చాలా బాగా అమ్మవారికి రెడీ చేసావా అక్క చాలాబాగుందా అక్క పూజ కూడా చాలా బాగుంది కామాక్షి దీపం ఇంకా బాగుందిచాలా బాగా పాట చాలా బాగాపాడారు👌👌👌👌👌👌👌👏🏾👏🏾👏🏾👏🏾👏🏾🙏🙏🙏🙏
మీ ముగ్గు మీ పూలతో పూజ మాకు నచ్చకుండా ఉంటాయ మేడం అసలు మిమ్మల్ని చూసి ఆడవాళ్ళు బద్దకం వదిలి పూజలు perfect గా చేస్తారు ఇది నిజం మీరు మాకు అమ్మా వారిని అలా సాక్షాత్కారం చేస్తారు
Ramani Meru. Ammavari songs padutunnaru kada only ammavari songs eppati varaku mi chanal padinavi. E sravana masam ki. Anni kalipi pettandi memu avi continue ga vinochu break lekunda
Hi akka e year maku suthakam undi intlo nityadipamm paitukovacha, incase paitukovachau antey nenu chiyala ma husband chiyavacha, leda ma papa tho chienchala. Ma papa ki 6 years, plz rly me akka
Nice vlog, but don't encourage this type of విగ్ర హాలు మీరు బ్రాహ్మిన్స్ కదా why support this type of vigrahas, glass pagilitene unchukomu, mondem unna bomma ki pranam eala postam, please don't entertain,
Thank you so much Sirisha. I followed your video and draped the saree for the Goddess for Navaratri as we put koluvu in the UK.🙏💕 Can share a pic if you can give me your email id.