస్తున్నారు కదా మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు వాడు మూగ ,గుడ్డి,అవిటి,చెవిటి,వాడిగాని,పెదవాడిగా జన్మించి భగవంతుడిని ప్రార్ధిస్తున్నా కూడా కష్టాలు పడుతుంటే ఎవరైనా పూజారిని,స్వామి అంటే సన్యాసిని ,యోగిని,అడిగితే అంటారు గతజన్మ పాపం ఈరూపంలో వెంటాడుతోంది అంటారు అలాంటప్పుడు నరకంలో శిక్షలు వేయడమెందుకు ఒకవేళ నరకం అనేది ఉంటే నరకంలో శిక్ష పడ్డాక ఈజన్మలో ఇలా పుట్టరుగా అంటే నరకం అనేది అబద్ధం
@VishnuKrovvidi
@VishnuKrovvidi 4 месяца назад
తెలియనప్పుడు అబద్ధం చెప్పకూడదు పాత జన్మలో పాపం చేసిన వాళ్ళకి నరకంలోకి వెళ్లి మొత్తం పాపాలన్నీ పోయి మళ్ళీ తర్వాత
@VishnuKrovvidi
@VishnuKrovvidi 4 месяца назад
భూలోకం వచ్చ మాయలో
@VishnuKrovvidi
@VishnuKrovvidi 4 месяца назад
ముందు నువ్వు ఉన్నావా లేదో చూసుకో నువ్వు పోయిన తర్వాత నీ ఆత్మ శరీరం నుంచి
@VishnuKrovvidi
@VishnuKrovvidi 4 месяца назад
నీ శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు అప్పుడు యమధర్మరాజు కళ్ళ ముందు ఉంటారు
@VishnuKrovvidi
@VishnuKrovvidi 4 месяца назад
కామ క్రోధ లోభ మోహ మద
@sambasivaraosontineni2703
@sambasivaraosontineni2703 5 месяцев назад
అబద్దం
@VishnuKrovvidi
@VishnuKrovvidi 4 месяца назад
అబద్దం గురించి పక్కన పెడితే
@VishnuKrovvidi
@VishnuKrovvidi 4 месяца назад
నువ్వు పోయిన తర్వాత నీ ఆత్మ
@VishnuKrovvidi
@VishnuKrovvidi 4 месяца назад
అబద్ధం అంటున్నారు మరి మీరు పోయిన తర్వాత బతికి రండి అదే ఆత్మ
@mdhanumjayaraomdhanumjayar6770
@mdhanumjayaraomdhanumjayar6770 2 месяца назад
Jai shree manarayana namah
@naniyadav9456
@naniyadav9456 6 месяцев назад
Jay Shri Krishna 🙏🏻🙇🏻
@MuthyeamSunkari-ss6wu
@MuthyeamSunkari-ss6wu 6 месяцев назад
Krishnam vande jagadh
@mahendraprasadkasturi2863
@mahendraprasadkasturi2863 5 месяцев назад
🙏🙏🙏🙏
Далее
skibidi toilet 76 (part 1)
03:10
Просмотров 15 млн
아이들은 못말려 〰️ With #짱구
00:11
Просмотров 478 тыс.
Zlatan embarrasses Speed 😂 #ishowspeed
00:32
Просмотров 2,7 млн
skibidi toilet 76 (part 1)
03:10
Просмотров 15 млн