🙏🌹ఓం నమశ్శివాయ 🌹🙏 అండర్ గ్రౌండ్ లోని శివుని విగ్రహం 🙏 విభూది పండ్లు🙏 ధ్వజస్తంభం మీద ఉన్న నాగుపాము 🙏 చాలా అద్భుతంగా ఉన్నాయి. స్థల పురాణం చాలా బావుoది. చాలా చక్కగా వివరించారు. వీడియో అద్భుతంగాబావుoది రాజుగారు.👌👌👌👌👌👌 ధన్యవాదములు🙏
పురాతనం టెంపుల్ చాలా బాగుంటాయి ఇంకా ఇలాంటి గుహలకు సంబంధించిన టెంపుల్ ఉంటే పెట్టండి విభుది టోన్స్ బాగున్నాయి అలాగే గుహ ద్యారము లోపలికి వెళ్లే మార్గం మనసుకు ఏదో తెలియని సానుభూతిని కలిగి ఇస్తుంది గుడి చాలా ఆద్భుతంగా ఉంది
కాశీకి వెళ్లి వచ్చిన తర్వాత కూతుర్నే అలా చూడడం అన్న దగ్గర వాయిస్ ఓవర్ చెప్పడం చాలా బాగుంది చాలా నవ్వొచ్చింది అంతే కదా ఎల్లో చిన్నోడా ముసలోడు అయిపోయిన ఉంటాడు భార్య ముసలిది అవ్వదా ఆ జోకు మటక సూపర్ బ్రదర్
Annaya meri chala. Manchivaru. Adagakudadhu but swathi malli. Vellipoindha. Anna. Yendguku entah manchi ga vunna meku vadhili vellipotundhe. Bayata mekantey darunamga vubde hus vunnaru. Anna