Тёмный

అమరావతిపై మళ్లీ అవే విషపు రాతలు విజయసాయిరెడ్డి కంపెనీపై చర్యలుండవా? | Suresh Kalluri |- Rajaneethi 

Rajaneethi
Подписаться 168 тыс.
Просмотров 13 тыс.
50% 1

అమరావతిపై మళ్లీ అవే విషపురాతలు విజయసాయిరెడ్డి కంపెనీపై చర్యలుండవా? | Suresh Kalluri |- Rajaneethi
#rajaneethi #sureshkalluri #newspaperanalysis #newspapersheadlines #newsupdate #news #appoliticalnews #appolitics #cmchandrababu #ministerpawankalyan #ministernaralokesh #ysjagan #andhrapradesh #bossisback #AndhraPradesh
For More Updates
► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
► Our Website : www.rajaneethi.com/
► Like us on Facebook: / itsrajaneethi
Subscribe to RajaNeethi for Latest News.
#Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

Опубликовано:

 

2 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 70   
@RaoGurram
@RaoGurram 19 дней назад
సురేష్ గారు అసలు సాక్షి పేపర్ అనాలిసిస్ వద్దండి ఆ పేపర్ ఎవడు చూడడు మీరు చెప్పడం వల్ల అనవసర పుబ్లిసిటీ.
@rajyalakshmik9102
@rajyalakshmik9102 19 дней назад
అలా కాదండీ,ఇప్పటికీ చాలా మంది అదే పేపర్ చదువు తారు,నిజమని నమ్ముతారు గదా,కచ్చితం గా case వేయాలి
@truevoice579
@truevoice579 19 дней назад
100 % correct
@ramakrishnabhagavan2505
@ramakrishnabhagavan2505 19 дней назад
సాక్షి ఒక రోత పుట్టించే పత్రిక
@prasadchallagulla2624
@prasadchallagulla2624 19 дней назад
ఆ పత్రిక నీ,మూయించేయాలి,, లేదంటే,, ఈ రాష్ట్ర ప్రజలని(AP). ఈ జగన్ అనే వినాశన కారి పీద విరగదవ్వదు
@nagasundaryerramilli3867
@nagasundaryerramilli3867 19 дней назад
ముందు అవినాష్ ని, అప్పిరెడ్డి నీ అరెస్ట్ చెయ్యాలి. Jagan team మన రాష్ట్రానికి పట్టిన దుష్ట శక్తులు. సాక్షి పేపర్, ఛానల్ లో రాసిన వార్తల మీద ఆధారాలు చూపెట్టలేకపోతే సాక్షి మీద defamation suits court లో వేసి వాటిని close చెయ్యాలి. లేకపోతే రాష్ట్రం బాగుపడదు. అమాయక ప్రజలను ఈ వార్తలు మోసగించి మళ్లీ అధికారం లోకి వచ్చే అవకాశం ఉంటుంది.
@kandalavenkateshwarlu1524
@kandalavenkateshwarlu1524 19 дней назад
It will not happen , as Modi and CBN are " Pirikivaallu" .
@SRISRI.4689
@SRISRI.4689 19 дней назад
సురేష్ బ్రదర్... ఈ విషపురుగులను తక్షణమే చర్యలు తీసుకొని పూర్తిగా సమూలంగా నాశనం చేయకపోతే అతి భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది
@truevoice579
@truevoice579 19 дней назад
IT'S TRUE
@Lovesavarkar
@Lovesavarkar 19 дней назад
ప్రజలందరూ blue media channel ని paper ని బహిష్కరించాలి.
@kirankumar1858
@kirankumar1858 19 дней назад
అన్న గత ప్రభుత్వం లో వున్న ప్రతి నాయకుడి మీద వల్ల అవినీతి మీద విచారణ జరిపి నిజమని తెలియె ఆ మోతాన్ని వాసులు చేసి ఖజానాకి డిపాజిట్ చేయండి
@um242
@um242 19 дней назад
జూలై 8 వై యస్ జయంతి, ఉచిత ఇసుక కి ముహూర్తం ఆ రోజే కుదిరిందా
@vijaykumar-lm8bi
@vijaykumar-lm8bi 19 дней назад
ముందు ఆ సాక్షి టీవీ, ని, పత్రిక ను నిరోధించాలి, లేదా పూర్తి గా ఈ రెంటిని పూర్తి గా ఎత్తి వేసే ప్రయత్నం చెయ్యాలి
@gopalmalapati1446
@gopalmalapati1446 19 дней назад
మర్యాద రామన్న(CBN) గారికి మొహమాటమేక్కువ, ఏమిచేస్తాడో చూద్దాము.
@csrao6639
@csrao6639 19 дней назад
దోపిడీ లు మాత్రమే చెయ్యాలి
@csrao6639
@csrao6639 19 дней назад
రోజువారీ విచారణ 100 ఏళ్లలో పూర్తి చేయాలి
@meghanathkolusu6315
@meghanathkolusu6315 19 дней назад
😂😂
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi 19 дней назад
సురేష్ గారు. ఈ సాక్షి లో వ్రాసిన ప్రతి దానికి వివరణతో అంటే మిర్రర్ ఇమేజ్ గా "మనస్సాక్షి" అనే పేరు తో ఓ డైలీ పేపర్ నడిపితే బాగుంటుందేమెా! దీనివలన మిగిలిన పేపర్స్ మీద బరువు తగ్గుతుంది. వారి వార్తలు వారు వ్రాసి కుంటారు.
@umabitr8157
@umabitr8157 19 дней назад
Very good🙏
@csrao6639
@csrao6639 19 дней назад
మరి కే మాన్ ఐలాండ్ లో 7 లక్షల కోట్లు ఊరకే వస్తాయా
@prasadvemulapalli1247
@prasadvemulapalli1247 19 дней назад
చెప్పేది ఎవరో అయితే వినేవాళ్ళు వెర్రోళ్ళు అని, ఇంకా వీరి మాటలు వినేవారు ఆంధ్రలో ఉన్నారంటే అశ్చర్యంగా ఉంది. ఐదేళ్ళ పాటు విచ్చలవిడిగా ఇసుక, ఖనిజాలు, భూములు, రేషన్ బియ్యం తో సహా దోచేసి, శాంతిభద్రతలు లేకుండా చేసి అమరావతి రేటింగ్ A++ స్థాయి నుండి C++ స్థాయికి పడి పోయేట్లు చేసిన వారు ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్తున్నారు, వినేవాళ్ళకు వుండాలి సిగ్గు.
@asprasad2328
@asprasad2328 19 дней назад
అలా తప్పు వార్తలు, అబద్దాలు ప్రచురించే వారిమీదే కాకుండా నిజాలు ప్రచురించే పేపర్లను, ప్రతిపక్షాలను అణిచి వేయాలన్నా జగనే చేయగలడు. Present Govt does not have that knack, caacity.
@saraswathic1559
@saraswathic1559 19 дней назад
ఇంకా ఆంధ్ర ప్రజలు 11 మందిని నెగ్గించటమే దుర్మార్గం.
@singumadhunaidu4867
@singumadhunaidu4867 19 дней назад
Jai CBN
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 19 дней назад
Very well said sir🎉
@ramanakumarchv
@ramanakumarchv 19 дней назад
రోజువారీ విచారణ హై కోర్టు అదేశించడమేనా, అమలు చెయ్యక పోతే ఏం చెయ్యాలి అది కూడా చెప్పాలి
@kodavaliramu3277
@kodavaliramu3277 19 дней назад
Jai tdp jai cbn
@kodavaliramu3277
@kodavaliramu3277 19 дней назад
Jai amaravathi
@universalzodiac7794
@universalzodiac7794 19 дней назад
It nauseating to hear Sakshi’s news. A scoundrel who’s worse criminal than a hardcore dacoit, having understanding with the shameless party in Delhi managed to delay the ED / CBI cases since 12 years & was able to avoid jail. It’s high time judiciary takes serious notice of this mockery. He will meet his Waterloo very soon.
@jayarajud7927
@jayarajud7927 19 дней назад
Satyaduramaina vaartalu raaste atuvanti paperlapaina control chese chattaluleva leka govt ycp ki bhayapadutunda
@Ramu56772
@Ramu56772 19 дней назад
We are unable to understand why CBN is so scared to take action on Vijay Sai Reddy and Co, these YSRCP idiots are damaging the reputation of Amaravati. If CBN will keep quiet things will become worse. Lokesh should not keep quiet like his father. Jai Hind Mera Bharat Mahan
@gopalmalapati1446
@gopalmalapati1446 19 дней назад
ఈ అవినీతి పత్రికను తొందరగా ED జప్తు చెయ్యాలి, జగన్ ఆస్తులన్నీ తొందరగా జప్తు చేసి తొందరగా కారాగారానికి పంపాలి, ఆదిమూలము సురేష్ అనేవాడు మానవ లోకానికి అవమానము.
@mohanraosunku4882
@mohanraosunku4882 19 дней назад
Sir veellu lopala undavalasina leaders very bayata unte danger mottam Andaru anthe psychological disorder fellows, anavasaranga 11 seats icharu
@vasucomn
@vasucomn 19 дней назад
Saakshini enduku muinchar Boycott saakshi from ap
@srinivasrao5244
@srinivasrao5244 19 дней назад
UP KI PAMPINCHANDI DULATICHATATDU YOGI CORRECT MOGUDU, CBN NOT CORRECT KADU IN THIS MATTER JAI YOGIJI😊😊😊🎉🎉🎉🎉
@mall575
@mall575 19 дней назад
అబద్దాలు చెప్పే సాక్షి పైన యెందుకు యాక్షన్ తీసుకోరు
@ramaraoakula2818
@ramaraoakula2818 19 дней назад
Bhumi uchitamga theesukonte corruption ki avakasam ekkadundi?
@12345love100
@12345love100 19 дней назад
Better avoid sakshi paper analysis
@hittuify
@hittuify 14 дней назад
చేతనైతే హెరిటేజ్ మిల్క్ తమిళనాడులో తెరవాలి.
@umabitr8157
@umabitr8157 19 дней назад
Santhoshamu kani mundhu valla pani muginchandi swami challu anthe
@umaranisidda6119
@umaranisidda6119 19 дней назад
సర్ నది ఒక చిన్న డౌట్ ఆ పదిమంది డైరెక్టర్లు ఈ ఐదు సంవత్సరాలు టాక్స్ పేయర్స్ డబ్బు తినేసి ఇప్పుడు రాజీనామాలు చేసేస్తే అయిపోతుందా?
@santhoshtallapalli4004
@santhoshtallapalli4004 19 дней назад
Cbn ఏం చెయ్యడు సామి .. ఇంత వరకు ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు..
@SPSASTRI
@SPSASTRI 19 дней назад
మహారాష్ట్ర లో కూడా అమరావతి ఉన్నది... నాకో డౌట్.. క్లారిటీ యిస్తే బాగుంటుంది..
@gotetivisweswararao828
@gotetivisweswararao828 19 дней назад
Can the present government withdraw all cases pending in various courts at various stages in respect of Amaravathi??
@Jyothi2354
@Jyothi2354 19 дней назад
Amaravathi to ananthapur express way
@anjivenella6532
@anjivenella6532 19 дней назад
why we are analise the sakshi paper , we will ban the paper in telegu states immedaitely
@SuperVenkat111
@SuperVenkat111 19 дней назад
Modi ante bhayam ponanta varaku evari arrestulu jaragavu!
@MetroJosh
@MetroJosh 19 дней назад
Political Goons ki Visionary ki difference ade… focus yedhavala meedha pettadu 😂
@RamakrishnaNadipudi
@RamakrishnaNadipudi 19 дней назад
Sollu Paper Saakshi. Waste Media Saakshi.
@umabitr8157
@umabitr8157 19 дней назад
Yes
@PuLi2024
@PuLi2024 19 дней назад
సాక్షి పేపరు టీవీ ల మీద తప్పుడు వార్తలు వుద్దేశ్య పూర్వకంగా కుట్రతో ప్రజలను , దేశాన్ని తప్పుడు దోవ పట్టించే విధంగా కావాలని ప్రచురించిన/ ప్రసారం చేసిన కారణంగా సివిల్, క్రిమినల్, పరువు నష్టం, దేశద్రోహం కేసులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, తెలుగు దేశం పార్టీ, కార్యకర్తలు వేసి నష్ట పరిహారం రాబట్టాలి. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి తిరిగి ముఖ్యమంత్రి పదవిని శ్రీమతి భువనేశ్వరి గారి లోకేష్ గారి గౌరవాన్ని ప్రాణాలకు తెగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన కార్యకర్తలకు ఆడబ్బులు యివ్వాలి.🎉🎉🎉😮😮
@haribabuchimakurthi4102
@haribabuchimakurthi4102 19 дней назад
TO GET BACK ALL THESE THINGS HOW IT POSSIBLE U CAN'T PROOVE INFRONT OF LAW
@lttechannel7806
@lttechannel7806 19 дней назад
Sand will be free for ysrcp leaders and followers as well.guys blindly don't follow jagan and his party.he is unfit for politics.
@cadcaminfotech6717
@cadcaminfotech6717 17 дней назад
CBN GAARU ఈ వెవల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు.వీసా రెడ్డి నీ ఇట్లాగే తిరగనిస్తావా? నీకు ఎందుకు ఇంత భయం?
@prasadlankalapalli2114
@prasadlankalapalli2114 19 дней назад
Cbn kallu theravali.
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 19 дней назад
నీ కళ్ళు మూసుకుని పోయాయి రా నీచుడా.. ఆంధ్ర ద్రోహి.. వివేకా హంతకుడి చంకనాకు.
@haribabuchimakurthi4102
@haribabuchimakurthi4102 19 дней назад
DELHI GUDUMBA CULPRIT ALONG WITH KCR DAUGHTER KAVITHA DINGA S REDDY DASAMA GRAHAM😮😮😮😮😮😮
@haribabuchimakurthi4102
@haribabuchimakurthi4102 19 дней назад
PL DONT TAKE SAKSHI PAPER INTO CONSIDERATION THAT SHOULD BE BANNED IMMEDIATELY 😮😮😮😮
@ramkibapanapalli2163
@ramkibapanapalli2163 19 дней назад
ఆయన మారడు..ఆయనే గొప్పనుకుంటున్నాడు..జరిగినవన్నీ మరచిపోయి తుడుచుకు బ్రతకవలసిన అవసరమెవడికీ లేదు..ఆయన తేల్చకపోతే ఆయన్ను ఏమిచేయాలో కార్యకర్తలు తేల్చుకుంటారు??? రెడ్‌బుక్‌ మోడ బుక్ ఎక్కడ పడేశారు?చంద్రయ్య పీకకోత , డాక్టర్ సుధాకర్‌ డోర్‌ డెలివరీ, అక్కని కాపాడబోయిన తమ్ముడిని పెట్రోల్‌ పోసిన ఘటన , ఆ హుందా పురుషుడి భార్యని అన్న నీచమైన కూతలు, కరోనా కాలంలో Covid మొదటి , రెండవ కాలాల్లో కోవిడ్‌ పాజిటివ్‌ అని ఆరోగ్యంగా ఉన్నవాళ్ళని చంపాలని చూసిన విషయం , ఆనందయ్యగారిని కిడ్నాప్ చేసి అయన మందుని అమ్ముకున్న విషయం , నలందా కిషోర్‌ని కొట్టుకుంటూ ఊళ్ళన్నీ తిప్పి చంపిన సంగతి, అచ్చెన్న, నరేంద్ర, పట్టాభిలపై 3rd డిగ్రీ ప్రయోగించిన విషయం ఆయన మరిచినా అందరు మరవరుగా🤫 ఇంతెందుకు చింతమనేనిని , జేసీ, పరిటాలని కోడెలని ప్రక్కన పెట్టినప్పుడే కార్యకర్తలు ,శక్తివంతమైన నాయకుల బ్రతుకు తెలిసింది🥴 ఆయనేమీ పొడిచేది లేదని కార్యకర్తలకింకా అర్థం కాలేదని ఆమనిషి అనుకుంటుండొచ్చు..ఒక ఆరునెలల తర్వాత అడుగుతయారు ,ఎదురుతిరుగుతారు😭ఇలానే ఉంటే తాంబేలు రాజకీయాల చంద్రబాబును ఈసారి కార్యకర్తలే దగ్గరుండి ఘోరంగా ఓడిస్తారు😅😂
Далее
Разбудили Любимой Песней 😂
00:14